నమస్తే డిప్యూటి సీఎం గారు, అన్న నాదినెల్లూరు మీరు తీసుకొన్న పంచ్యాతీ రాజ్ చాలా మంచిది అన్న. ఎందుకంటే ప్రజలు కష్టాలు అయిన నాయకులు పావులు కదపడం అక్రమాలు చేయడం ఇక్కడ నుండి మొదలవు తాయి నా. దయచేసి ఇసుక, మట్టి , ల్యాండ్ మాఫియాలు ఇక నైన జరగకుండ చూడండి .ఏమైనా పథకాలు లేదా ధన రూపేణా చేయాలనుకుంటే పేదలు ఎవరో ధనికులు ఎవరో ఫిల్టర్ చేసి వేయండి అన్న ఎందుకంటే ద ఆ ధనం ధనవంతుల జాబితాలో ఎక్కువ చేరుతుంది ఇది మీరు గుర్తించాలి.అలాగే కూలీలకు బడుగువర్గాలకు అందుబాటు లో నాణ్యమైన మధ్యం ఉండేలా చూడన్న. తాగేవాడు మానడు కాని ఉన్నంత కాలం కొంచెం ఆరోగ్యంగానైనా ఉంటాడు గా. ఈ మెసేజ్ మీకు చేరాలని దేవుని ప్రార్థిస్తున్న. కులం కాదన్నముఖ్యం గుణం. అనారోగ్యంతో ఈ గలు ముసురుతూ క్షణం క్షణము భాధతో నరకం చూసే వారికి ఏదైనా చేయండి నా. సమాజంలో ఎవరు మీరు కేటాయించే ఇళ్ళలో ఉండరు ఎందుకంటేఅవి కాట్రాక్టర్ల చేతిలో చెదలు పట్టి ఉంటాయని తెలుసు . కాని ఒకటి పవన్ సార్ పార్టి ఏదైనా జిల్లా ఏదైనాన్న పట్టణం ఏదైనా మీరు ప్రవేశపెట్టే పథకం ఏదైనా నేరుగా ప్రతి మనిషికి ఉపయోగపడాలి . తమిళనాడు లాగా ఒక పథకం అమలు చేస్తే మనం Ruling లో ఉన్న లేకున్న ఆ పథకం నలుగురు పేదవారికి ఆసరాగా ఉండాలి సార్. MLA MP లు సక్రమంగా పనిచేసి ప్రజాధనం పరులపాలు విలాసాలపాలుకాకుండా చూడండిి నీ.మీరు తిన్నారే మట్టి సిబ్బి లో పెరుగన్నం అది చాలు నా జనానికి .ఎంతో చూసుంటారు ఒక సామాన్యుడు నెలజీతం 15000 ఉంటే వాడి బడ్జెట్ అతని మనసులో పిల్లల చదువులకోసం కట్టుకున్న కలల సౌధంఅందేలా నీ వంతు సాయం అందరికి చేరాలని కోరుకుంటున్నా ని. నా పేరు మహేష్ నా. చూద్దాంఊరిచివర పెద్ద మర్రిమానులా నలుగురు బాటసారులకు నీడ నిస్తారోలేదో . పార్టి తెలుగుదేశం జనసేన ఏదైన కాని ప్రజల గుండె చప్పుడు కూటమి అని మీరు నిరూపించాలి . రాష్ట్రం సుభీక్షంగా పచ్చదనంతో పశుపక్షాధులు సెలయేరులతో నిత్యకళ్యాణాన పచ్చతోరణం కావాలని ఆశిస్తూ మీ రాకకుఇదే నా హ్బాదయ పూర్వక ఆహ్వానం పవన్ సార్🎉🎉🎉🎉🎉 ఇక వ్యవసాయం మొదలెట్టు అన్న కలుపు కనబడితే కూకటివేళ్ళతో సహా కుదిపేయ్.........నీ మహేష్ .పేట
ప్రజ సేవ చేయాలన్న మీ తపన , ఒక్కొక్క సినిమాకు కోట్ల రూపాయలు ఆదాయం వున్న అవన్నీ పక్కకు తోసి ప్రజా సేవ నిమగ్న మయ్యే మీరు ఈ రాష్ట్రానికి ఉపముఖ్య మంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్య ఫలం అని భావిస్తున్నాను . ❤❤❤
Endalu, varshalu, time ki tindi leka pracharam chesina Pawan Kalyan chair lo kurchoni nirnayalu teesu kuntaru ani manasu oppo kodu. He is a loyal & dynamic person. He will definitely take very much good care of poor people.
Police వాళ్ళు fitness anedi కేవలం సెలక్షన్ లో మాత్రమేనా డ్యూటీ లో కొందరు ఎంత పొట్టలు పెంచారో Police selection lo ఒక్క అంగుళం అటు ఇటు ఇయ్యిన select చెయ్యరు Police వారికి ఫిట్నెస్ ముఖ్యం ముందు అందరి పొట్టలు తగ్గించమని ok rule పెట్టండి sir
గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గార్కి, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయినా ప్రజలను ప్రేమిస్తే ఇలాంటి గౌరవ ప్రదమైన జీవితం మీ సొంతం, జగన్ మోహన్ రెడ్డి లాగ, ప్రజలను ప్రజాస్వామ్యాన్ని చట్టాలను గౌరవించే కుండా, సామాన్య ప్రజలు కలవాలన్న కలువకుండా,తెర వెనుక తను తెర ముందు తెలియని వారు, వుంచి పాలన కొనసాగించారు, ప్రజలు గ్రహించారు, నివురు కప్పిన నిప్పు లా ఉన్నారు, సమయం చూసి,తగిన విధంగా బుద్ది చెప్పినారు, కాబట్టి ప్రజల ఈతి బాధలు తెలుకుంటూ, ప్రజలతో మమేకమైన నాయకుడికి ఈ ప్రజా క్షేత్రంలో తిరుగు లేని శక్తిగా ఎదుగుతారు,
Pavan Anna gariki namate memlani chustu grow ayam life lo memu settle ayam sir meru kuda manchi deputy cm ga ayaru chala happy sir iam Mahesh from newyork
తెలిపిన ధర్మం తెలిసిన నీతి ఏమంటే మనసుల్లో కుతంత్రం కుళ్ళు లేకుండా స్వచ్ఛమైన ఆలోచన ఉన్నవారి సంకల్పాలు దేవుడు నెరవేరుస్తారు విశ్వం కూడా గమనించి న్యాయాన్ని నిలుపుతుందని పవన్ గారు నిరూపించారు కదా మరి ఇకనైనా అధర్మాన్ని మాని నీతిగా నడవండి 🙏🙏🙏🙏
డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🎉🎉🎉. సార్ మాది నెల్లూరు జిల్లా. అదాని కృష్ణపట్నం పోర్టులో కార్మికుల శ్రమను నిలువు దోపిడీ చేస్తున్నారు. వర్కర్ల చేత 12:00 గంటలు విరామం లేకుండా కార్యకలాపాలు చేయిస్తున్నారు. కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడం లేదు. విపరీతమైన దుమ్ముతో కార్మికులు రోగాల బారినపడి మృతి చెందుతున్నారు. చనిపోయిన కార్మికులకు ఎటువంటి ఆర్థిక సహాయం అందించడం లేదు. కార్మికుల బాగోగులు పట్టించుకోవడం లేదు. కాబట్టి కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యంపై దృష్టి సారించి కార్మిక చట్టాలు అమలు చేసి,కార్మికులను ఆదుకోవాలని తమకు విజ్ఞప్తి చేయుచున్నాము.
చాలా సంతోషంగా ఉంది మీరు సెక్యూరిటీ తో వెళుతుంటే చాలా ఆనందంగా వుంది పవన్ అన్న మాటలు రావట్లేదు మీకు ప్రపంచ నర దిష్టి తాకుతుంది అన్న ముందుగా మీరు డిప్యూటీ సీట్లో కూర్చునే ముందు పెద్ద గుమ్మడి కాయలతో దిష్టి తీసుకోండి వాటిని చాలా దూరంగా పారేయండి అప్పుడు సీట్లో కూర్చోండి అన్న మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పవన్ అన్న దయచేసి
Valla nanna ore police constable ayina avvu ra annadu. Ippudemo Anna a police ke boss ayyadu. Valla chetha salute kottinchukunnadu. That's the power of PK