Тёмный

కాంతారావు చివరి మాటలు నాతో చెప్పినవి | Sr Actor Kanta Rao Last Words to Me | Raja Rao | Exclusive 

SumanTV Entertainment
Подписаться 1,5 млн
Просмотров 415 тыс.
50% 1

కాంతారావు చివరి మాటలు నాతో చెప్పినవి | Sr Actor Kanta Rao Last Words to Me | Raja Rao | Exclusive
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 RU-vid Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

Опубликовано:

 

12 авг 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 266   
@errayyanagala2885
@errayyanagala2885 3 года назад
స్వర్గీయ కాంతారావుగారి కుటుంబం‌ దయనీయ స్థితిలో ఉండడం చాలా బాధాకరం. సీఎం‌ కేసీఆర్ గారు తలుచుకుంటే వారిని ఆదుకోగలరు కావున ఈ విషయాన్నిఆయన దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్లీజ్
@nallamachegaribayareddy5723
కె సి ఆర్ గారు వీరి కుటుంబం దయనీయంగా ఉంది వారిని ప్రభుత్వ పరంగా అందుకోవడం ధర్మం ఒక కళాకారుడు కాంతారావు ఆయన దాతృత్వం చాటుకొన్నారు అలాంటి మహనీయులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అందుకోవడం ధర్మం. ముఖ్యమంత్రి గారు మీరు సహకరించండి సార్. ఉత్తమ కుంటుంబానికి సహాయం అందించండి
@b.a.narayana1090
@b.a.narayana1090 3 года назад
గొప్ప జీవిత సత్యాలు కాంతారావు గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ రాజా గారు చాలా ఓపెన్ గా చెప్పారు. వింటూ ఉంటే కన్నీళ్ళు వచ్చాయి. నాపాట కాంతారావు గారు విని ఎంతో ఆశీస్సులు అందించిన మహానుభావుడు ఆయన వేసిన నారదపాత్ర వేదికమీదవేయించారు వారి 80 ఏళ్ల ఫంక్షన్ లో స్వయంగా వారివిగ్గు తంబూరా నాచేత పట్టించి తులాభారం పద్యాలు నాచేపాడించి వారు విని ఆనందించారు అటువంటి మహానుభావుడి కష్టాలు ఎవరికీ రాకూడదు. దయతో తెలంగాణా ప్రభుత్వం కాంతారావు గారి కుటుంబానికి తగు సహాయాన్ని అందించాలని ప్రార్థన.🙏🙏🙏🙏
@bksaraladevi1200
@bksaraladevi1200 3 года назад
Meeru chaala honest ga matladaru anno sangathulu🙏u r great Person and Great Son🙏thappaka devudu meeku anni Manchi chesthadu, , God please bless him🙏👍
@reyazparvaz3515
@reyazparvaz3515 Год назад
They are very rich family in my ancestral hometown...Gudibanda... They were called Karnams of village as I got to know from my grand mother... They had hundreds of acres land in the village... They even gave away few acres of land to needy and economically deprived at free of cost... They were good people and a respectable family... Mr.Kantha Rao was very Handsome and gentleman...
@nageswararaobhimavarapu3142
స్వర్గీయ కాంతారావు గారు తమ ఆస్తినంతా కళా రంగానికే ధారపోశారు. అగ్ర నటులతో సమానంగా నటించారు.ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలి.
@kgjnmurthy
@kgjnmurthy 3 года назад
He gave a good message to everyone of us to respect and take care of parents. Sounds, he is very practical person. Being a legendary actor from Telangana state, hope they will get a token of thanks from the Govt. too
@janardhananaidup6844
@janardhananaidup6844 3 года назад
జానపద చిత్రాలలో ఎప్పటికీ రారాజు కాంతారావు గారే...
@dvaprasadprasad6800
@dvaprasadprasad6800 3 года назад
Legendary hero Kantharao sir so much done to Tolly wood so industry must take care about his family It is theier duty do fast
@prasadbvsrk25
@prasadbvsrk25 3 года назад
Soooperr sir...u are looking like Kanta Rao garu. May god bless departed soul rest in peace 🙏
@vanajashiny2737
@vanajashiny2737 3 года назад
Thandrini minchina kpduku Raju koduku Raje Devude neeku manchi illu isthadu god blessyou
@chinepallirajakumar8662
@chinepallirajakumar8662 Год назад
జాన పద బ్రహ్మా శ్రీ కాంతారావు గారి కుటుంబం కు సహాయం చేయాలని కోరుతూ
@lakshmimadgula3106
@lakshmimadgula3106 3 года назад
కాంతారావు గారు గొప్ప యాక్టర్
@anandvijayakumar6586
@anandvijayakumar6586 3 года назад
T.L.Kanta Rao great legand and great stunt Hero and great role of Narada in mythology pictures and role of Laxmana in Lavkusha.
@bujjibangaram7ilu.srinured233
@bujjibangaram7ilu.srinured233 3 года назад
నా లైఫ్ లో ఇలాంటి ఇంటర్యూ చూడలేదు 👍
@gargaprasad3390
@gargaprasad3390 3 года назад
Raja don't feel. God is
@prakashraopratapa327
@prakashraopratapa327 3 года назад
Chala badha ga vundi...papam... kantarao garu...and family..god can help.
@nvenugopal3243
@nvenugopal3243 3 года назад
తెలంగాణా ముద్దు బిడ్డ కత్తి యుద్ధం కాంతారావు కుటుంబాన్ని తెలంగాణ gvot
@krishnayyajanakanikrishnay819
@krishnayyajanakanikrishnay819 3 года назад
తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయాలి
@prakashchandra1751
@prakashchandra1751 3 года назад
Salute to great legend actor...🙏🙏🙏
Далее
Meninas na academia
00:11
Просмотров 1,6 млн
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 422 тыс.
Meninas na academia
00:11
Просмотров 1,6 млн