Тёмный

కడప జెడ్పీ మీటింగ్ కి వచ్చి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అవినాష్ రెడ్డికి చుక్కలు చూపించిన టిడిపి 

Amaravati Voice
Подписаться 455 тыс.
Просмотров 129 тыс.
50% 1

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
కడప జెడ్పీ మీటింగ్ కి వచ్చి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అవినాష్ రెడ్డికి, చుక్కలు చూపించిన టిడిపి ఎమ్మెల్యేలు..
#kadapa #chandrababu #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RU-vid : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 71   
@lakshmanarao9781
@lakshmanarao9781 17 дней назад
ఆవినాష్ రెడ్డి సజ్జల భారతి వల్ల కదా పార్టీ కి ఈ పరిస్థితి ఆవినాష్ రెడ్డి వల్ల కడప లో పార్టీ ఓడిపోయినది
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b 17 дней назад
ఆడుదాం ఆంధ్రా కెప్టెన్ జగన్ ఎక్కడ 😂😂😂
@user-kp7ef7mu9u
@user-kp7ef7mu9u 17 дней назад
Yzaglo
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 17 дней назад
ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నాడు. బహుశా పబ్జీ గేమ్ అనుకుంటా
@shaikmoula7129
@shaikmoula7129 17 дней назад
జై చంద్రబాబు నాయుడు
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 17 дней назад
అంతా ఫ్రీ లోడింగ్ చార్జెస్ లేవు.. అంటే అన్నీ వైసిపి లారీలే క్యూ లో పెడతారు. దోపిడి కంటిన్యూ అవుతుంది
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 17 дней назад
ఉచితం అంటే not door delivery hyderabad లో చేప మందు ఉచితం అంటే ప్రతి రోగి ఇంటికి వెళ్లి చేప మందు ఇవ్వరు.
@user-xb9jz2qj1r
@user-xb9jz2qj1r 17 дней назад
సొంత జిల్లా లో జడ్పీ మీటింగ్ లో, పులివెందుల పులి ఎమ్మెల్యే ఎక్కడ?
@balajikumar9571
@balajikumar9571 17 дней назад
ఇసుక ఉచితం ....!అన్నారు.....!లోడింగ్....ట్రాన్స్ పోర్టు....ట్రాక్స్....ఫ్రీ....అనలేదు.
@manikandipalli9077
@manikandipalli9077 17 дней назад
పులివెందుల ఎంఎల్ఏ zp మీటింగ్ లేడు.అతనికి పార్లమెంట్ కావాలి ఎవడిస్తాడో చూడాలి.
@ramakrishnanaidukurupati7620
@ramakrishnanaidukurupati7620 17 дней назад
తవ్వుకోటానికి ఉచితం అంతే కానీ ఇసుకను తవ్వి లోడ్ చేసి దానిని రవాణా చేసి నిర్మాణం జరిగే చోటికి తీసుకెళ్ళి ఆ ఇసుకను సిమెంట్ తో కలిపి మేస్త్రికి అందించాలని ప్రజలు కోరుకుంటున్నారా? ఏమిటీ ఈ విచిత్ర వాదన, ప్రజలు చూస్తున్నారు.
@rajeswararaopragada8831
@rajeswararaopragada8831 17 дней назад
బుద్ధిలేని వాళ్ళు ఇలానే మాట్లాడుతారు ఇసుక చవకగా ఇస్స్తున్నది. మంచిగురించి మాట్లాడండి
@sridevikudupudi2358
@sridevikudupudi2358 17 дней назад
అంతే ఎంత ఉచితంగా చేసినా కూడా ఏదో ఒకటి అంటేనే ఉంటారు
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 17 дней назад
End user కి ఉచితం అంటే user తన వాహనం లో వెళ్లి ఫ్రీగా తెచ్చు కోవచ్చు
@infoworld7619
@infoworld7619 17 дней назад
ఇంకా నుండి ఇలాంటి మీటింగ్స్ ని లైవ్ ఇవ్వవలసిన అవసరం ఉంది..
@sivakumar-jh7rf
@sivakumar-jh7rf 17 дней назад
బాబాయ్ నీ లేపినోడు ముందు వరుస లో కూర్చోబెట్టారు
@manohardeva735
@manohardeva735 17 дней назад
బ్రంహంగారి మఠం డ్యాం గేట్లు గురించి అడిగావు గత ప్రభుత్వం లో యెందుకు సర్వీస్ చెయాలదు
@SRISRI.4689
@SRISRI.4689 17 дней назад
వీడిని వాడి అన్నే ఏసేస్తాడు... ఆ ఏసేసిన వాడిని వాడి పెళ్ళమే ఏసేస్తుంది జరిగేది ఇదే రాసిపెట్టుకోండి
@venkateswararaokotaru4302
@venkateswararaokotaru4302 17 дней назад
మీ ఇంటికి తీసుకొచ్చి ఫ్రీగా డెలివరీ చేస్తేనే వుచితము అనాలంటావ్ 😂.
@jsbabu3143
@jsbabu3143 17 дней назад
Jai TDP Jai Amaravati 💛
@manohardeva735
@manohardeva735 17 дней назад
మీ ప్రభత్వపరంగా యంత ఉన్నది ఇసుక రేటు
@rajukwt3223
@rajukwt3223 17 дней назад
అన్నయ్య ప్రాజెక్ట్ గురించి ఏదైనా మాట్లాడండి వర్షాలు ఎక్కువైతే మల్ల ఇబ్బంది కలుగుతుంది
@surendratummala1593
@surendratummala1593 17 дней назад
Jai cbn jai jai cbn Jai lokesh jai tdp
@dsnraododdipati2247
@dsnraododdipati2247 17 дней назад
Where is GODDALI
@Ch.AmarnadhChowdarey-qt6fn
@Ch.AmarnadhChowdarey-qt6fn 17 дней назад
Anna esuka ratelu penche thinnamu kada eppudu a moham pettukoni aduguthunnavu
@kish417
@kish417 17 дней назад
Yo.. free ante nuvvu velli techhukunedi.. neeku intiki techhi ivvali ante minimum charge paduddi…
@haribabugowd9447
@haribabugowd9447 16 дней назад
5ఏండ్లు జగన్ వున్నపుడు చేసుకోని పనులను ఇప్పుడు చెయ్యమని అడగటం,ఇసుకు ట్రాక్టర్ 6000 నుండి 8000 వరకు అమ్మినారు అప్పుడు రాణి సమస్యలు ఇప్పుడు లేవనేత్చుతున్నారు... సిగ్గుండాలి
@satyajobsmaddukuri
@satyajobsmaddukuri 17 дней назад
ఒక్క కుటుభం కూడా వైసిపి గవర్నమెంట్ లో....
@SaiKumar-pg2pw
@SaiKumar-pg2pw 15 дней назад
సూపర్ అన్న 🌹
@ganeshchathurthik8347
@ganeshchathurthik8347 17 дней назад
ఎవడు అయ్యా నువ్వు.....చూసేకి బాగా చదువుకున్నా వాడిలా ఉన్నావు.... ఉచితం ఇసుక మాత్రమే...మరి వాహనంలోకి లోడింగ్ మరి నీ ఇంటిదాకా రవాణాకు ఇది ఎవరు భరిస్తారు...ఈ చిన్న విషయం తెలియదా? అలా అంటే మీ వైసీపీ పాలనలో ఇసుకనే అడ్డుగోలుగా రేటింపు ధరతో అమ్మి రవాణా & లోడింగ్ చార్జీలు ఇష్టానుసారం ప్రజల వద్ద నుండి వసూలు చేసినప్పుడు తమరు ఏమి పీకారు..ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టారు... సామాన్య ప్రజలకి ఇసుకను బంగారం రేటుతో అమ్మారు.... ప్రకృతి వనరులు అందరి సొంతం అనే సంగతి మరచి సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు... ప్రజలు అన్ని గమనిస్తున్నారు... మీ బుకాయింపు మాటలు ఎవరు నమ్మరు.
@vasudevnaidu7641
@vasudevnaidu7641 17 дней назад
ఇలాంటి చెత్త మీటింగ్ లకుఇలువలులే‌వు
@geethayalakaturi1318
@geethayalakaturi1318 3 дня назад
Bagacheppavu anna
@SivakumarJagarlapudi
@SivakumarJagarlapudi 17 дней назад
Time waste person s
@durgaprasadporanki3634
@durgaprasadporanki3634 17 дней назад
Free ga inti ki ichna adustav gani ,sit down 😂
@haribabugowd9447
@haribabugowd9447 16 дней назад
Ple company అంటే జగనే చేసినట్లు... దొంగా దొంగా అంటే భుజాలు తడుముకున్నట్లు
@user-ij9yz6iy3l
@user-ij9yz6iy3l 5 дней назад
Minister Saab 🔥
@srinivasch8421
@srinivasch8421 16 дней назад
అసలు మీరు చెప్పింది ఎందుకు చేయలేదు ఇచ్చేవాళ్ళ ని ఎందుకు అడ్డు పడటం
@SureshSanapathi-o5c
@SureshSanapathi-o5c 17 дней назад
Avinas Reddy mama naa Attamma barathi ...akkada....match for each 😢
@ushas361
@ushas361 17 дней назад
Last 5 years veedu emi chesadu?
@yagamsatyakala375
@yagamsatyakala375 16 дней назад
Jai TDP Jai PVN 🐯🐯🐯🐯🐯🐯
@jayalaksmirathamsetty2329
@jayalaksmirathamsetty2329 17 дней назад
Jaillo undalsivadu amobothula thiruguthunte vadiki seat okatichi kuchopedite enthe
@ramarao868
@ramarao868 17 дней назад
Is there single person without criminal background in any political pary in India 😊
@haribabugowd9447
@haribabugowd9447 16 дней назад
మఠం డాం 20:04 రాజశేఖర్ తెడ్డి పుణ్యం...జగన్ డాంలకు ఒక రూపాయి గ్రాంట్ ఇవ్వలేదు...ఈ సమావేశం చూస్తా వుంటే కడప జడ్ సమావేశం 2019 తర్వాత ఇప్పటి వరకు 2024 వరకు జరిగి నట్లు లేదు....
@potlacheruvuvijayaraghavar6801
@potlacheruvuvijayaraghavar6801 16 дней назад
Prajalara nizam thelusukondi ma lorry fright Gvt enduku estundhi nizam thelusukondi
@potlacheruvuvijayaraghavar6801
@potlacheruvuvijayaraghavar6801 16 дней назад
Isuka uchairam anru lorry owner ki dabbu ichedavadu adhi alochana cheyandi memu EMI lu katali Ma Pella Bhavishya chusukovli kada
@nareshtippana7313
@nareshtippana7313 15 дней назад
Siggumdali amarnathreddy ki...
@banukumar444
@banukumar444 17 дней назад
Height entra babu
@potlacheruvuvijayaraghavar6801
@potlacheruvuvijayaraghavar6801 16 дней назад
😂😂😂😂
@v.venkatareddy8978
@v.venkatareddy8978 17 дней назад
Annalodingcargesgovernmentatlabaraincutaru
@SwapnaMeda-vi1og
@SwapnaMeda-vi1og 17 дней назад
Avinash chinapiladu
@geethayalakaturi1318
@geethayalakaturi1318 3 дня назад
Sakshi antha fake news
@durgaprasadporanki3634
@durgaprasadporanki3634 17 дней назад
Avad
@SureshSanapathi-o5c
@SureshSanapathi-o5c 17 дней назад
Bharathi akka akkada mama avinas
@pchandravarma6755
@pchandravarma6755 17 дней назад
Jiajagan❤avinash❤❤❤❤❤❤
@lakshmibadam1130
@lakshmibadam1130 17 дней назад
Evm mahima
@lakshmibadam1130
@lakshmibadam1130 17 дней назад
Jai jagan
@kkbrotherspalathoti6784
@kkbrotherspalathoti6784 17 дней назад
Kopar gadhu avinash gadhu
Далее
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 14 млн