సాల్ట్ అంటే ఉప్పు, మన ఖర్మ కొద్దీ మనవాళ్ళు సాల్ట్ అంటే పౌడర్ ఉప్పు అనుకుంటున్నారు, కాదమ్మా, టేబుల్ సాల్ట్ లేదా powder సాల్ట్ అంటే ఉప్పు పొడి, జస్ట్ సాల్ట్ అంటే అది powder ఆయన కావచ్చు లేదా క్రిస్టల్ ఆయన కావచ్చు
@@vhlvutukurilatha6024 మీరు నాకు బాగా నచ్చారు .... ఐ మీన్ మీరన్న ఆ మాటలు నాకు అంత బాగా నచ్చాయి . మీరన్నట్లు యూట్యూబ్లో తెలుగు ఛానల్ చూడాలంటేనే భయం వేస్తోంది . అదేమిటో మరి వీళ్ళేదో వేరే దేశస్తులైనట్లు ఒక్క ముక్కా తెలుగు మాట్లాడరు అన్నీ ఇంగ్లీష్ పదాలే . వాటర్ , కుక్ , సోక్ , వాష్ ఇలా 😡 .
Mee information bagundi society patla kani point to point chepte video inka interesting tho choodachu. Matter sariga cheppakunda sollu cheppadam yekkuva undhi. Meeru update chesukonte views and subscribers perugutharu. Viewers ki chirraku kakunda interest raavali mee video vetukoni choodali. Next time ninchi ala try cheyandi. All the best