Тёмный

కొత్త మినుము రకాలతో కొత్త ఉత్సాహం || ఎల్.బి.జి - 884 ఎల్.బి.జి - 904|| 77298 91870 || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 428 тыс.
Просмотров 57 тыс.
50% 1

కొత్త మినుము రకాలతో కొత్త ఉత్సాహం || ఎల్.బి.జి - 884 ఎల్.బి.జి - 904|| 77298 91870 || Karshaka Mitra
High yields New Black gram Varieties LBG - 884, LBG - 904.
YMV Resistant Black gram Varieties LBG - 884 LBG - 904 || Yields 7 to 10 quintols/acre.
అధిక దిగుబడినిస్తున్న నూతన మినుము రకాలు ఎల్.బి.జి - 884, ఎల్.బి.జి - 904
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న అపరాల పంటల్లో మినుముది ప్రత్యేక స్థానం. మెట్ట మాగాణి భూముల్లో స్వల్పకాలంలో మంచి ఆదాయాన్ని అందించే పప్పుజాతి పంటగా మినుము సాగు పేరుగాంచింది. గత రెండేళ్లుగా పల్లాకు వైరస్ ను తట్టుకునే నూతన మినుము రకాలు అందుబాటులోకి రావటం, గతంలో వున్న రకాలకంటే మంచి దిగుబడినివ్వటంతో మినుము సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.
గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అపరాల విభాగం రూపొందించిన నూతన మినుము రకాలు ఎల్.బి.జి - 884, ఎల్.బి.జి - 904, ఎల్.బి.జి - 932. మినీకిట్ దశలోనే ఈ రకాలు రైతుల ఆదరణ పొందటం విశేషం. 85 నుండి 90 రోజుల పంటకాలపరిమితి కలిగిన రకాలు ఒకదానిని మించి మరొకటి మంచి ఫలితాలు అందిస్తుండటంతో కొత్తగా సాగుచేసేందుకు సిద్ధమవుతున్న రైతులు ఈ రకాల గుణగణాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మెట్ట మాగాణి భూముల్లో సీజన్ ను బట్టి ఈ నూతన రకాలు ఎకరాకు 7 నుండి 10 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేయటం విశేషం. పల్లాకు తెగులును సమర్దంగా తట్టుకుంటున్న ఈ రకాలు, ఏ సీజన్ లో అయినా సాగుచేసుకునేందుకు అనువుగా వున్నాయి.
కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల పాలెం గ్రామ అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాద రావు, దాదాపు 100 ఎకరాల్లో ఈ నూతన రకాలను సాగుచేసారు. ఎల్.బి.జి - 884, ఎల్.బి.జి - 904 మినుము రకాల సాగులో ఈ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రైతు చిరునామా :
ఉప్పల ప్రసాద రావు
ఘంటసాలపాలెం గ్రామం
ఘంటసాల మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం : 77298 91870
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #Blackgramvarietylbg884 #blackgramvarietylbg904 #blackgramcultivation
Facebook : mtouch. maganti.v...

Развлечения

Опубликовано:

 

16 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@rknews1606
@rknews1606 3 года назад
Good information. perfect farmer
@crezyvizag8398
@crezyvizag8398 3 года назад
Good videos brother
@munnangirajasekharreddy7994
@munnangirajasekharreddy7994 3 года назад
షార్ట్ ఫిలిం బాగుంది
@SureshKumar-xr3xk
@SureshKumar-xr3xk 3 года назад
Good story
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thanks for watching
@prashanthgaddam319
@prashanthgaddam319 3 года назад
Thanks for your video. E April month lo vari maganullo vesukovacha
@pkishangoud8191
@pkishangoud8191 2 года назад
Harvest time ki varshalu padeavakasam vundi....so better before march is beter
@kvr.bookahm7634
@kvr.bookahm7634 2 года назад
ప్రసాదరావుగారు అనాలి anchor గారు అది మీ గౌరవాన్ని marintha. పెంచుతుంది.
@snrreddy4378
@snrreddy4378 2 года назад
Good anchor
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks
@kolaranil8735
@kolaranil8735 3 года назад
October November vestara sir
@gondugovinda6103
@gondugovinda6103 3 года назад
Maraka polam lo kuda digubadi ni iestayaa
@maheshreddy9279
@maheshreddy9279 Год назад
sir LBG 904 variety seed akkada dhorukutai
@kanakarajugolla1662
@kanakarajugolla1662 2 года назад
Augest month lo veyacho voshalaki thattukutundha sir
@mahendernampally8295
@mahendernampally8295 2 года назад
Harvesting ఏలా chestaru
@gondugovinda6103
@gondugovinda6103 3 года назад
Seeds yakkada doruku Taye 1yakaraki yanni kavali
@nareshkadaribommena801
@nareshkadaribommena801 3 года назад
Hi sir may month veyavacchuna Malli vari Nate samayaniki vacche seed Rakam unte cheppandi sir
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
మినుము మే నెలలో విత్తితే జూలైలో పంట తీసుకోవచ్చు. 904 మినుము రకం చాలా బాగుంది ట్రై చేయండి. 60 రోజుల్లో పంట పూర్తవ్వాలంటే పెసరను విత్తుకోవటం ఉత్తమం
@subashbose4121
@subashbose4121 2 года назад
Sir i want LBG 904 seed for 5 acers
@bhargavinarla378
@bhargavinarla378 3 года назад
September lo veyavacha
@Narendar_offical
@Narendar_offical 3 года назад
Metta, magani anntai difference cheppara sir
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
మాగాణి అంటే వరి సాగు చేసే నల్ల రేగడి నేలలు. మెట్ట అంటే నీరు ఇంకే స్వభావం వున్న గరప నేలలు. వీటిని ఆంగ్లంలో డ్రై లాండ్స్ అంటారు
@annemobulareddy6668
@annemobulareddy6668 3 года назад
September lo veyacha
@adithyapragada2455
@adithyapragada2455 3 года назад
Raitu ki eppudu eadi avasaramo munde gurtinchi teliya chestunnaru. Mee krishi adbhutam.
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@sathaiahkandrapu9757
@sathaiahkandrapu9757 2 года назад
జనవరిలో సాగు చేయ వచ్చా
@samyakavanigadda894
@samyakavanigadda894 2 года назад
February lo vithukovacha sir
@samyakavanigadda894
@samyakavanigadda894 2 года назад
A rakam baguntundi
@prudhvireddy5712
@prudhvireddy5712 3 года назад
Ma vuru lo okkalaki 1 acre ki 12quintas vachayi 7200k ki sale chesadu
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
okay
@daretoimprove2336
@daretoimprove2336 2 года назад
Ye rakam sir
@harichowdary7560
@harichowdary7560 2 года назад
which variety brohh 904 or 887 plz tell mee broo
@lakshman6421
@lakshman6421 2 года назад
నాకు 40కేజీ విత్తనాలు కావాలి.. సీడ్స్ ఉన్నవాళ్లు చెప్పండి..మాది కృష్ణ జిల్లా పామర్రు దగ్గర...
@iamhuman7698
@iamhuman7698 2 года назад
Lam research station akkada undi madi karimnagar
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Guntur
@iamhuman7698
@iamhuman7698 2 года назад
@@KarshakaMitra thanks anna
@ramireddyravisankarreddy8961
అన్న నా దగ్గర LBG 932. మారుతీ మినుములు ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే అందుబాటు ధరలో ఇస్తాను.
@santhoshakash9214
@santhoshakash9214 Год назад
Ni pH no pls
@chandrakanthreddykanagadda4428
@chandrakanthreddykanagadda4428 2 года назад
I want seeds
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Please contact to Lam Research station
@vvramana1929
@vvramana1929 2 года назад
Sir I want seed in November 2021 ivvagalara
@srinivasyatham6466
@srinivasyatham6466 3 года назад
June lo veyyavacha
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Yes
@podakatlaswami2905
@podakatlaswami2905 2 года назад
LBG 904 విత్తనాలు ఏక్కడ లబిస్తాయి
@nirmal6362
@nirmal6362 3 года назад
Kindly, mention yield in Kwintas instead of basthas as different people follow different Kg per bastha
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Ok
@pvbabunaidu8366
@pvbabunaidu8366 3 года назад
904 ఎన్ని రోజుల పంట సార్
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
85 to 90 day's
@kolaranil8735
@kolaranil8735 3 года назад
రబీ సీజన్లో వేస్తారా
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Paddy fallows
Далее
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
00:22
Просмотров 1,2 млн
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 9 млн
🍁 Экскурсия года
0:19
Просмотров 1,6 млн
НИЧЕГО СЛОЖНОГО
0:21
Просмотров 781 тыс.