Тёмный

మాకు కొడుతున్నారు సార్ వాట్సాప్ లో మెసేజ్ బాపట్ల జిల్లా కొరిశపాడు చేరుకున్న AP STATE FOOD COMMISSION 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 1,2 млн
50% 1

#anganwadi #inspection #Foodcommission #chairman #ChithaVijayprathapReddy #apgovt #children #school #teacher #news #food #Andhrapradesh

Опубликовано:

 

7 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 707   
@ramachandrasinganamala9661
@ramachandrasinganamala9661 Год назад
సర్ సూపర్ అన్ని వ్యవస్థలు ఆఫ్ఫిసర్లు నీలాగా తిరుగుతూ ఉంటే మన ఇండియా ఏపుడో అభివృద్ధి జరిగేది సర్
@sureshb3634
@sureshb3634 Год назад
Yas
@sreeram5251
@sreeram5251 Год назад
@@GamerOne_me మీ అయ్య కండోమ్ వాడి ఉండాల్సింది.
@amaranathareddykakarla2959
@amaranathareddykakarla2959 Год назад
Super
@shobhaba4931
@shobhaba4931 Год назад
L
@jeevankumar6900
@jeevankumar6900 Год назад
Good evening sir phone number pls
@ramanichittiboyena6501
@ramanichittiboyena6501 Год назад
సూపర్ సార్ మీరు అందరికి నాయం చేసి అందరు కరెక్ట్ గా ఉండేలా చేస్తున్నారు సూపర్ 💐💐మీకు ధన్యవాదములు సార్ 💐💐
@sravanthikowtarapu3966
@sravanthikowtarapu3966 Год назад
Krishna dt ki Kothapalli Randi pls sir
@mohankrishnayadav7353
@mohankrishnayadav7353 Год назад
మీరు చాలా బాగా చెప్పారు ,మీలా ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు ఇలా వచ్చి సమస్యల గురించి పరిశీలిస్తే వ్యవస్థలో మార్పు ఉంటుంది.
@MOHANMOHAN-xy2qf
@MOHANMOHAN-xy2qf Год назад
సర్ మీరు వచ్చే విశయం ఎవరికి చెప్పకుండా రండి అన్ని బయట పడతాయి లేదా అందరూ జాగ్రత్త పడుతున్నారు 🙏
@eladhandaraju3887
@eladhandaraju3887 Год назад
Sir super
@Beauty.Germany
@Beauty.Germany Год назад
As a common citizen we never got a chance to see how our government works. Great work sir👏.
@kpram5281
@kpram5281 Год назад
సార్ కంప్లైంట్ ఇస్తేనే వస్తారా ?విజిట్ కి వచ్చారు కదా అన్నం రుచి చూడవలసింది కదా సార్. అలాగే విజిట్ కి వచ్చే టప్పుడు మీ డ్రైవర్ కి కూడా చెప్పవద్దు. సడన్ గా వస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సడన్ గా వచ్చి ఫుడ్ టేస్ట్ చేయండి.
@rajasekharkuruva7487
@rajasekharkuruva7487 Год назад
సార్ మీకు చాలా వందనాలు దేవుడు మిమ్ములను చల్లగా చూస్తాడు
@repudi9581
@repudi9581 Год назад
Officer కరెక్ట్ గా job చేస్తే ఇలా ఉంటుంది,, గుడ్ job సార్ 🙏🙏
@Laxmikanth900
@Laxmikanth900 Год назад
నమస్తే సర్ నేను కర్ణాటకలో ఉన్న మీ వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉంట సార్ మీరు చేసే ప్రతి రైడ్ మన రాష్ట్రం కు యంతో ఉపయోగం మందు తరాల భవిషత్తు సార్
@nagarjunakagitha4482
@nagarjunakagitha4482 Год назад
మీలాంటి నీతి నిజాయితీ నిబద్ధత గల అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేయాలని ఉంది సార్...
@venkataramana6876
@venkataramana6876 Год назад
సూపర్ సార్ మీరు నిజంగా దేశానికి సేవ చేయడానికి వచ్చిన ఆఫీసర్ అంగన్వాడి సెంటర్లను బ్రష్టు పట్టిస్తున్న వారు అంగన్వాడీ టీచర్స్ ఆయాలు గవర్నమెంట్ లు కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని మరియు వారి ఆరోగ్యంగా ఉండడానికి వెచ్చించిన సొమ్మును వృధా చేస్తున్నారు సార్
@msd30seconds
@msd30seconds Год назад
ప్రతాప్ సార్ కామెంట్స్ చదువుతుంటే proud gaa undhi sir Love you Sir #pml
@shaikjanibasha3854
@shaikjanibasha3854 Год назад
ప్రతాప్ గారు మీరు మాట్లాడుతుంటే మద్యలో ఎవరండీ ఆయన మరీ ఎక్కువ చేస్తున్నారు.
@challagopi9684
@challagopi9684 Год назад
నిజమైన అధికారి మీరే సార్.
@madhumadhavi422
@madhumadhavi422 Год назад
Yes
@veeravenidangeti6158
@veeravenidangeti6158 Год назад
సార్ సూపర్ సార్ మీరు అడిగే విధానం కొంచెం బాగున్నాయి సార్ తప్పుని బాగా ఖండిస్తున్నారు ఇలాగ అన్ని సెంటర్లు జర్పణ సడన్ విజిట్ చేయండి డ్రైవర్ కూడా తెలియకుండా ఏ ఊరు వెళ్తున్నామని చెప్పొద్దు. చెప్పండి విసిట్ చేయండి జిల్లాలో ఎందుకు కేంద్రాలుంటే గ్రామాలు ఎన్ని కేంద్రాలు అన్ని కేంద్రాలను విసిట్ చేయండి
@sathishmankala5106
@sathishmankala5106 Год назад
Super sir your way of doing service to people is excellent... We need more & more good persons like you చిన్నపిల్లలు కింద కూర్చొని అన్నం తినే చోట shoe 👟 విప్పి వెళ్తే బాగుండు sir
@mandhachinnapullaiah1032
@mandhachinnapullaiah1032 Год назад
మీలాంటి సారు కావాలి నమస్కారం సార్
@bobbilisathisamadaanasamra5063
అయ్యా మీలాంటి గొప్ప ఆఫీసర్లు ఇలాగే ఉంటే భారతదేశ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటదయ్య 🙏🙏
@hemasownstyle8790
@hemasownstyle8790 Год назад
సూపర్ సర్ ప్రతి అధికారి ఇలాగే ఉంటే govt వ్యవస్థ సూపర్ గా ఉంటాది
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
మీరు ప్రజాసేవకు అంకితమైతే మాత్రం ఆ నియోజకవర్గం ప్రజలు అదృష్టవంతులు సర్.
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 Год назад
If all departments work like this, most of the problems can get solved. 🇮🇳
@nimmililli7003
@nimmililli7003 Год назад
అపుడు అపుడు వస్తుంది మా తాండా టీచర్ సార్
@manatelugukathalu8458
@manatelugukathalu8458 Год назад
Great job sir melaga andaru vala dutys chesty correptions ,neglegency , selfishness anyvi leknda India Devloped country avtundi sir🙏🙏🙏
@jarapalakrishnanaik29
@jarapalakrishnanaik29 Год назад
మా గ్రామం లో రేషన్ అక్రమ జరుగుతుంది ఒక సారి రండి సార్
@RUcj99
@RUcj99 Год назад
చిత్త రవి అన్నగారు నేను మీ ఫాలోవర్ ను పొరుమామిల్ల .....great సర్వీస్ అన్నగారు, పిల్లలు బాగుంటారు మీలాంటి వారి వల్ల
@akshayabhilash3377
@akshayabhilash3377 Год назад
ప్రతి డిపార్టుమెంటు లోఆఫీసర్స్ ఈ విధంగా sudden visits చేస్తే అన్నీ వ్యవస్థలు బాగుంటాయి. అందరు జాగ్రత్తగా పని చేసుకుంటారు. 👌🏻👌🏻sir మీరు 💐💐💐
@konathalasatyanarayana1078
@konathalasatyanarayana1078 Год назад
7
@andugulaabraham671
@andugulaabraham671 Год назад
We respect you sir really and hartfully.
@kammaraambika998
@kammaraambika998 Год назад
Super sir good decision
@sattisatyanarayanamurthy8314
wonderful sir..we are really really proud of u sir..haaaaaattttss offff sirrr
@SATYAM-lr9tk
@SATYAM-lr9tk Год назад
మీ లాంటి అధికార్లు అన్ని డిపార్ట్ ల లో ప్రతి జిల్లాలో ఒక్కరూ ఉంటే మన దేశం త్వరగా బాగుపడిది sir మీ రు పది కాలాలు చల్లగా ఉండాలి sir
@srinivasrao3434
@srinivasrao3434 Год назад
Very good staff.. duty's nijayiethiga chesthunnaru...kaneesam mana AP konthamandhi government officer's ee vidhamnga thana badhyathalanu nirvarthisthe baguntundhi.. public ki mee meedha gowaravam peruguthundhi
@rupup9331
@rupup9331 Год назад
Good job sir.. 👍
@rajamihirakshaprasadtannir7289
తీర్చాల్సింది ఆయా సూపర్ వైజర్ సమస్యలు కాదండి పిల్లలసమస్య సాల్వ్ చేయండి అంత చిన్న చిన్న పిల్లలను కొట్టటం ఏమిటి వాళ్ళమీద యాక్షన్ ఎందుకు తీసుకోరు
@Ab-pl5cf
@Ab-pl5cf Год назад
Ikkada kottadam jaragaledu sir. Idi kevalam rajakiyam gaa jarigindi andhuke aa video lu gurinchi koda em matladaledu aaya ki matlade avakasame ivvaledu. Iddari vaipu vinte ne kadha sir thappu evaridho thelisedhi. Aa teacher ee thappu cheyakapothe endhuku bayapadi intlo dhakkuntundi nela rojula nunchi school ki rakundaa. Thappu evaridho thelusukoni vari pi elanti action thisukunna thappu ledu
@newlight8656
@newlight8656 Год назад
Spect s pettukunna ayana gola... Gola.... Food officer nyayam 👌🏿
@sivakrishnakanigiri9179
@sivakrishnakanigiri9179 Год назад
Really appreciate your good work sir..!
@rohitkrishna8349
@rohitkrishna8349 Год назад
Sir your work is very much appreciated
@dhanasarada7620
@dhanasarada7620 Год назад
Sir ma teachers ki meeru margadarasanam sir meeru maku adhikari ga vunte teachers andaru bag job chesterfield very good job sir
@srinivasjalli6390
@srinivasjalli6390 Год назад
May inspiration to further officers 👍
@chinnamadinarayanamurthy9333
ఇది ఇలాంటి ఆఫీసర్లు అంటే రాష్ట్రం ఎప్పుడు బాగుపడేది
@satya4472
@satya4472 Год назад
We expect this type of officers in Telangana.
@ravipatimadhuri8982
@ravipatimadhuri8982 Год назад
Yes sir any problem is so small just think solution is enough to the problem , problem is not a matter sir . thank you for your heart touching words 🙏🙏🙏🙏🙏.
@news3tvchannel907
@news3tvchannel907 Год назад
SIR SUPER CHARSAAR. EDADIKI.AWESOME. APSTATE FOOD COMMISSION BAGAA PANI CHASTUNDI. FROM SYED.IRFAN.
@beautyandnature4074
@beautyandnature4074 Год назад
పారదర్శక ఉంటది ఇలా చేస్తే great sir and good goverance
@amaranathareddykakarla2959
@amaranathareddykakarla2959 Год назад
Excellent sir... U had vision...
@Honesty7
@Honesty7 Год назад
Super.... good thinking and talking ...balancing well..
@Ammu.Majji2012
@Ammu.Majji2012 Год назад
Good mornings sir, Meru super sir anadanki kuda memu saripomu sir, Mee work super exlent sir, Ela anni departments work chesthy india bagu paduthundhi sir 🙏🙏🙏🙏
@gowtham4527
@gowtham4527 Год назад
Good inspection sir . Great job follow the this type of inspection al officers . government departments
@adinarayanatattukolla1341
@adinarayanatattukolla1341 Год назад
Supersir tqu
@masigiparushuram3439
@masigiparushuram3439 Год назад
ఎవరీ బాధ్యత వారు నిజాయితీగా నిర్వహిస్తే ప్రతీ ఒక్కరికి న్యాయం చేసిన వారౌతాం తోటిపై అధికారి నిజాయితీగా ఉంటే వ్యవస్థ అంతను నిజాయితీగానే ఉంటది.
@mohammedhassan8086
@mohammedhassan8086 Год назад
Super Sir super great job
@nunesrininsrinu3360
@nunesrininsrinu3360 Год назад
ఒకసారి పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం, అందుకూరు గ్రామం లో విజిట్ రండి సార్.... అక్కడ sc కాలనీ లో ఉన్న అంగన్వాడీ kemdrani🙏 ఒకసారి చుడండి.. చాలా మోసం జరుగుతున్నాయి. ఫుడ్ క్వాలిటీ ఉండదు... రిజిస్టర్ లు ఉండవు... అక్కడ టీచర్ బాలింతల తో సరిగా సమాదానం ఉండదు... కోపగించుకుంటారు...ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి సార్..
@bothsasrinusrinu3780
@bothsasrinusrinu3780 Год назад
Food gov echhindhe estaru kadha
@chinnavenkateswarluurubind8192
Good comeshener super.
@lnd7172
@lnd7172 Год назад
Sir meru manchiga chestunaru really so great, chenna pellalu una place lo ke mee shoes bhayata vadile lopaliki velandi , mee tho vachina valu kuda footwear tho lopalki vastunaru rooms lo ki
@vanisalagala7556
@vanisalagala7556 Год назад
Tq sir very good job sir 👏
@asr5446
@asr5446 Год назад
సార్ మీరు దేవుడు సార్ చల్లగా ఉండాలి సార్ మీరు
@rajagadiparthi6784
@rajagadiparthi6784 Год назад
Food commission chairman not officer food commission విధులను మార్చి vigilence విధులను అప్పచెప్పారా
@SmileyNithiksha
@SmileyNithiksha Год назад
Ap lo andharu leaders manchiga pani chastunaru T s lo kuda ela unte antho bhagupadtadi..salute to ap leaders
@sureshreddy9099
@sureshreddy9099 Год назад
kethi reddy sir voice la undi sir meeru elage undali sir super sir
@ramanjineyulukuraba1714
@ramanjineyulukuraba1714 Год назад
మీలాంటి ఆఫీసర్లు ఉండే స్టేట్ బాగుపడుద్ది
@Surya.saketh1985
@Surya.saketh1985 Год назад
Exleant sir god bless you sir
@masigiparushuram3439
@masigiparushuram3439 Год назад
మా చెల్లి Msc food science & nutrition 80% SPMVV లో చేశారు జాబ్ లేదు అవినీతి చెత్త ఉద్యోగులను వుడ్చాలి న్యూ recruitment contact basis చెయాలి అప్పుడు నిజాయితీగా ఉద్యోగులు పనిచేస్తారు
@teelladhanalakshmi6240
@teelladhanalakshmi6240 Год назад
Super sir me laga officers andharu unte desam bagupadutundhi sir
@thatiparthirajasekharreddy2561
Adiripoyidi sir speech👏👏👏👏
@punyakotikumarpunyakotikum4169
పిల్లలే కదా అనుకుంటే ఇలాగే పిడుగులు పడతాయి జాగ్రత్త ఆయమ్మా......
@tvenkata0826
@tvenkata0826 Год назад
ఆయా అయినా సరే పిల్లల్ని అమ్మలా చూడాలి అది వాళ్ళ బాధ్యత... గండించడం కొట్టటం మంచి పద్ధతి కాదు..
@Ab-pl5cf
@Ab-pl5cf Год назад
Ikkada kottadam jaragaledu sir. Idi kevalam rajakiyam gaa jarigindi andhuke aa video lu gurinchi koda em matladaledu aaya ki matlade avakasame ivvaledu. Iddari vaipu vinte ne kadha sir thappu evaridho thelisedhi. Aa teacher ee thappu cheyakapothe endhuku bayapadi intlo dhakkuntundi nela rojula nunchi school ki rakundaa. Thappu evaridho thelusukoni vari pi elanti action thisukunna thappu ledu.
@tvenkata0826
@tvenkata0826 Год назад
మీరు పెట్టిన పోస్ట్ అర్థమైంది అండి న్యాయవిచారం చేసినప్పుడు ఇరుపక్షాల వాతనలు వినాలి. విన్నాకే ఒక నిర్ణయానికి రావాలి కరెక్టే నేను కాదనను కానీ టీచర్ అయినా ఆయా అయినా మనం ఒక బాధ్యతగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నప్పుడు పిల్లల్ని దండించడం చాలా తప్పు అది ఎవరైనా కావచ్చు తప్పు తప్పే
@Ab-pl5cf
@Ab-pl5cf Год назад
@@tvenkata0826 ade nandi nenu cheppedi thappu cheya nappudu school ki rakunda intlo dhakunedi endhuku. Thappu cheyani vaaru bhayapadaru
@rajuballa1311
@rajuballa1311 Год назад
Anna miru suppar అన్నా 👍👍👍👌👌👌god bless you బ్రథర్ గారు
@sirivennala4271
@sirivennala4271 Год назад
Super good job sir
@jyothirmaisuryadevara6382
@jyothirmaisuryadevara6382 Год назад
Hats off sir meeku mee team ki
@aprbros6647
@aprbros6647 Год назад
సూపర్ సార్ మీరు మాది చక్రాయపాలెం అద్దంకి మండలం ఒక్కసారి మీరు మా చక్కరాయపాలెంకూడా వచ్చి మీ కంటి తోటి చూసిపోండి సార్ అంగన్వాడి
@bandirajaraja53
@bandirajaraja53 Год назад
Selute sir meeku anni vibhagalu meelaa undali sir ,
@ShivaRaj-uq4bl
@ShivaRaj-uq4bl Год назад
Very good
@sravanisravani9248
@sravanisravani9248 Год назад
🙏🙏🙏 Thank you so much sir god job
@AvinashChinna
@AvinashChinna Год назад
Meru super sir mela andharu nijayithiga pani chesthe AP BAGUPADUTHUNDHI
@ramaraosura3481
@ramaraosura3481 Год назад
మా ఊరు కూడా రండి సార్. అంగనవాడీ స్కూల్ లేదు. వాళ్ల ఇంట్లో చెపుతున్నారు
@hemasownstyle8790
@hemasownstyle8790 Год назад
సూపర్ sir అసలు givt కి బుద్ది లేదు 1 పిల్లవాడు ఫౌండేషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది వాళ్ళ మాటతీరు సరిగలేదు వాళ్ళు టీచర్స్ కర్మ మీకు బుద్ది పుట్టినప్పుడు చెక్ చేస్తారు ఈ వ్యవస్థ ఎప్పటికి బాగుపడదు
@swathidabbagatla2687
@swathidabbagatla2687 Год назад
Good job Sir you are great sir
@prasadallu480
@prasadallu480 Год назад
Super sir maa vizianagaram dost ki ravali
@srisrinevasam9077
@srisrinevasam9077 Год назад
Great sir 🌄 thanks for your helping
@skglobal7140
@skglobal7140 Год назад
Sir, appreciate the good efforts and keeping the public services in track. Kind suggestions. Pls don't discuss and argue in from small children.
@seikanthveladandisrikanh3061
Super sir
@srilathareddy3085
@srilathareddy3085 Год назад
Good governance 🙏🙏🙏🙏🙏🙏
@ponnamalli_sampadarao416
@ponnamalli_sampadarao416 Год назад
సార్ మీ జాబుకి తగిన పని మీరు చేస్తున్నారు సార్ దేవుని దీవెన తప్పక ఉంటాది సార్ ఇలా చేస్తూ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది సార్
@srinivasaraopandranki2235
@srinivasaraopandranki2235 Год назад
Good motivation sir.👌👌👌💐💐💐
@sureshchandra8699
@sureshchandra8699 Год назад
ఐనా టీచర్ల ఓవర్ యాక్షన్ రోజు రోజు కు ఏకువైతుంది.
@tejaswinisahithi1619
@tejaswinisahithi1619 Год назад
100% crct intlo anni vadukuntunaru school ki vachavi anni mali salaries penchali anta anto velu dochukunevalake anni istharu e govt kuda
@nerellaruben7540
@nerellaruben7540 Год назад
Good work by Executive..i could not able to here conversation clear......
@pallelakshmikrishna3615
@pallelakshmikrishna3615 Год назад
Sir super sir enni rojulaku carrect sir vaccharu anganwadi vallaku.
@rakeshpallapati7417
@rakeshpallapati7417 Год назад
super sir
@govindm6173
@govindm6173 Год назад
Super sir meru.mela srikakulam district oka manchi officer ravali.handsof sir.
@ramanachandana4526
@ramanachandana4526 Год назад
Miru super sir......
@yellalasarathkumar3969
@yellalasarathkumar3969 Год назад
జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమాలు జరగవు అన్న మాట ప్రకారం అందరిని తాట తీస్తా అని చెప్తున్నారు ఫుడ్ కమిషనర్ గారికి అభినందనలు
@golisivakrishnasiva9245
@golisivakrishnasiva9245 Год назад
Super sir
@vvvt4918
@vvvt4918 Год назад
సూపర్ సార్ మీలాంటోలు ఉంటే చాలు
@swathi.p4449
@swathi.p4449 Год назад
చిన్న పిల్లలను ఎలా కొడుతున్నారు అండి😥😥😥
@laxminarayanadoddi324
@laxminarayanadoddi324 Год назад
Ma village lo kuda kodatharu... Andhuke ma babu ki pampaledhu
@atpswathi7748
@atpswathi7748 Год назад
meeru super sir, excellent work done
@gvramana7254
@gvramana7254 Год назад
సార్ అందరూ మీలా ఉంటే చాల బాగుంటుంది,🙏🏻🙏🏻🙏🏻
@mamidalaveerababu4303
@mamidalaveerababu4303 Год назад
Good sir
@kotaiahmariyada7799
@kotaiahmariyada7799 Год назад
సార్ మీరు ఒక్క సారి నరపురెడ్డిపల్లి (దొనకొండ) అంగన్‌వాడీ స్కూల్‌ను పరిశీలంచావాలెవును పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది.
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 Год назад
Super 🙏👍🇮🇳
@prabhumenistesagm1698
@prabhumenistesagm1698 Год назад
సార్ గుడ్ యువర్ వర్క్
@chinninagesh3713
@chinninagesh3713 Год назад
Super sir meeru...
@venkateswarareddymarthula3220
Really super sir
Далее
Наташа Кампуш. 3096 дней в плену.
00:58