ఒక్క ఆవుతో 30 ఎకరాల సేద్యం సాధ్యమా? బీజామృతం, జీవామృతం, ఆచ్చాధన, వాప్సా, ఘనజీవామృతం తయారీ విధానంYes TV (we are every where) Please Subscribe to: / @pmchealth / yes-media-433999607053167 #yestv #basampallinagaraju #zbnfarmernagaraju
Ayya miru “charged water” bangaram(gold)+ragi (copper)+vendi(silver)+inumu(iron) vititho charged water chala goppadhani vinnanu e charged water gurinchi clear ga theliya cheyyandi please please dhinini ele thayaru cheyyali yappuudu yala yantha mothadhulo vadali gold,silver,copper and iron yantha mothadulo nillalo vesi charge cheyyali, e pai vishayalanni savivaranga theliyacheyyandi please please
సార్ నాకు రెండు సందేహాలు ఉన్నాయి 1. బీడు భూమి ఉన్నప్పటి నుండి పంట చేతికి వచ్చేంతవరకు ప్రకృతి పరంగా ఎలా పండించాలో వివరంగా వివరించే ఒక వీడియోను చెయ్యాలని నేను కోరుతున్నాను. అలా అయితే చాలామంది ప్రకృతి వ్యవసాయం చేయడానికి ధైర్యం వస్తుంది ఉంది అని నా ఉద్దేశం 2. దేశి విత్తనాలు కొనడానికి హైదరాబాద్ లో సేవ్ కార్యక్రమం పెట్టినట్టుఅదే విధంగా ప్రకృతి పరంగా పండించే పంటలు కానీ ధాన్యం కొనుగోలు చేయడానికి ఒక కార్యాలయం పెట్టగలరని భూమి ఉన్న వాళ్లు పంటలు పండించుకునే తిన గలుగుతారు కానీ లేని వారు ధాన్యం తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి అమ్మేవారు కొనేవారు అక్కడ వచ్చితీసుకుంటారు అమ్ముకుంటారు అందరికీ సులభంగా అవుతుంది. 3. పకృతి వ్యవసాయం ఎలా చేయాలో దానికి సంబంధించిన పుస్తకం మాకు కావాలి ఎస్ టీవీ కి నేను వినిపించేది ఏమిటంటే ప్రకృతికి సంబంధించిన ఏ వీడియో పోస్ట్ చేసిన వీడియో కింద బుక్కు కొనుగోలు చేసే గల లింకును పొందుపరచ గలరని కోరుతున్నాను
సభావత్ రాజు గారు మీరు వీడియో గమనించినట్లైతే నాగరాజు గారి నెంబర్ ఉంది, పలు మార్లు కనిపించే విధంగా పెట్టాము, కావున వారికి ఒకసారి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోగలరు
అయ్యా!ఒక దేశీ అవుతో 30ఏకలు పంట సమాధానం సాధ్యమా? అసాధ్యమా?సమాదనక్కినుంది ఎదురు చూస్తూ మాప్రయత్నం సమాధానం కొరకు ఎడారిలో(ఓయ్యాసిస్సు)నీటికోసం వెడుకుచున్నాం
సరస్వతి దేవి గారు మీరు వీడియో గమనించినట్లైతే నాగరాజు గారి నెంబర్ ఉంది, పలు మార్లు కనిపించే విధంగా పెట్టాము, కావున వారికి ఒకసారి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోగలరు
నువ్వు రాసిన బల్ల నువ్వు అక్షరం కనబడడం లేదు ఇంకొకసారి రాసి చూపించు ఇలాంటి అలాంటి బల్ల పైన బలపము బల్ల మంచిది తీసుకొని రాయాలి మాకు వీడియో చూసే వాళ్ళు కానరాల