Тёмный

Paruchuri Gopala Krishna About Super Star Krishna and Sivaji Ganesan | Paruchuri Palukulu 

PARUCHURI GOPALA KRISHNA
Подписаться 319 тыс.
Просмотров 1,2 млн
50% 1

Paruchuri Gopala Krishna About Super Star Krishna and Sivaji Ganesan. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Talks about his Bonding With Super Star Krishna. He Also Talks about How Krishna was Helpful for the Growth of His Career and also shares about how Sivaji Ganesan Reacted while Listening to his Script. Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
Click here to Watch:
Paruchuri Gopala Krishna Explains What Is Point Of View In A Story - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About His Work Experience With Krishnam Raju - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About the Beauty of Vijay Antony's Bichagadu Story - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna REVEALS About his DISPUTE With Shobhan Babu - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About the PLOT Point in Vijay Antony's Bichagadu Movie - • Paruchuri Gopala Krish...
Follow me on
Subscribe: bit.ly/2uKSCNk
Facebook: bit.ly/2x0mN3t
Twitter: / gkparuchuri

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 381   
@maharadhiravisst2016
@maharadhiravisst2016 4 года назад
మీరు చెప్పింది విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది లారి వ్యాపారం చెసి రెండున్నర కోట్ల ఆపుల పాలయ్యేను ఆత్మ హత్య చేసుకుందాం అని అనుకున్నాను మీరు చెప్పిన కథ విన్న కా నాకు ధైర్యం వచ్చింది మీరు నాకు ప్రాణదాత
@soyacake4367
@soyacake4367 Год назад
Death is ultimate for every living thing. We don't have to take it in hands. Fight until that day. If you win, die a natural death of victory, if you lose even on that day, think you didn't bring anything to this world and there is nothing left for you to lose. Be brave and fight bud. Jai Shreeram.
@maheshbathika5555
@maheshbathika5555 Год назад
@@soyacake4367 bro sri ram naam is soo powerfull if we say atleast one time it will remove all sins, and is he still alive? Suicide ani antunadu kadha
@rickshaw780
@rickshaw780 Год назад
@@maheshbathika5555 I think he is. He thanked the anchor for sharing information with us.
@maheshbathika5555
@maheshbathika5555 Год назад
@@rickshaw780 ha got it, but 2 years before comment it was, but now we don't know how he is, hare krishna
@babasrinivasaraoparupalli8984
బ్రహ్మ రాత భగవంతునికి తెలుసు/విధి రాత విజయానికి తెలుసు
@thirdeye8040
@thirdeye8040 6 лет назад
పలనా వారి వల్ల మాకు మేలు జరిగిందని చెపుతూ, వారిని మరి మరి తలుచుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది సర్. ధన్యవాదాలు
@gvtrvenkateaswarlu4299
@gvtrvenkateaswarlu4299 6 лет назад
Shiva Shankill
@sarikondarajarameshraju6943
@sarikondarajarameshraju6943 5 лет назад
He is really super star
@sulocahanaanumala8182
@sulocahanaanumala8182 4 года назад
Sarikonda Raja Ramesh raju 8;b
@tejasreereddy3755
@tejasreereddy3755 4 года назад
@@gvtrvenkateaswarlu4299 6yyy6yyyyyyy6 yyyy Yyyyyyyyyyyyy
@tejasreereddy3755
@tejasreereddy3755 4 года назад
@@gvtrvenkateaswarlu4299 666yyy6yy6
@rameshroyal5440
@rameshroyal5440 5 лет назад
కృష్ణ గారు చాలా మంచి మనిషి అని నేను చాలా చోట్ల చదివాను
@ganderamu2412
@ganderamu2412 4 года назад
కృష్ణ గారు చాలా మంచి మనిషి అని నేను చాలా చోట్ల చదివాను, ఎప్పటికి మరసిపోలేని హీరో, మంచి మనిషి మా కృష్ణ గారు, వారిని మరి మరి తలుచుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది సర్. ధన్యవాదాలు
@gopich464
@gopich464 6 лет назад
మా కృష్ణ బంగారం
@mastanc7554
@mastanc7554 4 года назад
😄🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@vanapallisatyanandam4595
@vanapallisatyanandam4595 4 года назад
@@mastanc7554 ,9247429004
@nagarajubheemanatham277
@nagarajubheemanatham277 6 лет назад
గురువు గారు అన్నితెలిసిన జ్ఞాని ప్రకాశించే సూర్యుని లాగా ఉంటాడు మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది
@sreenivasreddykota9971
@sreenivasreddykota9971 6 лет назад
Superstar krishna garu ఎప్పటికి మరసిపోలేని హీరో ధన్యవాదాలు సర్
@rayappachitimala7253
@rayappachitimala7253 4 года назад
0999
@subbaraokalavala4130
@subbaraokalavala4130 3 года назад
@@rayappachitimala7253 s
@sureshkrishna9429
@sureshkrishna9429 Год назад
Darling pavitra naresh is official or unofficial now because she is there in all events of krishna. Or naresh will leave pavitra after getting bore.
@kadiyala1234
@kadiyala1234 6 лет назад
మనసున్న మంచి మనిషి మా కృష్ణ గారు
@mkh4402
@mkh4402 Месяц назад
చిన్న పిల్లాడి లాగా exitement తో చెపుతున్నారు.. inspiration sir మీరు ❤❤🎉🎉
@acharyaworldnews8119
@acharyaworldnews8119 4 года назад
గురువుగారు మీ మంచితనమే మీకు ఇంత పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాయని, అలాగే మనకు జీవితంలో ఎవరైనా మేలు,సహాయ సహకారాలు అందిస్తే వారిని మరిచిపోవద్దని మీ జీవితం ద్వారా ఎంతో మందికి ఒక సందేశాన్ని ఇస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇక కొందరు ఉంటారు నా స్వయంకృషితోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని అంటారు. అటువంటి వారికి కూడా మీ మాటలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాము.
@narasimhamurthy7057
@narasimhamurthy7057 4 года назад
నిర్మాతల హీరో, కృష్ణ గారు 🙏🙏🙏
@VijayKumar-qb5zq
@VijayKumar-qb5zq 6 лет назад
Sir super star krishna Garu maa Pranam sir
@chkirankumarkumar3287
@chkirankumarkumar3287 5 лет назад
Super anna
@shaikbabji512
@shaikbabji512 6 лет назад
మీరు గొప్పోడు స్వామి👌👌👌
@ganderamu2412
@ganderamu2412 4 года назад
కృష్ణ గారు చాలా మంచి మనిషి అని నేను చాలా చోట్ల చదివాను, ఎప్పటికి మరసిపోలేని హీరో, మంచి మనిషి మా కృష్ణ గారు, వారిని మరి మరి తలుచుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది సర్. ధన్యవాదాలు
@m.r.prasad
@m.r.prasad 3 года назад
సినిమా రంగంలో కులాధిపత్యం లేకపోతే చాలామంది ఉండేవాళ్ళు కాదు .
@ivynine1
@ivynine1 6 лет назад
Long Live Maa Hero Super Star KRISHNA garu GOD Bless!
@Durgaprasad-fw6nr
@Durgaprasad-fw6nr 4 года назад
7
@peyyalalakshmi
@peyyalalakshmi 7 месяцев назад
😂e😂​❤❤@@Durgaprasad-fw6nr
@ayyappabadana9139
@ayyappabadana9139 6 лет назад
KRISHNA IS MY OOPIRI
@ramamohanreddy5707
@ramamohanreddy5707 3 года назад
రాజ కీయం అనే మాటకు సరికొత్త నిర్వచనం చెప్పారు. మాకు ఇప్పటి కి గుర్తుంది.మాజీప్రధాని.గౌ..శ్రీ. రాజీవ్ గాంధీ గారు పిరాయింపుల చట్టం తెచ్చిన కూడ ఇప్పుడు గోపి వారు ఎక్కువైనా రు.
@VinayakaPerumal
@VinayakaPerumal Месяц назад
🎉🎉🎉🎉
@pochavasu5633
@pochavasu5633 6 лет назад
One and only super star Krishna garu
@satyasrilokanandham7684
@satyasrilokanandham7684 Год назад
మనిషి బ్రతకడం గొప్ప కాదు, పదిమందికి బ్రతికించడం గొప్ప, గొప్ప నటుడే కాదు మానవత్వమున్న మనిషి క్రిష్ణ గారు.
@chandaradamodara6959
@chandaradamodara6959 6 месяцев назад
అవును👍
@muralikrishnagedda196
@muralikrishnagedda196 6 лет назад
super star krishna great hero
@narasimhammantrala5735
@narasimhammantrala5735 Год назад
కళ్ళు చెమర్చాయి సార్. మీ మీద మీకున్న నమ్మకమే మీ విజయానికి పునాది. నమస్సుమాంజలి.
@srinivastrully3789
@srinivastrully3789 6 лет назад
Jai Super Star Krishna Jai Paruchuri Brothers
@abdulmoibnshahee7624
@abdulmoibnshahee7624 6 лет назад
Sir aagni parvatam movie gurinchi cheypandi
@satyanarayanar8557
@satyanarayanar8557 7 месяцев назад
కృష్ణన్నయ్య చాలా బాగా చెప్పారు సంతోషం నా చిన్ననాటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారిని కృష్ణ అన్నయ్య అంటాను అటువంటి అన్నయ్య గారి గురించి మీరు ఇంత చక్కగా చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు తెలుగు సినీ ఫీల్డ్ లో మన కృష్ణ నేనే కొట్టే వాళ్లే లేరు సినీ ఫీల్డ్ కి వన్ని తెచ్చిన వ్యక్తి అదే వ్యక్తిని మరల మహేష్ బాబులు చూసుకుంటున్నాము థాంక్యూ సార్
@SATHISHKUMAR-qp9vl
@SATHISHKUMAR-qp9vl 6 лет назад
గురువు గారూ మీకు వచ్చిన పరిస్తితే ఇప్పుడు నాకు వచ్చిందండీ .govt జాబ్ చేస్తున్నా !జాబ్ వదిలి ఇండస్ట్రీ కి రావాలా వద్దా అనీ సతమతమవుతున్న.ఆర్థిక పరిస్తితి చాలా దీనంగా వుంది . మీ శ్రీమతి లాగే నా భార్య కూడా బయపడుతోoది.నేను రచయిత కావాలన్నది నా జీవిత కళ.నాకు మీరే ఎలాగైనా దయచేసి ఒక మంచి సలహా ఇవ్వoడి సార్ ప్లీజ్ ప్లీజ్.
@ganeshkilari1097
@ganeshkilari1097 4 года назад
Same problem
@ganderamu2412
@ganderamu2412 4 года назад
కృష్ణ గారు చాలా మంచి మనిషి అని నేను చాలా చోట్ల చదివాను, ఎప్పటికి మరసిపోలేని హీరో, మంచి మనిషి మా కృష్ణ గారు, వారిని మరి మరి తలుచుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది సర్. ధన్యవాదాలు
@munipalliravi
@munipalliravi 6 лет назад
Superstar💕💕💕💕
@bandisrinivas651
@bandisrinivas651 Год назад
Sir ఎప్పుడూ మీ భుజం పై ఎప్పుడూ ఎర్ర కండువా వుంటుంది even కొన్ని సినిమాల్లో కూడా ఆ భావాలే మిమ్మల్ని ఇప్పటివరకు ఇంకా మీ నిందు నూరేళ్ళు కాపాడుతుంది
@karteeshv
@karteeshv 4 года назад
SuperStar Krishna Daring and Dashing 🔥
@RajaramKolle
@RajaramKolle 4 года назад
అనుభవించిన అవస్థలను అందంగా ఆహ్లాదకరంగా ఆనందపరిచేలా అవలోకనంతో ఆస్వాదిస్తూ అన్నపలుకులు, ఆంధ్రులందరిలో అజరామరమై అద్భుత అంకంలా అలరిస్తాయి అధ్యాపకునిగామీ ఆవిష్కరణ అహో అని అనిపించింది... అభినందనలు 💐💐 అభివాదాలు 🙏🙏🙏
@lakshmikanth3078
@lakshmikanth3078 6 лет назад
గురువు గారు, మీ పాఠం చూసాను, చూసాక నాకు ఈ(నివురుగప్పిన నిప్పు) సినిమా పాలకొల్లు లో చుసిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. వెంటనే యూట్యూబ్ లో ఏ సినిమా చూసాను. ఇందులో కథ - మాటలు భమిడిపాటి రాధాకృష్ణ అని వుంది. మీ సినిమాలు చూసిన అనుభవము తో చెపుతున్నాను. మీరు ఈ సినిమాకి ఫటాఫట్ జయలక్ష్మి చనిపోయినప్పటి సీన్ మీరు రాసి వుంటారు.
@lakshmikanth3078
@lakshmikanth3078 6 лет назад
**చనిపోయి నప్పటి సీన్ నుంచి
@rockzzvolga201
@rockzzvolga201 6 лет назад
Jai super star Krishna😍😍😍
@ganderamu2412
@ganderamu2412 4 года назад
కృష్ణ గారు చాలా మంచి మనిషి అని నేను చాలా చోట్ల చదివాను, ఎప్పటికి మరసిపోలేని హీరో, మంచి మనిషి మా కృష్ణ గారు, వారిని మరి మరి తలుచుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది సర్. ధన్యవాదాలు
@MutyalaMaheshKumar
@MutyalaMaheshKumar 5 лет назад
గురువు గారు నా పేరు ముత్యాల మహేష్ కుమార్ నేను నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 2006 లో సినిమాలో పని చెయ్యటం కోసం హైదరాబాద్ కి వచ్చాను కానీ ఇంతవరకు నేను అనుకున్నది జరగలేదు గురువు గారు నాలాంటి సామాన్యులకు producer ని కలవాలి అంటే మధ్యలో చాలా మంది ఉంటారు గురువుగారు వాళ్ళందర్ని దాటుకుని వెళ్లేంత communication skills నాకు లేవు గురువు గారు నాకు కథ వ్రాయటం మాత్రమే వచ్చు గురువు గారు, దయఉంచి ఒక సారి నా కథ వినండి గురువుగారు మీకు నచ్చితే ఎవరైనా producer కి recommend చేయండి. మా ఇంట్లో వాళ్ళు phone చేసి తిడుతున్నారు గురువు గారు ఇన్ని సంవత్సరాలు ఏమి చెయ్యలేక పొయ్యావు ఇక వచ్చెయ్యమంటున్నారు మా అదృష్టం కొద్దీ youtube ద్వారా మీరు దొరికారు నాకు సినిమాల్లో తప్ప వేరే దగ్గర పని చేయటం అస్సలు ఇష్టం లేదు గురువు గారు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ నా కష్టాన్ని మీకు చెప్పుకుంటున్నాను గురువుగారు ఇలా కామెంట్ చెయ్యకూడదో లేదో తెలియదు కాని వేరే దారి లేదు గురువు గారు నా కథ మీకు తప్పకుండా నచ్చుతుంది అనే గట్టి నమ్మకం నాకు ఉంది గురువు గారు మీ videolu అన్ని చూసాక ఆ నమ్మకం పెరిగింది గురువు గారు చాలా problems లో ఉన్నాను గురువుగారు ఇక మీరే శరణ్యం నా phone number గురువు గారు 9398020026 మీరు నాకు ఫోన్ చేస్తారనే నమ్మకంతో ఉన్నాను గురువు గారు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి
@pandurangaraobheemavarapu6944
@pandurangaraobheemavarapu6944 5 лет назад
Nenu 5th class chaduvutunnappudu peddaga godavari nadi varadalu vachayi chala prana nastamu, aasthi nastamu jarigindi. Krishna garu 4 lakshala Rupayalu viralamuga itcharu. Krishnamraju garu 1 laksha rupayalu itcharu. Appati nundi nenu krishnagari abhimanini
@ysj8256
@ysj8256 6 лет назад
Jai superstar Jai Jai superstar
@kirayikotigadu4661
@kirayikotigadu4661 5 лет назад
Jai Superstar Krishna - Living legend of TFI . We are waititng for your program on AGniparvatham & Palnati Simham
@ramaraokanakamedala7499
@ramaraokanakamedala7499 3 года назад
Gf
@niranjanraomaddirala5062
@niranjanraomaddirala5062 3 года назад
@@ramaraokanakamedala7499 . .
@rbchennuru
@rbchennuru 5 лет назад
Wonderful and inspiring narration. I always believed that people working in film industry are highly talented and industrious.
@jyothbabu882
@jyothbabu882 6 лет назад
Thank you sir , for your honesty
@trinadhmallisetty2485
@trinadhmallisetty2485 6 лет назад
Sir, you are great writing and developing a scene on the spot is very difficult. But you did it. A Person having knowledge on language, human culture and society can write like that. You belongs to that kind. Thank you sir for you concern on us for teaching us about script writing and screenplay of cinema.
@VlogswithVeera
@VlogswithVeera 5 лет назад
Antho mandiki life itchina oke Okka hero super star Krishna
@maskaraju4125
@maskaraju4125 5 лет назад
Supar star suparman Shamsher Shankar movie I want so plz upload that full movie
@kadarisureshkumar7106
@kadarisureshkumar7106 3 года назад
మా హీరో కృష్ణ గారు గురుంచి చెప్పండి గురువు గారు ఇంకా
@siddamarts
@siddamarts 6 лет назад
True Inspiration Guruvu garu roju mee cheppey vati kosam eduru choostanu.. nenu London lo Independent films chestunanu..!Oka Script ki 1 month tisukuney vadini mee inspiration tho kothha energy vastundhi..! inka fast ga finish cheyali ani nerchukutunanu..! Thanks andi kalaamma thalli aasirvadistey mee munduku vachi kalustanu!
@hussainmohammedmahf
@hussainmohammedmahf 6 лет назад
Zindaabad super star Krishna sir
@aadhambobillapati205
@aadhambobillapati205 6 лет назад
hussain mohammed. mahf m
@crazygoy2003
@crazygoy2003 6 лет назад
Great person kind hearted krishna gaaru 👍👍👍
@prasadmaddulacheruvu6683
@prasadmaddulacheruvu6683 5 лет назад
Krishna garu the versitale jenious
@prabhu123ize
@prabhu123ize 4 года назад
,
@mangikamaraju3754
@mangikamaraju3754 3 года назад
నిర్మాతల పాలిట దేవుడు మా...కృష్ణ గారు.
@gadamnarsingarao4079
@gadamnarsingarao4079 6 лет назад
Ji super star mahesh
@madanmohanvemulapalli4468
@madanmohanvemulapalli4468 6 лет назад
Industry lo nijamaina bangaram krishna garu
@satyanarayana3438
@satyanarayana3438 3 года назад
Super
@pvenkateswarlu5179
@pvenkateswarlu5179 6 лет назад
Sir meku advance ga five thousand icdhi p.c.reddy gara lekha venkanababu garu evaru clear ga chandi sir
@manoharkolli6555
@manoharkolli6555 6 лет назад
Super sir...
@annamaniratnam9659
@annamaniratnam9659 6 лет назад
guruvu gaaru meeru cheppe maatalu cinemalo pani chese vaallake kaadhu sir. jeevitham lo gelavalane vaallaku kuda upayogapadathay andi.
@ragigeorge234
@ragigeorge234 6 лет назад
mani ratnam Ann,a
@sudhakarg2766
@sudhakarg2766 6 лет назад
sir meru chalaa great
@dandaeswararao4779
@dandaeswararao4779 6 лет назад
He is really great ha peddamanshi lagha Kadu perukha peddamanshi chesndhi anta Krishna enthoo mandhi jivataanni ichhadayna
@kosurimadhufilmyhindisongs6257
My favourate hero, evergreen, dare n dash,, superstar andhra james bond Ghattamaneni krishnamanaidugaru. Jaihind krishna garu
@somarouthurajesh3955
@somarouthurajesh3955 5 лет назад
kosuri madhu filmy handing songs
@saikumarsaikumar8455
@saikumarsaikumar8455 6 лет назад
super sir ...love u
@Sree-jx5vq
@Sree-jx5vq 6 лет назад
zindabad super 🌟
@aravindgamini6
@aravindgamini6 6 лет назад
Mee jnapakaalu adbutham sir
@gurunadhreddy1003
@gurunadhreddy1003 3 года назад
కృష్ణ మంచి మనసున్న మనిషి
@sivaallu3739
@sivaallu3739 6 лет назад
sivaji ganesan telugu lo dubbing cheppina movies names cheppandi sir..
@rambabumarakada5188
@rambabumarakada5188 6 лет назад
That is superstar
@jayavardhan3084
@jayavardhan3084 6 лет назад
Only few persons will not forget past
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 лет назад
Paruchuri Annagariki sensational diolagues famous writer ...?
@kpwar6391
@kpwar6391 6 лет назад
Sir you are so great that , your emmotions carry a great inspiration to the guys of this generation who should inspire and be success .......
@agamproduction3576
@agamproduction3576 4 года назад
అదిగురువు గారి టాలెంట్ అంటే మీ ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఆశిస్తూ నమస్కారం
@తెలివితోపోరాటము
అన్నా మీరు చేప్పీనవీ కూడా వీనబుద్దీ ఏలా అవుతుంది అంటే వరి పైరు మద్యలో నిలుచుంటే చల్లటి గాలి నా చేవులను తాకి సవ్వడితో ఏంతో ఆనందాన్ని పోందుకున్నట్టు గా మీరు చేబుతుంటే చిక్కటి రవ్వల నేయ్యీ వేడి అన్నమూలో కలుపుకోనీ తింటే ఏలా వుంటుందో అలా గా అద్భుతంగా వుంది సార్ శోబన్ జీడిమేట్లా రిపోర్టరు అతి చిన్న రైటరు
@rajunaik2106
@rajunaik2106 6 лет назад
Super sir 😘
@blaxmirajagoud7389
@blaxmirajagoud7389 4 года назад
Gopaalakrishnagarunamasthe Natashekharakrishna.dashing. Dynomich.chithraparisramalo Kothavoravadinisrustinchadu Hats of him8555941136
@gjailsinghnaik1133
@gjailsinghnaik1133 6 лет назад
Niv matrame gelavalev ayya neethopaatu maro nalugueri directorni gelipinchataniki nee shramaa panikochindi
@malleshammedipelli4208
@malleshammedipelli4208 6 лет назад
ధన్యవాదాలు గురువు గారు
@sadanandamgoli5281
@sadanandamgoli5281 6 лет назад
krishna sir great
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 3 года назад
కృష్ణ గారి గురించి మీరు చెబుతుంటే నా కళ్ళు చమర్చాయి. 🙏🙏🙏🙏🙏
@lvg26rao52
@lvg26rao52 Год назад
ఎప్పుడు ఏం మాట్లాడతారో.. మీరు ఎన్టీఆర్ లేకపోతే లేము అంటారు ఒకసారి... కృష్ణ గారు లేకపోతే లేము అంటారు ఇంకోసారి మీ తెలివికి ఓ నమస్కారం🙏
@bandisrinivas651
@bandisrinivas651 Год назад
Sir meeru గంట నిక్కాలని చెప్పే అవసరం లేదు సార్ మీ డైలాగ్స్ చాలా బాగుంటాయి ఎప్పుడో నొక్కేసాను గంట
@Nailscrew9999
@Nailscrew9999 3 года назад
బంగారు భూమి సమయానికి bhanupriya, రాజేంద్ర ప్రసాద్ ఇంకా పైకి రాలేదు అనుకుంటా G K గారు.thumb nail 13:10
@bandisrinivas651
@bandisrinivas651 Год назад
Sir Mee brothers ఇద్దరూ కలకాలం ఇలానే వుండాలి sir like పరుచూరి బ్రదర్స్ , పరుచూరి వెకటేశ్వరరావు గారు మరియు పరుచూరి గోపాల కృష్ణ గారు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం sir మిమ్మల్ని
@saiphaniutkarshkethana8519
@saiphaniutkarshkethana8519 3 года назад
Chaala inspiring sir!! 😭😍🙏🙏👍👍👌👌♥️ Thank you so much sir
@rabbybandila8937
@rabbybandila8937 Год назад
గోపాలకృష్ణ గారు,కృష్ణ గారి నీడలో,సేద తీర్చుకున్నవారు ఎంధరో ఉన్నారు.
@mdpasha8634
@mdpasha8634 3 года назад
కృష్ణ గారిని మరువని మీరు ‌చాల గొపవారు
@raghavak19
@raghavak19 3 года назад
Must watch women lead family movies #10BeautifulWomenOrientedMasterPiecesToWatchWithYourFamily
@rameshpragada1113
@rameshpragada1113 5 лет назад
Jai superstar
@mooolaa7222
@mooolaa7222 5 лет назад
Paruchuri gaaru excellent sir, meerandaru entho kashtapadi parisramalo niladokkukunnaru,,edo ashamaashigaa gelupu raledu,
@bandisrinivas651
@bandisrinivas651 Год назад
Sir Mee ఫ్యామిలీ మొత్తం నిండు నూరేళ్ళు హ్యాపీ గా వుండాలి ఆ షిర్డీ సాయి దయతో
@ArunKumarBandari1845
@ArunKumarBandari1845 6 лет назад
Sir...super...talent never goes wate...u r awesome....🙏🙏🙏🙏🙏
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 4 года назад
Sir,Meeru Ma Krishna Garini Maruvaledhu ippatiki Ante ,Meelo Unna Goppathanam, Endhukante Krishna Lanti Goppavanni Meeru pogudutunte Meeru Cinema lalo Mee dailogues ku Romalu Ela Nikkapoduchu kutayo Alaga...
@mkh4402
@mkh4402 Месяц назад
చిన్న పిల్లాడి లాగా exitement తో చెపుతున్నారు.. inspiration sir మీరు ❤❤🎉🎉
@Prasad-q5x
@Prasad-q5x 6 месяцев назад
మీరు నిజంగా మంచి రైటర్, అందులో అనుమానమే లేదు. అలాగే కృష్ణ గారు కూడా మంచితనంలో దేవుడు అని ఖచ్చితంగా తెలుసు, కానీ ఈ సినిమా వాళ్ళు అందరూ ఒకసారి పలానా అతను లేకపోతే ఈ రోజు నేను లేను అంటారు. మరల ఇంకో ఉంటర్వ్యూ లో ఇంకో అతను లేకపోతే నేను లేను అంటారు. ఏది నిజమో తెలియదు..... ఇదెక్కడి సినిమా రంగమండి. జనాలకి కథలు చెప్పేస్తారు.
@nmuralihappy
@nmuralihappy 6 лет назад
Me experience vintunte naku romalu nikkapoduchukuntai sir, eppudu cheppina bharya meda pandam, same ade situation lo nenu unna sir, nenu gelavalani bless chaindi
@PraveenKumar-ff1sv
@PraveenKumar-ff1sv Год назад
All the best brother🙂
@spnewshortfilims4271
@spnewshortfilims4271 6 лет назад
good confident sir..🙏
@nallimadhu3042
@nallimadhu3042 6 лет назад
Balayya garitho me sweet memoris share chepandi nxt times
@rameshbabumeda7001
@rameshbabumeda7001 4 года назад
Excellent sir
@VinodGarad2337
@VinodGarad2337 6 лет назад
Wow , super guruvu Garu 😍🙏
@gundukarunasri8974
@gundukarunasri8974 4 года назад
Confidence is the root cause, wheather it is self or other. Always be trusted.
@vankalingaraju5199
@vankalingaraju5199 Год назад
గంట నొక్కితే డబ్బులు వస్తాయి. అలవాటైన ప్రాణం
@srjcreations9100
@srjcreations9100 Год назад
Guruvugaru namassumajalulu. Laxman sai(mee intlo pillalaki tution cheppina mastrni
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 2 года назад
Jai Super 🌟
@VKTVCHANNEL
@VKTVCHANNEL 6 лет назад
ఎంతసేపూ డబ్బు సంపాదనని మాత్రమే విజయంగా భావించే రోజులు ఎప్పటికి పోతాయో! అప్పుడే నిజమైన సరస్వతికీ సాహిత్యానికీ గౌరవం!
@VenkataRamanaPyla.
@VenkataRamanaPyla. 5 лет назад
Very inspiring sir .....
@am-ob6xz
@am-ob6xz 5 лет назад
Krishna is my heart.
@ravimaddela9955
@ravimaddela9955 4 года назад
🤗🤗🤗🤗🤦🤦🤦
@rahimsk6120
@rahimsk6120 4 года назад
@@ravimaddela9955 nu
@rahimsk6120
@rahimsk6120 4 года назад
ui
Далее
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Просмотров 36 млн