మన రాజకీయ నాయకులకు ఒకరి కాళ్ళు ఒకరు లాగటం,సంపాదన ఏవిధంగా చేయాలి,ఎక్కడ ఆక్రమణ చేయవచ్చు,ఎవరికీ ఎన్ని కాంట్రాక్టులు కావాలి, కమిషను ఎంత వస్తుంది అనే విషయం తప్ప ప్రజలకు యేమికావాలి,కష్టాలు ఏమిటి,సమస్యలు ఏమిటి అనేవి ఏమాత్రమూ పట్టడంలేదు.ప్రజలుకూడ ఎవరు ఓటుకి ఎంత ఇస్తారు,ఎవరు ఉచిత పథకాలు ఎన్ని ఇస్తారు,ఎక్కడ స్థలం దొరుకుతుంది,అడి నివాస యోగ్యంగా ఉన్నదా,లేదా అనే ఆలోచన పూర్తిగా కోల్పోయారు.కులం ఏమిటి,మతం ఏమిటి,ఏకులానికి ఓటు వేద్దాం అని ఆలోచిస్తూ ఉంటన్మ్ తప్ప ఏదీ లేకుండా పోయింది. ఈ వైఖరి వల్లే వినాశనం కోరి తెచ్చుకొంటున్నం. దీనికి ఒకే పరిష్కారం, అది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాల్వలు,వాగులు సర్కార్ రికార్డులో ఎంత ఉండాలో సర్వే చేసి నిర్దాక్షిణ్యంగా ఆక్రమనలుతొలగించి వాటిని పెద్దవి చేస్తేనే ఈ ఉపద్రవం పోతుంది.ఆస్తులు కోల్పోయిన వారికి వేరేచోట స్థలాలు ఇస్తే సరిపోతుంది.లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి,మనం వింటునే ఉంటాం.
నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేయకుండా వదిలేశాడు .తన అక్రమ కరకట్ట నివాసం మరియు కమరావతి మునగకుండా ఉండేందుకు ప్రజల పైకి మళ్ళించి చంపాడు. చాలా హేయమైన చర్య చంబాది.
మీరు చెప్పేది హాస్యాస్పదం గా ఉంది వర్షం 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన కూడా దానికి సిద్ధపడి ఉండాలి. లేకుంటే నది పక్కన ఎలాంటి కట్టడాలు ఉండకుండా చూసుకోవాలి ఇది ఒక రాజకీయ నాయకుల స్వార్థం
ఆమె కోవిడ్ వైరస్ సమయంలో విశాఖపట్నం లో మునిసిపల్ కమీషనర్ /జాయింట్ కలెక్టర్ గా వున్నపుడు ప్రసవం/ డెలివరీ అయిన 48 గంటలు కాకుండానే డ్యూటీ లో చేరారు, మెటర్నిటీ శలవు కూడా తీసికొనకుండా🙌👌🌹🌷☘️🌺🌸🙏
సంవత్సరములో కురిసే 95 సెంటీమీటర్ల వర్షము అయితే 36 సెంటీమీటర్ల వర్షం ఒకటిన్నర రోజుల్లో పడితే ప్రభుత్వం నిర్లక్ష్యము యెలా అవుతుందండీ. ఎలా పడితే అలా మాటలాడటమేనా
Ask Jagan, how to cope up with this kind of situation. What he will do? 1. Do an ariel survey after completion of flood intensity (or) Sit in his office and play Pubji (or) Leave Heavy Boats in order to damage the Barrage. You must understand that the heavy rain came all over Telangana and Andhra and from catchment area to Vijayawada will take some time. Due to encroachment of Budameru by YCP batches there was no chance for free flow of flood water and this resulted in the disaster.
ఇది flash floods అని 26cm rain అని, మా వద్ద ఎటువంటి సమాచారం లేదని మీరు చాలా ఈజీగా చెప్తున్నారు . బట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీరు పాస్ ఆన్ చేయలేదు. Precautionary steps కూడా తీసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్లానింగ్ చేశారు. ఎనీవే ఇప్పుడు బానే పనిచేస్తున్నారు . నెక్స్ట్ ఇటువంటి జరక్కుండా కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నాం.
Ask Jagan, how to cope up with this kind of situation. What he will do? 1. Do an ariel survey after completion of flood intensity (or) Sit in his office and play Pubji (or) Leave Heavy Boats in order to damage the Barrage. You must understand that the heavy rain came all over Telangana and Andhra and from catchment area to Vijayawada will take some time. Due to encroachment of Budameru by YCP batches there was no chance for free flow of flood water and this resulted in the disaster.
Definitely It is failure on part of materiological dept, Irrigation dept to allert Govt . + unusual downpore of rain + neglected Budameru capacity upgrading .If govt got signal , govt might have directed whole machinery into action.
I worked with the legendry Prof.R.V.Rama Rao way back in 1995. We consistently used to send reports to the Central Government agencies about the impact of encroachments in the natural drainage area and also about the CRZ regulations. Nobody in the Central Government ever bothered and they never will.
కబ్జా.. కబ్జా.. లోతట్టు ప్రాంతాల కబ్జా.. ఎక్కడపడితే అక్కడ projects,నీటి మల్లింపు mining.. Water flow ని మల్లించడం.. చెట్లని నరకడం, pollution And global warming...
Simple thing andi eno floods chusaam.Basic thing is manam floods avoid cheyalem but officers can alert easily 10 hours before the flood appudu vaala relatives or hotels or relief camps ki vellevaru.Chala mandi save aye varu.Its total failure of the government officials.
ఈ టెక్నాలజీ యుగం లో మాకే అలెర్ట్ లేదు అనడం చాలా బాధ్యతారహితం. సిబియన్ గారు ముందు ముందు కల్లెక్టర్ ల వ్యవస్థ తీసేసి ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ కంప్యూటర్ పెట్టుకుంటే మంచిది. గవర్నమంటుకు, జీతాలు, డ్రైవర్లు, భిల్ల బంత్రోతులు, వారి జీతాలు, కారులు వాటికి డీజిల్ ఆదా చేసుకోవచ్చు. ఆఫీసర్లు మంచిగానే వున్నారు, ప్రజలే సమీదలు అయ్యారు. ఈ అఫీసర్లను నమ్ముకోకండి సిబియన్ గారు. టెక్నాలజీ నమ్మండి, బుడ్డ మెరు పిల్ల కాలువ నీ కంట్రోల్ చేయని వారు రేపు పోలవరం వరద వస్తే ఊహించుకోవడం చాలా ఘోరం.
ఇది పూర్తిగా సర్కారు వారి నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలు, దీనికి కారణం ముమ్మాటికీ బాబే. ఊహించలేదు అనే మాట తప్పించుకునే లాగా, మనం ఏమీ చేయలేం, అనేట్టుగా ఉంది.
కనీస అవగాహన లేని కలెక్టర్ మాటలు విజయవాడలో జరిగిన విపత్తుకు కారణాలు 24 గంటల్లో 26cm వర్షపాతం పడ్డది అని చెప్పడం ఆమెకు ఉన్నటువంటి బుక్ నాలెడ్జ్😂😂😂 మానవులు ప్రకృతిని ధ్వంసం చేస్తే..... ప్రకృతి మానవాళిని నాశనం చేసింది మనిషి అనే వాడు అక్రమ కట్టడాలు భూ కబ్జా దారులుగా దారులుగా డబ్బే ప్రధానంగా ఎంచుకొని ఎక్కడపడితే అక్కడ అక్రమ కట్టడాల వల్ల ఈ విపత్తు జరిగింది పాపం ఆ తల్లికి అవగాహన లేకపోవచ్చు....
అసలు irrigation system engineer ఏమైనా అవగాహన ఉంది అనుకుంటున్నారా ! కలవా నిర్వహణ పూడిక తీయడం ఇవేవీ లేవు వీళ్ళు చెప్పో లెక్కలు అన్ని కాకి లెక్కలు అసలు ఎవరి బాధ్యత అనేది కూడా క్లారిటీ లేదు ఇది మన దేశంలో ఆలోచన
Need to understand the reality, it’s easy to say with three words. Do you know we have enough infrastructure structure? All major cities across country were inundated in the past, but why? In the name of expansion, urbanization, encroachment, and other factors contributed to this man made disaster. This is not only true in India, but in western countries too and elsewhere. They went through in the past brought some changes to preserve original and natural water flows. That’s why before any new construction starts, they need clearance from an agency called Army Core of Engineers who assess viability of the new construction and any disturbances to natural flow of water lines. Early warning system, pre and post disaster management, combined with logistical nightmare is not an easy job. Despite all of this, government mobilization of resources and those who performing duties day and night commendable. Just be sensible before posting these kind of comments.
ప్రభుత్వం ఏ మాత్రం ప్రజలను అలెర్ట్ చేయలేదు, ప్రజలు ముంపునకు గురై అల్లాడినారు, కనీసం హైవేపై ప్రయాణం చేసేవారిని ఎక్కడ ఆపలేదు అధికారం లో ఉన్న వారికి ఏ పార్టీ అయినా కానీ రాజకీయాలు చేయడమే తప్ప ప్రజల గోడు వినిపించలేదు.. కనిపించలేదు.. ఇప్పుడు ఎవరి ప్రచారం వారిది... రాజకీయ నాయకులు వారి వద్ద ఉన్న అక్రమ సంపాదన ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు సేవ చేయాలనుకున్న... ప్రజలను ఆదుకునేందుకు మీ డబ్బు తీసి ఖర్చు పెట్టండి, అన్ని ప్రభుత్వాలు ప్రజలపై ఇప్పటికే అనేక పన్నుల రూపేణా ప్రజల నడ్డి విరిచింది, ఇంకా బొచ్చపట్టుకొని అడుగుటకు సిగ్గులేదు ఈ రాజకీయ నాయకులకు...
Neeku Mariyu YCP Leaders ki unda Siggu. CBN already planned to secure the Buddameru, but Jagan stopped the development. Govt. has got no money and all the money was looted by the Phsyco Jagan. So the government will seek the help of others. If you cannot extend your support kepp your mouth and fingers shut and don't comment shamelessly
@@kannapurushotham993mari devudu kakunda Pawan Kalyan,CBN le varsham kuripinchi,gandu kottesi,locks theesesi,budmeru vaguku ki pawan kalyan bokka pettesadu antavu,maa di kolleru pranthame,maku mulakat vachindi,maa pakkane budameru and kolleru,idi government chesthunda thelivi vundali,chaduvu kunnava asalu...ee government superb chesthundi, government lo vundi kuda Pawan Kalyan 6cr ichadu ,ade mana jagan ex cr Desam lo ne Danika cm okka rupai ichada..
Emantaru Maadi kolleru pranthame,ivi government thechindi antara enti,70 years brathikaru meeru manchidi inko 70 years brathuthuku tharu ani guaranty isthara andi maku..adi jarugidda ekkadanna..
@@GadekariAksar Yevaru raa Swami nuvvu, Intha comedy gaa comment chestunnav.. Prathi kaluva, cheruvu, river la ki Oka capacity untundi.. Aa capacity chala fast gaa fill ayipoyi, Inka extra water vasthu unte, Floods vasthay.. Inkoka 💯 years ayina sare floods anedhi vasthu ney untay.. Excellent water management unte May be control cheyochhu but it’s not viable
Akramanga kattedhi evaro kaadhu.... Manamey..... Evadi swardham vaadu chuskuntaru prajalu..... Govt should do one main thing , it should red flag all the areas and survey numbers of these lands so that people have idea about the area and avoid buying them..... Next it will be public decision to avoid such calamities or face the consequences... Govt shud leave it's job and leave it to public senses.... You can't punish for everything...
Gates adi emanna project anukunna va gates ethina ethaka poyiena water flow ekkuva unty evaru emi cheyyaleru vagi ki gandi padatam valla ekkuva nastam jarigindhi
నమస్కారం కలెక్టర్ గారు.వారం రోజుల ముందుగానే IMD భారీ వర్షాలకు సంభంధించి సమాచారం ఇస్తే మీరు కాని ప్రభుత్వం వాళ్ళు కాని తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏవి. అలాగే పైన ఉన్న తెలంగాణ నుండి వరద నీరు వస్తుంది అని కొన్ని గంటల ముందు తెలిసినా ప్రజల్ని అప్రమత్తం చేసింది ఎక్కడ. పునర్వస కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎక్కడ.ఇప్పుడు ఇంతటి వర్షాన్ని ఊహించలేదు. అంటూ చెప్పటం సమంజసం మా. నేను తప్పుగా ప్రశ్నిస్తే మన్నించండి. వాస్తవం ఉంటే ఇప్పటికన్నా బాధితులకు సంపూర్ణ సహాయం అందించి ఆడుకోండి. ప్లీజ్..
@@Sunny_5657 noru muyyandi inka...14 yrs time lo cheyaledenduku ? akaada adigedi IMD భారీ వర్షాలకు సంభంధించి సమాచారం ఇస్తే మీరు కాని ప్రభుత్వం వాళ్ళు కాని తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏవి?? పునర్వస కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎక్కడ.ఇప్పుడు ?తెలంగాణ నుండి వరద నీరు వస్తుంది అని కొన్ని గంటల ముందు తెలిసినా ప్రజల్ని అప్రమత్తం చేసింది ఎక్కడ.?
26cm rain fall అనేది కామన్ గా వచ్చేదే, ఫ్లాష్ ఫ్లడ్ అనేది మైలవరం పైనుంచి హెవీ rainfall వల్ల ఏడు చెరువు లు నిండి పొర్లాయి, బుడమేరు లో కలిశాయి. ఒక పక్క కృష్ణ పొంగి పొర్లుతు ఉంటే,బుడమేరు నీరు కృష్ణ లో కలిసే ఛాన్స్ లేదు,..రెగ్యులర్ గా బుడమేరు catchment area కుంచించుకు పోయింది, my question is in the meantime why experience irrigation officers, forgot to send message to వరద ప్రభావిత ప్రాంతాల్లో అలెర్ట్ చేయలేదు.. కలెక్టర్ is also irresponsible in this matter..no body is serious,and cautious about మనిషి ప్రాణం విలువ 😢 atleast ముందే పసి కట్టి అలెర్ట్ చేయనందుకు ఎవరిని బాధ్యులు చేస్తారు,..ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు
@@haribabumaddineni8867 Video lo collector naakey information ledu ante, nuvvu common public ki enduku samacharam ledu antunnav.. Flash floods lo govt ki reaction time chala takkuva untundi.. Entha fast gaa budameru fill ayindi aney data ravali.. Budameru starting point maha ayithe 50-60 kms untundi Vijayawada nunchi so ikkada speed budameru fill ayithe even 1-2 hours lo ney Vijayawada ni munchestundi
Saturday morning a flood increase avtundani velagaleru gates open cheyalsi vastundi ani information కలెక్టర్ n andari adikarlaku vundi alert cheyakapovadam it's their fault ..I know it because I'm from velagaleru I know the real situation
@@sriranganaidu6222చూడు బ్రో,..వర్షం ఫైర్ ఇంజన్ పైప్ తో కొడితే ఎంత ఫోర్స్ వస్తుందో అంత ఫోర్స్ లో వచ్చింది,.అత్యధికంగా మైలవరం లో ఎక్కువ cm వర్షపాతం నమోదైంది,అంత వర్షం పడింది అని వాతావరణ నిపుణులు అంటున్నారు,సో ఆ వర్షానికి చెరువులు ,వాగులు పొంగి పొర్లతాయి అవి ఆటోమేటిక్ గా బుడమేరు లో కలుస్తాయి,.simultanious గా కృష్ణ పొంగింది ..అంటువంటి పరిస్థితి "Saturday morning ఉంది,." మరి ఫ్లడ్ వచ్చింది Sunday night 4కి singh nagar తాకింది..almost 20hour's gap ఉంది..మరి నాలెడ్జ్ ఉన్నా అధికారులు ఏం చేస్తున్నారు,ఇంత ప్రాణ నష్టం ,ఆస్తి నష్టం మేము బరించాల..సిగ్గుపడాలి ఇలాంటి అధికారులు ముందు పసికట్టి సమాచారం ఇవ్వనందుకు..
మనరాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న రాజకీయాలకు స్వస్తి చెప్పి పాలక పక్షం, ప్రతిపక్షం ఏకాభిప్రాయంతో ఇకముందు ప్రజలకు నష్టం/కష్టం రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
@@paulguptamba Flood ki yekkada information undadhu, Only rain ki matram ye untundi.. Prathi rain flood avvadu.. Vijayawada lo Ippudu 200 years tarvta rains pada ledu, 200 years lo leni flood vachindi, Both are different..
@@swaroop66 Alert chese antha time undha anna dhi question ikkada.. Flash floods ante sudden gaa vachhedi ani ardam.. Budameru starting ayyedhi Vijayawada ki 50-60 kms and divert channel capacity only 8500 cu, vachhina flood water 40000 so budameru natural flow ayina Vijayawada vaipu ye vadhalali.. Inkoka option ledu akkada.. Entha buffer time undhi, Aa buffer time lo alert chese situation undha leda aah anedhi teliyali but akkada meeru anukunna antha yekkuva time ayithe ledu..
@@sriranganaidu6222 meeru mararu... Nijam ardham chesukovdaaniki try cheyaru... Flash floods aney padham government baga use chesi janalni yerri pu.. Chesthunnaru.. Flash floods aina kuda.. gates ni lift chesey mundhu evariki cheppakunda chesthara.. Akkada officers ki cheppey ga chesaru.. Appudey announcements n local collectors ni alert cheyadam lo fail ayyaru.... Kanisam ala chesi vuntey Saturday nyt only 1 feet varaku water vunnai midnight 2 or 3 ki 5 to 6 feet vachai water konni areas lo kanisam.. Vallaki lift chesinappudu announce chesthey vallu.. Janalu arange chesukuntaru... Poni kanisam time ki lorries or boats Sunday morning ki kuda arrange cheyalekapoyaru.. That is government failure.. Meeru aa situation lo leru kanuka enni aina cheptharu.. Okassri velli local vaallani kanukondi... Water kuda gradual ga increase ayyay.. Suden ga tsunami laga laredhu... Ikkada tdp valu floods ki reason anatledhu... Kani they failed administration... Ippudu mathram hadavidi chesthunnaru adhi different anuko
My uncle working at irrigation Department. He said that in rainy season coordination between different departments must because Krishna river catchment area occupied in 3 states & also said we have an efficient Early warning system for Rain. According to NDMA Act 2005 DM is a Authoritarian in district to manage disaster. What ever she said that is partial correct & misleading public shame on her she is a generalist not subject Expert Unexpected water level impossible because the entire Ares itself is a tip point of krishna river more prone to floods during rainy seasons that's why irrigation department continues monitor &estimates water levels Here government intentionally diverting water without any prior information. According to inter state water treaty there should be a prior inform to lower riparian when water release from upper riparian. Here government intentionally diverting water for saving,,,,,,,,,,,,,, People know everything This is digital era honorable DM madam
ame antha clear ga cheptunte, malli antaventra, ikkada krishna river catchment area antha ok, ibbandi vachindi oka muriki kalava valla, anta budameru kalava valla which flows from telengana to andhra, ikkada krishna river tho etuvanti ibbandi ledu ani ama cheptundi kada, a jagan batch aitha paytm number pettu
@@nettemsusrinivas2046 orey 26 CM rainfall not alone issue In the area like NE, WG rainfall greater than 50 CM even though there department's work's properly to mitigate floods 1) we have efficient early warning system for Rains here government fail to take precautionary measures NDMA + IMD informed before rain's 2) intentionally diverting water without any prior information or early warning 3) Encroachments ( even CM lives in buffer zone) 4) coordination between departments completely failed 5) Rehabilitation & food distribution after disaster partial successful NGO, RU-vidrs doing well than government She is trying to mislead The main role of irrigation department is to continues evaluate, predict & monitoring water level. Mundu catchment area antey ento telusuko first ABN, TV5, Etv chustey ilaney untadi
@@Chandrarao35 Rey nalugu mukkalu English lo matldatha nijam avvadu Officer is clearly saying and even I am a Vijayawada resident, it’s not about Krishna river, Krishna water is clearly going through its way that is prakasam barrage, it’s about unexpected channel water, budameru channel is encroached from several years, she is clearly saying there is no proper regulation to divert water from budameru, and even budameru is encroached more than 80%, so here the point is how can one can stop the water which flowing through the channel of 40000 cusecs from telengana to andhra , just answer me even though we are alerted by NDMA, how can this be stopped, there is no way to stop this before 2 days, and even it is unexpected as she is clearly saying, if you speak in English, you can’t be knowledgeable, just come out and read all other news, not just sakshi, and don’t be a slave to Jagan, come outside from your typical mindset
@@nettemsusrinivas2046 Orey She is Generalist not a specialist I am already saying above comment (how government failed to mitigate flood) there is no chance to unexpected water irrigation department continues monitor flood levels of river because it's tip point of krishana river . Even though It's unexpected water they intentionally diverting water to save,,,, Murigi kaluva antav malli channel antav First you need to know about channel & canal. It's better to talk about people who knows subject. People like you (whatsApp university batch ) 🏃💨 Paytm CM For Amaravathi EST paytm For floods Paytm
కలెక్టర్ గారు నమస్కారం చాలా బాగా వివరంగా వివరించి చెప్పినారు వైకుంటపురం దగ్గర మీరు స్టోరేజీ చేస్తామంటున్నారు ఆ విధంగా వాగులు నాటకం కరెక్ట్ అయిన పని కాదు వావ్ పూర్వకాలంలో ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం దాన్ని సరి చేసి వదిలితే ఆ వాగులో నీరు వెళ్ళిపోతాయి
@@d.srinivasarao2348 రెండు జిల్లాలు కవలలు ఆని రేవంత్ రెడ్డి సిఎం గారు ఆ రెండు జిల్లాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని నడుపుతున్నారు అందుకనే రెండు జిల్లని వరుణదేవాడు ఆగ్రహించాడు అదే ఎవరో చెప్పనవసరం లేదు ardamivuntadi
pedda pedda medaavulu gates and locks unnaayantunnaaru...adi nijamo adi abaddamo aa praantha prajalake theliyaali...news channels kuda namme vishayaalu ami chepparu..
ఇరిగేషన్ ఆధికార్లు తప్పిదం ఇది బుడమేరు క్యాచమెంట్ ఏరియా ను బట్టి ముందుగానే అంటే కనీసం 24 గంటలు ముందు అంచనా వేయలేక పోవడం అదీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా కూడా చెయ్యలేక పోవడం దారుణం 😮
26 Cm rain in a day, is not a record in AP. In 1990, in Vizag dist, 30 cm rain had fallen in one day and 100 cm which is avrage annual rainfall rained within 3 consecutive days. We all witnessed and worked in flood relief for 2 months on flood duty. Even Paderu area situated at 3000 ft height was submefged and flooded. Sarada river was in spate and the villages around Chodavaram, Anakapalle were submerged for days till flood waters receded into the sea. .Vizag city inspite of these heavy rainfall was not affected except the old city area nearr Reading room were cleared because of the new storm water drainage scheme implemented with the aid from ODA. The officials worked then are still available and can recollect. The data I mentioned would be available on record. AP was known to be a state with efficient officials in flood control and Cyclone and disaster relief operations. It is sad that today the officials are blamed in Vijayawada for not able to rise to the occasion. The subtle difference between the powers of the legislature and the executive are eroded by the political parties.There is need for serious introspection. The constitutional duties assigned between the executive and Legislature are under serious threat today and should be set right otherwise it is a set back to Indian Democracy.
I am recedence of hyd ekkada కూడా enrolments of మూసి river causing problem . Vizag district neater to sea. No obstuction to rain water flow. ఇక్కడ అడుగడుగునా encrochments . అందుకే మొత్తం 7 ,8 గండ్లు పడి వరద city లోకి enter అయింది
Thank you sir for info Point is why there are encroachment? Because there is lack of accountability in rules! Example any river, lake area management is divided by revenue, irrigation and municipal no clarity , Second no clear cut rules Poor maintenance of canals No desilting No proper engineering methods Everything outsourcing contracts and govt department don't follow any scientific approach
మీకే సమాచారం లేదు అని అంటే ఎలా? 28 వ తేదీ సమాచారం ఇచ్చింది లోకేష్ కాదు కేంద్ర సంస్థలు.. మీకు నటన లో చాల ఫ్యూచర్ ఉంది.. సినిమాల్లో try చేయండి.. బుడమేరు వాగు మీద వున్న డైవర్షిన్ ఛానెల్ గేట్లు అర్థరాత్రి ఎవరికి ఎలాంటి alret లేకుండా ఎలా ఓపెన్ చేశారు?? మీ ప్రమేయం ఏం లేకుండానే ఇదంతా జరిగిందా?? ఎవడి పవార్ ప్లాంట్ ను రక్షించడానికి అర్థరాత్రి గేట్లు యెత్తారు ?? మీరు తీరిగ్గా 5 రోజుల తర్వాత వచ్చి మాకు ఏటువంటి alrets రాలేదు అని చెబుతుతున్నారంటే మీరు ఎలా పని చేస్తున్నారో మీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ప్రజలకు ఒక అవగాహన వస్తుంది లెండి.. మొన్న VR లో వున్న ias లు పని చేసిన చోట జగన్ భక్త ఉద్యోగులు సరిగా పని చేయలేదు అని అన్నారు.. మరి మీరు కూడా పని సరిగా చేయలేదు అని వరద బాధితులు అంటున్నారు మీరు కూడా జగన్ భక్త ఉద్యోగా?? లేకా బాబు భక్త ఉద్యోగా??
So, అందరికీ ఒకటి అర్థమవ్వాలి 😅😅 ఎక్కడ ఎప్పుడు ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది, I mean..😂😂 200 సంవత్సరాలుగా జరగనిది కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది 🤗🤗
Why failed to establish relief camps, and transport to people to relief camps. The swift action is absent.Inthese circumstances the help of Army is very necessary.
కలెక్టర్ గారు మీరు చెప్పేది నిజం కాదు. మీకు సీఎం గారికి బుడమేరు వరద గురించి పక్కాగ ముందస్తు సమాచారం వుంది. 31వ తారీఖున జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర గారు మరియు అధికారులు బుడమేరులో నీతీ ఉదృతి ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు అని సీఎం గారే చెప్పారు. మీరు ముందస్తు సమాచారం లేదని ఎలా చెపుతారు. ముందస్తు సమాచారం అందరికీ తెలుసు ప్రజలకు మాత్రమే తెలియదు.
గవర్నమెంట్ యొక్క అంకితభావం మరియు ఇంప్లిమెంటేషన్ ను మాకు అర్థమయ్యేలా చెప్పారు.ఈ మొత్తం ఆపద ను ఎదుర్కోవడం లో పనిచేసిన ప్రతి ఉద్యోగి కీ,ప్రతి అధికారి కి,ప్రతి నాయకుడి కి నా నమస్కారములు, నా కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏
కలెక్టర్ అలర్ చేయక పోవడమే విజయవాడ ముంపుయుకీ కారణం. DE సమాచారం ఇచ్చిన 24 గంటలు సమయం వున్న లోతట్టు ప్రాంతము వాలును సురక్షియన్ప్రాంతానికి తరలించక పోవడం విజయవాడ కలెక్టర్ నిర్లక్షం వుందని ప్రజలు అంటున్నారు
@@srinivask7996 Govt ante devudu kaadu.. Anni ara cheyi addu petti apadani ki.. 200 years lo leni floods ani district collector chepthu unte, govt failure etc antav.. Flash floods lo govt cheyadani ki pedda gaa em undadhu, that 200 years record ante it’s beyond human assessment and control.. Sarle, nuvvu govt failure ani fix avvali anukuntunnav, Ala ney avvu.. Kakapothe yekkada failure ayyaro, Neeku antu Oka idea unte chalu..
@@sriranganaidu6222 munduga people ke inform chesthe Vallu kontha jagratja padevaru denike devude ravalsina avasarm ledu just govt dagara una information janalake sariga share chesina chalu
People would have appreciated if the reporter had asked for what were the precautionary/ preparatory measures govt took especially as a collector when they got the National weather alert . Is there any specific process for these kind of scenarios ??
Is there any emergency alert in communication system ? Is there any specific set of instructions that could have been given to public in low lying areas whenever these kind of alerts come . Is there evacuation process prepped any time ??
@@madhukiran9504 Budameru natural flow ney Vijayawada.. But water ni divert chestharu towards Ibrahimpatnam, aa diversion channel capacity only 8500 cu, but vachhina water 40000 so inka akkada option ledu, Budameru natural flow ayina Vijayawada vaipu ye water vellali
1964 ,2005 లో బుడమేరు వలన విజయవాడ లో వరదలు వచ్చాయి..2005 లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు...అరకొర సాయం చేశారు బాధితులకు.. ఆయన హామీ ఇచ్చాడు అపుడు ...బుడమేరు నీటిని విజయవాడ సైడ్ రాకుండా కృష్ణా నదిలోకి పోయేట్లు చేస్తాను తక్షణమే అని చెప్పాడు..రెండు సంవత్సరాల తరువాత బుడమేరు నీరు పోలవరం కాలువ ద్వారా ఇబ్రహీం పట్న😢 దగ్గర కృష్ణానదిలోకి పోయేట్లు చేశాడు రాజశేఖరరెడ్డి..కాని ఉన్న ప్రాబ్లెమ్ నదిలో పైనుంచి వరద వస్తున్నప్పుడు బుడమేరు నీరు నదిలోకి వెళ్ళక వెనుకకు వచ్చేస్తుంది.. రాజశేఖరరెడ్డి ఈ విషయం పరిగణలోనికి తీసుకోలేదు.అదే తప్పయినది.అపుడే వేరే మార్గాలు చూసి విజయవాడ కు వరదలు రాకుండా చేయలేదు.దాని వలనే ఇపుడు వరదలు ఇంత ప్రమాదం
ముందుగా ఈ కలెక్టర్ ను పీకి పడేయండి..That is not even a river right?? బుడమేరు పేరు లోనే ఏర(River) ఉంది.. మీరు బుడమేరు ని సరిగా handle చేయలేదు..మీరు ఎందుకు డైవర్టు చేయడాని లాకులు ఎదుకు తెరిచారు?? మీరు కావలనే విజయవాడ ని ముంఛేసారు..సిగ్గు ఉంటే, చేతగానితనానికి resign and get lost..where are the Rehabilitation centers?? How many are sheltered in Rehabilitation centers??
Irrigation engineers alerted the MRO and higher official s as per the DE, sri Madhav Nayak, in the afternoon of Saturday, 31-08-2024. There was 15 to 20 hours to alert the people in 36 divisions of Vijayawada. The failure of the government in alerting the people is evident, which caused the devasting to 2.7 lahk people.
Bodameru is called sorrow of vijayawada, We should all respect nature ,nature would respect us in turn,lot of cloud burst and sudden rainfall is due to damage of natural resources by some business men and politicians,same thing started happening through out the country ,wayanad is one example now it's budameru, atleast central government should focus on our natural resources,god save us