నీళ్లలో ఉడికించకండి , కాలీఫ్లవర్ కి చాలా మందులు జల్లుతారు , కాబట్టి వేడివేడి మరిగిన నీళ్ళల్లో ఉప్పు పసుపు కాలీఫ్లవర్ వేసి 2 to 3mnts ఉంచి వడకట్టేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం మాత్రమే
Me husband chalaa clearga explain chestunnaru kaani miru these video assalu clarity ledu,close up lo chupistene curry texture maaku kanipistundhi kada.otherwise recipes Anni chaala bagunnayi.