హాయ్ అండి మీరు వంటలు చాలా వివరముగా చెబుతూ చేస్తున్నారు చాలా బాగా వస్తున్నాయి అవి మేము ప్రయత్నిస్తున్నాము మొన్న మీరు చెప్పిన మెత్తటి పకోడి నిన్న సాయంత్రం వేసుకున్నాము చాలా బాగా నచ్చినవి నాన్నగారికి
Yummy 😋😋 but bakery style ani anakudadhu.. sweet shop style ani anandi...bakery ante baking items like cakes,puffs, muffins oven lo baking chestaru...oil lo fry chese items ni sweet shop style anali
నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి ఒక సూచన.. మీరు అతను చెప్పిన కాన్సెప్ట్ ఫాలో అయ్యి మీరు చేసుకోండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని అతను ఎలా చేస్తున్నాడో అలాగే చేయమని కాదు. అతని వృత్తి లోని అనుభవాన్ని చెప్తున్నాడు...మీకు ఇష్టంమైతే ఎంత ఫాలో అవ్వాలో అంటే అవ్వండి..అనడం ఎందుకు?అతను కష్ట జీవి.
SIr , I Need Your Address Si That I Will Learn Preparing Art From You Sir ? Sir Wheather You Will Conduct Classes Please Let Me Know Soon .. Your Explanation Is So Soft It Is Easy To Understand Sir My Interest Is To Learn Practically? Help Me Thankyou
Me hotel regularga vundathata gadha tiffen kosam vachhinavaaluki ivalaledhu Ani antaru.ani chepputhunnaru .good will podhi gadha. vedio lo vasthunna amount ok
Veyyaka poyina soft gane untayi...teleyaka ,soda veyaka pothe soft ga radhemo Ane bayamtho vesesthu unnaru...kavali ante ma channel lo recent ga upload chesina video undhi okasari chudamdi
@katasaniMadhavi because here in our place , one sweet shop use rice flour andi ....that's y asking u ....pls ask ur husband and let me know andi. Becuase besan tho koncham maku gas form avutundi...that's y asking u
ఇంకొకరు చేసే ప్లేస్ మన దగ్గర ఉండదు అండి మేము ఇద్దరం కథ మా ఇద్దరికీ సరిపోయేలా అన్ని సర్దుకుని అలా సెట్ చేసుకున్నాం...నిజంగా...కావాలంటే ఒక వీడియో లో చూపిస్తా చూడండి...sorry
Memu ippudu hotel lo cheyadam ledu...karona tharwatha oka chinna accident lo na kalu viragadam valla...just morning tiffins evining bajji, punugulu,garelu etc ilantive chesthunamu yekkuva itams cheyadam ledu
Hello sir adhi ma intlo ki చేసుకున్నాము..మా హోటల్ లో పల్లి పకోడీలు అమ్మను...నోరు జాగ్రత్త...అదుపులో పెట్టుకుని మాట్లాడండి...అదేమన్నా దోశ ఇడ్లీ న తుంచుకుని తిని అందులో వేస్తే మీరు అన్నా తప్పులేదు...ఒక పకోడి పల్ప్ తీసుకుని తింటే ఎగిలి అంటారేంటి...మీకేమన సైట్ ఉందేమో చెక్ చేయించుకోండి ముందు