Тёмный

ఖమ్మంలో పరమాన్నం వండి అమరావతికి తెచ్చిన పతివ్రత రేణుకాచౌదరి// శైలజ రూటే సపరేటు 

Dr Pradeep Chinta Vlogs
Подписаться 221 тыс.
Просмотров 55 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 696   
@lakshmikanthreddykota2263
@lakshmikanthreddykota2263 2 года назад
ఖమ్మం నుండి వచ్చిన 30 కమ్మ వారి కార్ లకి డీజిల్ పైసలు పంపి ఉంటారు .లేకపోతే ఈ తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ లో డబ్బులతో నడిచే అమరావతి ఉద్యమం గురించి ఏమి పని.
@krupenderreddy345
@krupenderreddy345 2 года назад
Kamma na kodukula Dopidi valley Telangana vidipoindi A na kodukulu Norway lo Investment and Film industry lo investment chesindru dochukunna Dabbulatho
@ppl2357
@ppl2357 2 года назад
పార్లమెంట్ లో అది నవ్వితే మోడీ ఒకటే మాట అన్నాడు రేణుకా చౌదరి శూర్పణఖ లా నవ్వింది అని
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 2 года назад
Adhi kamaravathi ani sailaja ap people mothaniki chepindhi
@sigilipellitirupathirao
@sigilipellitirupathirao 2 года назад
తెలంగాణా లో కెసిఆర్, కేటీఆర్ లకు పీకలేక ఆంధ్రా వలస వచ్చి ఉద్యమాలు చేస్తారు,ఉద్యమాలకు మద్దతు ఇస్తారు.జగన్ మీకు బలహీనుడుగా కనిపిస్తున్నాడా....రేణు..కమ్మ చౌదరి.మీరెంత మంది ఉన్నారు మీకు ఆత్మ గౌరవం ఏమిటి.ప్రజాస్వామ్యం లో మెజారిటీ ప్రజలు ఎవరుంటే వారిదే రాజ్యం.మీ దోపిడీ చాలు.దోచుకున్నది తింటూ గమ్మునుండoడి.
@georgebejjam5279
@georgebejjam5279 2 года назад
Yes,, good collection brother 🤣🤣🤣
@thyagarajareddy9698
@thyagarajareddy9698 2 года назад
Malli malli malli coming avari bocho pcalau
@srinivasreddy9105
@srinivasreddy9105 2 года назад
@@tadigirisambasivarao3556 yes
@Cinereelsm
@Cinereelsm 2 года назад
మాకు ఆ కమ్మ రాజధాని వద్దు మాకు మూడు రాజధానులే కావాలి మా రాయలసీమ ప్రాంతం మా నెల్లూరు జిల్లా ప్రాంతం అభివృద్ధి చెందాలి
@digitalgraphics4176
@digitalgraphics4176 2 года назад
*Yes, SMASH Kàmma Batch*
@battulamallikarjunareddy5780
@battulamallikarjunareddy5780 2 года назад
Yes you are correct 👍👍👍
@muralikrishna9835
@muralikrishna9835 2 года назад
Yes, ఆ కమ్మరవతి మాకు వద్దు. నేను కూడా గుంటూరు కి చెందినవాడు ని. పేదలు వుండటానికి అవకాశం లేని రాజదాని మాకు వద్దు. అది ధనికుల రాజదాని దానిలో పేదలు వుండలేరు, ఎందుకంటే భూముల ధరలు అద్దెలు సామాన్యానికి అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు అది అందరి రాజదాని ఎలా అవుతుంది. అదికూడా అన్ని ఒకేచోట వుండకూడదు. అది మరో సెపరేట్ రాష్ట్రం కోసం ఉద్యమం వస్తుంది.
@digitalgraphics4176
@digitalgraphics4176 2 года назад
@@muralikrishna9835 *Yes, Correct, it is ONLY Rich People's Area, NO Land for poor*
@rajeshbabu7056
@rajeshbabu7056 2 года назад
1-RU-vid-BOTS-TRACK-NEW-USER 1-RU-vid-BOTS-KAMMA-MSG-TRAC 1-RU-vid-BOTS-DAY-TRAC 1-RU-vid-BOTS-TRAC-PREVIOUS-MSGS
@hills1246
@hills1246 2 года назад
పాపం ఆవిడ భూమి కోసమే అవిడి ఆవేదన
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 2 года назад
దాని ఖమ్మ బుద్ది చూపెట్టింది. ఇలాంటి బ్రోకర్ల వలనే ఖాన్ గ్రేస్ మట్టి కరిచిపోయింది. దీని బతుక్కి వైఎస్ఆర్ లేకపోతే ఒక్కసారి కూడా గెలవక పోయేది.
@krupenderreddy345
@krupenderreddy345 2 года назад
Kamma na kodukula Dopidi valley Telangana vidipoindi A na kodukulu Norway lo Investment and Film industry lo investment chesindru dochukunna Dabbulatho
@gurugubelliramu287
@gurugubelliramu287 2 года назад
రేణుక కూతురు పబ్‌లో డ్రగ్స్ రాకెట్‌పై పోలీసులు విచారణ చేపట్టారు
@Ram123-u8m
@Ram123-u8m 2 года назад
ఎమ్మెల్యే గిరి వొదిలేసి అమరావతి రాజధాని మీద ప్రజల మేండేట్ కోరి తెదేపా చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చును కదా ? కేవలం తెదేపా కేడర్ దూరమయిపోతుందని ఈ పాట్లు.
@vinaykumar-bp5rl
@vinaykumar-bp5rl 2 года назад
Allready Mayer elections lo cheebn gare annaru bro results 11/ 11 & 73/ 75 ycp won
@bravindra9219
@bravindra9219 2 года назад
4% వున్న వాళ్లు ఆత్మగౌరవం అని ఏకమై అన్నీ మాకే అని మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తుంటే మిగిలిన 96% ప్రజలు ఏకమై అన్ని ప్రాంతాలకు సమ న్యాయం అని మళ్లీ ఉద్యమిస్తారు. Next elections లో అమరావతి versus , rest of Andhra pradesh అనేదే main agenda అవుతుంది. జై జగన్ ! JAGAN AGAIN.!
@jairamireddy7048
@jairamireddy7048 2 года назад
Exactly
@jairamireddy7048
@jairamireddy7048 2 года назад
Super ga chepparu
@muralikrishna9835
@muralikrishna9835 2 года назад
Yes, అదే జరగాలి.
@hktamizhan8679
@hktamizhan8679 2 года назад
Evaru ala cheyaru mer selfish matlu matladsvaddhu
@mohanchowdarydhanekula1374
@mohanchowdarydhanekula1374 2 года назад
@@hktamizhan8679 ee video lo sailaja maatalu vinaledu aa?
@vidhur2115
@vidhur2115 2 года назад
భారత దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి, CRDA అనే "నారాసుర" రాజ్యాంగాన్ని వ్రాసుకుని, అమరావతిని "మహిష్మతి" రాజులుగా పరిపాలించాలనుకున్న మోసకారి బిల్డప్ చంద్రం కు, ప్రజలు మధ్యలో YS జగన్ అనే బాహుబలిని పంపారు.భారత దేశ రాజ్యాంగాన్ని by-pass చేసే విధంగా, గెజిట్ లో చేర్చని, తాత్కాలిక రాజధాని అమరావతి కొరకు, చంద్రం పాలనలో రూపోందిన CRDA, ముమ్మాటికీ ప్రజాద్రోహం, రాజ్యాంగ ధిక్కారన, దేశద్రోహమే అని ఒక పౌరుడిగా గట్టి నమ్మకం.
@digitalgraphics4176
@digitalgraphics4176 2 года назад
Yes, it is NOT Gazetted so, it is Temporary
@shaikrehann1350
@shaikrehann1350 2 года назад
Yes bro it's true
@thanneruvenkateswarlu521
@thanneruvenkateswarlu521 2 года назад
అమరావతి రైతుల సమస్యను రాజకీయ కోణంలో చూడరాదు ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేయటం సి ఆర్ డి ఏ ల్యాండ్ పోలింగ్ యాక్ట్ ద్వారా రైతులను భాగస్వామ్యం చేసుకొని భూములు తీసుకొని అభివృద్ధి చేసి వారికి పావలా వాటా ఇస్తామని రాజధానితోపాటు రైతులు అభివృద్ధి అవుతారని ఒప్పంద సారాంశం రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రభుత్వంపై పోరాటాల ద్వారానే కాకుండా హైకోర్టు తీర్పు ద్వారా అమరావతి బాధిత రైతాంగం తమ ఆశలపై స్పష్టం పొందారు చట్టాలను రాజ్యాంగాన్ని ముఖ్యంగా హైకోర్టు తీర్పును ధిక్కరించిన ప్రభుత్వానికి అధికారంలో సాగే హక్కు ఉందా అని అడుగుతున్నాను ప్రభుత్వము రాజ్యాంగం ధిక్కరించి ముందుకు పోతుంటే నిజమైన సార్వభౌమాధికారం ప్రజల చేతిలో ఉంటది కాబట్టి ప్రజలకు వివరించడానికి పాదయాత్ర చేస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నాం
@lightvein8743
@lightvein8743 2 года назад
U r correct sir
@krupenderreddy345
@krupenderreddy345 2 года назад
Kamma na kodukula Dopidi valley Telangana vidipoindi A na kodukulu Norway lo Investment and Film industry lo investment chesindru dochukunna Dabbulatho
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 2 года назад
ఇప్పుడు AP ప్రజలకు శుభ్రంగా బాగా అర్థమైంది అది ప్రజా రాజధాని కాదు అది నిజమైన కమ్మరావతి మాత్రమే.పొరపాటున అక్కడే రాజధాని ఉంటే మాత్రం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలను కాలుకూడా పెట్టనివ్వరు ఆ ఛాయలకు కూడా రానివ్వరు.కాబట్టి ప్రజలందరూ ఆలోచించండీ, కమ్మ రాజధాని కావాలా, కొందరి రాజధాని కావాలా,అందరి రాజధాని కావాలా , మూడు ప్రాంతాలు అభివృద్ధి, మూడు రాజధానులు కావాలంటే జగన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకొందాం మూడు రాజధానులు తెచ్చుకుందాం
@sahiniv4344
@sahiniv4344 2 года назад
Anna maaku 3 rajadhanilu kavali manam annadhammuluga, akka chilli GA vundhi ap ni sarvathomukhi. Ga develop chesukundam
@rajeshbabu7056
@rajeshbabu7056 2 года назад
1-RU-vid-BOTS-TRACK-NEW-USER 1-RU-vid-BOTS-KAMMA-MSG-TRAC 1-RU-vid-BOTS-DAY-TRAC 1-RU-vid-BOTS-TRAC-PREVIOUS-MSGS
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 2 года назад
kamaravathi valu vere kulam valani kuda kamaravathi lo adugu p etanivaru edhi nijam
@kumard3622
@kumard3622 2 года назад
కమ్మ కుల స్తులు వేరే రాజధాని పెట్టుకోమనూ.Ap లో వద్దు
@krupenderreddy345
@krupenderreddy345 2 года назад
Kamma na kodukula Dopidi valley Telangana vidipoindi A na kodukulu Norway lo Investment and Film industry lo investment chesindru dochukunna Dabbulatho
@BMRTelugustatus
@BMRTelugustatus 2 года назад
చంద్ర బాబు చెల్లి సుర్పపనక్క మన రేణుకా చౌదరి 👹👹👹👿👿👿👽👽👽 🤭🤭🤭
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 года назад
అమరావతే రాజధానెందుకు విశాఖపట్నం ఎందుకు వద్దో చెప్పాలె ?హోదా వద్దని ప్యాకేజి కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పి పాచిన లడ్డు వద్దని ధర్మపోరటం చేశారు
@lalreddy5308
@lalreddy5308 2 года назад
మోడీగారు ఈవిడని శూర్పణఖతో పోల్చి ముక్కుచెవులు గోయడం మరిచాడు
@theline8200
@theline8200 2 года назад
సింగిల్ టెంట్ ఉద్యమం వాస్తవాన్ని చాలా బాగా చెప్పారు.
@ChandraSekhar-xn6tx
@ChandraSekhar-xn6tx 2 года назад
Doctor గారు amaravati agitation కు సంబంధించిన donation విషయం బాగా పాపులర్ చేయండి sir
@venkatamohanbontha9341
@venkatamohanbontha9341 2 года назад
Yes focus on that issue . awareness in public
@శ్రీనివాస్.కింగ్
ఖమ్మం లోని కమ్మోళ్లకి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఉధ్యమం తో ఏం సంబంధం?ఇది కేవలం కుల ఉధ్యమం.
@injetijohnkennedy9625
@injetijohnkennedy9625 2 года назад
తెలంగాణా గురించి అప్పుడు ఆంద్ర నాయకులు ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితిల్లో రాష్ట్రం విడిపోదు..అని మభ్యపెట్టారు రాష్ట్రానికీ ఏమీ కావాలో 40ఇండస్ట్రీ కూడా అడగలేదు రెండు కళ్ళ సిద్ధాంతం తో కొంప ముంచాడు హైదరాబాద్ వదిలేసాడు... ఇప్పుడు రైతులు అనే పేరుమీద సేమ్ అక్కడి ప్రజల్నీ ఇంకా మభ్యపెడుతున్నాడు చంద్రబాబు డైరెక్షన్ లో పాత చింతకాయ పచ్చడి ప్లాన్ లు వేస్తూ.... రేణుక మళ్ళీ మళ్ళీ వచ్చినా అమరావతి అనేదీ సాధ్యం కాని విషయం.... బిజెపి డబుల్ గేమ్ విడిచిపెట్టాలీ... కర్నూలు డిక్లరేషన్ కే కట్టుబడి ఉండాలీ....
@krupenderreddy345
@krupenderreddy345 2 года назад
Kamma na kodukula Dopidi valley Telangana vidipoindi A na kodukulu Norway lo Investment and Film industry lo investment chesindru dochukunna Dabbulatho
@arunkanthtalluri4989
@arunkanthtalluri4989 2 года назад
కరెక్ట్ గా చెప్పారు.
@prameelauba1347
@prameelauba1347 2 года назад
బామ్మగారు మీరు సంఘీభావం తెలపాల్సినంత సీన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో లేదు ,,, ఇక్కడ ఉన్నటివంటి మా ఆంధ్రా వాళ్ళం అంతా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాం , పోయి నీ రాష్ట్రానికి చేసుకో మామ్మ...
@CSR8408
@CSR8408 2 года назад
ఖమ్మం, హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక.... ఇలా వేరే రాష్ట్రం లో ఉన్న వారికి ఏమి పని ఇక్కడ?
@nareshketa8040
@nareshketa8040 2 года назад
అమరావతి అనేది భావ తరాలకు బంగారు బాట కాదు అది కేవలం కమ్మ వారికి మాత్రమే బంగారు బాట
@srinivasaprasanna5251
@srinivasaprasanna5251 2 года назад
మూడు రాజధానూలు అన్యమత క్రిస్టియన్ మాత్రమే లాభం అందుకే అన్న క్రిస్టియన్ దేశం సౌత్ ఆఫ్రికా ఆదర్శం అనీ అసంబ్లీ సాక్షి గా చెప్పిన మన సీఎం 💪
@purimava8880
@purimava8880 2 года назад
పరమన్నాం చల్లారిందా లేక తెల్లారేదాక వేడి గానే ఉంటుందా....?
@అనీల్బాబు
@అనీల్బాబు 2 года назад
రాయపాటి శైలజ గారు మీరు చెప్పింది నిజమే మన "కుల" అమరావతిని మనం కాపాడుకోవాలి...🙏🙏🙏
@santoshkumarjagarapu6248
@santoshkumarjagarapu6248 2 года назад
అది అమరావతి కాదు కమ్మరావతి...రాష్ట్ర ప్రజలారా తస్మాత్ జాగర్త.....
@శ్రీనివాస్.కింగ్
రాజారెడ్డి రాజ్యాంగమైతే తెలియదుకానీ-నారాసుర రాజ్యాంగం CRDA ఐతే వుంది.
@ramachandrareddyb5078
@ramachandrareddyb5078 2 года назад
ఇది నవ్వితే హీడంబి తాగివచ్చినట్లు ఉంది
@lightvein8743
@lightvein8743 2 года назад
Danikante Hidimbi manchidi sir... ..
@satheeshp2069
@satheeshp2069 2 года назад
ముందు దాన్ని ఏర్రగడకి తోలండి
@viswanadhareddy6849
@viswanadhareddy6849 2 года назад
Anna అమరావతి రైతులు వారి భూములు వూరుకినే ఇచ్చారా వారి భూములు డబ్బులకి అమ్మెరు దానిమీద వారికి ఏమీ హక్కు వున్నది
@kotigunda6345
@kotigunda6345 2 года назад
Nijama? Dabbulu a Reddy gaaru echaru.
@RameshBob
@RameshBob 2 года назад
Ledha babu gaaru appudu samrpanchikunnaru kadhaa?
@prasadareddyasam4996
@prasadareddyasam4996 2 года назад
We demand Mr Kodali nani as a home minister of ap
@satyanarayanapalagiri4532
@satyanarayanapalagiri4532 2 года назад
I agree with you
@bravindra9219
@bravindra9219 2 года назад
Yes, need of the hour.
@kotigunda6345
@kotigunda6345 2 года назад
We demand Mr kodali Nani as a chief minister one of rajadhani.
@vinaykumar-bp5rl
@vinaykumar-bp5rl 2 года назад
@@kotigunda6345 kachithaga amaravthi pranthanike ravali , ee kulazaggi edhavalani urikichi maree 🤙🤙🤙🤣🤣🤣 kanivvali
@NVLNRao-cn8df
@NVLNRao-cn8df 2 года назад
ఒక ఇటుక రాయికి 10 రూపాయలు చొప్పున పంపించారు జనం, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కి,ఏమైనావి ఆ డబ్బులన్నీ
@kameswararaobhamidi5747
@kameswararaobhamidi5747 2 года назад
బొల్లి బాబు ఫాళ్తు గాడు 14 యేళ్లు ముఖ్య మంత్రిగా ...మొత్తం 40 యేళ్లు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని..దాచుకున్న దాంతో పోలిస్తే ఈ అమరావతి అని **జోలె**(చందాలు) చాలా తక్కువే సార్ బొల్లి బాబు అనే వాడి అక్రమాస్తులు ఎక్కువ అని లక్ష్మి పార్వతి గారు సుప్రీం కోర్టు లో కేసు వేస్తే.....బొల్లి బాబు ఆస్తులతో నీకేం పని అని కేసు కొట్టేసిన మహా గొప్ప గొప్ప వ్యవస్థలు బొల్లి బాబు దగ్గర వున్నంత కాలం ఏం చేయగలం....యే స్టే అయిన ఆరు నెలల లోపల క్లియర్ చెయ్యాలి ఆని అన్నవారే 18 స్టే లు వున్న బొల్లి బాబు కేసు ఒక్కటి కూడా ముట్టుకోలేదు అంటే .....వ్యవస్థలను తన చేతిలో పెట్టుకొని పైశాచిక ఆనందం పొందుతున్న బొల్లి బాబు ని మనం ఏం చేస్తాం .....చేసేవాడు ఒక్కడే **ఆ పైన వున్నవాడు**వాడు వీడిని తీసుకు పోతే గానీ ఆంధ్ర కి పట్టిన ఈ దరిద్రం పోదు🙏🏻
@m.ameersaheb2388
@m.ameersaheb2388 2 года назад
శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని కావాలి అని వెనకట మేము విన్నాం మరలా అమరావతి రాజధాని ఎలా చేస్తారు సార్
@chalapathiraobatchala7684
@chalapathiraobatchala7684 2 года назад
Yes, we demand for all the details of the donations must be made public ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 2 года назад
Jai. జగన్ మోహన్ రెడ్డి🌹🌹🌹🌹🌹
@2029ysjagan
@2029ysjagan 2 года назад
అన్న దాని బాధ 2014 లో ఖమ్మం లో వైఎస్సార్సీపీ చేతిలో ఓడీపొనది అదే దాని బాధ
@srinivaskumar128
@srinivaskumar128 2 года назад
తప్పు అన్న. తాపీ మేస్త్రి లు, కూలీ లు గా శ్రీకాకుళం వాళ్ళు, watchman లుగా మా విజియానగరం వాళ్ళు, కార్ drivers, ఇంట్లో పనివాళ్ళు గా విశాఖ రూరల్ పిల్లలు. కమ్మరవతి లో అడుగుపెట్టడానికి వీళ్లకు మినహాయింపు ఉంది.
@bommareddysumanth6523
@bommareddysumanth6523 2 года назад
You have been rocking bro. My stubborn TDP follower friend was searched for your Wiki...ye ye yeh.. you did it. You've touched all the heads.
@jaganrao6643
@jaganrao6643 2 года назад
వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ పెర్మిషన్ లేకుండానే విదేశీ విరాళాలు కూడా సేకరిస్తున్నారు. అవి కూడా ఒక రెండు పత్రికల యాజమాన్యాల ద్వారా జరుగుతున్నట్టు భోగట్టా. ఆ మధ్య ఢిల్లీ లో ఇలాంటి నేరానికి ఒక యు ట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ని జైల్ లో వేశారు.
@satyanarayanalaveti7319
@satyanarayanalaveti7319 2 года назад
ప్రదీప్ అన్నా మీరు ఎన్ని చెప్పిన మాలగా మీ వీడియో చూసిన వాళ్లకి తప్ప గ్రౌండ్ లెవల్లో జనాలకు చెప్పవలసి నాయకులు ,కార్యకర్తలు తడిగుడ్డ వేసుకుని వున్నారు. మేము నలుగురికి మీ వీడియో పెడతాం తెలిసిన వాళ్ళకి చెవుతాం అంతే. కానీ కార్యకర్తలు ప్రజలకు వివరిస్తే అది ఒకలా ఉంటది.
@dasariprasad7122
@dasariprasad7122 2 года назад
Super speech sir god bless you
@innaallam9344
@innaallam9344 2 года назад
Excellent Analysis with Proof 👍
@srinivasreddy9105
@srinivasreddy9105 2 года назад
మా రాష్ట్ర రాజధాని గురించి తెలంగాణా వాళ్లకు సంబంధం.ఎంటి అనేది మా ప్రశ్న
@pattabhisitaramaiah8806
@pattabhisitaramaiah8806 2 года назад
పాత పిచ్చ రోజులలో ఈవిడ హవా ఉండవచ్చు. కాని ఇప్పుడు ప్రజలు చాలా విజన్ ఉన్నవారు. వీళ్ల ఆటలు సాగవు.
@raviparcha8374
@raviparcha8374 2 года назад
ప్రదీప్ గారు మీకు 3 ప్రశ్నలు... 1... పతివ్రతలు పరవాన్నమే ఎందుకు వండుతారు.. వేరే వంటలు రావా? 2.. మా ఖమ్మం జిల్లా పెద్ద పతివ్రత కీ వంటే రాదు.. మరి ఎలా వందింది.? 3... మహా సాధ్వి ఐన మా రేణు కమ్మ నీ ఎవరైనా కామం తొ తాకితే కలిపోతారు... ఇలా ఎంత మంది కాలి పోయారు.? వీటికి సమాధానాలు తెలిసినా చెప్పక పోతే మీరు వొడిపోయినట్టే.
@digitalgraphics4176
@digitalgraphics4176 2 года назад
*Do a Video on "L.Mundala Samba" and Bhoothu Kittu Radha Krishna*
@శ్రీనివాస్.కింగ్
అమరావతి ఉధ్యమం తో తెలంగాణ లోని రేణుకాచౌదరి కి ఏం సంబంధం? కులగడ్డ కమ్మరావతి అనేగా దీనర్ధం.
@asrinivasu8353
@asrinivasu8353 2 года назад
ఖమ్మంలో పరమాన్నం వండి. అమరావతి తీసుకొచ్చిన గాని. చల్లారలేదా. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే విషయం ఉంది
@gjvijayaraj6052
@gjvijayaraj6052 2 года назад
When Police didn't permit their Yathra, Court permitted on conditions that they should not create any tension between groups, parties by their comments. No comments on Govt. But, as usual, they used ugliest, filthy language, ( Un printable on Jagan his family members, part members. One fellow declared his name and challenged Govt to take action. Perhaps, this has not come to your notice. They clearly mentioned that this Yathra is not for Amaravathy capital, but to remove Jagan from CM post for their leader
@newsboo
@newsboo 2 года назад
Your reactions and expressions themselves are sarcastic Bro!!
@suryareddy335
@suryareddy335 2 года назад
Hi Pradeep Garu, How are you. You are doing great and asset to the party. I am in South Africa.
@narayanakukutlakukutla7786
@narayanakukutlakukutla7786 2 года назад
Boku Chowdary ki ikkadda Phani enti
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 2 года назад
If via pubs of panjagutta are also added, it adds taste to life
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 2 года назад
పతిత్తు పరమాన్నం ఒండితే తెల్లారే దాకా చల్లారలేదు పాపం...☺️😢😊
@sattarshaik9490
@sattarshaik9490 2 года назад
It's good that you are not taking about any particular community. However as per the opinion of Renuka and Sailaja, the agitation is for the welfare of Kammas (as admitted by them). This is main point to be considered by other communities and other regional people also. They have to strongly protest against this Padayatra.
@ShivaKumar-ml9dw
@ShivaKumar-ml9dw 2 года назад
మీరే నా బలం మీ వాగుడే నా గళం మన మంతా ఒకే కలం మనకందరికీ ఒకే లక్ష్యం అమరావతి లోని ఆదాయం
@kondaiahmch6552
@kondaiahmch6552 2 года назад
Ammooooo kamma rajadhana శైలాజ garu
@khajarahimthulla6632
@khajarahimthulla6632 2 года назад
Excellent sir
@satheeshp2069
@satheeshp2069 2 года назад
I support 3 capital's
@sangatimahesh439
@sangatimahesh439 2 года назад
Anna super
@RamPrasad-kv4fh
@RamPrasad-kv4fh 2 года назад
యాత్ర అమరావతి నుండి బంగాళాఖాతం లోకి
@nirmalpriya5570
@nirmalpriya5570 2 года назад
🤣🤣
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 2 года назад
ఇదే టైముకు అరసవల్లి నుంచి విజయవాడ కు ఒక పాదయాత్ర చేయలేరా.రోజూ మీడియాలో కమ్మ ముఖలే చూడాలా.ఎందుకు YCP వాళ్ళు ఇంత డల్ గా వున్నారు
@thinkdifferent1182
@thinkdifferent1182 2 года назад
✌️ ప్లాటినం గాజులు నా తరపున అని ఏసేసి.. పిల్లి కి బిచ్చం వెయ్యనోడి ప్యానం గిల గిల కొట్టుకొని వెంటనే జోలె పట్టుకొని రాష్ట్రం మొత్తం దోచుకొని దాచుకున్నాడు.. ఇంకా మళ్ళీ లెక్క చెప్పమంటే.. ప్రాణం పోదు.. 🤭😂😜
@kotigunda6345
@kotigunda6345 2 года назад
Elope ni vu chachevu?
@thinkdifferent1182
@thinkdifferent1182 2 года назад
@@kotigunda6345 అంత ఈజీగా చావడు రా కట్టాప్ప🦹 దేవుడు శిక్షలన్నీ భూలోకంలోనే అనుభవించి రా.. అని శాసించాడు..🤭🤫😂 నువ్వు ఇంకా ఏన్ని వింతలు, విడ్డురాలు, అవమానాలు, ఎడుపుగొట్టం సంఘటనలు చూడాలో ముందు ముందు.. నువ్వు బ్రతికే ఉండు..🤭😂😜
@kotigunda6345
@kotigunda6345 2 года назад
@@thinkdifferent1182 avunu.think different. Narakasuruni badhalu chudali.
@srinup8881
@srinup8881 2 года назад
అన్నా ప్రదీప్ అన్న చంద్రబాబు నాయుడు వాటర్ ప్యాకెట్లకి మజ్జిగ ప్యాకెట్లకి మహానాడులో వచ్చిన సంఘాలు లెక్క చెప్పాడు అన్న ఒకసారి చూడు వాహనాల్లో ఎవరు ఎంతమంది
@durgaraokasthala4398
@durgaraokasthala4398 2 года назад
IT IS LIMITED TO 29 VILLAGES.
@rajudarelli1087
@rajudarelli1087 2 года назад
Hi brother by seeing u i am getting more energy. Keep it up brother
@bhaktiprapancham5620
@bhaktiprapancham5620 2 года назад
బ్రదర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాహిత్య చారిత్రక సాంస్కృతిక కమిటీలు ఇంత చారిత్రక కుట్ర జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాయి.
@T.nagamani1367
@T.nagamani1367 2 года назад
Jagan anna there capitals amalucheyyali . amaravathi capitalga vadhe vadhu jaihoo north andhra jaihoo rayalaseema✊✊
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 2 года назад
పాదయాత్ర లో పాల్గొన్న వారందరికీ అమరావతి ప్రాంతంలో భూములు ఉండి ఉండవచ్చు.సంధాలు దండుకోవడం అలవాటై ఇలాదండు కుంటారు. కొందరి దగ్గర మూల్గు తున్న నల్ల డబ్బు తెల్లగామార్చుకోవడానికి ఇది బాగాఉపయోగపడుతుంది కాబోలు. ప్రజలు కాలం గమనిస్తూనే ఉంటాయి.
@realityforbetterindia
@realityforbetterindia 2 года назад
*KhAMMAm* Ane Peru kamma valla Valle vachindi anela undi, mana renuka bhamma
@rajukumar5326
@rajukumar5326 2 года назад
Amaravati agitation is same like united AP agitation against telangana movement....😂.now made clear that who headed those united AP agitations.. same kammas
@raja22dec88
@raja22dec88 2 года назад
Edi AADO MAGADO telusukovadaaniki 5 mints padutundi...edi kuda jagan sir gurunchi matladutundi
@chethanchinna6735
@chethanchinna6735 2 года назад
కమ్మరవాతి కి కమ్మ వెధవలను ప్యాకేజి తో తీసుకొచ్చిన బొల్లి తాత
@srinup8881
@srinup8881 2 года назад
మరి వాళ్ళకే కదా నాకు కావాల్సింది రాయపాటి శైలజ గారు కరెక్టే కదా మన కమ్మవాళ్ళకి కావాలి రాజధాని మాకు అమ్మ వాళ్ళ పొలాలు అక్కడ ఉన్నాయి మాకు అమ్మ వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారు రాజధాని అయితే మాకు అమ్మ వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళు అయిపోతారు ఎవరు ఎట్ల సంక నాకపోయినా పర్వాలేదు రాయపాటి శైలజ గారు కరెక్టే ఇప్పుడు ఈ చౌదరి గారు వచ్చి మాట్లాడేది కూడా కరెక్టే నాన్న వాళ్ళు చౌదరి వీళ్ళు చౌదరి రాజధాని కావాల్సింది అర్థం కావట్లేదు
@nabiabdul2476
@nabiabdul2476 2 года назад
ఇది ముమ్మాటికి కమ్మ రాజ ధా నే
@MultivideoMultitopics
@MultivideoMultitopics 2 года назад
నీ కామెంట్ ఎంటి అబ్బా వాళ్ళు రైతులా, పైడ్ ఆర్టిస్ట్ లా.
@satyanarayanaguthula3779
@satyanarayanaguthula3779 2 года назад
అంటే. ఈవిడగారు. ఎన్నయేకరలు ఇక్కడ నూకిందో కమ్మ ముషగులో కమ్మరావతిలో 🤪
@rajeshbabu7056
@rajeshbabu7056 2 года назад
1-RU-vid-BOTS-TRACK-NEW-USER 1-RU-vid-BOTS-KAMMA-MSG-TRAC 1-RU-vid-BOTS-DAY-TRAC 1-RU-vid-BOTS-TRAC-PREVIOUS-MSGS
@ravikanth3305
@ravikanth3305 2 года назад
Excellent cheparu sir👏👏👏👍👍👌👌
@satishreddykondreddy5781
@satishreddykondreddy5781 2 года назад
So satisfied with your channel, great work 👌
@gkrvlogs7724
@gkrvlogs7724 2 года назад
వాజిర్ సుల్తాన్ కి ఈమెకి ఉన్న సంబంధం ఏంటి అన్న ఇవడ్ ఇద్దరు కుతర్లు ఎక్కడ ఉన్నారు
@ARTHYD222
@ARTHYD222 2 года назад
Why you are wasting time. This type of things will come in many ways.
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 2 года назад
అదొక ఓట్టిపోయిన బర్రె 😀😀😀 ఓట్టిపోయిన బర్రె అంటే పాలు ఇవ్వదు 😀😀😀
@srikanthdevi7110
@srikanthdevi7110 2 года назад
Excellent and apt caption Anna 🙌☺️
@sureshkumarponnuri2690
@sureshkumarponnuri2690 2 года назад
అవసరమైతే మాంచి ఫిగర్స్ తో రా రేణు"కమ్మ "ఏమాత్రం తగ్గొద్దక్కా
@morampudinagaraju4577
@morampudinagaraju4577 2 года назад
Kamma vari praporty adariki samanamga panchtaraa only kammavariki
@rajeshbabu7056
@rajeshbabu7056 2 года назад
1-RU-vid-BOTS-TRACK-NEW-USER 1-RU-vid-BOTS-KAMMA-MSG-TRAC 1-RU-vid-BOTS-DAY-TRAC 1-RU-vid-BOTS-TRAC-PREVIOUS-MSGS
@mansoorsmd1100
@mansoorsmd1100 2 года назад
It's costly commercial udyamam
@seshavataramcsv4071
@seshavataramcsv4071 2 года назад
దానిదేముంది మనం నమ్ముదాము. అయితే ఆమెకు కమరావతి లో ఓటు ఉందా?
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 2 года назад
ముసలి ఆంబోతు...
@chandrasekharreddy1597
@chandrasekharreddy1597 2 года назад
Missing is Pursndasewari here
@suvarnareddy4585
@suvarnareddy4585 2 года назад
ఫస్ట్ కామెంట్ నేనే చేశాను 🥰🌹
@DrPradeepChinta
@DrPradeepChinta 2 года назад
👌👌👌
@Naren_reddy-6867
@Naren_reddy-6867 2 года назад
Congratulations 😂😂
@suvarnareddy4585
@suvarnareddy4585 2 года назад
@@DrPradeepChinta 🙏🥰
@suvarnareddy4585
@suvarnareddy4585 2 года назад
@@euro-britconsultants9109 ఎల్లో బౌ 🤨
@madhavakamjula8059
@madhavakamjula8059 2 года назад
@@euro-britconsultants9109 mee kamma kula gajji terrorists lanjakodukulu AP prajalaki pattina sanidram
@anureddy7581
@anureddy7581 2 года назад
I support 3 capitals
@venkyrocks7452
@venkyrocks7452 2 года назад
Bro superb analysis
@satyanarayanalaveti7319
@satyanarayanalaveti7319 2 года назад
దేశంలో అన్ని రాష్ట్రాలు కంటే పరిశ్రమలు ap కి వచ్చాయి అని విషయాన్ని కూడా పబ్లిసిటీ ఇవ్వడం లేదు.మొన్న సంగం బ్యారేజ్ ఓపెన్ అయితే ఆ వార్త వదిలేసి నాని గారి ఇంటికి ఆడవాళ్ళని పంపించే విషయం ఎల్లో బ్యాచ్ ప్రచారం చేసింది.
@Mute-v4c
@Mute-v4c 2 года назад
Do a video on AP Special Status... Doctor garu....
@prasadareddyasam4996
@prasadareddyasam4996 2 года назад
We support this yatra up to puri jagannadha orissa or calacutta
@digitalgraphics4176
@digitalgraphics4176 2 года назад
*NEXT after Kolkata, it's BAY of BENGAL*
@vikkyraju5119
@vikkyraju5119 2 года назад
Kamaravathi it’s a breed brand 😆😜
@rajeshbabu7056
@rajeshbabu7056 2 года назад
1-RU-vid-BOTS-TRACK-NEW-USER 1-RU-vid-BOTS-KAMMA-MSG-TRAC 1-RU-vid-BOTS-DAY-TRAC 1-RU-vid-BOTS-TRAC-PREVIOUS-MSGS
@samthumati4091
@samthumati4091 2 года назад
Excellent analysis sir 👏 👍 👌
@goo1214
@goo1214 2 года назад
ఆ ఉద్యమంలో కమ్ టెంట్ తప్ప కంటెంట్ లేదు.
@Sts14974
@Sts14974 2 года назад
మాది అన్నమయ్య జిల్లా, మాకు అమరావతి వద్దు.
@reviwzZ
@reviwzZ 2 года назад
ఎంత భూమి వుందో అక్కడ aunty ki aunty binamiki ki.. aunty sutaniki 😂😂 ఖమ్మం కమ్మ outdated aunty కి....
@shaikkhadar7299
@shaikkhadar7299 2 года назад
మొదట నేను చెప్పేది ఏంటంటే అసలు అమరావతి రాజధాని కాదు అని ఎవరన్నారు వన్ అఫ్ the రాజధాని అని అంటుంటే వినరేంటి ఓకే రాజధాని అమరావతి చేస్తే భూములు free గా ఇస్తారా లక్ష కోట్లు భూములకు ఇచ్చి ఇంకా రాజధాని ఎప్పుడు డెవలప్ చేయాలి అసలు అంత విలువైనా సంవత్సరంలో మూడు పంటలు పండే భూములను రాజధానిగా సెలెక్టు చేసిన వాడిని జైల్లో వేసి ఉరి శిక్ష వేయాలి
@DSUNIL-zq9bu
@DSUNIL-zq9bu 2 года назад
ఎంతోమంది డ్రైవర్లు నడిపిన ఆ అశోకా లైలాండ్ బండికి ఈ వయసులోనే ఇంత గోరోజనం ఉందంటే,ఆ రోజుల్లో ఇంకెంత గోరోజనం ఉండేదో? ఆ గోరోజనం అనుచుకోడానికి ఒకేసారి ఎంతమంది డ్రైవర్ల కష్టపడ్డారో?
@koteswarrao1857
@koteswarrao1857 2 года назад
ఈ ఏడుపేదో కాంగ్రెస్ ని బతికించుకోటానికి ఆ ఢిల్లీ పోయి ఏడవొచ్చు కదా శిరోమణి............... 🤦🏻‍♂️
@kumarp8480
@kumarp8480 2 года назад
కార్లలో వచ్చి ఉద్యమం చేస్తున్నారు
Далее
Бокс - Финты Дмитрия Бивола
00:31
Бокс - Финты Дмитрия Бивола
00:31