Bro 𝕥𝕙𝕒𝕟𝕜 you so much bro Bro నీకు ఒకటి చెప్పాలి నేను కువైట్ లో వర్క్ చేస్తున్నా బ్రో రమదాన్ కి వంట చేయాలి ఇంతక ముందు నార్మల్ గా బిర్యానీ చేసేవాడిని కానీ ఇప్పుడు మొన్న మటన్ బిర్యాని వీడియో చూసాను బ్రో same నువ్వు చేసినట్టే చేశాను నెక్స్ట్ లెవెల్ అసలు టెస్ట్ కేక బ్రో కువైట్ వాళ్లు కూడా సూపర్ అన్నారు బ్రో మళ్ళీ నువ్వు చేసిన చికెన్ బిర్యాని కూడా చేశాను అదిరిపోయింది బ్రో టెస్ట్ thank you soooo much సింపుల్ రెసిపీ ఈ రంజాన్ కి ని వీడియోస్ నాకు చాలా ఉపయోగ పడ్డాయి Love you bro ❤thank you keep rocking bro I sher your video and subscribe kuda chesa ❤❤