Тёмный

కార్తీక దీపం సీరియల్ - అత్తకు మించిన కోడలు || Anchor Sridevi || Helping Sridevi || Ms Sridevi 

Ms.Sridevi
Подписаться 766 тыс.
Просмотров 873 тыс.
50% 1

కార్తీక దీపం సీరియల్ - అత్తకు మించిన కోడలు || Anchor Sridevi || Helping Sridevi || Ms Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 294   
@Pendemsalomi
@Pendemsalomi Год назад
🙏 Madam very good ur service, TQ Mam 🙏 ( మంచి అత్త గారు ,, మేడం,, ఇలాంటి అత్త గారు అందరికి ఉంటే ,, ఆడపిల్లల జీవితాలు ధన్యం,, అవుతుంది.)🙏
@Pendemsalomi
@Pendemsalomi Год назад
@@salmabegam2741 సిస్టర్ ఏమి బాధ పడకండి. ధైర్యమే మన సాహసం. కాలమే తీర్పు చెప్పుతుంది.దేవుడు తప్పకా మిమ్ములను ఆదరిస్తాడు , జీవితంలో తోడుగా ఉంటారు.
@valli406
@valli406 6 месяцев назад
అవును అంత మంచి అత్తగారు అదృష్టవంతులకే ఉంటారు మీ అత్తగారి నోటి వెంట వినలేదు నా కోడలు ఎంత మంచిది అని ఈవిడ ఎంత బాగా చెప్తుందో వాళ్ల కోడలు గురించి మంచి అత్తగారు 🙏🏼మంచి మనసు శ్రీదేవి అక్కని ఏంట్రా అని ఏంటమ్మా అని అంత బాగా పిలుస్తుంది
@madhurageethalu5659
@madhurageethalu5659 5 месяцев назад
😅😮😢😢 ll mo😢 mo is b😊i hu hu 5:00 ji nu l om se p ni mo hu
@varadarajulb786
@varadarajulb786 Год назад
అమ్మా శ్రీదేవీ మంచి మనస్సుతో చేసే నీప్రయత్నంఫలించాలని ఆభగవంతునిప్రార్థిస్తుంటానమ్మా
@babypriyankasaka1784
@babypriyankasaka1784 Год назад
ఇలాంటి వారికి గవర్నమెంట్ కనీసం రేషన్ బియ్యం అయినా ఎక్కువ ఇస్తే కనీసం అన్నము అయినా కడుపు నిండా తింటారు. వాళ్ళకి 10kg లు నెల మొత్తం సరిపోవు కదా 😰😰
@shailajayanna3591
@shailajayanna3591 Год назад
అమ్మమ్మ కి 🙏🙏🙏....., శ్రీదేవి గారు god bless uuu 🙌🙌🙌😘😘
@butchivenkataramululocharl1932
ఈ పొగిడినవారు నీకు ఆసరాగా ఉండరు పెండ్లి చేసుకుని సేవా కార్యక్రమాలు భర్త ప్రోత్సాహం తో కొనసాగించవచ్చు
@yeshmith8082
@yeshmith8082 Год назад
Pogidinavaru undaka poyina chesina punyam etu podhu
@garnimittaroja4401
@garnimittaroja4401 Год назад
Please sridevi garu help him, manavarallu appudappu vachii vundii vellandii please video chusi ina randik please just happy chusi vellandii
@jesusgraceministriesevange9255
మరి ప్రభుత్వం ఎందుకు దానిని కంట్రోల్ చేయడం మేడమ్. బ్రాందీ షాపులు ఎందుకు పెడుతున్నారు ప్రభుత్వం వారు?????
@jesusgraceministriesevange9255
అక్కడ తప్పు పడింది. ఎందుకు కంట్రోల్ చేయడం లేదు???
@clashmi9405
@clashmi9405 Год назад
Sister. Miru. Ani. Manchi. Panulu. Chesthunaru. Enkoti. Cheyandi. Sister. Thagudu. Manedhaniki. Yado. Okati. Cheyama. Hospital. Unte. Chepama. 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@latha1868
@latha1868 Год назад
శ్రీదేవి మీ అన్ని వీడియో లలో కన్నా ఈ వీడియో చాలా నిండుగా వుంది, అవ్వ నిజాయితీ మీ నిజాయితీ రెండు మనసు ని ప్రశాంతంగా వుంచాయి. 🙏
@siriganga2014
@siriganga2014 Год назад
దీపక్క పోటో పెట్టావెంటి అక్క,,అంటే డాక్టర్ బాబు చెడ్డొడు , దీపక్క మంచిదనా 😂😂😂
@premathoammavlogs8120
@premathoammavlogs8120 Год назад
మా నానమ్మ అంటే మాకు ప్రాణం మా నానమ్మకి మేము అంటే ప్రాణం కానీ నానమ్మ చనిపోయింది మేము ముగ్గురు అమ్మాయిలు అందరికి పెళ్లి ఇయ్యక చనిపోయింది వీడియో చూస్తుంటే 😭😭
@jlavanya3154
@jlavanya3154 Год назад
Kodali gurinchi manchiga cheppina modhati attha gari ni chusanu nu dhevatha vi amma 🙏🙏🙏🙏
@jaya7790
@jaya7790 Год назад
Ayyo naaku kodalu rabothundhi. Kaani maadhi peddha family maa bava garla kodallu nenu swantha thalli koothurulaga untam. Anni share chesukuntam kodukulaku kodallaku edhyna manaspardhalu vasthe nacchacheppi kalipina sanghatanalu kodda unnai maa raboye kodali kosam kalalu kantunnamu amma 😊😊😊
@manyammeenavlogs4986
@manyammeenavlogs4986 Год назад
@MinniGaduVlogs
@MinniGaduVlogs Год назад
​@@jaya7790 😂😂😂
@jakkisudhakar1928
@jakkisudhakar1928 Год назад
Super 👌
@nagarajusrilatha
@nagarajusrilatha Год назад
Super 👌👌
@బొడిగెలలిత
సూపర్ తల్లి నీలాంటి వాళ్ళు ఉంటే దేశానికి ఏ లోటు లేదు అందరూ వచ్చిందంటే దొబ్బేవాలేదని పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు
@venigara4164
@venigara4164 Год назад
Chala baga matalu adutaru sister eppudu kopam radu meeku eppudu alage vundalani manspurtiga devunni korukuntunnanu
@Itachi_uchiha_07621
@Itachi_uchiha_07621 Год назад
నిజంగా అవ్వ great ఎవ్వరినీ తప్పుగా మాట్లాడలేదు.
@awwpamulavaka2789
@awwpamulavaka2789 Год назад
అక్క బాగున్నారా నీ ఆరోగ్యం బాగుందా అప్పుడు నా ఏసు కీ ప్రార్ధన చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@meharsrinivasthota2604
@meharsrinivasthota2604 Год назад
తల్లీ నీ ఆరోగ్యం జాగ్రత్త, నీకు మీ కుటుంబానికి మంచి జరగాలని భగవంతుడుని కోరుకుంటూ 🙏🙏
@krishnasandeipgaddi1644
@krishnasandeipgaddi1644 Год назад
Bama gari daggariki velli ame manchi chedu telusukoni ame ku help chesinanduku chala thank you good job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@prajamohanreddy6145
@prajamohanreddy6145 Год назад
E video pette rights eavaru ichharu ma family gurinchi neku eam thelusu kanisam maku information ivvakuda eala post pedathav
@Tharungoudvlogs
@Tharungoudvlogs Год назад
అక్క ఏం గవర్నమెంట్ పాత్ర గవర్నమెంట్ తాగమని ప్రోత్సహిస్తుంది ఇలాంటి కుటుంబాలు అనాధలు అయినంక మన దిక్కు ఎవరు ఉండరు ఇది మన భారతదేశం దౌర్భాగ పరిస్థితి
@SuhanaMaira
@SuhanaMaira 6 месяцев назад
Ma nanna kuda same 😢😢😢😢😢😢
@Tinkuuuu_official
@Tinkuuuu_official Год назад
Mandu tage prathi okkallu e video chudali... Kuntumbam mothanni entha nashanam chesthado practical ga chudali....Complete ga maneyya mani cheppanu but mandulo padi responsibilities ni neglect cheyyoddu❤...
@MinniGaduVlogs
@MinniGaduVlogs Год назад
Idi pachhi nijam ma Anna kuda Ila ge chani poyadu
@MinniGaduVlogs
@MinniGaduVlogs Год назад
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@barbha3796
@barbha3796 Год назад
E thagudu valla enni family s ebbandi paduthunnayi ammamma thathayya garu repati dani gurinchi alochistu badapadakandi reptidi devudu chusukuntadu e time lo em jaruguthundo mana chethullo ledhu ok na ammamma garu memmalni chuste ma ammamma guruthukochhindi i miss youuuu ammamma 😔😔😔😔🙏🙏🙏🙏🙏❤❤❤❤
@pasupuletilatha3154
@pasupuletilatha3154 Год назад
Kodali gurinchi manchi dhi Ani cheppina arufhaina atha gaaru Amma meeru meeru santhosham GA vundaali Amma great job sree devi akka
@charri1715
@charri1715 Год назад
Thatha nu chusthe ma nanna gurthuku vasthunadu mis u nanna I love you nanna
@MandalaRameshK
@MandalaRameshK Год назад
Sridevi meeru sese sahayam chusi nive ammai ite entha baguduno
@saiprasad2468
@saiprasad2468 Год назад
Good job god గీఫ్ట్ అక్క నువ్వు మాకు
@anushamurahari8449
@anushamurahari8449 Год назад
Madhyalo dheepa akka endhukochindhi😡😡😡
@jhansibezawada7370
@jhansibezawada7370 Год назад
Kondantha help sridevigaru. Thank you.
@Jaswanthgamer07
@Jaswanthgamer07 Год назад
నానేవాలి లేని ప్రపంచంలో మీలాంటి వారి ద్వారా భగవంతుడు సాయం చేస్తున్నాడు ఆయన కనిపించకుండా మీరు కనిపిస్తూ భగవంతుడిలా సాయం చేస్తున్నారు గ్రేట్ జాబ్👏👏👏
@syedbasheerahmed971
@syedbasheerahmed971 Год назад
Thank you very much sri Devi garu🎉
@kpratapreddy6851
@kpratapreddy6851 Год назад
Amma ameni kodalu anakudashu kuthuru analsindhi. 🎉🎉🎉🎉🎉
@vryvry8929
@vryvry8929 Год назад
దూరపు కొండలు నునుపు అన్నట్టు... ఎవరి జీవితంలో చూసిన భాధలే... శ్రీదేవి గారు మీరు కూడా త్వరలో మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్న...
@sonysrimalla3795
@sonysrimalla3795 Год назад
What happened to her
@vryvry8929
@vryvry8929 Год назад
@@sonysrimalla3795 ... hyd lo undagaa aavida okarini preminchi pelli chesukuni koddi rojuluga duram duram untunnaru ani telisindi... Husband nundi some amount tisukuni vizag lo illu kattukuni akkade stirapadataniki nirnahinchukunnarani telisindi... amount, plots, car tisukoni vellindanta one cror properties daka...
@vanikakumanu7521
@vanikakumanu7521 Год назад
Iddaru parvathi parameaswarula vunnaru
@jeevanakumari8302
@jeevanakumari8302 Год назад
కోడలి mechukuna athha neve Thalli వందనలు
@vankadarasuseela9908
@vankadarasuseela9908 Год назад
ఎంత మంచి సర్వీస్ చేసావు తల్లీ. ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూసి , పది మందికి ఉపయోగం పడేలా నీవెల్లపుడు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@g.sandhya6104
@g.sandhya6104 Год назад
God bless you Shridevi garu. ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@t.s.p.vlog.s
@t.s.p.vlog.s Год назад
Paddqmma corect ga matladu tunnaru😊😊
@pavanikumari6482
@pavanikumari6482 Год назад
Ammama nelanti manchi adavallu unte adavalla Jeevitha lu nasanam avadu
@pavanikumari6482
@pavanikumari6482 Год назад
Koduku thagutadu ani mundu thelesthe marriage cheyanu annaru. Great meeru
@kushi_datta
@kushi_datta Год назад
People's learns to sridevi videos ..great and keep it up ur help.we also help to you as much as we possible 🙏🙏
@stunt6531
@stunt6531 Год назад
God bless you Sridevi.
@mramesh9748
@mramesh9748 Год назад
శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏, మళ్లీ నాకు జన్మ అంటూ వుంటే, మీకు ఏదోఒక బంధం తో పుట్టాలని కోరుకుంటూ .......,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@nagarajusrilatha
@nagarajusrilatha Год назад
సూపర్ అమ్మ కోడలి గురించి బాగా చెప్పేరు
@parimi.parimijayalakshmija2441
Very much inspirational Sridevigaruu...you have done great job..... God bless you..
@vanikakumanu7521
@vanikakumanu7521 Год назад
Amma subbayamma gari nijathiki naa namaskaralu
@gopichethana
@gopichethana Год назад
ఆ వయసులో వాళ్ళు అలా కష్టపడటం చాలా భాధగా ఉంది
@Tharungoudvlogs
@Tharungoudvlogs Год назад
గవర్నమెంట్ ప్రోత్సహించకుండా ఏమన్నా అంటే మందు అమ్మకపోతే గవర్నమెంట్ పడిపోతారని గవర్నమెంట్ నడవదని ఎదవ కూతలు కూసుంటారు ఇలాంటి కుటుంబాలు వందకు 50 ఇదే పరిస్థితి
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Год назад
ఓం నమో నమః శివాయ నమః అమ్మ తల్లి నీవు చేస్తున్న సహాయం చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి తల్లి పరమేశ్వరుడు నీ ఆయుష్షు ఉన్నంతవరకు మనశ్శాంతితో ఎల్లప్పుడూ జీవించేటట్టు చేస్తారు తల్లి
@hymavathijogi5441
@hymavathijogi5441 Год назад
🎉🎉🎉
@Tharungoudvlogs
@Tharungoudvlogs Год назад
ఎవరేమన్నా అంటే మిమ్మల్ని ఎవరు తాగమన్నారు అంటారు గవర్నమెంట్ అంటే ప్రజలకు పెద్దదిక్కు పెద్దదిక్కు తప్పు చేస్తుంటే సామాన్య ప్రజలు తప్పు చేయడం కామన్ అయిపోయింది
@arunakumari5558
@arunakumari5558 Год назад
Government ki డబ్బులు కావాలి మనకి విచక్షణ వుండాలి
@satishk8609
@satishk8609 Год назад
Government ki buddiledhu ok Mari meeku buddi Leda tagadaniki.mee thalli thandri ni chusi kuda manalekunte vallapai Mee premaki🙏🙏🙏🙏
@sudarshangaali7720
@sudarshangaali7720 Год назад
Sorry to say sridevi madam how long u will be alone you too marry according to your choice, u kno better than me alone life how trouble, u r helping to needy people pl marry a good person.
@navyasree7994
@navyasree7994 Год назад
Entlo thagubothulu vunte entha badha ga vuntundho ,aa badhento Naku thelusu madam
@jayammaactive2796
@jayammaactive2796 Год назад
Very good service 👍👍🐕‍🦺 god bless you
@gofficia143
@gofficia143 Год назад
Real ga kodali gurinchi ye Atthagaaru ala manchiga Chepparu,Aa AMMA ku Na Yokka vandhanalu, Akkaiah meeru super...............................rrrrrrrrrrrrrrrrrrrrrrr
@satyaram794
@satyaram794 Год назад
Great andi good andharu me laga alochinchi manaku unna danilo sayam chtha elanti vallaki sayam chaastha vallaki kadupu nendhu tundi 😢meru super andi
@saradhaghanta2239
@saradhaghanta2239 11 месяцев назад
sridevi Great Job ,God bless u maa,,👌👍👏💐🙌🙌🙌🙌
@prasannapalanki8585
@prasannapalanki8585 Год назад
శ్రీదేవి గారు ma krishna Dt randi
@prasannajyothi5196
@prasannajyothi5196 Год назад
👌🤝 keep it up madem 🙏
@paddusiva4148
@paddusiva4148 Год назад
Sridevi gaaru god bless you
@sadhanaterala
@sadhanaterala Год назад
Kodali gurinchi manchigaa ,koduku gurinchi unnadi unnattu cheppina ammavamma nuvvu .Maa atta undi....Atanu taagivachhindu ani nenu baadapadutunte,naa kuthuru ki biriyani vandi pettale ani godava pettukundi.
@venkataramanareddy2993
@venkataramanareddy2993 Год назад
vedio cause manam sreedevi ki blessings cheppadamu kadu aame dario oka adugu vese daniki praythnam cheddamu
@suneethaannagiri9457
@suneethaannagiri9457 Год назад
Akka miku dhanyavadalu🙏
@bhagyapothagalla6729
@bhagyapothagalla6729 Год назад
Akka nedhi chala manchi manasu,,,,, naku neela andariki సహాయం cheyalani undi akka,,, nuv epudu bhagundali akka
@srividyavidya5708
@srividyavidya5708 Год назад
God bless you ma
@puramramesh6489
@puramramesh6489 Год назад
మీ మంచి మనసుకు ధన్యవాదాలు తల్లి 🙏
@SandhyaNagendra28
@SandhyaNagendra28 Год назад
Nennu chusthey edupu vasthundi bama
@srinivasulunaidu5845
@srinivasulunaidu5845 9 месяцев назад
Why govt is not bothering about families got destroyed due to liquors.liquors should be banned throughout india for sake of people's better living.
@cutycats_
@cutycats_ Год назад
Akaa nuvvu tata gurinichi bayti velli battalu echaru chala nachindi tq akka
@ayeshabegum406
@ayeshabegum406 Год назад
God bless you Sridevi
@vijayalakshmir1066
@vijayalakshmir1066 Год назад
Great
@variganjivanaja7725
@variganjivanaja7725 10 месяцев назад
God bless you Sridevi garu
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 Год назад
Shree Devi neeku maro name Bhudevinee orupu ku nee manchitanaaniki naa pranaamamulu
@arunasreegone3002
@arunasreegone3002 2 месяца назад
Thagubothulu marandi Sridhevi sister matlatho aina❤
@bhavanikiranofficial2987
@bhavanikiranofficial2987 Год назад
3days nundi try chesthunna for help asalu response leadu ...
@saraswathi7922
@saraswathi7922 Год назад
అక్క మెదక్ ఎప్పుడు వస్తారు🙏చెప్పండి
@manjula4878
@manjula4878 Год назад
Shree devi chellemma meeru Telangana ku randi please 🙏🙏🙏
@shaiktasleem3042
@shaiktasleem3042 6 месяцев назад
Nice 🤱🙏🙏🙏🤝🤝❤️❤️❤️❤️
@raghunathraghunath5233
@raghunathraghunath5233 Год назад
Mararu mam 😢
@cricfoodfanatic1947
@cricfoodfanatic1947 Год назад
This is my village
@321mahimaandhraodisha
@321mahimaandhraodisha Год назад
RU-vid lo kotha sarees dresses intlo vandukuna vanatala dwara dabbulu unnavallu enka dabbulu sampadinchali ane videos chesthunaru kani meeru matram dabbulu leni pedavalani help cheyadaniki chesthunaru meru manchiga undali
@raghureddy3237
@raghureddy3237 Год назад
KCR dora choodali idi, daridrudu mottham telangana mottham mandu ki banisalani chesadu
@BujjiBujji-o8f
@BujjiBujji-o8f Год назад
Madam meeru help cheyyalante ala contact avvali madam
@venkatlakshmilakshmi4231
@venkatlakshmilakshmi4231 Год назад
Sridevi madam nimantran Aane Ki WhatsApp Mera andar ke album David Mai ko disorder learning korakundah Naam
@vanikakumanu7521
@vanikakumanu7521 Год назад
Government valla ki money antha mandudi
@GSahasra_official
@GSahasra_official Год назад
Medam maku help cheyandi plz illu ledu pillarlu vesi appamu dabbulu leka hyd lo vachemen ga chestunamu illu sagam lo ne agindi help cheyandi Medam maku evaru leru plz medam
@srinivasulureddy2111
@srinivasulureddy2111 Год назад
Verry good chanel
@madeena2748
@madeena2748 Год назад
Meru chala great akka
@kamepallymariya8023
@kamepallymariya8023 Год назад
శ్రీదేవి మేడమ్ గారు మిరు ఎపుడూ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని అదేవుడు ని పార్ధ సున్నను మాది నల్లగొండ జిల్లా
@golakotisanthijyothijyothi2870
@golakotisanthijyothijyothi2870 10 месяцев назад
అమ్మ మీ సేవ చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది నేను పెట్టే ప్రతి కామెంట్ లో మిమ్మల్ని అమ్మ అని ఎందుకు అంటున్నా అంటే ఒక బిడ్డ పై తల్లి కి ఉండే సహ్రుదయం మీకు ఉంది అందుకే అమ్మ అంటున్నా మీకు ఆ దేవుడి చల్లని దీవెనలు ఉండాలి కోరుకుంటున్నాను
@satyam...talks...4566
@satyam...talks...4566 Год назад
Mottam meeda maa manassuu dosaabu Chelli....
@Roshanshetty9769
@Roshanshetty9769 Год назад
🙏🙏🙏🙏🙏
@prajamohanreddy6145
@prajamohanreddy6145 Год назад
Video delete chaiyyave over acting Mari eakkuvaindi
@satyadorga9356
@satyadorga9356 Год назад
God bless you sister ❤💛❤🌹🌹🌹
@vijay.t9662
@vijay.t9662 Год назад
Super
@padhmashalisaritha4114
@padhmashalisaritha4114 8 месяцев назад
Entha chakiri chesina em chesyav ane athalu una e samajamlo elanti athalanti amagariki na namasumajali
@vijaysyam228
@vijaysyam228 Год назад
God bless you sister❤❤❤
@ramatulasi786
@ramatulasi786 13 дней назад
Akka eppudu oka sari family ni churn haru
@akhilayambaru8411
@akhilayambaru8411 Год назад
Super akaa 🙏🙏🙏
@srinivasreddy4136
@srinivasreddy4136 Год назад
such a lovely person you are..god bless you
@tvinod485
@tvinod485 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijay.t9662
@vijay.t9662 Год назад
🙏🙏
@beautifulworld1362
@beautifulworld1362 Год назад
SUPER MADAM👍💐💐💐💐
Далее