అమ్మ వంట సూపర్ గోపి గారు కమ్మని వంట చేసి భర్తకి బిడ్డ కి భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటూ మనసు నిండా మాట్లాడుకుంటుంది అమ్మకి ఎంత సంతోషంగా ఉంటుంది అంతసంతోషం వీడియో చేసినప్పుడు అనిపించింది థాంక్యూ గోపి గారు ఇంత మంచి వీడియోలు మాకు చూపించినందుకు అమ్మ నాన్నకి నా నమస్కారాలు 😍😍😍
గోపి అన్నా మీ ఇంటి నీ home tour చేయండి ఒక వీడియో ఆ వాతావరణం చాలా బాగ ఉంటుంది.. అమ్మగారు,నాన్నగారు ,మీరు ఆ అనుభందం చాలా ముచ్చటగా పాత కాలపు సినిమా చూసినట్టు ఉంటుంది❤
Lovely family. Beautiful village life, putting chickens to sleep and eating delicious dinner prepared by your Mom. Cauliflower and egg curry is super 👌👌