గురువు గారు శుభమధ్యాహ్నం👏👏👏, చాలా మంచి సందేశం నేను కూడా నా ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడుతున్న, నాకు తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక గుడిలో కూర్చుంటాను, నా మానసిక వేదన అంతా ఆ స్వామి వారికి ఇస్తాను (చెప్పుకుంటాను) మనసు కుదుటపడగానే వచ్చేస్తాను, దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,😭😭😭👏👏👏
🙏🙏 స్వామి నా జాతకం ఏమో నాకు తెలియదు కాని వూరికనే నిందలు అంటే నాకు సంబంధం లేక పోయిన నేనే చేసినట్టు నిందలు పడుతున్నాయి గత ఏళ్లుగా అనుభవిస్తున్న ఇయినా ఆ స్వామి పైన భారం వేస్తున్న నాకోసం ఏదైనా రెమిడీ చెప్పండి 🙏🙏🙏
గురువు గారు మీకు ధన్యవాదములు మీరు నిజంగా శ్రీవారి దాసు లే ఎంతో బాధ ని బాద్యత ని అనుభవిస్తున్న నాకు మీ మాటలు ఓదార్పు నిచ్చాయి నాకు ఆ వెంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం ఒకప్పుడు దెవుడి కి దణ్ణం కూడా పెట్టె దాన్ని కాదు ఇప్పుడు పూజ చేయకుండా ఏ పని చేయను అంతగా మార్చాడు
Chalabaga evarincharu guruvu garu,Naa lifelokuda elajarigindi Naku maa Amma chappindi orpugavundamma Ani aa Bagavunthuda chusukuntadu Ani,nizamga Naa life okkasari turn ayyindi nanu vuhinchalabthaga,eppudu meeru chappadi enta Naku Naa lifea deniki nidharshanam Jai shree manarayana🙏🙏
Swami na bartha nannu కేవలం లోకం కోసం మాత్రమే కలిసి ఉంటుడు ఇలాంటి వాళ్ళు విడాకులు ఇవ్వటం చాలా better e బాధ్యత ప్రేమ విలువ ఇవ్వడు నేను మానసికంగా చచి పోయాను