హాయ్ మహేష్ అన్న నేను కూడా నీతో ట్రాన్ చేయాలనుకుంటున్నాను నువ్వు ఛానల్ పెట్టిన కాంచన నీకు మెసేజ్ చేస్తూనే ఉన్నాను ఒక్కసారి నా బండి నేర్పు చాలు నీతో ఎంత దూరం నాకు ఇష్టం
Bro load tesukellina taruvata Ela return load book chasukuntaru explain chai bro naku lorry field ante istam kotta lorry tesukovali anukunna video chai bro
హాయి మహేష్ బ్రో ఎలా ఉన్నారు లారీ కి కొత్త టైర్స్ సూపర్ యదన్న గారు నాగిని డాన్స్ కి జోహార్ సూపర్ అన్న గారు మి డాన్స్ అదుర్స్ మీరు ఎప్పుడు కూడా మమ్మలిని నవ్వించలి హ్యాపీ జర్నీ❤❤❤❤❤❤❤❤
Anna mee videos baguntayi anna nenu prathi videos chistanu ❤ If you don’t mind jagan anna truck vlogs ravadam ledhu yendhuku anna mee edharavi chustanu 😢
అన్న నేను కూడా లారీ డ్రైవర్ అన్న ప్లీజ్ అన్న నేను వస్తాను అన్న అల్ ఇండియా తిరిగాను అన్న ఒక అవకాశం ఎవ్వూ అన్న ప్లీజ్ సబ్బవరం అన్న మది ప్లీజ్... సబ్బవరం పార్కింగ్ దగరే అన్న మ ఇల్లు ప్లీజ్ అన్న ఒక అవకాశం ఇవ్వు అన్న ప్లీజ్