@@imyourshadow3510అ న్ని ఉత్పత్తులకు దళారులు తయారవుతారు. తగిన మూల్యం ఇవ్వరు. వాళ్లు సిండకేట్ అయ్యి ధర పెరగ నీయరు.ఉత్పత్తిదారుడుకంటే 2,3,రెట్లు ఎక్కువ ధరకి అమ్మి లబ్ధి వాళ్ళు పొందుతారు.
ఈరోజున నేను ఆర్డర్ చేశాను. 4 నెలల క్రితం కేజీ 200 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కేజీ 300 రూపాయలు. మరియు అదనంగా 100 రూపాయలు ప్రతి కేజీ కి కొరియర్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి 400 రూపాయలు ప్రతి కేజీ తేనె కు పడుతుంది. అయినా సరే రైతు ఆనందంగా ఉండాలి. స్వచ్చమైన తేనె అందిస్తే చాలు. మార్కెట్లో దొరికే కల్తీ కన్నా చాలా మేలు. ఆరోగ్యమే మహాభాగ్యము.
Anna - Your explanation was just incredible; we love your videos. Your videos show the importance of Farmer's struggles. Without farmer we are nothing. RAITE RAJU 🎉🎉🎉🎉🎉🎉
అన్న నేను మీ వీడియోలు చూసే క్రమంలో ఈ వీడియోలో ఉన్న స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఫోన్ 2/01/2024 నెంబర్ కి ఫోన్ చేసి రెండు కేజీలు కేజి ₹390+390 ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంత వరకు డిలివరి అందలేదు. వారి నుంచి రెస్పాన్స్ లేదు.
ఇది అందరికీ ఉపయోగకరమైన ప్రోగ్రామ్ చాలా సంతోషం ఈ వీడియోలో వారి ఫోన్ నంబర్ కూడా చెబితే తేనె కావలసినవారుకి ఉపయోగంగా వుండేది దయచేసి ఫోన్ నంబర్ పెట్టండి ధన్యవాదములు
video lo 200 annaru, ఫోన్ చేస్తే 250 అన్నారు... వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లితే 300 రూపాయలకు బాటిల్ అన్నారు... వీడియోలో చెప్పినదానికి మన కొనే రేటు 50 శాతం ఎక్కువ తీసుకుంటున్నారు. అంతా వ్యాపారం....
Hi Brother Chinese Bamboo seed meeda oka video cheyandi brother. Aa seed ekkada dorukutadi Ela veyali enta time padutundi profits Ela vuntayi annitini oka video lo clear ga cheppandi brother
video lo 200 annaru, ఫోన్ చేస్తే 250 అన్నారు... వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లితే 300 రూపాయలకు బాటిల్ అన్నారు... వీడియోలో చెప్పినదానికి మన కొనే రేటు 50 శాతం ఎక్కువ తీసుకుంటున్నారు. రైతు అని నమ్మితే ఇక్కడ కూడా మోసమా
మీ సమస్యకు నాటు తేనె ఉపయోగపడవచ్చు. ఫార్మింగ్ తేనె ఫీడింగ్ ఇస్తారు కాబట్టి నాటు తేనె మాదిరిగా ఉండదు. ఎక్కడైనా తేనె తెట్టెలు ఉంటే.. వాటిని తీసే వాళ్లతో పట్టించాలి. అది మాత్రమే అసలైన తేనె అవుతుంది.