గురువు గారు మాకు లభించడం మా అదృష్టం, వీరబ్ర్మేంద్రస్వామి వారు, చంద్రశేఖర్ సరస్వతి , రమణ మహర్షి లాంటి వారు మా కాలం వారు చూడలేదు,మీ ప్రవచనాలు గురు ప్రబోధ లభించడం గొప్ప అనుభూతి, మోక్ష ప్రాప్తి కొరకు మీరు చెప్పే మార్గాలు అనిర్వచనీయం. ఓమ్ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
స్వామి వారి పాదాలకు సాష్టాంగ 🙏...ఇప్పటివరకు కాశీలోనే లేనంత పెద్ద ఆశ్రయం అన్ని సౌకర్యాలతో మీకూ ఉండాలని పరమాత్మను🌼🍍🥥🌸🍎🥥💮🍈🥥🌺🍊🥥🍓🥥🌼 🙏మనస్సుపూర్తిగా కోరుకుంటున్నా🙌!🙌500 ఎకరాలు🙌!