అమ్మమ్మ కొత్తిమీర రైస్ చాలా బావుంది కానీ పచ్చి వాసన రాదా..? అంటే ఫంక్షన్ లో చేసే వాళ్ళు ఎక్కువగా ఏవేవో టెస్టింగ్ సాల్ట్ మరియు ఎసెన్స్ లు వేస్తారు గా. మీరు ఇక్కడ అల ఎసెన్స్ ఏం వెయ్యలేదు. అందుకే పచ్చి వాసన రాదా?
రాదు. ఎందుకంటే మనం నూనెలో బాగా వేయించా ము కదా! నూనె పైకి తేలేదాకా వేయించాను కదా, ఒక్క సారి చేచి చూడండి ఎంతబాగుంటుందో.. టేష్టిం గ్ సాల్ట్ మాత్రం పొరపాటు నకూడా వెయ్యవద్దు.