Тёмный

కొలువుల కొట్లాట కాంగ్రెస్ సర్కార్ కు అగ్నిపరీక్ష || Jobs, Test for Congress government || 

Prof K Nageshwar
Подписаться 985 тыс.
Просмотров 11 тыс.
50% 1

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@rajuking-dy7md
@rajuking-dy7md Месяц назад
జాబ్ క్యాలెండరు ప్రకటించాలి
@krg1129
@krg1129 Месяц назад
1yr లో 2 లాక్ నింపాక పోతే అపుడు వుంటాది కాంగ్రెస్ అట
@akulannasthik6058
@akulannasthik6058 Месяц назад
Inketlaa nimputharu already 8 months ayyipoyaayi gaa
@beastmode5285
@beastmode5285 Месяц назад
Em pikutar ra ivakunte maha aite tokka ni vote malla Dora ku esthav anthega appud Ivi kuda ravu Go 46 kinda ni kinda pedda rod petaru Aina sigguraleda Ra niku jaffa
@chilawarshanker7894
@chilawarshanker7894 Месяц назад
Nice explanation sir
@sandeephydprop2864
@sandeephydprop2864 Месяц назад
When there is a topic that is uncomfortable ro your favorite party, you bring in BJP, UP, North.. and whole lot of stuff so you can dilute
@naveenAkhil1437
@naveenAkhil1437 Месяц назад
Good suggestion sir
@gogopubg5774
@gogopubg5774 Месяц назад
ముందు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయండి అయ్యా దేశం మొత్తం మీరు గెలుపుని కర్ణాటక గెలవడానికి ముందు మీరు చాలు..
@beastmode5285
@beastmode5285 Месяц назад
Chestunaru kadra ni kallu kakulu minginaya enti 1 by 1 chestunaru ga howle GPay batch
@srinivas87753
@srinivas87753 Месяц назад
Sir, please clarify my doubt...do the CM words about ordinance on SC classification effect the already given notifications where some notifications already declared results, such as TGPSC, Junior lecturers. Plz reply sir.
@shankargudi2271
@shankargudi2271 Месяц назад
What about 1,35,000 jobs in grama sachivalayams?
@krg1129
@krg1129 Месяц назад
Thamail ఏమో తెలంగాణ లో ఉద్యోగాల కొట్లాట చెప్పేది ఏమో మోడీ ని విమర్శశించడం ఆంధ్ర లో జగన్ ను తిడుతావ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాల గూర్చి మాట్లాడు ఫస్ట్
@tanmayarjy7008
@tanmayarjy7008 Месяц назад
Mana laga khadu Andhra laga anali
@sandeep3202
@sandeep3202 Месяц назад
Telangana adigithe andhra cheptunnav
@nareshkavuturi1716
@nareshkavuturi1716 Месяц назад
పచ్చి నిజం ఏమిటంటే - జగన్ ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు... కనీసం 4 లక్షల ప్రభుత్వ మరియు క్రాంటాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు
@VIJAYALAXMI-ix9gs
@VIJAYALAXMI-ix9gs Месяц назад
Telangana kosam chappa mante Ap & central kosam mataldutaru congress ni kapadutaru
@Internalview44
@Internalview44 Месяц назад
కెసిఆర్ జిల్లా జిల్లాకు హైదరాబాదు నిర్మించి తద్వారా లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు తెలంగాణ ఆంధ్రాలో కలిసి ఉండడం వల్ల ఉద్యోగాలు లేవు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలనే లాగేసుకుంటున్నారు కాబట్టి తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు లేకుండా పోయాయి హైదరాబాద్ అనేది నిజం కాలంలోనే అద్భుతమైన రాజధాని ఆంధ్ర వాళ్ళ నుంచి డెవలప్ చేసింది ఏమీ లేదు ఇప్పటివరకు ఆంధ్ర పాలకుల వల్ల హైదరాబాదు లాంటి నగరాన్ని తెలంగాణలో మరొక చోట నిర్మించలేకపోయాం మేము అధికారం వస్తే జిల్లా జిల్లాకు హైదరాబాద్ నిర్మించే తద్వారా లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ప్రమాణం చేశాడు ఆ తర్వాత ఓట్ల కోసం లక్ష 90 చెప్తాం అవన్నీ చేద్దామా ఏంటి అని చెప్పేటప్పటికి జనాలు మండింది ఉద్యమ నాయకుడు కాస్త బఫూన్ గా మిగిలిపోయాడు. మరి ఈ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుందా ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కంపుకొట్టేస్తుంది అక్కడ బలమైన బిజెపి ప్రతిపక్షంలో ఉంది మరి అదే కంపు ఇక్కడ కూడా కొట్టదని గ్యారెంటీ ఉందా రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కాదు ప్రపంచం అంత కష్టపడిన జిల్లాకు హైదరాబాదును నిర్మించలేరు ఈ విషయం ప్రజలకు అర్థం అవడానికి ఇంకో నాలుగు ఏళ్లు పడుతుంది ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు బిజెపి గనుక జాగ్రత్తగా అడుగులు వేస్తే 40 ఎమ్మెల్యే సీట్లు తెలంగాణలో గెలుచుకోవచ్చు కానీ పటిష్టమైన ప్రణాళిక ఉండాలి బలమైన లీడర్లు కావాలి ఎందుకంటే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం లేదు కెసిఆర్ ఎంత కష్టపడినో అది ఒక కుటుంబ పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉద్యమ నేత కాస్త ఉద్యమం అయిపోయింది ఇంకా తెలంగాణ సెంటిమెంట్ తోటి ఓట్లు రాబట్టుకుందాం అనుకుంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి ఉండదు తెలంగాణ దినోత్సవాన్ని అంత ఘనంగా జరిపిన ప్రజలు ఆర్థిక అంశాల మీద ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అప్పుడు పరిస్థితులు మారిపోతాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కచ్చితంగా కర్ణాటక ఎఫెక్ట్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన అప్పుడే నాకు అర్థమైంది ఇది తెలంగాణలో కూడా పడుతుందని కానీ నేను తమిళనాడులో కూడా దెబ్బతింటుంది మనకు పంపించాను కానీ తమిళనాడులో చాలా బాగా పనిచేస్తుంది బిజెపి పార్టీ అందుకునే 13% ఓటింగ్ తెచ్చుకుంది అంటే ఓ రకంగా చాలా బాగానే ఆంధ్రాలో జట్టు కట్టడం వల్ల ఎమ్మెల్యే స్థానాలను కూడా గెలుచుకుంది బిజెపి నార్త్ లో కనుక ఉత్తరప్రదేశ్ మరియు బెంగాల్లో గనక బలపడితే పరిస్థితులు కాంగ్రెస్ కాంత అనుకూలంగా ఉండవు ఎందుకంటే ఇక నుంచి సౌత్ ఇండియాలో కాంగ్రెస్ దెబ్బ తినడం మొదలవుతుంది అందుకు ఉదాహరణ కర్ణాటకలో జరుగుతున్న సంఘటనలు ఇంకా కాంగ్రెస్ అద్భుతాలు గురించి వదిలేసుకోవాలి
@gogopubg5774
@gogopubg5774 Месяц назад
మీరు చెప్పింది కరెక్ట్ అన్న వచ్చే ఎలక్షన్స్ లో హైదరాబాదు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవదు
@karthikkumar6892
@karthikkumar6892 Месяц назад
Congress gurinchi chepu ante BJP antadu TDP antadu idi ni scheme congress gurinchi aithe matladaru telangana lo 😂
@radhakishanrap9690
@radhakishanrap9690 Месяц назад
వీడు తెలంగాణ గురించి మాట్లాడకుండా దేశమంతా తిరిగి వస్తాడు. స్వాతంత్ర్యం వచ్చాక మొత్తం ఉద్యగలు నాలుగు లక్షలు. ఒకే సంవ్సరంలో రెండు లక్షలు సాధ్యమా 😂😂
@sandeep3202
@sandeep3202 Месяц назад
Soodi cheppaku
@ashokkothapally8454
@ashokkothapally8454 Месяц назад
నువ్వు కూడా కాంగ్రెస్ బ్రోకర్ గనివే కదా
Далее
кого отпустят гулять чееек
00:53