జగన్ అన్నయ్య హ్యాపీ జర్నీ నీ వీడియోస్ చూస్తే మిగతా డ్రైవర్ కు కూడా ఉల్లాసంగా హుత్సహంగా డ్రైవింగ్ చేయాలనీ పిస్తది సబ్స్క్రయి బరళ్లకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం ఇంక్కా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాం. ఇంతకు ముందులా కాకుండా జర్నీ టైములో హలర్ట్ గా ఉండాలని కోరుతున్నాను. మనదగ్గర అన్లోడింగ్ పేపర్స్ మొబైల్ ATM kard లైసెన్స్. అలాగే మన బండిలో విలువైన వస్తువులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మా ఊరు సదాశివ్ పేట్. 🤝👋👋👍👍👍👍
Anna only 3 km, road is working process. Remaining is all most complete Anakapalli bypass... I think r u confuse at Anakapalli ring. Iam from Anakapalli. Ok happy journey anna
Camera lu pettiy anna drive side and lopala pettiy anna intha mundhu camera thoti chala use iyindhi kada anna and back side glass kuda safety pettiy anna