బెండకాయ లు తరగడం బాగా విసుగు అయిన పని, మీరు చాలా చక్కని సులభం గా చూపించారు బాబాయి గారు, తరిగే పని తగ్గించే సలహా ఇచ్చారు, బెండకాయ వేపుడు సూపర్ గా చేసి చూపించారు బాబాయి గారు
బెండకాయను వేడి అన్నం లో పెట్టి వుడికిన తరువాత చిన్నావుల్లిపాయ కారం వేసి చేసుకుంటాము చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా బాగుంటుంది బెండకాయ ఎలా చేసిన బాగుంటుంది I like it 👍👍👍👍👍👍
Palani swamy గారు మీ ఛానల్ subscriber ను నేను.మీ videos అన్నీ చాలా బావుంటాయి.కానీ మాదొక చిన్న మనవి.మీరు శుచి గా , శుభ్రంగా వంట చేస్తున్నారు.పూర్వం ఒక నానుడి.వంట చేసేటప్పుడు ఆ ఇల్లాలు దైవ నామ స్మరణ చేస్తూ వంట చేస్తే ఆ వంట అమృతం అవ్తుంది అని.మీరు ఇత్తడి గిన్నెల్లో , అన్నం వండుకోండి అయ్యా.. గిరిట్ పాత్రలో వద్దు.ఎందుకంటే బ్రిటీషు వారు పోతూ పోతూ మనకు అంటించిన వ్యర్థ పదార్థం అది.సాధ్యమైనంత వరకు మట్టి,స్టీల్,ఇత్తడి లో వంట చేయడం శ్రేయస్కరం.🙏.ఇది మా మనవి.మిమల్ని చూసే వారు మీ ద్వారా మంచి నేర్చుకుంటారు అండి.
Palani Swamy gaaru, If you have finished compiling/writing book in Telugu on Sri Subrahmanya Swaamy, please post the details so that interested persons like me can buy it. Pranams andi.