Kotha truck kosam waiting annaya mee iddaridi Needhi mahesh anna kotha vehicles oka frame lo chudali ani undi anna mee iddariki all d best memu yepudu support gaa untamu Driving chese tapudu jagratha annaya lu
Market full dull undi better don't buy a truck ..... My sincere opinion is Happily do driver job ..... Happy ga vlogs chesukunna amount ni save chesukondi.
నీదేం పోయింది.. మెయింటెనన్స్ దూల తీరుతుంది బెంజ్ కి.. లెల్యాండ్ అయితే హైవే పక్కన ఏ మెకానిక్ అయినా రిపేర్ చేస్తాడు.. స్పేర్లు ఈజీ గా దొరుకుతాయి. బెంజ్ కి కంపెనీ నించి రావాలి మెకానిక్. రోడ్ మీద బండి ప్రాబ్లెం అయితే 7-8 గంటలు ఎదురు చూడాలి కంపెనీ మెకానిక్ ల కోసం..
@@sv8211 నిజమే భయ్యా కానీ ఇప్పుడు వచ్చే bs6 లారీ లు ఏవైనా షో రూమ్ వాళ్ళే రావాలి. సెన్సార్ చెక్ చేసి తరువాతే వర్క్ చేస్తారు మన సొంత ప్రయోగాలు చేస్తే వారంటీ ఇవ్వరు. ఇంక మెయింటినెన్స్ అంటావా బెంజ్ కి మెయింటినెన్స్ వాటితో పోలిస్తే తక్కువే. ఏదైనా drive చేసే వాళ్ళని బట్టి ఉంటుంది ఓనర్ కి
అలా నువ్వు తీసుకునేది కంటైనర్ లేదా నార్మల్ బాడీ బండ నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే నువ్వు మయన్నా కలిసి వెళ్దాం అంటున్నారు కదా కానీ అన్నదేమో బాడీ బండి కానీ నువ్వు తీసుకునేదేమో కంటైనర్ కదా ఎలా వెళ్తారు ఇద్దరు కలిసి ప్లీజ్ అన్న రిప్లై మై
Hi anna నీకు మోటార్ ఫీల్డ్ టచ్ ఉందిగాని కొత్తబండ్లు గురించి తెలియదేమో ఫస్ట్ on road అడుగు discount ఎంత తెలుసుకో 40 tons బండ్లు tata,Benz,mahendra, వాళ్ళ contacts తెలుసుకొని వాళ్ళతోని మాట్లాడు డైరెక్టుగా అప్పుడు నీకు ఆ కంపెనీలో ఎంత discount ఉందో తెలుసుకో bs 6 అన్నీ బండ్లు బాగానే వున్నాయి నువ్ సెలెక్ట్ చేసుకున్న క్యాబిన్ టైప్ TN మోడల్ అంటారు అది maintanence కొంచెం ఎక్కువగానే వుంటది.మామూలు క్యాబిన్ సెలెక్ట్ chesuko కొంచెం తగ్గిద్ది.
Anna Tata Signa baga untunde kada trailer lo naa and power of 6 ani latest model vachende,Meru kuda tata driver ey kada tata rough and tough gaa use chesukovachu
బ్రదర్, నువ్వు చూపించింది కాకుండా ఆ పక్కనదే బెటర్ అనిపిస్తుంది. క్యాబిన్ కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నది. మీకు long distance జర్నీ లో మీకు కావాల్సిన సామాను, సిలెండర్, వాటర్ క్యాన్లు, గిన్నెలు, బట్టలు ఫ్రీ గా తీసుకొళ్లచ్చు. మీరు తీసుకుందాం అనుకుంటున్న దాన్లో అంత ప్లేస్ ఉన్నట్లు కనిపించట్లేదు. డ్యాష్‌బోర్డ్ కన్నా కంఫర్ట్ ముఖ్యం. ఇది నా అభిప్రాయం మాత్రమే... నాకు వీడియో లో చూసినప్పుడు అలా అనిపించింది. ఏదైనా మీకు ఏది సౌకర్యంగా ఉంటే అదే తీసుకోండి
భారత్ బెంజ్ తీసుకో బ్రో నాకున్న అనుభవంలో చెప్తున్నా డ్రైవర్స్ సేఫ్ బండి ఏ రిస్క్ ఉండదు ఎలాంటి మైన రిపేర్ ఉండదు మైలేజ్ కూడా మంచిగా వస్తది కంఫర్ట్ ఫుల్ బండి పికప్ కూడా చాలా బాగుంటది నేను మోత్కూర్ రాజు
Bharat Benz anavu kadha Emindhe Andharu Ashok Leyland TATA ante naku Bharat Benz kavalie anvau kadha Epudu Emindhe konuko Bharat Benz ane west copies bro Leyland is number one..ok..🍁🍁
అన్న మంచిది నీకు బండి తీసుకుంటున్నారు మంచిది కంగ్రాట్స్ కానీ నాకు ఒక చిన్న డౌట్ అన్నా డౌట్ అనేది కాదు గాని నేను బల్లుకొని తిప్పనన్న అన్న ఒకటి ఏంటంటే అన్న bs6 తీసుకొనుటకంటే బిఎస్ 4 తీసుకుంటే మంచిది అన్న