నమస్తే బాబాయి గారు 🙏💐 దొండకాయ మెంతి బద్దలు అద్భుతః 👌 చూస్తుంటేనే నోరూరుతోoది రేపే తయారు చేస్తాను .మీ చేతి వంట లో ఏమి మహిమ ఉందో కానీ మీరు చూపించిన ఏ వంట అయినా రుచి చూడడానికి ఆలస్యం చేయడం అస్సలు ఇష్టం ఉండదు వెంటనే చేసుకుంటాము తృప్తిగా తింటాము 🙏 ధన్యవాదములు బాబాయి గారు 🙏💐
PALANI SWAMY VARIKI NAA PADABHIVANDANALU PALANI SWAMY GARU IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL PROPERTY OF OUR TELUGU STATES GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES THANK YOU SIR
Meeru idi varaku laaga, maatoh matladuthunnattu eyraa - eynanna anevi emi lekunda idi andi - adi andi anukuntu hadavadi ga finish chesesaru :-( Im missing your aapyayatha andi 😢 Of course meeru ela matladina maku ishtamey anukondi :-)
అన్నయ్య గారు..నమస్తే.. భగవంతుడు ఎవరికి ఏమిస్తాడో ,ఏమి తీసేస్తాడో....ఏది ఏమైనా....జీవితం కొనసాగించక తప్పదు కదా...కానీ....సముద్రమంత వేదన దాచుకున్న మీ అంతరంగం అర్థమవుతుంది..ఏ రకంగా మీ వేదనను తీర్చలేము .. మీకు మీరే ధైర్యం...నిబ్బరం... ఈ మధ్యనే మీ వీడియో చూసాను..నా కళ్ళు కన్నీటితో నిండి పోయాయి..భగవత్ సాన్నిధ్యాన్ని చేరిన వారికి ఇక మనమేం చేయగలం??🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీ ప్రేమ మా అందరి ప్రేమ ఆశీస్సులు ఈ విశ్వమంతా దాటి మీ అబ్బాయికి చేరాలని ప్రార్థిస్తూ...సర్వేజనా సుఖినోభవంతు..ఓం శాంతి శాంతి శాంతి..