అవును ఇది చాలా బాగుంటాయి మా ఇంట్లో కూడా ఇంట్లో చేస్తుంటారు.. ఈ పిండిలో పెసరపప్పు / లేక పచ్చిపప్పు / సగ్గుబియ్యం నానబెట్టి.. వేస్తే ఇంకా బాగా రుచిగా ఉంటాయి మధ్య మధ్యలో కరకర తగులుతూ.. క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి
very nice 👍 i was thinking to do puris with rice flour to my daughter as she is gluten intolerant. Thanks for showing the recipe now I can do with rice flour..