Тёмный
No video :(

క్షమించండి ఇక సెలవు ||ఇక నుండి వీడియోస్ చెయ్యడం లేదు||PARASHURAM TALKS# 

PARASHURAM TALKS
Подписаться 237 тыс.
Просмотров 25 тыс.
50% 1

క్షమించండి ఇక సెలవు ||ఇక నుండి వీడియోస్ చెయ్యడం లేదు||
Sorry no longer on vacation ||no videos from now on||PARASHURAM TALKS

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 260   
@sridevibadugu5418
@sridevibadugu5418 Месяц назад
ఎన్ని బాదలు వచ్చిన ముందుకు వెళ్ళే మొగొడే అసలైన హిందువు
@surechandrashekar3455
@surechandrashekar3455 Месяц назад
ఆన్న తప్ప కుండ మేమూ ఎప్పుడు మీ తోడుగా ఉంటాం జై శ్రీ రామ్
@charisada4473
@charisada4473 Месяц назад
అన్నయ్య న్యూస్ కూడా చెప్పండి అన్న గారు.. మీరు చాలా క్లారిటీ గా చెప్తారు.
@venkatreddy4256
@venkatreddy4256 Месяц назад
పరుష రామ్ గారు వాటితో పాటు న్యూస్ కూడ అందించాలి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను దేశం కోసం ధర్మం కోసం
@saidammaputhrajairamarya
@saidammaputhrajairamarya Месяц назад
ఏది చెప్పిన మీరు సూపర్ గా చెప్తారు నాకు తెలిసి మీరు పర్ఫెక్ట్ పర్సన్ మీలాగా చెప్పేవారు ఎవ్వరూ ఉండరు
@surendrarama2095
@surendrarama2095 Месяц назад
నమస్తే అన్నయ్య... మీరు చెప్పినట్టుగా మన ఋషులు పంచిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విశదపరచి ప్రజలకు మరింత చేరువ చేయండి అన్నయ్య. ధన్యవాదములు. జై శ్రీ రామ్
@mahanth9
@mahanth9 Месяц назад
పరశురామ్ గారు డైలీ న్యూస్ పూర్తిగా ఆపేసేకంటే కీలకమైన జాతీయ అంతర్జాతీయ అంశాలు మరింత విపులంగా ప్రస్తావిస్తూ చరిత్రను స్పృశించండి.. We always సపోర్ట్ you జై హింద్
@user-zt6fk7ie2f
@user-zt6fk7ie2f Месяц назад
పరుశురాం గారు న్యూస్ మీరు కంటిన్యూ చెయ్యండి,. ఎవరికి భయపడాల్సిన పనిలేదు, మీ వెంటే వుంటాం అందరి మాదిరిగా కాదు తొక్క తీస్తాం.. Congrats 🎉 bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@panduap1534
@panduap1534 Месяц назад
జయ శ్రీ రామ 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 జై భారత్ మా కీ జై జై హింద్
@dsnr2116
@dsnr2116 Месяц назад
మీరు చెప్పే విషయం మరియు విధానం బాగా ఉంటుంది. మీరు కొనసాగాలని కోరుకుంటున్నాము. జైహింద్.
@pabbisettijagadiswaraprasa2465
@pabbisettijagadiswaraprasa2465 Месяц назад
మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు నిజాలు తెలుస్తాయి please continue
@Mywishtimepass
@Mywishtimepass Месяц назад
భయ్యా మీలాంటివాళ్లు బ్రష్టుపడుతున్న మన సమాజానికి and మొద్దు నిద్రలో ఉండి చుట్టూ ఏంజరుగుతుందో తెలియకుండా ఉన్నా హిందువులని తట్టిలేపి భారత దేశాన్ని దేశద్రోహులనుండి, రోహింగ్యాలనుండి, దేశంలోనే ఉన్న సంఘవిద్రోహ శక్తులనుండి ఈ పవిత్ర భూమిని కాపాడడానికి స్వచ్ఛందంగా పనిచేస్తున్న youtubers లో మీరు ఒకరు… thank you inspiring us… and keep inspiring us
@jayhind3731
@jayhind3731 Месяц назад
మీరు న్యూస్ కూడా మా ముందు ఉంచితే బాగుంటుంది అనిపిస్తుంది, ఇది మా కోరిక.
@prasad461
@prasad461 Месяц назад
చాలా మంచి నిర్ణయం అన్న..మన గత చరిత్ర తెలుసుకుంటే చాలు మన భవిష్యత్ ఏంటి అర్థమవుతుంది..
@viswanathp4698
@viswanathp4698 Месяц назад
మీ యొక్క స్వజాతి ఆరాధనకు నీరాజనాలు.
@saidammaputhrajairamarya
@saidammaputhrajairamarya Месяц назад
జైశ్రీరామ్ భారత్ మాత కి జై
@srihari15860
@srihari15860 Месяц назад
ఒక్కొక్క హిందూ సోషల్ మీడియా మూసివేయడం చాలా బాధాకరంగా ఉంది. ప్రారంభించినది మధ్యలో ఆపడం సరైన పద్ధతి కాదు అని నా అభిప్రాయం
@srihari15860
@srihari15860 Месяц назад
@@kchinna-ni9hl నేను బాధపడుతున్నాను. విమర్శించలేదు మిత్రమా
@prameeladontula9839
@prameeladontula9839 Месяц назад
హిందువుల ను మేల్కొల్పటం ఇక యెవ్వరి తరం కాదు అని అర్థమౌతుంది. వొక్కొక్క ఛానెల్స్ మూతపడుతున్నాయి.😢
@sappudusappudu4329
@sappudusappudu4329 Месяц назад
Something fishy going on. I heard many RW channels have been bought out by the Left Liberal ecosystem for huge sums of money. They have a master plan while we get sold out.
@jtmshoban8554
@jtmshoban8554 Месяц назад
😭😭😭😭😭
@sivkishore00
@sivkishore00 Месяц назад
పద్దతిగా వెళ్తే ఆటంకాలు రాకపోవచ్చు.
@pydichittibabu954
@pydichittibabu954 Месяц назад
మేము సపోర్ట్ చేస్తాం, చరిత్ర ను తెలియ చేయండి
@narendrapalika7696
@narendrapalika7696 Месяц назад
అన్న మీరు పడ్డ కష్టం ఊరికినే పోదు 🪴
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 Месяц назад
మనకు తెలియని, తెలియకూడని ,తెలియ చెప్ప లేని తెరవెనక కారణాలు కూడా కొన్ని ఉండవచ్చు .
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g Месяц назад
మీరు ఏ వీడియోలు పెట్టిన మేము తోడుఉంటాము బ్రో...రాజకీయ వార్తలు నుండి బయటికి వస్తునందుకు బాధేస్తుంది.మీ చానల్ అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా భావిస్తూ.....జై హింద్...
@haranathraju9311
@haranathraju9311 Месяц назад
సార్ మీరు continue చెయ్యిండి.మీతొమేము
@jahangeerjikarnekota9421
@jahangeerjikarnekota9421 Месяц назад
అన్న గారు మీరు తక్కువ సమయంలో ఎక్కువ విశ్లేషణ చేస్తారు. మీకు మాసప్పోర్ట్ ఎప్పుడు ఉంటుంది.
@GunthetiLalithaprabhaakar6718
@GunthetiLalithaprabhaakar6718 Месяц назад
Jai shree Ram.... ఏమైంది అన్నయ్య.....??
@umamaheswararao5808
@umamaheswararao5808 Месяц назад
జై శ్రీరామ్ 🚩🚩🚩 సనాతన ధర్మానికి జయహో 🚩🚩🚩 జయహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳
@lakshminandula5303
@lakshminandula5303 Месяц назад
🤝👌👍👏🙌 స్వాగతము.. చరిత్రకు , సంస్కృతికి… కొదువ లేదుకదా…
@srinivasm8960
@srinivasm8960 Месяц назад
Sir your news very good Please continue
@target8428
@target8428 Месяц назад
Jai Sree Ram Anna🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Месяц назад
మీకు తెలియదు అనుకుంటా. జాతీయవాదం వగైరా ఛానల్ అన్నింటినీ రీచ్ కాకుండా youtube అల్గారిథం లో మార్చారు అంట కొందరు. అందుకే వ్యూస్ రావట్లేదు subscribers పెరగటం లేదు
@rajeshkumarbehara7974
@rajeshkumarbehara7974 Месяц назад
సర్ 🙏🙏🙏. నేను ఇప్పటికీ మీరు చేసిన చరిత్ర vedeo లను ఎక్కువగా చూస్తుంటాను. చాలా బాగా మంచి విషయాలు తెలియజేస్తారు. అవి నాకు చాలా ఇష్టం. చరిత్ర vedeo లు ఎక్కువగా చేయండి
@saidammaputhrajairamarya
@saidammaputhrajairamarya Месяц назад
మీరు నిర్ణయం సూపర్ బ్రో
@mantrigari
@mantrigari Месяц назад
జై శ్రీ రామ్ జై హింద్ 🚩🚩🚩
@sanvyfashions2292
@sanvyfashions2292 Месяц назад
మీరు. Bharathvarsha, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ మూసివేస్తే దేశాన్ని చెదపురుగుల నుండి కాపాడేది ఎవరు 🙏🙏🙏🙏
@meshrampavan9977
@meshrampavan9977 Месяц назад
ఫుల్ సఫోర్ట్ చేస్తాం
@thirupathikola7430
@thirupathikola7430 Месяц назад
Jai sri ram అన్న మీరు ఉండాలి
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Месяц назад
Mee decision correct kaadhu, ikokka saari aalochinchandi please... tharvatha thappu chesanu ani baadha padatharu...
@veer22190
@veer22190 Месяц назад
హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు! మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు. ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే.... ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ, కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.
@prameeladontula9839
@prameeladontula9839 Месяц назад
జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sreenivasamurthym8857
@sreenivasamurthym8857 Месяц назад
Present time Mee videos avasaram prajalaku untadhi continue cheyyandi ParusaRam garu
@TrimurtuluKolupuri
@TrimurtuluKolupuri Месяц назад
Venukadugu veyyakanna. Dhairyamga munduku saagandi antha manche jaruguthundi. జై శ్రీరామ
@user-nc7pn8gm7t
@user-nc7pn8gm7t Месяц назад
ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు సార్ మన హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే మన బాధ్యత🎉🎉 జైశ్రీరామ్🎉🎉
@arunspips
@arunspips Месяц назад
Thank you brother, ipati varaku enno vishalyalu cheppi jananni chaitanya vantunalani chesaru. All the best.
@ramarao8032
@ramarao8032 Месяц назад
మీ అంకితభావం మిమ్మల్ని నిలబెడుతుంది...మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం
@rambabukalikiri156
@rambabukalikiri156 Месяц назад
అవి ఇవి రెండు చేయ వచ్చు కదా సోదరా
@sivaramasarmajonnabhatla4153
@sivaramasarmajonnabhatla4153 Месяц назад
మంచి డెసిషన్ తీసుకున్నారు. కంగ్రాట్స్. బెస్ట్ of లక్
@chandramouliputtoju3434
@chandramouliputtoju3434 Месяц назад
Ok brother🎉 🎉perhaps meeku konni limitations vundivundavachhu. Go ahead all d best👍👍👍👍👍
@Shureswin456
@Shureswin456 Месяц назад
Jai shree Ram 🚩🚩🚩 Bharat matakai Jai 🇮🇳🇮🇳🇮🇳 Me voice chala bugundi histrast gaa untadi sir Chanal Stop chay yadhu sir Cunntey Chandi sir 🙏❤️
@gangabhavani8324
@gangabhavani8324 Месяц назад
Dear Brothers ❤! Meeru compalsariga Worald
@msnmurty1752
@msnmurty1752 Месяц назад
మార్పు తప్పకపోతే సరే.
@amarardp6248
@amarardp6248 Месяц назад
Jai Sriram Jai Sriram Jai Srikrishna
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Месяц назад
Psrusharam గారు... మీరు మరింత ముందుకు వెళ్ళండి... మేము మీ వెనక ఉంటాం... జై సనాతన ధర్మం 🕉️🇮🇳⚖️📈
@mallikarjunareddymusanahal9354
@mallikarjunareddymusanahal9354 Месяц назад
We expect very little response on their issues (dharmam) from Hindus
@srivinay7390
@srivinay7390 Месяц назад
🇮🇳🚩😭😭😭😊😍🙏🙇🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇JaI RSS🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Jai Parashuram🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha🙇Jai Akhand Bharat🙇Jai Hind🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙇🙏❤😊😭😭😭🚩🇮🇳
@balagolla9443
@balagolla9443 Месяц назад
Tammudu.niruchhaha.padamaku.jaihomodiji
@rajaraokandivalasa5135
@rajaraokandivalasa5135 Месяц назад
జైశ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻
@AnilKumar-co4xv
@AnilKumar-co4xv Месяц назад
Very good sir, we are with you 👍
@ThummalapalliSipaibabu-ux2vu
@ThummalapalliSipaibabu-ux2vu Месяц назад
అన్న సెనల్ ఆపవద్దు మీ ప్రతి వీడియో లు న్యూస్లు చాలా కచ్చితంగా నిజంగా వునుట యి నేను మీ అభిమానిని 💯కి కరెక్ట్గా ఉంటాయి 🇮🇳🔱జై మహా భారత్
@lokanadhammarrapu848
@lokanadhammarrapu848 Месяц назад
Grand welcome sir 🚩🚩🚩🙏🙏🙏
@muralinathtalisetty9858
@muralinathtalisetty9858 Месяц назад
Sir, your, your are well your hindhuvuluni, jagruthaparusthuna channel meelanty channels prasaralini aapivesthey yealaga sir. Alochcha cheyyandi.
@KurubaPavan-lm8uz
@KurubaPavan-lm8uz Месяц назад
అన్న కొంచెం ఓపిక పట్టండి అన్న తొందర వద్దు 🎉
@syamsunderyadav5612
@syamsunderyadav5612 Месяц назад
We are with you bro...... We support you
@srinivassr7058
@srinivassr7058 Месяц назад
మంచి nirnayam 🎉🎉 all the best bro alwyes with you
@svsrinivas9
@svsrinivas9 Месяц назад
Don't Stop bro milantollu chala avasaram ee rojullo
@krishnachaitanya9879
@krishnachaitanya9879 Месяц назад
We support you brother definitely,all the best 🙏
@rampal-120
@rampal-120 Месяц назад
సార్ మీ వాయిస్ చాలా బాగుంటుంది మీరు వార్తలు చెప్పిన గాని అది మంచి విశ్లేష పూర్వకంగానే ఉంటది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇష్టం పొలిటికల్ న్యూస్ కూడా బానే చెప్తారు సార్ మీరు
@subbareddy4126
@subbareddy4126 Месяц назад
Me videos chala correct sir , me lanti vallu Kavali sir ippudu .
@varaprasadkudaravalli4083
@varaprasadkudaravalli4083 Месяц назад
Jai shree ram
@KrishnaPrasad-w3g
@KrishnaPrasad-w3g Месяц назад
జై శ్రీ రామ్.భారత్ మాతా కీ జై. చరిత్ర, సనాతన ధర్మం తో ముందుకు రండి.
@ramank364
@ramank364 Месяц назад
Nenu chusina news athyantha fast ga news mi dwaara vachayi,di ni gurinchi mimmalni okasari adiganu kuda, entha fast yevariki theliyani vishyam miku yela vastundi ani adiganu kuda.miru excellent,any how best of luck bro....
@baluaregala2174
@baluaregala2174 Месяц назад
Mi లాంటి వాళ్ళు ఉండలి anna
@KNRaju-ik4ye
@KNRaju-ik4ye Месяц назад
Brother, you must continue the news.your very nice and genuine. 😢
@user-cr7wx3cl8s
@user-cr7wx3cl8s Месяц назад
Mee video s chala Baga clearga arthamavtai Brother Dhanyavadh
@anandpashikanti3421
@anandpashikanti3421 Месяц назад
Adhe Hindus dourbagyam sorry sir 🚩🚩Jai Shree Ram 🚩🚩
@venkateshvsprabhas9443
@venkateshvsprabhas9443 Месяц назад
Will support you Anna
@NareshKumar-rm6cw
@NareshKumar-rm6cw Месяц назад
అన్ని రకాల వీడియోస్ చెయ్యండి బయ్యా 🙏🙏🙏
@dongarasrinivasarao9595
@dongarasrinivasarao9595 Месяц назад
జానీభాయ్ బాధపడొద్దు మంచిరోజులోస్తాయి 👌👌👍👍❤️❤️
@HIndustanZindabaad1010
@HIndustanZindabaad1010 Месяц назад
never give up annaaaa..... we are with you
@vajjamunna7046
@vajjamunna7046 Месяц назад
అన్నా మీరు మూసేస్తున్నారు అంటే కచ్చితంగా మిమ్మల్ని ఎవడు ఒకడు బెదిరిస్తున్నాడు భయపడొద్దు వాట్ డీటెయిల్స్ పెట్టండి అవసరమైతే వాడి తాట తీస్తాం మీరు డివోషనల్ ఛానల్ స్టార్ట్ చేయకపోతే మేము రాజకీయ ఒత్తిడే కన్ఫర్మ్
@bhanumurthy5491
@bhanumurthy5491 Месяц назад
Dear Brother please don’t say like that. Please cover all what ever you wanted we all will support you 🙏 Jai Sriram 🙏Jai Hind🇮🇳 Jai Bharath 🇮🇳
@raajprateek815
@raajprateek815 Месяц назад
Great thoughts
@gsksss3862
@gsksss3862 Месяц назад
అన్నా మీరు ధర్మబద్ధంగా వెళ్తున్నారు మీకు ఏ అడ్డూ ఉండదు
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Месяц назад
సమయా ను సందర్భంగా వీడియో లు చేయండి ధన్యవాదాలు శుభాకాంక్షలు
@ManjuMs1214
@ManjuMs1214 Месяц назад
Always support you anna pls continue
@revanthkumar1203
@revanthkumar1203 Месяц назад
Mee videos anni choostanu.. Really nice
@bhargavr138
@bhargavr138 Месяц назад
OK 👍 I Want Narayana Vishnu Dashavatara Details
@rakeshp8834
@rakeshp8834 Месяц назад
Good decision veralaa ayya apaii RU-vid channel
@thirupathireddypeddireddy8020
@thirupathireddypeddireddy8020 Месяц назад
Sir,don't stop ur channel
@shanmukesh3139
@shanmukesh3139 Месяц назад
We support you bro don't miss us
@ramukadali4236
@ramukadali4236 Месяц назад
ఖచ్చితంగా
@satyanarayanapantham5596
@satyanarayanapantham5596 Месяц назад
Me andaru samaganiki chala avasaram jai sri ram
@kk-vj9fz
@kk-vj9fz Месяц назад
Please continue and save our nation
@kishorev4575
@kishorev4575 Месяц назад
Your videos are informative bro, keep going.......Jai Shri Ram...
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 Месяц назад
Don't fear go ahead we are all of with you
@duvvurirajagopal5013
@duvvurirajagopal5013 Месяц назад
😢😢😢😢😢😢 ఇది చాలా బాధాకరం sir. Please come soon
@KrishnaMurthy-zy6ex
@KrishnaMurthy-zy6ex Месяц назад
జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏👍✌️👌
@ratnakumaribora820
@ratnakumaribora820 Месяц назад
Okay bhaiya ji 🙏👍🌹
@raghavar2432
@raghavar2432 Месяц назад
We always with you...
@druva3697
@druva3697 Месяц назад
I Think there is pressure from antinationals. don't worry sir we support you pls be continue as usual - Bharath Matha Ki Jai
@kotakadivenkataiah41736
@kotakadivenkataiah41736 Месяц назад
Very good channel. Pl continue it.we will support
@nagarjunareddy488
@nagarjunareddy488 Месяц назад
మిమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నము పరుశురామ్ గారు మీరు ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి. భారత్ మాతాకీ జై జైశ్రీరామ్
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u Месяц назад
Pl put news at particular time once in morning and evening Thanks
Далее
Classic Italian Pasta Dog
00:20
Просмотров 2,1 млн