Jai Sri Ram . Swami nenu Karnataka nunchi . Swami meeru madyam gurunchi koncham pravachanalu cheppandi Swami.. maa intlo ma nanna malli ma Amma iddaru drinks chestharu na jeevitham chala kashtam ga undi Swami... Nenu mee deggariki vachhestha Swami 😭
సూర్య భగవానుడు పడమర దిక్కును చూస్తూ నడుస్తాడు కదా స్వామీ... మరి అతను కూడా భగవానుడే కదా.... మరి దేవుడి photo లు పడమర దిక్కును చూస్తూ వుండకూడదు అన్నారు కదా స్వామీ...
ఏదో పుస్తకాలు చదివి సూక్తులు చెప్పి మానవుడిని మోసం చేస్తున్నావు ఒక మహనీయుడు మహానుభావులు ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకుని వారిలో వారు అంతర్ధానమై పోతారు కానీ నీవు మాత్రం నీకు తెలిసింది గుండు సున్నా నువ్వు చెబుతున్నది కొండంత నీవు ఒక మహా మూర్ఖుడివి నీకు ఒక పిచ్చోడికి తెలిసినంత కూడా తెలియదు నీతో నేను ఛాలెంజ్ బిడ్డ