Тёмный
No video :(

ఒక్కసారి నాటితే 60 సార్లు పుదీనా కోసుకోవచ్చు | Mint Leaves Cultivation | Telugu Rythubadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 1,4 млн
50% 1

10 సంవత్సరాలుగా ఆకుకూరలసాగుతో ఆనందంగా జీవిస్తున్నామని చెప్తున్నారు రైతు చిట్టిమల్ల రాములు. పాలకూర, తోటకూర, మెంతికూరతోపాటు పూదీనా సాగు చేస్తున్న రాములు గారు.. పుదీనా సాగులో తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. ఇంకా సందేహాలుంటే వీడియోలో ఉన్న ఫోన్ నంబరులో రాములు గారిని సంప్రదించండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఒక్కసారి నాటితే 60 సార్లు పుదీనా కోసుకోవచ్చు | Mint Leaves Cultivation | Telugu Rythubadi
Pudina Cultivation in Telugu, Poodina Saagu, పూదీన సాగుతో 5 ఏండ్లు ఆదాయం
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
#పూదీనసాగు #రైతుబడి #MintLeaves

Опубликовано:

 

14 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 729   
@rahimyaddanapudi8263
@rahimyaddanapudi8263 3 года назад
తెలుగుబడి రాజేందర్ అన్న మీ ఇంటర్యూ సూపర్.. కల్ల కపటం లేని పల్లె మనసులను చూపించారు..
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@kumarp6557
@kumarp6557 3 года назад
కళ్ళ కపటం ఉండదా పల్లె వాళ్ళకి .....నీ అమాయకత్వం....😁😁😁😁
@suresh8204
@suresh8204 3 года назад
@@kumarp6557 😂😂😂😂
@venkataramarao6788
@venkataramarao6788 3 года назад
తెలుగు రైతు బడి రాజేంద్ర గారి కి నమస్కారం
@premdaseppa9670
@premdaseppa9670 2 года назад
@@RythuBadi sir can you give the farmer number
@golinagarani8340
@golinagarani8340 3 года назад
అన్ని చోట్ల 10,20₹ లకు అమ్ముతున్నారు కనీసం అతను 5₹ కూడా లేదు కానీ చాలా హ్యాపీ గా వున్నారు అది వుంటే చాలు tq so much video chala bagundandi
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes Thank you
@neeradicharanteja2723
@neeradicharanteja2723 3 года назад
అవును బ్రో మేము కూడా పుదీనా సాగు చేస్తూనము25 ఏళ్ల నుండి
@ramakrishnareddy4653
@ramakrishnareddy4653 3 года назад
@@neeradicharanteja2723 mee nembaru isthaaraa 9440331969
@forthepeopleiisurenderredd4874
@forthepeopleiisurenderredd4874 3 года назад
Q
@mahammadrafi4601
@mahammadrafi4601 2 года назад
@@neeradicharanteja2723 pudhina saagu seeds dorukutaya
@kyugandar8555
@kyugandar8555 3 года назад
ఈ రైతన్న ది నిజమైన ఎడ్యుకేషన్, ఇతనిది నిజమైన జ్ఞానం,స్కిల్.ఇతని దగ్గర సబ్జెక్ట్ అగ్రికల్చర్ డిగ్రీ లు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు.
@a2zfun954
@a2zfun954 3 года назад
Sastreeyata Sastreeyata Sastreeyata .....uff TV channels vallu ki teliste ee comment meeda debate pedataru
@jellamallikarjun7395
@jellamallikarjun7395 3 года назад
@@a2zfun954 qsw
@challababunaidu9196
@challababunaidu9196 2 года назад
AA
@kannappareddy4077
@kannappareddy4077 2 года назад
Yes
@rajeshsheelam1719
@rajeshsheelam1719 2 года назад
కరెక్ట్ బ్రదర్ నా అభిప్రాయం చెప్పారు
@pvyadav3292
@pvyadav3292 3 года назад
మా రైతులకు కూడ ఒక చానల్ ఉంది అదే. తెలుగు రైతుబడి థాంక్య్ రాజేందర్ అన్న🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@NaveenKumar-db8gu
@NaveenKumar-db8gu 3 года назад
Setting aa bro
@NaveenKumar-db8gu
@NaveenKumar-db8gu 3 года назад
Atla chepte inka ekkuva videos upload chestadu
@techtelugukrishna434
@techtelugukrishna434 2 года назад
30 years nunchi Maa nana garu kuda akkukuralanu pandisthu amuthunaru, maa nana vala nana kuda ala aminavarey inka epateke maa nana akkukuralanu pandisthu amuthunaru kani edhi antha easy kadhu full competition undi deneke kuda, kani pakka Villages lo peru osthey rojuki 2500 sampadinchochu. Okokasaree chalina vithanalaku kuda radu amount. Proud to be my dad is a farmers🌿🌿✊🏻
@bhargavibhargavi1818
@bhargavibhargavi1818 2 года назад
Great
@malleswariboddu2192
@malleswariboddu2192 2 года назад
/K
@gattudharmagattu918
@gattudharmagattu918 2 года назад
Anna nenu kuda aaku kuralu veyali anukuntunna, daaniki mee salahalu kavali.
@krishnamsr9112
@krishnamsr9112 2 года назад
🙏🙏
@bavulutharipi143
@bavulutharipi143 3 года назад
అన్న మీ వీడియోలు రెగులర్ గా చూస్తున్న మీరు రైతు నుండి సమసరాన్ని అడిగి తెలుసుకునే విధానం చాలా నచ్చింది బాగున్నది
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@RasikaSriramulu
@RasikaSriramulu 3 года назад
ధన్యవాదములు తెలుగు రైతు బడి ద్వారా మేము చాలా తెలుసుకుంటున్న ము రాజేందర్ రెడ్డి గారు 🙏🙏💐
@RythuBadi
@RythuBadi 3 года назад
థ్యాంక్యూ శ్రీరాములు గారు.. మీ ప్రోత్సాహం కొనసాగించండి. ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాము
@memecediy-8442
@memecediy-8442 3 года назад
సరదాగా మాట్లాడుకున్నట్టు గా వివరాలు అడిగారు, రైతుగారు చాలా మాములుగా వివరాలు చెప్పారు 🙂🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes Thank you
@satyavathibai6438
@satyavathibai6438 3 года назад
@@RythuBadi aaààaàaaaaaaaaaaaa ఎ ఎ ఎ వి
@arthalaramaskitchenandvlog669
@arthalaramaskitchenandvlog669 3 года назад
రైతుల గురించి చూపించారు చాలా సంతోషం
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు
@sureshmulugu3791
@sureshmulugu3791 3 года назад
నీ మంచి మనసుకు ధన్యవాదాలు.రైతన్న
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు
@RajuRaju-gn2zn
@RajuRaju-gn2zn 3 года назад
👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
@meena-ff7rk
@meena-ff7rk 3 года назад
@@RythuBadi mee number pampiyandi
@___balck__Akhil_
@___balck__Akhil_ 3 года назад
@@meena-ff7rk hii
@___balck__Akhil_
@___balck__Akhil_ 3 года назад
hiii anna
@syed_najma
@syed_najma Год назад
మనసున్న మారాజులు మన అన్నదాతలు రైతన్న కష్టాన్ని దోచుకునే దళారులు మారదు లోకం మారదు కాలం
@venkatareddy7685
@venkatareddy7685 3 года назад
ఈ రైతు కల్లాకపటం లేకుండా సమాధానం చెప్పారు.రజెందర్రెడ్డిగారు చాలా మంచిగా ప్రశ్నలు అడిగారు చాలా చాలా మంచిగా సమాధానం చెప్పరు.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Venkata Reddy garu
@akkachelliteluguvibes9138
@akkachelliteluguvibes9138 2 года назад
పెద్దయ్య కెమెరా చూడకుండా పొలం Chusthu చాలా చక్కగా చెబుతున్నారు
@bavulutharipi143
@bavulutharipi143 3 года назад
అన్న నేను ప్రస్తుతం దుబాయి లో ఉన్న India వచ్చిన తరువాత ఎమ్ చెయ్యాలని ఆలోచన లో ఉన్న తరుణంలో నాకు మాత్రం మీ ద్వారా ఒక నమ్మకం ఏర్పడ్డది వ్యవసాయం చేసి బతుకచు అని Thank you so much anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome bro
@rameshkarnala2060
@rameshkarnala2060 3 года назад
Anna Manchiga Dubai pllo Pani Chesuko Esunti Videos chusi Agam kaku
@vinchiru
@vinchiru 3 года назад
I appreciate u bro👍youth show Stop believing this corporate shit and do farming it's the future if not done we dnt get food
@abelkumar4780
@abelkumar4780 3 года назад
Welcome India bro
@sambasivaraoaradhyula304
@sambasivaraoaradhyula304 3 года назад
👍👍👍👍
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 3 года назад
ఉన్నది ఉన్నట్టు చూపించే ఎకైక ఛానల్ మీది అన్న True people can always win.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@SyambabuAngara-bo7sm
@SyambabuAngara-bo7sm 5 месяцев назад
Pudeenathota pempakam video chalabagundi pantallupandinchi rythulandariki thanks
@cryptocurrclub
@cryptocurrclub 2 года назад
I do crypto farming but never the real farming. I watch your videos because I want to see the real honest work of farmers. Basically I am from Telangana but I live in US now. When I come back to India I am hoping to become a farmer.
@pveeracharyPveeraChary
@pveeracharyPveeraChary 2 года назад
సుాపర్ మన రైతుబడి చానల్ కు👏👏👏👏👏
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు
@durgaprasadponukumati
@durgaprasadponukumati 3 года назад
చాలా మంచి వీడియో చేశారు thanqu
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు
@venkataramarao6788
@venkataramarao6788 3 года назад
రైతు కు నమస్కారం చేసి నా రు ,చాలా మంచిది మనకు తిండి పెడుతున్న దేవుడు
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes Thank you
@kandimallaupendarreddy7790
@kandimallaupendarreddy7790 3 года назад
ఇది మా ఊరు... ధన్యవాదాలు రాజేందర్ రెడ్డి గారు.
@marrirajkumaryadav971
@marrirajkumaryadav971 2 года назад
మాకు ఆ రైతు నంబర్ పెట్టగలరు please
@sridharreddy040
@sridharreddy040 2 года назад
Thank you Upender Reddy Garu..Mee village n Mandal details chepandi..
@kottammanohar3828
@kottammanohar3828 Год назад
మాకు మన రైతు రాములు గారి ఊరు అడ్రస్ ఫోన్ నెంబర్ కావాలి సార్
@Shirisha777
@Shirisha777 3 года назад
I recently came across your channel. Great insights you showing us. I really admire your channel and all the farmers 🙏🏻
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot Keep Support us Will do more
@snsv3756
@snsv3756 3 года назад
Pudeena meeda manchi avagahana vachindi..rajanna...thanq...lothugu vivaralu adugutharu ...gd
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@ibraheem3699
@ibraheem3699 3 года назад
అందరికి ఉపయోగపడే చానాల్ మన రైతుబడి ఛానెల్..👌👌
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@prashanthbollam7193
@prashanthbollam7193 3 года назад
Iam also నల్గొండ జిల్లా గుర్రంపోడు ముండల్ కొప్పోల్ ఈ will grow watermelon field
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok Bro
@savithriadabala412
@savithriadabala412 3 года назад
Wow పూదినా మంచి విషయాలు చెప్పారు మాకు తెలియని విషయాలు చెప్పారు All' video's చాలా బాగుంటున్నాయి తమ్ముడు 👏👏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Akka
@gangadharallolla2014
@gangadharallolla2014 Год назад
రెడ్డి గారు మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@ammachinny7757
@ammachinny7757 3 года назад
Wow chala bagundi vedio...tq bro naku pudhina chutny ante chala chala istam....adhi chustunte chala baga anipistundi......
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@sreedharcp
@sreedharcp 3 года назад
This Chanel is great inspiration for the upcoming and young formers. God bless you guys.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks so much
@instavid3160
@instavid3160 3 года назад
thank you for your support in good comment. Love Bangladeshi village people
@mahesh445544
@mahesh445544 3 года назад
Rajender reddy Anna....🙏 I like the way you bring farmers to this society ...
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@chiruatozplumbingsolutions4680
@chiruatozplumbingsolutions4680 3 года назад
మీరు చాలా గ్రేట్ సార్..🙏 జై కిసాన్ ...✊️✊️✊️✊️✊️✊️
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Jai kisan
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 года назад
Pure Telugu haayiga vundi
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు
@srinivaspakala6959
@srinivaspakala6959 3 года назад
Rajender garu mee questions yelaa vuntaayante..maaku question arise ayyelopu meeru aa question aduguthaaru farmer ni...marvellous... meeru interview chese paddhathi.. Keep it up...Thankyou so much for your videos...
@RythuBadi
@RythuBadi 3 года назад
థ్యాంక్యూ శ్రీనివాస్ గారు.. మీ ప్రోత్సాహం కొనసాగించండి.
@venneladasi1181
@venneladasi1181 3 года назад
Thank u anna ur videos r so useful for many people
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much
@ramyagupta2065
@ramyagupta2065 3 года назад
My like for Ramulu garu👍
@bhaskarnayak9625
@bhaskarnayak9625 Год назад
రైతులకు ఏ పంట వేస్తే..లాభసాటిగా ఉంటుంది. ఏ పంట వేస్తే నష్టపోతారు.అవన్నీ కులకుసంగా..మీ వివరణలు చాలా బాగుంటుంది
@muthyalarao7608
@muthyalarao7608 3 года назад
అన్న మీ వీడియోస్ సూపర్ అన్న
@sandhyaroshini5544
@sandhyaroshini5544 3 года назад
Kastapadandi panichese prathi okka raithu challaga undalani aa Devudini paardhisdam May God Shower bless them get more profits.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@sairajuboddupally3043
@sairajuboddupally3043 2 года назад
Mama నువు సూపర్ 🙏🙏జై రైతన్న
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 3 года назад
Chaala bagunnayi Mee videos,,super bro continue..
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure bro Thank you
@VijayKumar-jb4rb
@VijayKumar-jb4rb 3 года назад
Nijanga phd chesina vallu kuda athanii antha happy ga undadu really great
@praveenkumar-fy5ki
@praveenkumar-fy5ki Месяц назад
Appreciate your hard work, dear former uncle.. Real life Pushpa😎
@user-qf2kg3wy6n
@user-qf2kg3wy6n 3 года назад
అన్న సూపర్ రైతే రాజు
@shruthirao992
@shruthirao992 3 года назад
I’m impressed the way interviewing farmer. Keep it up the spirit . Wish one day I own my farm and practice this method
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@vijaybrothervadde1046
@vijaybrothervadde1046 3 года назад
సూపర్ అన్న 💐
@nischalhomey
@nischalhomey 3 года назад
Chala useful video🙋‍♀️. Mandulu ekkuva vaddu, సేంద్రియ ఎరువులు వాడండి
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@dgr3932
@dgr3932 3 года назад
చక్కనిచానల్ రైతులకోసం.(కాని నెమ్మదినెమ్మదిగా అడగండి సార్)
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok Thank you కొందరు నెమ్మదిగా అడగమంటారు. కొందరేమో వీడియో లెంత్ ఎక్కువ కాకుండా చూడండి అంటారు. అందరినీ దృష్టిలో ఉంచుకొని.. సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా.. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నిస్తూనే ఉంటాం.
@pothularaju8597
@pothularaju8597 2 года назад
Takkuva budget akkuva labham great work
@sureshazmeer8796
@sureshazmeer8796 3 года назад
Super ramulu garu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@origami6001
@origami6001 3 года назад
Iam watching from pune. I like all your vlogs. The way you speak telugu and asking questions is very good.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you keep support us
@Lakshmikumar08
@Lakshmikumar08 3 года назад
Addicted to your videos bro
@RythuBadi
@RythuBadi 3 года назад
Love you bro. But, don't addict to anything.
@jrani6319
@jrani6319 3 года назад
Pudina entha bagundooo🥰 .. my fav. Leaf
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@erradharmendar
@erradharmendar 3 года назад
Super Reddy anna and super former . Love you Reddy anna elanti video yepudu tisune vundu apoddu please ok na anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok Anna Thank you
@ravithalsani1259
@ravithalsani1259 3 года назад
Genuine raithubidda
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes Thank you
@ShashiShashi-pb5fb
@ShashiShashi-pb5fb 3 года назад
Nice ramulu
@siddhi_siddhu
@siddhi_siddhu 3 года назад
Reddy bro you have a great future.Super
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@MrDurgathilak
@MrDurgathilak 3 года назад
Athanni ememi chemicals challutado genuine chepthe bagundu it matters a lot rajender reddy sir
@prakashsathya2555
@prakashsathya2555 3 года назад
Super farmer the great farmer
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes, thanks
@namireddy6190
@namireddy6190 3 года назад
Nice అన్నా
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Srinannaa
@neelimachille456
@neelimachille456 3 года назад
Super ga vundi mint💚💚💚👌
@23bhuvanak98
@23bhuvanak98 3 месяца назад
Happy to see you both..👌👌👌👌
@sangeetha040
@sangeetha040 3 года назад
Beautiful.... The aroma of fresh mint all over that place ... Wow ❤️
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@Twamevaaham
@Twamevaaham 3 года назад
"రైతే రాజు " మీకు ప్రత్యేక అభినందనలు రాజేంద్ర గారు.
@sridevikolachina7652
@sridevikolachina7652 Год назад
Hello. Rajendra reddy garu I like u r channel naku forming chala istam kani nenu eppudu city lo ne puttiperigi chudaledhu,cheyyaledu kani itla chustunte koncham chinna place lo ainachetlu vesukovali ani undi I stay in africa. By seeing u r videos nenu chinna chinna tubs lo akukuralu,flowers penchutunna ma intiki kavalasinavi thank u very much iam big fan of u rs
@sravankumarkola7
@sravankumarkola7 3 года назад
గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@hanumansinghrasaputhra5588
@hanumansinghrasaputhra5588 3 года назад
Meeru chala baaga Interview chesaaru anna.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@komarapuprasad1252
@komarapuprasad1252 3 года назад
Reddy garu Excellent your enterve
@sudhakarreddy8216
@sudhakarreddy8216 2 года назад
Ramulu garu pure telengana language matladuthunaru
@dhanalakshmiungarala3712
@dhanalakshmiungarala3712 3 года назад
Ramulu garu great man 🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes Thank you
@innareddy8382
@innareddy8382 2 года назад
Its real good talk and infirmation
@sc-xd4tm
@sc-xd4tm 3 года назад
nice video. felt happy to listen the language
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
చాల మంచి సమాచారం రెడ్డి గరు ఆయనదగ్గర సీడ్స్ దొరుకుతాయ మనకు లేక ఎక్కడ దొరుకతాయ్ నెను ఉండేది హెడరాబాద్ రెడ్డి గరు మన పొలం సాధ్నాగార్ మంచి తమాట సీడ్స్ కూడ కావలి మకు సమాచారం ఇవగలరు దాన్యవాదలు రెడ్డి గరు 🙏
@naveengampala7575
@naveengampala7575 2 года назад
Manchi information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@sravaniraparthi3657
@sravaniraparthi3657 3 года назад
Looking awesome
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@chiruatozplumbingsolutions4680
@chiruatozplumbingsolutions4680 3 года назад
Meru great sir 🙏
@vimalaprasad6332
@vimalaprasad6332 2 года назад
Manchi video andi.
@paidichinni5093
@paidichinni5093 3 года назад
Great job sir
@janakiramdamaraju2123
@janakiramdamaraju2123 4 месяца назад
Feeling happy to see greenary
@mayurireddy8196
@mayurireddy8196 2 месяца назад
Amazing curry leaves mint corrindor leaves palak
@groupsinfo
@groupsinfo 2 года назад
Best anchor
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@karunavalki
@karunavalki 2 года назад
Madhi kangal Mandalam ramachandrapuram..village so nice to see our mandal person
@sureshsirikonda4485
@sureshsirikonda4485 3 года назад
Super rajendhar gaaru
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Suresh garu
@rani9926
@rani9926 3 года назад
Awesome brother very detailed questionnaire, keep doing
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you, I will
@srinusri2859
@srinusri2859 2 года назад
Super Attitud e riythu ki 🤣
@gadderevathi
@gadderevathi 3 года назад
Chaala manchi video
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@ramanareddy5418
@ramanareddy5418 3 года назад
Ancar Adige vidhanam adhubutham b cas we can understand how to caltevate while lijaning tq thammudu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks Anna
@Sankarreddymallepu
@Sankarreddymallepu 3 года назад
Very nice
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@rajashekar3389
@rajashekar3389 2 года назад
రాజేందర్ మంచి వీడియో
@sureshpestcontrol9578
@sureshpestcontrol9578 3 года назад
Thank you Rajender Ana
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome bro
@somethingisspecialisedforme22
@somethingisspecialisedforme22 3 года назад
Anchor good info man ..
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@candycane_2715
@candycane_2715 3 года назад
Very nice video.....useful video also
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@ashokkumar-br6bj
@ashokkumar-br6bj 3 года назад
Good and salute
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@dayalsreekanth8962
@dayalsreekanth8962 3 года назад
Chala baaga chepparu sir
@bharatchandraips513
@bharatchandraips513 6 месяцев назад
Only one channel desreves to get views in millions...all the best anna ...
@SomasekharreddyM
@SomasekharreddyM 3 года назад
నువ్వు super
@naveen1178
@naveen1178 3 года назад
Good Quations Bro Good channel.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@yogiclifethoughts17
@yogiclifethoughts17 3 года назад
Super explained anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much bro
@KrishnaseshuT
@KrishnaseshuT 2 года назад
What a genuine guy, looks like 👍
@rameshdommeti6502
@rameshdommeti6502 3 года назад
Supper annya
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@mkr572
@mkr572 2 года назад
Real life pushpa
Далее