Тёмный

గంగిరెద్దులా తల ఊపుతున్నారు ఏందిరా చెప్పండి క్రిమినల్ కేసులు బుక్ చేస్తా| Food Commission Inspection 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 2 млн
50% 1

#andhrapradesh #foodcommission #inspection #hostel #students #food #apgovt #education #government #eastgodavari #eluru #godavari #news #chairman #chithavijayprathapreddy
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా భీమడోలు మండలం లో ఎస్సీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు. మరియు ఫుడ్ కమీషన్ మెంబర్ జక్కంపూడి కృష్ణ కిరణ్ గారు.

Опубликовано:

 

13 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@AnilKumar-tb3ur
@AnilKumar-tb3ur Год назад
మీలాంటి వారు ఒక్కరు దేశానికి ఆదర్శం సార్
@shyamasunderthunga3773
@shyamasunderthunga3773 Год назад
👌👍💐
@klroyal8854
@klroyal8854 Год назад
Sare
@chguruvulu2117
@chguruvulu2117 Год назад
Thanks. Sar.
@yadagirierukala6355
@yadagirierukala6355 Год назад
🙏
@srinivas3146
@srinivas3146 Год назад
సార్.. మీరు పిల్లల కోసం తీసుకుంటున్న చర్యలకు.... శతకోటి వందనాలు....god bless you sir.
@madhuriyenugula7394
@madhuriyenugula7394 Год назад
సొంత బిడ్డల్లా care తీసుకుంటున్నారు మీ లాంటి వ్యక్తిని చాలా rare గా చూస్తున్న thankq sir
@shivakoushik6271
@shivakoushik6271 2 месяца назад
Yes 100% he is Great
@p.v.8775
@p.v.8775 Год назад
మా రాయలసీమ బాషా యాషగా ఉన్న మనసున్న మారాజు మా అన్న పిల్లల కోసం యంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు అందుకు మీకు నా పాదభి వందనాలు
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 Год назад
Super. Sir🌹🌹🌹🌹🌹 jai. Jagana. Cm2044 varaku. Pakka🌹🌹🌹🌹🌹
@rajusmartboy2051
@rajusmartboy2051 Год назад
Nice joke
@jayanarasimharao2869
@jayanarasimharao2869 Год назад
Evadu chepado chilaka joshyam😂😂
@cnusmoky8145
@cnusmoky8145 Год назад
Good job
@umagowri4599
@umagowri4599 Год назад
Super sir
@komuraiahpothula6434
@komuraiahpothula6434 Год назад
Food కమీషణరు గారూ ప్రతి డిపార్మెంట్ లో మీ లాంటి ఆఫీసర్ ఉంటే ఈ రాష్ట్రాలు దేశ ము ప్రజలు సుఖంగా ఉంటారు
@harikishore4346
@harikishore4346 Год назад
Yeah manaki machi mass warning lu iche content dorikidi chustaki
@sharadhathota3337
@sharadhathota3337 Год назад
మీ లాంటి వారు ప్రతి 1 దేశానికి తప్పకుండ ఉండాలి sir. ధన్యవాదాలు 🙏🙏
@padmadharmaji1896
@padmadharmaji1896 Год назад
మిలాంటి నిజయితీ గలవారు వుండటం దేశనికి గర్వకారణం God bless you sir
@yugandharjonnala5387
@yugandharjonnala5387 Год назад
మీలాంటివాళ్లు ప్రతి రాష్ట్రానికి ఉండాలి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KING777SAI
@KING777SAI Год назад
Super sir 🙏🙏🙏🙏🙏
@sunithameesala350
@sunithameesala350 Год назад
Super sir
@Harikanth798
@Harikanth798 Год назад
తెలంగాణా లో కూడా ఇలాంటి వారు అవసరం...
@mangarichandrashekar4113
@mangarichandrashekar4113 Год назад
అవును.. తెలంగాణ లో ప్రతి విభాగంలో ఇలాంటి ఆఫీసర్ లు ఉండాలి
@rachabantivenkateshwarlluy1676
సార్ మీరు వెళ్లిపోయిన తర్వాత పిల్లల్ని వాళ్లు కొడతారు తిడతారని వాళ్ళు చెప్పడం లేదు సార్🙏
@jayaseelakesanasetty7295
@jayaseelakesanasetty7295 Год назад
Correct Brother
@sunnyfunnyentertainment2911
100%karect memu chadivetappudu kuda antheeeeeeeee😢
@shaiksubhan5610
@shaiksubhan5610 Год назад
100% correct
@venuprasad5365
@venuprasad5365 Год назад
Hostel Warden and akkada vunna staff ni bytaku pampinchi adigithe cheptaru.
@vijaybhargavkarnati9926
@vijaybhargavkarnati9926 Год назад
Ah officer ki common sense ledu. Camera undi kada ani show
@rameez433
@rameez433 Год назад
సార్, మీ తోటి పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ లలో పని చేసే అధికారుల్ని కూడా ఇలాగే పని చేయమని చేపండి సార్.
@VINODKUMAR-zy5no
@VINODKUMAR-zy5no Год назад
మీలాంటి నిజాయితీ గల మహానుభావులు కావాలి సమాజానికి
@rasoolcollectionsvlogs4120
@rasoolcollectionsvlogs4120 Год назад
విజయప్రతాప్ గారు 👏👏👏👏పోరుమామిళ్ల అయినందుకు గర్వంగా ఉంది 💁‍♀️
@rangaraju9561
@rangaraju9561 Год назад
మా పోరుమామిల్ల వాసి అయినందుకు సంతోషం సార్...మీ పక్కనే ఉన్న సీతారామపురం రండి సార్
@dhanrajofficial1606
@dhanrajofficial1606 Год назад
మా తెలంగాణా లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్ లు పరిస్థితి చాలా ఘోరం గా ఉంది
@mahimadhu1620
@mahimadhu1620 Год назад
Manaki elanti officers leru ga
@peddinaykamalkumar5117
@peddinaykamalkumar5117 Год назад
ఫుడ్ కమీషనర్ ఉంటారని ఎవరికి తెలియదు సర్, మీ వల్ల అందరికి తెలిసింది సర్, గ్రేట్ జాబ్ సర్
@yuvarajdasari4900
@yuvarajdasari4900 Год назад
ప్రక్షాళణ బాగా చేస్తున్నారు మాష్టారు మీలాంటి అధికారులు అన్ని విభాగాల్లో కావాలి
@lilliputreelsproductions9212
డబ్బు మోజులో పడి అందరు అడ్డదారులు వెతుకుతున్నారు..వారిలో మార్పు రానంతవరకు జవాబుదారి తనం రాదు..నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లడితే ఎవరికి నచ్చం.సార్..ఇది ఒక భయంకరమైన వైరస్ లా వుంది అన్నీ వ్యవస్థల్లోను. 🙏
@panilakkimsetti2167
@panilakkimsetti2167 Год назад
Facilities unnaya adagaru bills vastunnaya pending lekumda ani adagaru pettubadi amta avutumdi ani adagaru cheking vachestaru problem s unnaya adagaru mundu anni sowkari yalu kalpin che matladamanamdi
@raajesh9084
@raajesh9084 Год назад
Tappu jarugutundi ani information unnappudu spot lo action teesukoni bayataki pampithe kadaa Aa tappuku punishment Intha daarunam gaa untundaa ani tappu chesina vaaru bhayam tho chachedi
@narayanareddy6477
@narayanareddy6477 Год назад
Good job sir
@ANILKUMAR-hd1zf
@ANILKUMAR-hd1zf Год назад
సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి కలకాలం. నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి మీరు. 🙏🙏🙏🙏🙏🙏🙏
@madhav8981
@madhav8981 Год назад
రాజు సరిగా ఉంటే సరిపోదు సార్ మీలాంటి అధికారులు ఉంటేనే మంచి జరుగుతుంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@jhansilaxmi9650
@jhansilaxmi9650 Год назад
పాపం పిల్లలు భయం భయంగా ఉన్నారు వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు
@remalasrinivasarao2134
@remalasrinivasarao2134 Год назад
ఆహార భద్రత పట్ల మీ నిబద్ధతకు హృదయ పూర్వక ధన్యవాదములు సర్.
@prabhasvibes
@prabhasvibes Год назад
Very well sir meelanti vallu anne sakallo.undaali sir proud of you sir
@badugurajuraju5309
@badugurajuraju5309 Год назад
అయ్యా ప్రభుత్వాలు హక్కులు కల్పిస్తాయి కానీ వాటిని ఎంతమంది అధికారులు అమలుచేస్తున్నారు. చిత్త శద్ధితో పని చేయాలని వాళ్లకు వుండాలి.
@phanisyamu8691
@phanisyamu8691 Год назад
పిల్లల దేవుడు లా వున్నారు sir మీరు సల్లం గా వుండాలి సామి
@AbcdEfg-kh2pe
@AbcdEfg-kh2pe Год назад
Sir miru చెప్తుంటే ఖచ్చితంగా అమలు జరుగుతాయి కాబట్టి మీ కోసం మా హృదయ పూర్వక ధన్వాదములు.
@sirasalanaganna6446
@sirasalanaganna6446 Год назад
సార్ మీలాంటి నీతి నిజాయితీ గల ఆఫీసర్లు మన దేశానికి రాష్ట్రానికి ఎంతో అవసరం
@tarunkumarpulletikurti7340
@tarunkumarpulletikurti7340 Год назад
🙏🙏🙏
@D.suguna
@D.suguna Год назад
సార్ మీరు సూపర్ సార్ మీలాంటి ఫుడ్ కమిషనర్ జిల్లాకి ఒకరు ఉంటే చాలు పిల్లలందరూ హ్యాపీగా భోజనం చేస్తారు
@p.srinivasup.srinivasu.7967
సార్ మీలాంటి వారు ప్రతి రాష్ట్రానికి ఉండాలి
@komaleswaraovadaganadham9053
వ్యక్తిత్వం ఉండేటువంటి మీలాంటి ఆఫీసర్స్ ఉండటం వలన అంతమాత్రమైన మానవత్వం ఉండటం వలన సమాజంలో కొంతైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము సార్ హ్యాట్సాఫ్ యు సర్ హ్యాట్సాఫ్ యు హ్యాట్సాఫ్
@peeraiahvaddemanu5461
@peeraiahvaddemanu5461 Год назад
Sir school కి వెళ్ళేటప్పుడు అక్కడి వార్డెన్ and టీచర్స్ ని మి దగరకు రనివకుండ పిల్లల్ని అడగండి sir
@kry415
@kry415 Год назад
సర్, మీలాగా నిజాయితీగా పనిచేసే అధికారులు కావాలి సార్ ప్రభుత్వానికి/ దేశానికి. జైహింద్🇮🇳🙏
@saariikamoto
@saariikamoto Год назад
Awesome video 👌 excellent sir. వార్డెన్, మాస్టర్ ముందు అడిగితే నిజం చెప్పరు. కొద్ది సేపు వార్డెన్ పక్కకు పంపి పిల్లలను అడగండి. పిల్లలో కోసం మంచి గా ఆలోచిస్తున్నారు really appreciate you 🙏💐
@Sureshbabu-us2en
@Sureshbabu-us2en Год назад
మనసున్న మా రాజు రెడ్డి గారు
@bv.sobhanababu8461
@bv.sobhanababu8461 Год назад
మీరు అందరిముందూ అడుగుతున్నారు వాళ్ళు నిజం చెబితే మీరు వెళ్లిన తరువాత వర్దన్స్ కొడతారు అని భయం ఉంటుంది. వాల్ల వర్ధన్ వంట వాళ్ళు లేకుండా విచారిస్తే నిజాలు చెబుతారు
@dammusathibabu3799
@dammusathibabu3799 Год назад
ప్రతి గవర్నమెంటు అధికారి మీకులాగే ఉండాలి సార్
@venkatrao8452
@venkatrao8452 Год назад
He is not govt.emloyee.May be nominated post
@balisrinu1455
@balisrinu1455 Год назад
మానవ రూపంలో దేవుడు సార్
@kamasrinu1992
@kamasrinu1992 Год назад
ఏదో ఒక రోజు వస్తే ఇలాగే ఉంటుంది నిరంతరం విజిటింగ్ చేస్టే ఇలా ఎందుకు ఉంటాయి
@bvgvideos1992
@bvgvideos1992 Год назад
సార్ మీలాంటి వాళ్లు ఒక్కరు మా తెలంగాణలో ఉంటే బాగుండు సార్ మా తెలంగాణలో దోచుకోవడం తప్ప అలా హెల్త్ ఓవర్ పట్టించుకోరు ఏ హాస్టల్ ఎట్లున్నా రాజకీయ నాయకులు వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి ఈష్టం మీరు గ్రేట్ సార్ 👏👍🙏
@rajuc9928
@rajuc9928 Год назад
Yes right
@ursraghu369
@ursraghu369 Год назад
తెలంగాణా లో ఇలాంటి అధికారులను ఉండనివ్వరు, నిజాయితీ ఉంటే ఇంటికి పోవాల్సిందే.
@rupach6750
@rupach6750 Год назад
Sar me ru super sar
@bharadwajbhargavcreation394
మీరు సూపర్ సార్ పిల్లలు కోసం చాలా చక్కగా ఆలోచించే మంచి ఆఫీసర్ మీరు కల కాలం చల్లగా ఉండాలి
@Rameshtailor26
@Rameshtailor26 Год назад
సార్ నిజాలు చెప్పతనికి భయం.. పిల్లలకు లేదు.... సార్లు కొదథరని భయం... మిలగా అందరూ న్యాయం కోసం పోరాడాలి... మీకు ధన్యవాదములు
@krishnagarike7270
@krishnagarike7270 Год назад
మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్
@alladaveeraraju2192
@alladaveeraraju2192 Год назад
Super sir
@Neeta6398
@Neeta6398 Год назад
అలా పబ్లిగ్గా అడిగితే ఏం చెప్తారు ....చెప్తే మీరు వెళ్ళాక ఊరుకుంటారా వాళ్ళు.... సీక్రెట్ గా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి...then యాక్షన్
@shamasnature9969
@shamasnature9969 Год назад
Yes
@shaiksubhan5610
@shaiksubhan5610 Год назад
Yes, correctly
@shobha8625
@shobha8625 Год назад
Yes
@Ramcharan-Viratkohili-fans
@Ramcharan-Viratkohili-fans Год назад
Superb brother ❤️
@sakirivaraprasad1631
@sakirivaraprasad1631 Год назад
సార్ మీలాంటి వారు, ప్రతీ జిల్లాలో ఉండాలి, 🙏🙏
@sreenivasulunaikbukke9010
@sreenivasulunaikbukke9010 Год назад
రామాపురం గురుకుల పాఠశాలలో వెళ్ళండి సార్,,👏👏👏👏👏👏👏
@ramanareddy1317
@ramanareddy1317 Год назад
Address clear ga pettandi........
@josephmedam8466
@josephmedam8466 Год назад
మీకు ధన్యవాదములు సార్ మీ లాంటి అధికారులు స్టేట్ food విషయము లో పేదవారికి మీలాంటి వారు ఉండాలి . సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి కి నా దన్యవాదములు good blasise you
@devidinavalli8182
@devidinavalli8182 Год назад
చిన్న పిల్లల కోసం ఆలోచించారు. సార్ మీరు🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి ఆఫిసర్ ఆరుదుగా వస్తారు. సార్
@muralidhararaojampala5760
@muralidhararaojampala5760 Год назад
ముందుగా మీకు ధన్యవాదములు మీరు హాస్టల్ staff ను బయటకు పంపించి పిల్లలు తో మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి హాస్టల్ staff ముందు మాట్లాడితేవాళ్ళు నిజాలు చెప్పలేరు 🙏🙏
@sivasankar8641
@sivasankar8641 Год назад
మీకు పాదాభివందనం sir 🙏🙏🙏🙏🙏no more words
@suryavamshidhar5485
@suryavamshidhar5485 Год назад
మా తెలంగాణ లో మీ లాంటి అధికారి లేదు , మీరు అంకుంటున్నరు రెడ్డి గారు అక్కడ ఎవరన్నా sc, st ఉద్యోగి ఉంటే మీ పని అంతే రెడ్డి గారు జాగ్రత్త , మీ సేవలు సూపర్ రెడ్డి గారు
@p.v.8775
@p.v.8775 Год назад
అన్న గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు అన్న మీ లాంటి వారు మా రాయలసీమ లో పుట్టినందుకు గర్వంగా అనిపించింది జై జగన్ మోహన్ రెడ్డి అన్న జై జై జగన్ మోహన్ రెడ్డి అన్న జగన్ అన్న ఒక డైనమిక్ లీడర్
@vijayaranioggari7998
@vijayaranioggari7998 Год назад
God bless you sir
@Savenature0107
@Savenature0107 Год назад
Good to swa this type of inspections from higher officials 🙏💐❤
@sesibabugantyada4479
@sesibabugantyada4479 Год назад
India required this type of leaders 🙏🙏🙏 service to children is service to God 🙏🙏🙏
@madhukarg4520
@madhukarg4520 Год назад
Students daggara food and facility reviews adige appudu center/hostel staff lekunda చూడండి sir appude pillalu nijam cheptaru ledante bayapadatharu
@shabbu5459
@shabbu5459 Год назад
I am a student of food technology now he became my one of role model . We are proud of you sir
@sridha.potharala
@sridha.potharala Год назад
Very good job sir,. । I never seen in India govt like this 👌👌👌
@maryam_0272
@maryam_0272 Год назад
Every state needs a person like this ..
@khaleel439
@khaleel439 Год назад
U r showing how govt employees r work should be like this ..... U r different from others...... Extraordinary excellent...........
@Sureshbabu-us2en
@Sureshbabu-us2en Год назад
నెక్స్ట్ మిమ్మలిని సీఎం గా చూడాలని ఉంది
@kallurisaidineshreddy3626
@kallurisaidineshreddy3626 Год назад
Reservation vallana ayana MLA kalekaporunaru first
@janardhan3877
@janardhan3877 Год назад
@@kallurisaidineshreddy3626 reddy gajji gaa
@srisaicharanmunaga47
@srisaicharanmunaga47 Год назад
Mee lanti vaalu okkaru ayna undali sir...sincere meela unde officers chala takkuva mandi untaru.....hants off to u sir👌👌🔥🔥
@visalipennada1077
@visalipennada1077 Год назад
బియ్యం మంచిగా ఉంటే, rice బాగుంటుంది సార్... U did a greate job
@dayakardarsanam2609
@dayakardarsanam2609 Год назад
సార్ మీరు చాలా బాగా చెప్పారు ఇలాంటి గవర్నమెంట్ ఉంటే పిల్లలు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా మంచి హ్యాపీగా చదువుకుంటున్నాను సార్ సూపర్ సార్
@anjithupioti8403
@anjithupioti8403 Год назад
గుత్తి దగ్గర రాజాపురము బాలికల హాస్టల్ తనిఖీ చేయండి సార్ ప్లీజ్
@anandkumar418
@anandkumar418 Год назад
మీరు సూపర్ సార్ ఇలాంటి వారు ఉంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది
@akumar4946
@akumar4946 Год назад
Ilanti officers India mottam unte bagundu Praying god long live sir We are happy to having you in our state sir
@malleswarimalleswari6363
@malleswarimalleswari6363 Год назад
మీలాంటి అధికారులు తప్పకుండ ఉండాలి సార్ 🙏
@hazarathmalla1319
@hazarathmalla1319 Год назад
కేతిరెడిమీరుఇదరికి🙏🙏
@PrashanthKumar-lh5bh
@PrashanthKumar-lh5bh Год назад
I like this officer , we want same type of officer for Telangana State
@damodarreddy7562
@damodarreddy7562 Год назад
#chithavijayprathapreddy : Everyone makes mistakes .. But to correct that mistake won't be an opportunity. In this scenario Mr.Vijay is giving the opportunity to correct themselves. That is a great quality for a leader.
@jayaseelakesanasetty7295
@jayaseelakesanasetty7295 Год назад
Make sure Rest Rooms also will be good for all the Children Thank you so much for taking care for children’s health
@radhikasanu9044
@radhikasanu9044 Год назад
That’s a great work from the government. But when you are talking to the kids please make sure there is no warden or the management. So that kids can open up and talk without fear.
@Kumari-Karthi
@Kumari-Karthi Год назад
Great sir.. Keep going like this sir, really we need a responsible person like you're 😊
@satyanagamaniajjarapu7994
@satyanagamaniajjarapu7994 Год назад
రోజు ఆ ఉరిలో వున్న తల్లిదండ్రులు కానీ పెద్ద మనుషులు కానీ ముగ్గురో నలుగురో రుచి చూసి వారు సర్టిపై చేసే పద్దతి ప్రవేశ పెట్టండి. వారిని వారానికి ఒక గ్రూపుగా పంపాలి.
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
ఇంత మంది పిల్లలు లో ఓక్కడు రీయక్ట్ కాలేదు అన్నిసార్లు అరిచి బాగున్నయా అని అడిగినా అందుకే సార్ మన వ్యవస్థ ఇలా ఉంది ప్రతీ ఓక్కడి వోపినేన్ అదే సార్ మీరు అన్నట్టుగానే వురకనే పేడుతున్నరు కధ ఇలానే ఉంటాయి అనే ఫీలీంగ్ వల్ల హక్కు అని ఏంత చెప్పిన వినపిచ్చదు కనిపిచ్చదు విల్లకు
@manoharpolathala9874
@manoharpolathala9874 Год назад
Eni rojulu akadiki పోయారు సిర్ మీరు అంత janalani ఇంకా పిచ్చలోనై cheyala
@francisjeeva3748
@francisjeeva3748 Год назад
Good job sir, keep going.. every Govt officer should be act like you, then we can change our system...🙏
@visaliboggaram7303
@visaliboggaram7303 Год назад
ఆ హక్కు అనే పదం పలికితే వాడి. తిండి ఉండదు మీరు ఒకచోట వైట్ పేపర్ మీద రాయించరు కదా అలా రాయించి యాక్షన్ తీసు కోండి ఇంత వరకు గట్టిగ మాట్లాడే వారు లేరు రాష్ట్రంలో ఓ గొప్ప వ్వక్తి మీరు మీకు వందనాలు మీకన్న నేను పెద్ద అయిఉండ వచ్చు శుభాశ్శీలు మీరు నూ రేళ్ళు చల్లంగా ఉండాలి నేను ఓ తెలుగు పండిట్ ని నాలంటీర్ గా15సం పని చెసేను మా ముగ్డురు పిల్లలు నవోదయలో చదివే రు పిల్లలు కంప్లయింట్ ఇవ్వడాని భయ పడతారు అండి మీరు సూపర్ సార్ మీరు ఇలా నే కోనసాగించాలి అని కోరు కుంటూ చిన్న విజ్ఞప్తి సూల్ హెచ్చ్ యం వంట చెసే అమె కి గట్టి సంబందం ఉంటుంది గమనించగలరు మీలాంటి వ్వక్తులను నాలుగు రు తయారు చేయడం సార్ మీకు మంచి అవవార్దు రవాలి కోరు కుంటూ ధన్యవాదాలు
@sandyarani3296
@sandyarani3296 Год назад
Good Morning Sir, God Bless u Sir. మీ లాగే అందరు ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఏ హాస్టల్ చూసిన ఇదే పరిస్థితి సార్, మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్.
@obulesub5793
@obulesub5793 Год назад
Very happy to see this type of service. Your an real hero sir. I pray 🙏 you will be a inspiration for future generations. And also few lazy government service employees. Your really really great sir.
@ramadevikottam3672
@ramadevikottam3672 Год назад
రియల్ భారతీయుడు
@rakeshm1286
@rakeshm1286 Год назад
సార్ మీరు చాలా గ్రేట్.కాని మీరు వెళ్ళిన తరువాత పిల్లల్నికొడతారు.మీరు గట్టిగ వార్నింగ్ ఇవ్వండి.నా తరుపున చిన్న విన్నపం.థాంక్యూ సార్
@havabegam2051
@havabegam2051 Год назад
Great work sir keep it up 🙏 Me laanthi vallu mana deesaniki chala chala avaasaram sir 🎓💐🙏
@chandra1160
@chandra1160 Год назад
Sir మీరు దేవుడు మంచి పని చేస్తున్నారు ఇలాంటి వారిని case book చేసి మీరు శిక్ష వేస్తారు కానీ వాళ్లు మాత్రం MLA, MP recommendation పెట్టీ మళ్ళీ బయటకు వచ్చి ఇదే పని చేస్తుంటారు... ఇలాంటివి చేసి చేసి చివరకు మీకు విసుగు వస్తుంది... నిజాయితీ గల ఆఫీసర్స్ ను పని చేయనివ్వరు🙏🙏🙏
@vanjivakakrishnasathvika6323
Yes
@owkchandu5517
@owkchandu5517 Год назад
మీ పాదాలకు నమస్కారం సార్🙏🙏🙏🙏🙏
@ponnasreenivasulu7632
@ponnasreenivasulu7632 Год назад
I am very sorry Mr.c.vijayaprathapreddygaaru. Yes you are correct
@sharadhaks4588
@sharadhaks4588 Год назад
Hats off sir. Thank u. Meelaga andaru vunte mukyamga rajakiya nayakulu ee rashtram ee desham yakkado vundedi
@atozallincluded2344
@atozallincluded2344 Год назад
అయ్యా మీకు మా జగాన్ sir ki వందనములు
@jyothiboggu254
@jyothiboggu254 Год назад
Sir namaste sir meeru supar sir మీలాంటి ఆఫీసర్ ఈ సమాజనికి చాలా అవసరం సర్ థాంక్యూ సర్
@sandollasusmithasusmitha7608
Memu chaduvukunnapudu complent chesina evaru pattinchukoledu mee caring chala bagundi sir thank you sir
@yellalasarathkumar3969
@yellalasarathkumar3969 Год назад
జగనన్న పిల్లలకు మంచి ఆహారం భద్రత కల్పిస్తున్న అన్నను. ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు విరగదేస్తున్నారు
@shaikkamalbasha9444
@shaikkamalbasha9444 Год назад
సార్ మా మూడో వార్డులో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు గట్టిగా మాట్లాడితే లేవంటారు ప్రొద్దుటూరు కడప జిల్లా
@srilakshmi4658
@srilakshmi4658 Год назад
సార్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఒక్కడున్న చాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mothenani5015
@mothenani5015 Год назад
హాయ్
@pothulakarthik8413
@pothulakarthik8413 Год назад
ఏంది రా బాగుంది ఆ అన్నం తింటే కడుపు నొప్పి వచ్చి సస్తరు నాయల్లార😅. సూపర్ sir
@yerravaishnavi8184
@yerravaishnavi8184 Год назад
This is happening in every govt schools and hostels.Please take serious action towards this sir
@chigurupatirajkumari4405
@chigurupatirajkumari4405 Год назад
God bless you sincere officer long live
@amaranathareddykakarla2959
@amaranathareddykakarla2959 Год назад
Excellent Anna NUVU.. IM BIG FAN WITH UR INSPIRING VIDEOS... ARJUN OKAEOKKADU CINEMA REPEAT 💐
@mandalojuvenkateshwarlu8399
Take Inspiration all govt employees. He is gentleman
@krishnaprasadbobba1974
@krishnaprasadbobba1974 Год назад
మీలాంటి వాళ్ళు ప్రతీ డిపార్ట్మెంట్ లో ఉంటె మన దేశం నెంబర్ ఒన్ లో ఉంటాది 👍👍👍
@bharadwajag8947
@bharadwajag8947 Год назад
సర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం జగనన్న గోరుముద్ద.మా పిల్లలు ఇష్టంగా తింటున్నారు.ఐతే పిల్లలకు సరైన కొలతలతో మెనూ అందడం లేదు.కనీసం కొలతలతో కూడిన కప్పులతో అన్నం,కూరలు వడ్డించే విధంగా చూడగలరు.గౌరవ సి ఎం గారికి ధన్యవాదాలు 🙏
@ShalukaviChitiki
@ShalukaviChitiki Год назад
Chala bagundi nijanga nenu evideos chusthu addiction ipothuna seriously am happy to see u our food commission sir
@sajidanusrath5254
@sajidanusrath5254 Год назад
What a wonderful gentle man I had ever seen before working for poor.. Well done
@bhukyaraju7209
@bhukyaraju7209 Год назад
తెలంగాణ లో కూడా నే లాంటి అధికారి ఉంటే బాగుంటది
@karemsrikanth1043
@karemsrikanth1043 Год назад
You are a Really Very grateful Wonder's of the Wonder Great Government Officer God Bless you Sir 🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹🌹
Далее
Это iPhone 16
00:52
Просмотров 789 тыс.
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Просмотров 1,4 млн
На фейсконтроле 💂
09:41
Просмотров 718 тыс.
Это iPhone 16
00:52
Просмотров 789 тыс.