Тёмный

కాల్చిన వంకాయ పచ్చడి మా గిరిజన పద్దతిలో||Brinjal roasting pickle in telugu 

Konda Dora Raju
Подписаться 908 тыс.
Просмотров 164 тыс.
50% 1

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 308   
@CultureVsWild
@CultureVsWild Год назад
హాయ్ రాజు...!!! నువ్వు ఇంకా ఉన్నత షిఖరలకు చేరుకుని..మీ village లో వున్న పేద వాళ్ళకు అండగా నిలుస్తరని నేను ఎప్పుడూ కోరుకుంటాను..🤲🙏 ఏ కల్మషం లేని మీ లాంటి వాళ్ళకు ఆ దేవుడు ఎప్పుడూ అండగా వుండాలని నేను నా చనెల్ @Culture Vs Wild నుంచి కోరుతున్నాను 🙏❤️🤝
@villagevideos3502
@villagevideos3502 Год назад
Ooo
@kusumadatta1658
@kusumadatta1658 Год назад
Entra you tube channel tho antha chesesthada....?😏
@vamshipatelsnani8258
@vamshipatelsnani8258 Год назад
@@kusumadatta1658 cheyochu madam
@shaikpspk5706
@shaikpspk5706 Год назад
కొండ రాజు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.. ❤❤
@supriyabandla2583
@supriyabandla2583 Год назад
మీరు భలే వారు బ్రదర్ ఎప్పుడు ఇదే కామెంట్ పెడతారు ప్రతీ వీడియోలో 👍 good
@Bhushan_1996
@Bhushan_1996 Год назад
@@supriyabandla2583 Attention seeker వాడు. RU-vid lo వచ్చే అన్నీ videos కీ spam చేస్తూ వుంటాడు.
@eswararaokaki494
@eswararaokaki494 Год назад
రాజు నీ వంటలు రుచికరంగా ఉంటాయి, చూస్తుంటేనే కడుపు నిండుతుంది అంతకంటే ఎక్కువగా నీ మాటలతో కడుపు నిండిపోతుంది, మరిన్ని వీడియోస్ చేస్తూ ఉండాలి👏👏👏
@durgabhavani4769
@durgabhavani4769 Год назад
సు పర్‌
@tablatejtalentpresents1453
@tablatejtalentpresents1453 Год назад
Kdr నీ నవ్వు, నీ వంటలు అన్నీ బాగుంటాయి అని అందికీ తెల్సు ఇంకో మంచి విషయo ఎమిటంటే ప్రేతి ఒకర్కి తిరిగి స్పందించడానికి చూస్తూనవు చాలా సంతోషం ♥️
@durgasatishkumarreddy1990
@durgasatishkumarreddy1990 Год назад
Naa చిన్నప్పుడు రోజులు గుర్తు చేశావ్ తమ్ముడు thank you,, నాన్న, అమ్మ ,నేను, నా అక్కాచెల్లెళ్ళు,అన్నతమ్ముల్లు అందరం కలిసి గడిపిన మధుర క్షణాలు gurthuchesaav ,, నాన్న భౌతికంగా మతో లేరు కానీ ఆ తీపి జ్ఞాపకాలు మాతోనే ఉన్నాయ్,, once again thank you so much,, Thammudu,,
@sureshbeera
@sureshbeera Год назад
తమ్ముడు దొర నీ వంటకం రుచి ఎవరికైనా తినిపిస్తే వీడియో లో బాగుంటుంది అబ్బా. నీ వీడియోస్ అన్ని చాల బాగున్నాయి 🙂♥️
@ramakrishnapunem5036
@ramakrishnapunem5036 Год назад
నువ్వు బాగుండాలి నీ వంటకాలు కూడా బాగుంటాయి అందరికీ సహాయం చేస్తూ ఉండాలి
@hemahema3755
@hemahema3755 Год назад
చాలా బాగా చేశారు మీరు వంట 👌👌👌👌👌👌🤤🤤🤤🤤 నోరూరిపోతుంది మాకు అయితే చాలా బాగా చేశారు మీరు రేపు మీరు చేసినట్లుగా నేను ఇలాగే చేస్తాను మాకు కూడా తినాలని ఉంది థాంక్స్
@glakky2401
@glakky2401 Год назад
కొన్ని రోజుల నుండి మీ వీడియో చూస్తున్నాం , చాలా బావున్నాయి. చక్కటి ప్రశాంతమైన వాతావరణం లో మీ జీవనం చాలా బావుంది . All the best k DR
@veerubanothu4788
@veerubanothu4788 Год назад
Anna నేను చేశాను వీడియో చూసాక ఎక్సలెంట్ గా వచ్చింది
@bramesh.iwatching3955
@bramesh.iwatching3955 Год назад
అన్న రాజు అన్న మీ వీడియోస్ మాత్రం సూపర్ ఉన్నాయ్ అన్న గారు ఇంకా మీరు వండిన వంకాయ కూర కూడా నేను ట్రై చేశాను చాలా బాగుంది మీరు మాట్లాడే విధానము చాలా బాగుంది కొండ దొర రాజు అన్నకి ఒక లైక్ వేసుకోండి
@nagamanijammula2132
@nagamanijammula2132 Год назад
Wow సూపర్ గా వంట చేసావ్. 👌
@krishnarao6865
@krishnarao6865 Год назад
కొండ దొర రాజు సాంప్రదాయ పద్దతిలో గుత్తి వంకాయ 🍆 కూర 🍛 చాలా చక్కగా వండావు. కూర చేసే విధానం చాలా బాగుంది. నీవు వంట చేస్తుంటే నాకు నోరు 👄 ఊరుతుంది. 👌 🌹❤👍👏
@anilanalla893
@anilanalla893 Год назад
Delicious recipe తమ్ముడు presentation explanation so natural, nature ki daggara GA unnav నీకన్న అదృష్టవంతులు ఎవరుంటారు, God bless you 👍
@venkybopparaju1417
@venkybopparaju1417 Год назад
Super brother vankaya pachadi nuvvu ala chebthunte noru uruthondi super..
@togoodbegood4098
@togoodbegood4098 Год назад
చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది తమ్ముడు
@mjanujanu1060
@mjanujanu1060 Год назад
మా నానమ్మ ని గుర్తు చేసావు,, బీరకాయ తొక్కలతో, మజ్జిగ మిరపకాయలు,,పులగ అన్నం, గుర్తుకు వచ్చాయి,
@siddsudeshna
@siddsudeshna Год назад
One thing I like is u don’t do any promotions and nonsense ❤ KDR
@rahulff8584
@rahulff8584 Год назад
Super. Raju vantalu chala baga chestunnave keep it up
@rongaliramani6944
@rongaliramani6944 Год назад
Wow kinda Raju super
@omprakashratnala9971
@omprakashratnala9971 Год назад
genuine person I like you ❤️
@veeress4577
@veeress4577 Год назад
Nice,supper
@anjaneyluindia215
@anjaneyluindia215 Год назад
ఇటువంటి వంటకాలు వీడియోలు ఇంకెన్నో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@sksadiya6965
@sksadiya6965 Год назад
Namaste Anna vakaya pachady Naku radu Mee valla nerchukunnanu thanks thanks
@dugragubbala3368
@dugragubbala3368 Год назад
నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి ఎం దుకు అంటే వేరే యూట్యూబ్ వాళ్లు వస్తున్నారు, మీ వీడియో చూస్తూ ఉంటే చాలా బాగుంది అని పిస్తోంది నువ్వు happy గా, ఉండాలి రాజు 😅😅😅😅
@joshuvaemmanuel9403
@joshuvaemmanuel9403 Год назад
ఆహా ఏమి రుచి ..తినరా మైమరచి..రోజూ తిన్నా మరి ..తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయే నండీ.. కొండ దొర రాజా..వంకాయ పచ్చడి.భలే మజ😅😅😅❤️❤️❤️
@Creatives-t5r
@Creatives-t5r Год назад
Wow nice 😋😋
@swapnapnaidu9590
@swapnapnaidu9590 Год назад
Ma ammamma chala baga chesevaaru. Tanu kuda aggi lo vesi kalchedi. Ippudu nenu stov pi kalchi chesta. Ma papa ki chala istam.
@sarithabisaveni6969
@sarithabisaveni6969 Год назад
Midnight ne video chusanu bro nuvvu thintunte nak akalavtndi😋😋😋kani vankaya pachadi ledu kada.eppudu vankaya pachadi thinaledu bt ipdu try chestanu
@ponugumatinarender4179
@ponugumatinarender4179 Год назад
Congratulations bro for 300k subscribers and keep going on,nice video bro and well done bro,my support always there for you ...god bless you 👌
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
Raju chala baga chesavu vankaya pachadi memu yilage chestamu kani tomato veyamu dani badulu koncham taginanta chinta pandu vestamu raju god bless you
@Navanitha_official_channel
@Navanitha_official_channel Год назад
హాయ్ అండి మీ ఛానల్ కి పెద్ద ఫ్యాన్ నేను.. మాకు తెలియని విషయాలు చేట్టు గురించి తెలుస్తున్నాయి .. మీరు ఒక వీడియో లో పసుపు చెట్టు గురించి చెప్పారుగా నాకు నల్ల పసుపు చెట్టు గురించి తెలుసుకోవాలి వుంది .. మీరు చెప్పగలరు..
@d.nazeerd.nazeer9158
@d.nazeerd.nazeer9158 Год назад
Naaku me videos kanna... comment pettina vallaku andhariki kuda repley esthunnav antte super anna nv😍❤
@ramurolla9387
@ramurolla9387 Год назад
ఎంటా, అన్న మీ వీడియో స్, రావట్లేదు,మీ, వీడియో స్,కొసం, వెయిటింగ్, రాజు, చాలా, రోజులు అయింది,చుసి,కొండ,దోర, ఫాన్స్,ఒక, లైక్ చేయండి అబ్బా
@gundrajuparvathi1188
@gundrajuparvathi1188 Год назад
Super 👌
@haindu
@haindu Год назад
Vangkai roti pachadi noru uruthundi ,super bro .thq
@tnandu5983
@tnandu5983 Год назад
Restaurants lo kuda dhorkani natural recipe super tasty 😋 definitely we try it☺️
@dandusenaramnaidu6409
@dandusenaramnaidu6409 Год назад
Excellent
@chanduofficialvlogs384
@chanduofficialvlogs384 Год назад
సూపర్ బ్రో 💞💞💞
@perugupeddamma
@perugupeddamma Год назад
హాయ్ నాన్న మంచి వంటకాన్ని చూపించావు అయ్యా
@balajivnv
@balajivnv Год назад
I never given comments to any channel, this is first time. I am following your videos. Good luck bro.
@bandarijyothirmai484
@bandarijyothirmai484 8 месяцев назад
Introduce your camera man. He too deserves praises. He is equally working hard with you.
@momsworld14
@momsworld14 Год назад
Wow super very nice😋👌👌👌
@suhasinimaddu2228
@suhasinimaddu2228 Год назад
మీ వీడియో లు బాగున్నాయి
@soundaryapasalapudi2839
@soundaryapasalapudi2839 Год назад
Chala bagundi bro👌👌
@anjaneyulugugulothu3014
@anjaneyulugugulothu3014 Год назад
తమ్ముడు all the best
@akshaykumar-bh4pr
@akshaykumar-bh4pr Год назад
Manchi manasu abba needi ❤👏🏻
@salmadeepthi3762
@salmadeepthi3762 Год назад
Bro nuvu chala super yandhukanty me videos naku chala estam
@kopparthivirat1635
@kopparthivirat1635 Год назад
Thota chala bagundi pachadi kuda bagundi ❤️❤️❤️❤️
@lankacuniversal5393
@lankacuniversal5393 Год назад
maa ammagaru stove pai kaalchi chesevaru vankaya patchadi.👌👌 ade boggula pai kaliste Inka baguntundi anevaru.😋😋😋😋😋
@kpkdhar3674
@kpkdhar3674 Год назад
Talimpu reverse lo veyali, populu, vellulli, karivepaku, past lo red chilli. Ala ayite madavu, and populu baga vegutayi.
@Krishreddy752
@Krishreddy752 Год назад
Nice bro 👌 👏 👍
@sachind7
@sachind7 Год назад
Very good recipe.. thanks brother. Please keep doing. Don't stop 🚏
@rajendragudime1242
@rajendragudime1242 Год назад
Congratulations for 300 k subscribers
@nihakiran2900
@nihakiran2900 Год назад
Super andi
@RockStar-hu4og
@RockStar-hu4og Год назад
Very good for health....... Your life
@panduamaan7629
@panduamaan7629 Год назад
Tammudu burrato udesi tharvata kadai pettu budida egurutundi pacchadi matram super all the best
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 Год назад
Very nice recipe...Raju.... God bless you
@bollujyothi5441
@bollujyothi5441 Год назад
The video is so good and excellent 👌
@gupender5505
@gupender5505 Год назад
Super 🔥🔥 తమ్ముడు
@asraanjum2346
@asraanjum2346 Год назад
Chala ruchiga unnattundi
@sairealestate7206
@sairealestate7206 Год назад
super& simple chustene bagundi
@sree-id5lq
@sree-id5lq Год назад
konnda dora raju nvu manchi videos chesthu mamalni entho entertaiment chesthu vunnavu nvu epudu happyvga vundali and manchi house kattukovali ani korukuntunamu😍😍😍🤴🤴🙏🙏🙌🙌👌👌
@umavishalchaudhary3325
@umavishalchaudhary3325 Год назад
Wowww😋😋😋
@vasupallineelaveni3315
@vasupallineelaveni3315 Год назад
Me videos chala baguntayi brother
@srividyapillala2220
@srividyapillala2220 Год назад
God bless you brother
@mallika2982
@mallika2982 Год назад
Bagundi mi vanga thota vaga pachadi kuda bagudi nenu try cheyali
@syamalas3527
@syamalas3527 Год назад
konch oil apply chesthy pi pora bagavasthundi fast ga avuthundi
@pramodm3177
@pramodm3177 Год назад
Great video
@harithakakarla8787
@harithakakarla8787 Год назад
Sir Hybrid variety or Desi vareity Seeds Pampagalara
@dr.ankamreddiramamohan7297
@dr.ankamreddiramamohan7297 Год назад
super Raju. good dish. I like it
@dhanapetta5447
@dhanapetta5447 Год назад
Super chinna
@valasiraghuveer1932
@valasiraghuveer1932 Год назад
Good 👍😀
@vasuvavilala878
@vasuvavilala878 Год назад
Raju pachadi Chala baga chesavu
@padmamurthy8813
@padmamurthy8813 Год назад
Wow!!!so nice, yummy
@chandrashekharshekhar1822
@chandrashekharshekhar1822 Год назад
Congrats for 300k 💯
@SVP884
@SVP884 Год назад
Kondalanu kooda chetlu narikesthe ika clouds ela form avuthayi?rains ela vasthay? So farming cheyyakandi sahajavanarulanu kapadalante loxal chetla vithanalani kani, thalli chetlakinda unna pilla chetlanu vere chotla natandi.
@teluguveeralevara3084
@teluguveeralevara3084 Год назад
Hi రాజు అందరూ అరిటాకు లో తింటారు బహుశా అది టేకు ఆకు అనుకుంటా చాల బాగుంది
@ramudua6249
@ramudua6249 Год назад
Super thamudu pachaddi
@nithyajyothi6405
@nithyajyothi6405 Год назад
Soo nice Maa..Take Care
@ABBU9999SS
@ABBU9999SS Год назад
Congratulations anna for 300k god bless you anna
@danielsekhar2083
@danielsekhar2083 Год назад
Bro nenu kondadoraney miku comments chesina vallaki Love symbol ichey bro Mana fans andharu full happy....ok na
@aaminafathimaa
@aaminafathimaa Год назад
First view. baga undi. try chesta.all the best.mee channel subscribe chesa tammudu.
@vinodvinodkumar4019
@vinodvinodkumar4019 Год назад
Super 😋😋😋👌👌
@talatamravmesh825
@talatamravmesh825 Год назад
👌👌👌👌👌👌👌
@sekharsekhar3678
@sekharsekhar3678 Год назад
Super cooking Raju so nice recipe 😋 always ur raju so talented person u r.
@pdudharaniok1644
@pdudharaniok1644 Год назад
రాణి👌👌
@Chandru2643
@Chandru2643 Год назад
Superb Video KDR
@allinone-od2ov
@allinone-od2ov Год назад
ఏముంది రా వీడియో లో...... కాని video super i love 1kaya
@bvenkataramana7003
@bvenkataramana7003 Год назад
Congratulations 🎉🎉 bro
@pandusuresh2023
@pandusuresh2023 Год назад
Baga chesavu thammudu supeerrr
@shaikimamsab5366
@shaikimamsab5366 Год назад
Kodadraraju neeu iekachamchvdoolchawlie
@rajyalakshmi7907
@rajyalakshmi7907 Год назад
Raju ni videos anni chala bagunnai
@anaparthiraviteja1238
@anaparthiraviteja1238 Год назад
సూపర్ anna
@ExMuslimRuh
@ExMuslimRuh Год назад
నాలో ఉన్నా గోస్ట్ మేకా, మీ తోట కి వచ్చి mesesi pomantundi.. Bro.. Cravings.. వస్తుంది..
@SRIKATH100
@SRIKATH100 Год назад
Super Raju 👏🙏💐
@srikanthsri5333
@srikanthsri5333 Год назад
All the best tammudu
@onlyjanasena....4854
@onlyjanasena....4854 Год назад
Anna nee videos kosam waiting anna......💯❤️
@ChinnuNaughtyJunnu
@ChinnuNaughtyJunnu Год назад
Hi raju brother. Last month memu vizag trip vellamu, araku kuda vachamu, miru cheppina chetlu urlu valla illulu gamanicham.
@SudheerFanClub
@SudheerFanClub Год назад
Congratulations for 300k family ❤️
@venky7071
@venky7071 Год назад
Love from pithapuram 🥰
@veeruangati9519
@veeruangati9519 Год назад
రాజు నేను విశాఖపట్నం నుంచి నీ వీడియోస్ చాలా బాగున్నాయి ఒక సారి నీ ఫోన్ నెంబర్ పెట్టు రాజు
@veeruangati9519
@veeruangati9519 Год назад
ఏదైనా ఒక వీడియోలో నీ ఫోన్ నెంబర్ పెట్టు
Далее