Тёмный

నల్లేరు పచ్చడి ఎలా చేయాలి. కీళ్లు నొప్పులకు,నడుము నొప్పులకు వజ్రాయుధం ఈ నల్లేరు పాదు 

Konda Dora Raju
Подписаться 910 тыс.
Просмотров 537 тыс.
50% 1

మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి ...

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 943   
@shaikpspk5706
@shaikpspk5706 2 года назад
కొండ రాజు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.. ❤
@సత్యమేవజయతే-ఞ3మ
మన సిమెంట్కాంక్రీట్ బిల్డింగుల కంటే పూరి గుడిసెలు చాలా బెటర్.
@saikumaretcherla570
@saikumaretcherla570 2 года назад
Anna vachesava😂 indulokuda copy paste ni toothpaste la vadestunnav
@hari7priya
@hari7priya 2 года назад
Let them live happily
@Bhushan_1996
@Bhushan_1996 2 года назад
హేయ్ అన్న వచ్చాడు.
@vamsidharmireddi8257
@vamsidharmireddi8257 2 года назад
anna modda gudu velli
@nareshkum
@nareshkum 2 года назад
అమ్మ ఈ వయసులో ఎంత బాగా చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఏప్పుడు దీవించాలని ప్రార్థిస్తున్నాము 👍👌
@VscrazyVlogs
@VscrazyVlogs 2 года назад
మీ support ఉంటే చాలు అన్న
@nveerababu8270
@nveerababu8270 2 года назад
Super bro 💯🌹
@suryachandra9579
@suryachandra9579 2 года назад
Hi
@satyavathikadugula147
@satyavathikadugula147 2 года назад
@@VscrazyVlogs q
@satyavathikadugula147
@satyavathikadugula147 2 года назад
@@VscrazyVlogs qqq
@lankaadhipathi406
@lankaadhipathi406 2 года назад
ఇంకా భూమిమీద మీలాంటి వారుండబట్టే సంప్రదాయం కొంతైనా పచ్చగా ఉంది. మీకు అభినందనలు
@kpkdhar3674
@kpkdhar3674 Год назад
Idi sampradayam kadu, idi paata kalapu jnanam.
@lakkimobiletech
@lakkimobiletech 2 года назад
కోట్ల సంపాదనా ఉంటే ఏం లాభం ఇలాంటి సంతోషం లేక పోతే మీ అమ్మ గారు మీరు ఇలా ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న
@nallagantiraju2404
@nallagantiraju2404 2 года назад
అమ్మ చేతి ముద్ద అమృతం 🙏🙏
@purna.2.O
@purna.2.O 2 года назад
నల్లేరు పచ్చడి చాలా బాగా చేసి చూపించావు బ్రదర్ మీ అమ్మగారు నీకు భోజనం తినిపించడం చాలా బావుంది ఎప్పుడూ మీ ప్రేమ ఇలాగే ఉండాలి నువ్వు మీ అమ్మగారూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ వీడియోలు చేయాలి 😍😍😍 ఆల్ ద బెస్ట్ బ్రదర్ 💐💐💐💐💐
@Gr_folks
@Gr_folks 2 года назад
ఇంత చిన్న వయసులో ఇవన్నీ తెల్సుకున్నావ్ అడవిలో బ్రతకడం కష్టమే కని నీవు చెప్పే విధానాలు చూస్తే చాలా నేర్చుకో వచ్చు 👍👍👍
@vijayatulasi9635
@vijayatulasi9635 Год назад
రాజు జస్ట్ ఇప్పుడే మీ వీడియో యూట్యూబ్ లో కనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను now i am very interested about your channel and i like your videos yes మీరు చెప్పినట్లు రోటి లో పచ్చడి చేయడం మంచి వ్యాయామం అప్పుడప్పుడు నేను ఇష్టం గా రోటి లో పచ్చడి చేస్తూ ఉంటాను thank you మాకు ఈ ఆరోగ్యాకరమైన వంట చూపించినందుకు 💚 and మీరు ఆ అందమైన ప్రకృతి ఒడిలో హాయిగా ఉంటు ఉన్నత స్థితి కి వెళ్ళాలి 👍
@raniindirachandika6797
@raniindirachandika6797 2 года назад
రాజూ..పచ్చడి తయారీ బాగుంది👌😊 నీపెళ్ళి అయిన తరువాత కూడా అమ్మతో అనుబంధం, భార్యతో ఆత్మీయత సమానంగా చూసుకో..భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు🎊
@shemimsulthana5775
@shemimsulthana5775 2 года назад
Nice recipe
@srilakshmi8703
@srilakshmi8703 2 года назад
నీ వీడియోస్ అన్నీ చూస్తాము రాజు. మర్చిపోయిన వంటలు గుర్తు చేస్తున్నందుకు చాలా థాంక్స్ రాజు. అమ్మ చేతి ముద్దలో వుండే రుచి మాటల్లో చెప్పలేము రాజు bro. నువ్వు ఇంకా మంచి, మంచి వీడియోస్ తీసి మంచి పేరు తెచ్చుకోవాలి. God bless u రాజు bro
@ch.ratnasirisha6748
@ch.ratnasirisha6748 2 года назад
చాలా బాగా improve అయ్యారు. ఇలానే ఇంకా మరింత కృషి చేయండి... ఉపయోగం ఉంది... ఊరించేల కూడా ఉంది...
@vinay4326
@vinay4326 2 года назад
ఊరించేలా
@lakshmip4256
@lakshmip4256 2 года назад
అమ్మ చేతి గోరు ముద్దలు తింటే ఆ ఆనందం వేరు తమ్ముడు. మీ వైజాగ్ అన్నల కోసం మీ ఊరి చెరువు దగ్గర ఇల్లు కట్టి వీడియో పెడతా అన్నావు ఆ వీడియో గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. త్వరగా పెట్టు తమ్ముడు. నాకు పల్లెటూరిలో ఆ పచ్చదనం చెరువులు అంటే చాలా ఇష్టం. నీ కోసం చాలా కష్టపడి తెలుగు లో టైపు చేస్తున్నా చూడు. My blessings are always there with you. All the very best bro.
@ramireddygorusu7356
@ramireddygorusu7356 2 года назад
తమ్ముడు ఇది నేను చాలా సార్లు తిన్నాను, సంవత్సరానికి ఒకసారి ఐనా తినాలి ఇది,మసాలా చారు చేసుకుని కూడా తింటారు, రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది, ఈ మధ్య 2 ఇయర్స్ నుండి మాత్రం తినలేదు,కానీ తమ్ముడు మళ్ళీ చేసుకుని తినాలి అనేలా చేశావ్ నీ వీడియోతో, keep it up ,well done
@chintukanna4486
@chintukanna4486 2 года назад
సూపర్ కొండ దొర రాజు ...అమ్మ చేతి ముద్ద కమ్మదనం__ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్న....KDR Bro 🇮🇳🙏🇮🇳
@jennyjones7099
@jennyjones7099 2 года назад
Good rajuuu
@kakarlapudivijaya7204
@kakarlapudivijaya7204 2 года назад
Raju hats off amma chetha mudda amrutham God bless you
@kakarlapudivijaya7204
@kakarlapudivijaya7204 2 года назад
Manchipachdi cheppavu thank you so much 💖
@shaikjarina1659
@shaikjarina1659 2 года назад
రాజు నువ్వు చేసే విధానం బాగుంది నీ మాటలు ఇంకా బాగున్నాయి అమ్మ కీ ధన్యవాదములు God bless you
@rk.volgas
@rk.volgas 2 года назад
నిజంగా చాలా ఆరోగ్యకరమైన జీవన విధానం తమ్ముడు మీది.. మా దరిద్రపు జీవనానికి పూర్తిగా దూరంగా ఉండటం మీ అద్రుష్టం మంచి ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నారు నీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా
@vinay4326
@vinay4326 2 года назад
అదృష్టం
@CHRISTGOSPELPRAYERTEAM
@CHRISTGOSPELPRAYERTEAM 2 года назад
మేము మా ఊళ్ళో చాలా చోట్ల చూశాను గాని ఎప్పుడు పచ్చడికి పని చేస్తాది అనుకోలేదు నీవు కల్మషం లేనివాడవు తమ్ముడు ..... చాలా సంతోషం దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించును గాక...
@Rolex88157
@Rolex88157 Год назад
Super vuntundhi bro
@viswanadhamturangi154
@viswanadhamturangi154 2 года назад
మీ అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు... మంచి కుటుంబం మీది. ఇటువంటి ఔషధ గుణాలు కలిగిన వీడియోస్ ఇంకా చేయగలరని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ అభిమాని...👌👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 года назад
NALLERU KAYALU MAA PRANTHAMLOO AYITE UNDAVU,VIDEO CHALA BAGUNDI RAJU, AMMANU BHAGA CHUSUKOO
@rajugummalla8311
@rajugummalla8311 2 года назад
Me videos and kdr videos chusthanu naku mee iddari videos istam natural ga and real hearted ga vuntaye
@foodlover2028
@foodlover2028 2 года назад
మా అమ్మ ఇలాగే చేసేవారు మేము 4రు ఆడపిల్లలమ్ మేము రుబ్బిన రొత్లొ అన్నం కలిపి పెట్టేది చాలా రుచిగ ఉంటది ఆ టేస్ట్ వేరే లెవల్
@srikharreddy3588
@srikharreddy3588 2 года назад
Missing those days 🥺😍
@telugueletricalworks8850
@telugueletricalworks8850 2 года назад
Hai
@vilagerajesh4702
@vilagerajesh4702 2 года назад
సూపర్ ఇది చాలా టేస్ట్...సూపర్ 😍😍😍పచ్చడి... చాలా మంచిది
@gbr9615
@gbr9615 2 года назад
గుడ్ వీడియో. ప్రకృతిని ప్రేమించే నాలాంటివారందరికీ నీ వీడియోలు బాగునచ్చుతాయి బ్రదర్. పల్లెను, అందమైన ప్రకృతినిఅందులోని జీవకోటిని ప్రేమించాలి, కాపాడుకోవాలి అని నీ వీడియోలు గుర్తు చేస్తున్నాయి. థాంక్స్బ్రదర్!👌👌👌👍👍👍😄🤗🤗🤗🤗
@komakulagangaraju638
@komakulagangaraju638 2 года назад
👌👌నేను నెలకి ఒకసరి నల్లేరు పచ్చడీ తింటాను
@vinodhreddy9963
@vinodhreddy9963 2 года назад
ఇప్పటి వరకు తినలేదు బ్రో తినాలని ఉంది
@chandraiahch6854
@chandraiahch6854 2 года назад
నల్లేరు పచ్చడి తయారు చాలా బాగుంది
@michaelrajumulupuri2299
@michaelrajumulupuri2299 2 года назад
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక
@padalanarayanarao9526
@padalanarayanarao9526 Год назад
Super super
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 2 года назад
సూపర్ తమ్ముడు చాలా బాగా చేసారు మీము ఇంకా అమ్మ చేతి ముద్ధాతింటాము👌👌
@nanduartandcraft7660
@nanduartandcraft7660 2 года назад
ఆ పచ్చడి రుచి ఏమో గాని అమ్మ చేతి తో తింటే ఆ రుచి ఇంకా బాగుంటుంది ఏమాత్రం సందేహం లేదు ఏమంటరు 🥰🤤
@sudheerk82
@sudheerk82 Год назад
Just got into tears watching your mom feeding you 😢. Guess, I should move back to India from US, and stay with my parents.
@Syamhaswin125
@Syamhaswin125 2 года назад
తమ్ముడు వీడియో చాల బాగుంది. 👌👌👌👌
@Bhavishya..407
@Bhavishya..407 2 года назад
బాబు నువ్వు చెప్పే విధానం బాగుంది
@ManiMani-ok3zf
@ManiMani-ok3zf 2 года назад
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@bapiraju2273
@bapiraju2273 2 года назад
అందరికీ ఉపయోగపడే వీడియో చేసారు , 💪
@coolguypravara
@coolguypravara 2 года назад
నల్లేరు నాకు కూడా తెలుసు. మా ఊరు బొబ్బిలిలో నల్లేరు, పేలాలు కలిపి వడియాలు చేస్తారు భలే రుచిగా ఉంటాయి. వీటిని గురించి వీడియో చేసినందుకు thank you bro 🙂
@kaivalyakeerthi7791
@kaivalyakeerthi7791 2 года назад
Yes idhi health ki chala manchidhi rotters kuda chesukuni thintaaru
@pandradasiva2614
@pandradasiva2614 2 года назад
@@kaivalyakeerthi7791 l
@SkblYouTubechannel5130
@SkblYouTubechannel5130 2 года назад
అమ్మ చేతి వంట చేయడం చాలా బాగుంది అందరికి శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం ఓం ఓం
@kopparthivirat1635
@kopparthivirat1635 2 года назад
దేవుడు నీకు నీ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉండాలి❤️❤️❤️❤️
@sreeramulu1075
@sreeramulu1075 2 года назад
రాజు నేను కూడా కుండీలో పెంచుకుంటానమ్మా నేను కూడా చేస్తాను పచ్చడి నేను వేరే రకంగా చేస్తాను ఈసారి ఇలా ట్రై చేస్తానమ్మా నీవు నీ వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మ నువ్వు మంచి వృద్ధిలోకి వచ్చి ఒక ఇల్లు కట్టుకొని అమ్మానాన్న బాగా చూసుకుంటూ మంచి ఉన్నత స్థానానికి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ary8350
@ary8350 2 года назад
నేను తిన్నాను చాలా బాగుంటుంది సూపర్ రాజు అన్న
@jcfgchurch3000
@jcfgchurch3000 2 года назад
అమ్మ కు చక్కగా సహాయము చేస్తున్నారు నీవు ఇంకా బాగా దీవెనలు పొందేందుకు ఇది ఒక nidarsanamu. God bless you
@noorapcpdcl4864
@noorapcpdcl4864 2 года назад
చాలా అద్భుతంగా ఉంది విడియో నేను ఈ నల్లేరును ట్రై చేసాను బ్రదర్ 👍
@rajupullurisahadevudu7859
@rajupullurisahadevudu7859 Год назад
మేము ఉండేది గ్రామంలోనే... కానీ నల్లేరు కాడ పచ్చడి చేసుకుని తినొచ్చు అనీ ఇప్పటివరకు తెలియదు తమ్ముడు... ఈసారి కచ్చితంగా చేయించుకుని తింటాను... ఇంక అమ్మచేతి ముద్ద చాలా కమ్మగా ఉంటుంది... I miss my మదర్... Thanku soo much bro...
@chinnivipparthi4446
@chinnivipparthi4446 2 года назад
ఆ దేవుడు మీమల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
@vijayarani3287
@vijayarani3287 2 года назад
రాజు నీవు చాలా చక్కగా పచ్చడి చేసావు. నా తమ్ముడు గుర్తు వచ్చాడు. మీ అమ్మను బాగా చూ చుకోవాలి. ప్రభువు మిమ్ములను కాపాడును గాక. ఆమేన్🙏🙏🙏🙏
@harikalal5325
@harikalal5325 Год назад
బిడ్డకు ఏదైనా చేసి ఇచ్చేటపుడు ఆ తల్లి ముఖంలో ఆనందమే వేరు 👏
@Deeppu131
@Deeppu131 Год назад
నలేరు పచ్చడి చాలా బాగుంటుంది రాజు అన్నయ 🎉🎉🎉🎉🎉🎉🎉
@ruhivillagetailoring2369
@ruhivillagetailoring2369 2 года назад
హాయ్ తమ్ముడు చాలా బాగా కష్టపడుతున్నావు దేవుని కృప నీ మీద ఉండును గాక
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 года назад
Amma challani choopu undali...
@srinivasaraoparuchuri4845
@srinivasaraoparuchuri4845 Год назад
తమ్ముడూ, మంచి విషయాలు చెప్పావు 🙏
@MC-rc4lx
@MC-rc4lx 2 года назад
ఈ పచ్చడి నాకు ఇష్టమే...👍.మాకు ఉపయోగపడే వీడియోలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తమ్ముడు...🤝
@thanjavurlohari5617
@thanjavurlohari5617 Год назад
నల్లేరు పచ్చడి చేస్తారని తెలుసు గాని ఎలా చేస్తారో తెలియకుండా ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నా.ఇన్నాళ్లకు మీ వాళ్ళ తెలిసింది. థాంక్యూ బ్రదర్
@pandurayudu1021
@pandurayudu1021 2 года назад
పచ్చడి ఏమో గాని అమ్మ చేత నోటి ముద్ద అదృష్టం ఉండాలి god bless you Raju గారూ
@chilakaramanjineyulu6056
@chilakaramanjineyulu6056 2 года назад
Tested by me Phil 🤣🤣🤣🤣 Pharmacist
@mohammedraheem9164
@mohammedraheem9164 11 месяцев назад
నల్లేరు చిన్నప్పటి నుండి తెలుసు కానీ నల్లేరు తింటారని ఈ మధ్యనే తెలిసింది, తెలీయని వాటి గురించి అందరికీ వివరంగా తెలియజేసే కొండదొర రాజు ప్రయత్నం అభినందనీయం.
@vachanal
@vachanal 2 года назад
Super Ga untude bro pachade
@aloneabhi9652
@aloneabhi9652 2 года назад
Mee ginaniki Meeru icche respect ki hats off bro ippudu kuda ammagaru meeku chetulo tinipistunnaru ante meru Mee ammagaru great anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@christinaspurthi7117
@christinaspurthi7117 2 года назад
We are from banglore, yes this is very usefull. God bless you my dear brother .
@venkateshk108
@venkateshk108 2 года назад
డాక్టర్ రవి వర్మ గారు ప్రతి ఔషధ మొక్క గురించి తెలియజేస్తూ ఉంటాడు మీరు ఎప్పుడైనా కలిసారా రాజుగారు. డాక్టర్ రవి వర్మ గారు మంచి వైద్యం అందిస్తున్నారు ప్రజలకు ప్రకృతి వైద్యం. రాజుగారు మీరు సిటీలో ఉండడం కంటే పల్లెటూరు అడవుల్లో ఉండడం చాలా బెటర్ సిటీకి ఊరికే వచ్చి వెళ్తూ ఉండు. సిటీ కంపు రోత. మీరు ప్రకృతి ఒడిలో అలా జీవిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు రాజుగారు.
@gangadhargadde9027
@gangadhargadde9027 2 года назад
అమ్మ ఈ వయసులో నీకు ఎంత కోపమా నీ ఓపిక మెచ్చుకోవచ్చు దేవుడు కామెడీ అన్ని మంచి చేయాలని కోరుకుంటూ కొండరాజుకు కూడా థాంక్స్ చె👌👌👍💚💯
@manimalabandikalla3796
@manimalabandikalla3796 2 года назад
ఆ కామెంట్ ఎంటి అన్న అర్థమే కాలేదు
@Surekha2934
@Surekha2934 2 года назад
@@manimalabandikalla3796 😂😂😂
@vinay4326
@vinay4326 2 года назад
కామెడీ ఎందుకు వచ్చింది మధ్యలో
@vinay4326
@vinay4326 2 года назад
@@manimalabandikalla3796 😂
@vinay4326
@vinay4326 2 года назад
@@manimalabandikalla3796 ఇంకో కామెంట్ పెట్టాడు అమ్మను ఇబ్బంది పెట్టకపోతే మిక్సి లేదా తమ్మి నీళ్ళు
@prabhakarmallela9624
@prabhakarmallela9624 2 года назад
Kdr నువ్వు తెలుగు మాట్లాడుతుంటే మా పూర్వికులు గుర్తు వస్తారు ని కల్మషం లేని మనసుకు దేవుడు నిన్ను చల్లగా చూడాలి
@machavoluchatura
@machavoluchatura Год назад
So lovely to watch you enjoy the food your mom is feeding. Absolutely delightful.
@VK-pz6gk
@VK-pz6gk Год назад
చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చింది బ్రదర్ 👏👏👏👏👏
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 2 года назад
చాలా బాగుంది బాబు. అమ్మని మంచిగా చూసుకో.
@dsvines8468
@dsvines8468 2 года назад
Mee thalli kodukula anubandham chala bagundi
@venkateshk108
@venkateshk108 2 года назад
ప్రకృతి సిద్ధంగా వంట తయారు చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు
@KSivamani-r4x
@KSivamani-r4x 2 месяца назад
సరదా గా నీపచ్చడి వీడియో బాగుంది
@ravuri999
@ravuri999 2 года назад
Very good Pickle from olden days , Best medicine for bones and nerves. We have recently planted this in my home.
@foods..vismai8766
@foods..vismai8766 2 года назад
230k సాధించినందుకు కృతజ్ఞతలు...... 👌👌👌👌👌👌👌👌👌
@varahamurthybathula7191
@varahamurthybathula7191 Год назад
ముళ్ల పోదల్లో తులసి మొక్కలాంటి వాడివి నీ కల్మషం లేని మనసు నీ మంచితనం మర్యాద స్వచ్ఛమైన నవ్వు ఆ అడవి తల్లి బిడ్డ గా మంచిగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను
@bhanu3770
@bhanu3770 2 года назад
Arogya Niki sambandinchina video's chestunnaru Raju 👌
@jayaeaswari2354
@jayaeaswari2354 Год назад
నీ మాటలు చాలా బాగుంటాయి. వంట కూడ బాగా చేస్తావు రాజు
@jayamohanallani5337
@jayamohanallani5337 2 года назад
Anna ninu chustuntey chala garvam gaa vundi proud of you Anna ✊✌️🤞🏻😘 Wish you all The Best for the future Annaya
@singireddisriramu5207
@singireddisriramu5207 2 года назад
ఈ మొక్క గురించి చెప్పినందుకు థాంక్స్ తమ్ముడు
@druvaskumars3297
@druvaskumars3297 2 года назад
Hi We are from karnataka state Specifically Wonderful Massage Thankful
@rajuekalvyatrailers8862
@rajuekalvyatrailers8862 2 года назад
you tube కు థాంక్స్ ఎక్కడ ఉన్న నేచర్ అందాలని చూపించడానికి you tube ఉంది bless you
@pns4517
@pns4517 2 года назад
👍 thank you so much for very good recipe. healthy food ! beautiful nature video 🙏👍.
@venkateshk108
@venkateshk108 2 года назад
ఇలాంటి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ప్రకృతి ఒడిలో జీవించటం చాలా బాగుంటుంది అందుకే సెల్లుకు టీవీకి చాలా దూరంగా ఉండాలి
@srilathayerramilli6840
@srilathayerramilli6840 2 года назад
Hi bro super dish and healthy also
@lakshmiprasad3223
@lakshmiprasad3223 Год назад
Good explanation Konda Raju
@balendraks
@balendraks 2 года назад
చాలా బాగుంది నాయనా.. 👌👌👍
@sukanyabathulasukanya6722
@sukanyabathulasukanya6722 2 года назад
Chaala baaga chesaru chaala baaguntadi taste
@gundusarala167
@gundusarala167 2 года назад
రోలు చాలా బాగుంది తమ్ముడు 👌👍
@vasapalliswathi6799
@vasapalliswathi6799 Год назад
Nuvvu amma super brother and baga chepparu 👍
@venkateshk108
@venkateshk108 2 года назад
సెల్ కు టీవీకి దూరంగా జీవిస్తే చాలా బాగుంటుంది అందరూ
@murthigondelu9664
@murthigondelu9664 2 года назад
Chala baga chesaru pickle.👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👏aha adrustam vundali amma chethi tho thinatam.nice family.god bless you.🙏🙏🙏🙏👏👏👏👏
@satyampampana5033
@satyampampana5033 2 года назад
వీడియో చేచేముందు సంబందించిన విషయంపై కొంత అవగాహన పెంపొందించుకోవలసిందిగా సలహా, కారణం నల్లేరు తాటిచెట్టుపై పాకినదాన్ని తినేదానికి ఉపయోగించరు. కనుక
@rambabugurrala4656
@rambabugurrala4656 2 года назад
Very good. Chethu cheppadam chala bagundi Raju. Amma cheti Ruchi chala baguntundi. Keep it up. God bless you.
@kandisunitha9704
@kandisunitha9704 2 года назад
రాజు నీ వీడియోలు లేటు అవుతున్నయి జాగ్రత్త పచ్చడ బాగుంది
@vinay4326
@vinay4326 2 года назад
ఆంధ్ర లో పచ్చాడ అంటారా
@padalavenkatareddypadalave2023
Nennu me amma garine chusi chala anandamga vundi tammu
@rajeshsairamstudio8731
@rajeshsairamstudio8731 2 года назад
PURE heart peoples KGF Mother and Son
@bhumakalakshmanna1958
@bhumakalakshmanna1958 Год назад
Very good brother. This our favourite village medicinal food. I also tasted and have the same life. God bless you. Nela thangedu is also precious medicinal chatnee like nalleru. Thnks and wishes to you. God bless you.
@306mezakerthimothy2
@306mezakerthimothy2 2 года назад
👍👍👌I have the creeper but i dont know to do this recipe. Now i will try this. Tq brother. God bless all ur family members.
@srinivasb1875
@srinivasb1875 2 года назад
Nalleru pachadi Chala bavuntadi Raju super
@omganesaya
@omganesaya 2 года назад
ఈ నల్లేరు కి ఉన్న 4 కోణాలు తీసివేసి వాడాలి.
@manthryuma6919
@manthryuma6919 2 года назад
మన హిందూ సంస్కృతిలో ఆచార వ్యవహారాల్లో అనాదిగా ఇవన్నీ ఆహారంగా వాడారు
@maheshvarma6455
@maheshvarma6455 2 года назад
10:50 అమ్మమ్మ చేతితో, నాన్నమ్మ చేతితో అన్నం కలిపి తినిపించుకుంటే ఆ ఆనందం వేరు.
@dprasad8045
@dprasad8045 2 года назад
నువ్వు చెప్పడం మరియు చెప్పే విదానం బాగుంది బ్రదర్
@sunmoonnnr1458
@sunmoonnnr1458 2 года назад
Good information brother 👌
@santhakumari8786
@santhakumari8786 2 года назад
Pachhadi chustuntene noruurutondi.nice🙏🙏
@Alltimesviral-24
@Alltimesviral-24 2 года назад
మన చుట్టూ పక్కల ఉన్న మొక్కలను ఔశదలుగా మార్చి చూపిస్తున్నావు సూపర్ అన్న 🙏
@vinay4326
@vinay4326 2 года назад
ఔషధాలు
@syamalaallamraju2230
@syamalaallamraju2230 2 года назад
రాజూ ! అమ్మ నీడలో ప్రకృతి వడిలో ఎదుగుతున్నావయ్యా. నీ భాషలోయాస చాలాబాగుంది.చక్కని గోరింటపూలవాసనలాగ. నిష్కల్మషమైన నీ నవ్వు నీఅందమైన. అడవిలాఉంది .నగరాలలోలేని సహజత్వం నీ లోఉంది అందరికీ దొరకదుఅది అమ్మతోనీబంధం చాలా అందంగా ఉంది. అమ్మచేతి ముద్ద తింటూ ఆనందంగా ఉండాలని దీవిస్తూ ఓఅమ్మ
@koiladaleelavathi7860
@koiladaleelavathi7860 2 года назад
God Bless you KDR
@rameshbabudangeti6302
@rameshbabudangeti6302 2 года назад
నల్లేరు పచ్చడి అమ్మ చేత్తో గోరు ముద్దలు సూపర్ అన్నా 🙏💖
@rathnakarpatelgande7879
@rathnakarpatelgande7879 2 года назад
Super Thammudu
@mohan5348
@mohan5348 2 года назад
super ga untadhi. ma intlo chesthuntaru.
@chnarshimamurthy3418
@chnarshimamurthy3418 2 года назад
thank you dora baabu K, D, R fans ki all the best👍💯 🙏🏻
Далее