Тёмный

గరికపాటి గారు ఏమిటీ వికారం?! Garikapati about Women // Journalist C Vanaja 

Mahua Media
Подписаться 66 тыс.
Просмотров 375 тыс.
50% 1

లక్షలాదిమందికి ప్రభావితం చేసే ప్రవచన కర్త ప్రతి ప్రవచనంలోనూ ఈ అసందర్భ ప్రేలాపనలేమిటి? ఉదాహరణలతో సహా చూడండి ఎంత వికారం ఉందో ఆయన మాటల్లో.
#garikapati #modernwomen #victimblaming #bodyshaming #garikapati_women #avadhanam #pravachanalu #garikapatinarasimharao #garikapatinarasimharaospeeches #garikapati_about_women #garikapati_on_women

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@mahuamedia
@mahuamedia Год назад
వీడియోను ఆదరిస్తున్నవారికీ, విమర్శిస్తున్నవారికీ ధన్యవాదాలు. విమర్శిస్తున్న వారికి ఒక విజ్ఞప్తి. వీడియో చివరిదాకా చూడండి. చాలా మంది మొదటి నాలుగైదు నిమిషాలు చూడగానే విరుచుకు పడుతున్నారు. I can understand where it is coming. గరికపాటివారు కేవలం ఆడపిల్లల బట్టల గురించే మాట్లాడలేదు. వరకట్న దురాచారం వల్ల హింస పడిన, పడుతున్న ఆడపిల్లల గురించి అన్యాయంగా మాట్లాడారు. లావుగా ఉండే ఆడవాళ్లను హేళన చేసారు. వెంట్రుకల్లో విద్యుత్ అంటూ సైన్స్ పేరుతో ఏ ఆధారం లేని విషయాలు మాట్లాడారు. ఇవన్నీ కొన్ని సార్లు కాజువల్ గా కొన్ని సార్లు కంటెంప్ట్ తో మాట్లాడారు. దయచేసి వీడియో మొత్తం చూసి స్పందించండి.
@ramanacv2935
@ramanacv2935 Год назад
పూర్తి గా చూశాక గాని కామెంటు చేయ కూడదు. 17 నిముషాలు చూసే ఓపిక లేదు.
@satyavani5925
@satyavani5925 Год назад
@@A.V.N.SRIRAM chakaga chepparu sir. Okate gola lepote
@suryanarayanakomaravolu3104
Sare le yedo goppa ga cheppi natlu feel ayi poku. Neeku kava lante vuda deesuku kuni thirugu anthe kani aada vallanu rechha gottaku. Nee pani ki maa lina sppech lu ivvaku.
@0723SaraCh
@0723SaraCh Год назад
మొత్తం వినే నా opinion చెప్పాను. మీరందరూ ఒక్కోరు ఒక topic వెతుక్కున్నారు. మీరు ఏం మాట్లాడినా put the data first with facts.Because he has social media followers all crimes are not because of his speeches
@ashokj7038
@ashokj7038 Год назад
అవును, మంచి విమర్శ....
@sitakalyani737
@sitakalyani737 Год назад
మీరు వంటిమీద కనీసం ఒక చున్నీ కూడా వేసుకోలేదు కదమ్మా? మీ వయసుకి చున్నీ బరువుగా అనిపించిందా? అమ్మా ఒకప్పుడు స్వాతంత్ర పోరాటంలో విదేశీ వస్త్రాలను భహిష్కరించిన స్ర్తిలు ఉన్న దేశం ఇది. ఆ విషయం తెలుసా అమ్మా మీకు
@spurgeon108
@spurgeon108 5 месяцев назад
S right
@tveenagayatri
@tveenagayatri Год назад
వారి యొక్క విశ్లేషణని పక్కన పెడితే……… గరికిపాటి వారు చెప్పినది మాత్రం అక్షర సత్యం🙏🏻 సవ్యమైన దుస్తులు వేసుకుని కనిపిస్తే ఎవరూ ఏమీ అనరు. అసభ్యకరమైన వస్త్రాలతో కనబడే వారిని ఏమీ చేయలేక…….. అవకాశం దొరికితే కనుక ….. నోరు లేని పాపలపై విరుచుకు పడుతున్నారు. ( అందరూ కాదు ) ఇదే ముమ్మాటికీ సత్యం🙏🏻 ఈ ఘోరాలు తగ్గాలంటే….. కచ్చితంగా ఆడవారు దుస్తుల్లో మార్పు రావాలి. కానీ ఈ కలికాలంలో ఈ మార్పుని ఆశించడం బూడిదలో పోసిన పన్నీరే🙏🏻
@akhtarparveen8163
@akhtarparveen8163 2 месяца назад
Chala correct ga chepparu
@kotadattatreyasarma1547
@kotadattatreyasarma1547 Год назад
ముందు తమరు చీర కట్టుకోండి ఇంతకి మిమ్మల్ని ఎవరు ఇలామాటలాడమని చెప్పినారు ఎంత ధనం తీసు కొన్నారు
@lakkarajushankar
@lakkarajushankar Год назад
ఒకటి మాత్రం నిజం. మీరు ఎంతగా ఆడపిల్లల సంతోషం, రక్షణ కోసం ఆలోచిస్తారో , ఆయనా అంతే ఆలోచించి చెప్పిఉంటారు. మీకు నిజంగా ఏమన్నా కొద్దిగా అన్నా concern ఉంటే, ఒక సోదరుడిగా అడుగుతున్నా , మీరు సినిమాల మీద, దాంట్లో చూపిస్తున్న vulgarity మీద పోరాటం చెయ్యండి. ఒక పుష్ప సినిమా ఎంతమంది చుసిఉంటారు ... గరికపాటి వారి ప్రవచనాలు ఎంత మంది చూస్తారు. (100 కి 5 గూడా ఉండరు). ఎందుకో తెలియదు సమాజం బాగుపడాలి అనుకునే వాళ్ళకి విమర్శలు, valgar actors nd actresses are called as "celebrities". మీరూ ఇలాటివి ఎన్నో పడి ఉంటారు.
@ramurkrish
@ramurkrish Год назад
I agree with your points bro..! I guess Garikapati garu conveyed good for the society..! Some people are misusing his speeches and manipulating.
@revolutionworld4408
@revolutionworld4408 Год назад
అవును తాలిబన్లు కూడా సమాజం కోసం, స్త్రీల కోసం పోరాడుతున్నారు 🙏మనమే వాళ్ళని అర్ధం చేసుకోవట్లేదు 🤫
@veerathewarrior7996
@veerathewarrior7996 5 месяцев назад
ఎస్😂😂​@@revolutionworld4408
@dwarakavasudeva5518
@dwarakavasudeva5518 5 месяцев назад
స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉన్నా , మాలాంటి పాత కాలం వాళ్ళకి ఈ మోడ్రన్ డ్రెస్సులు నచ్చవు, మా పిల్లలు వేసుకున్న కూడా , కానీ ఏం చేస్తాం లోకం మారిపోతుంది, ఆయన ప్రవచన కర్త కాబట్టి ఈ విషయాలు బహిర్గతం చేశారు
@shekarm2138
@shekarm2138 Год назад
ఓక వేయి మందీ అబ్బాయిలు...లని తీసుకొని research చెయ్యండి...అబ్బాయిల మనస్తత్వం ఎలా ఉందొ తెలుస్తుంది...😂😂😂
@pujarivenkatesh3656
@pujarivenkatesh3656 Год назад
అందరికి నమస్కారం,మేడమ్ చెప్పింది 100% కరెక్ట్, కానీ కామెంట్స్ పెట్టిన అందరు గమనించాల్సిన విషయం ఏమంటే అయన మన ధర్మం గురించే చెప్పారు, మీరు ఒకసారి బయట వచ్చి చూడండి డ్రెస్సెస్ ఎంత ఇబ్బేట్టుగా ఉన్నాయో. మేడమ్ మీరు చెప్పింది ఎంత కరెక్టో, గరికి పాటి గారు చెప్పింది కూడా కరెక్టే plz మన హిందువులు మారితే మనకే మంచిది, మనం అనుకుంటున్నట్లు బయట సమాజం లేదు, అందరు అర్థం చేసుకోండి 🙏🙏
@penmethsasrinivasaraju2630
@penmethsasrinivasaraju2630 5 месяцев назад
True.. manam edo oka side theesukovalsina avasaram ledu..
@Hinduscripturesreader
@Hinduscripturesreader Год назад
స్త్రీ ల పట్ల వారికున్న అపారమైన గౌరవం మీకు వారి ప్రవచనాలలో ఒక్కటి కూడా వినబడలేదా వనజ గారూ? No person is perfect, irrespective of gender! వారు, ఇరువురి గురించీ ( both genders included) ... వారిలోని మంచీ చెడూ రెండూ కలిపి చెబుతూ ఉంటారు. Any person with common sense can understand this. "లేపనాలు పూసుకొని" "కురచ దుస్తులు వేసుకొని " "ఎవరిని ఆకట్టకునేందుకు" " ఈ వయస్సు లో కూడా నాకు " etc, ఇలాంటి మాటలన్నీ ఒక మంచి ఉద్దేశ్యం తో, తనను తాను ఒక example గా ఉదహరించారు తప్ప, అవి వారి నైజం అని మీ లాంటి కుహనా మేధావులు మాత్రమే భావిస్తారు. సామాన్య ప్రజలకూ,వారు చెప్పే విషయాలు నిజ జీవితం లో అనుభవిస్తున్న వారికీ , వారి మాటలలో ఎంత పచ్చి సత్యం దాగి ఉందో బాగా తెలుసు. I'm sure you too agree with these words but you do not have the courage to accept it! Where were you when RGV posted a nasty video shamelessly licking a shameless woman's feet? And when many more such incidents took place?Where did Nirupama and Prabhu disappear? గరికిపాటి వారు has highest regard for woman folk. I appreciate your words about him that he is a prominent social influencer. Indeed! He is! Fighting against social evils like superstitious beliefs, emboldening people, making them ( both men and women) understand their rights and duties and obligations towards society and Our Motherland! You seem to be consciously ignoring all his good words. Wake up lady!
@parishilana
@parishilana 6 месяцев назад
మరి అబ్బాయిల బట్టలు గూర్చి చెప్పండి సారు???? వెస్టోర్న్ కంట్రీస్ లో ఎందుకు జరగడం లేదు???? ముందు ఆలోచనా విధానం మారాలి.....
@Sreemunna2002
@Sreemunna2002 3 дня назад
మీ ఫాదర్,, మీ,, బ్రదర్,, లను,, అడిగి,, తెలుసుకోండి,, వారు,, మీ తో ఎక్కిభవిస్తారా?
@venkatvideoedits
@venkatvideoedits Год назад
ఆయన చెప్పే మాటలు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, మీకు నచ్చక పోవడమే వింతగా ఉంది, అందరి గురించి మాట్లాడలేదు అలా చేసే వారి గురించి మాట్లాడారు.
@vprasad5924
@vprasad5924 Год назад
చాలా కరెక్టుగా చెప్పారు
@yaminiayachitam
@yaminiayachitam Год назад
Ala chesevallani thappu pattadaniki manam evaru? Maga valla dressing em baguntundi? Evadu panchalu kattukoni roju devudi dhyanam cheyadam ledu. Anduke aa durbuddhi ani adavallu kuda eeyana laga pracharam chesthe manchidi.
@johnveean2388
@johnveean2388 Год назад
తల్లీ, చెల్లి, అక్క, కూతుళ్లు వాళ్ల వాళ్ళ కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు నాన్నల ప్రక్కన కూర్చోకూడదట... ఇంద్రియాలు అదుపు తప్పుతాయట... ఎంత నీచమైన ఆలోచన. మన సంస్కృతి మనకు ఇది నేర్పలేదు ఇది ఇతనికి అర్ధం కాకపోవడం బాధాకరం.
@venkatvideoedits
@venkatvideoedits Год назад
సినిమా లో ఐటం గర్ల్ అండ్ హీరోయిన్ ఇద్దరు ఉంటారు ఇద్దరు మహిళలే కానీ ఎవరికి ఎలాంటి గౌరవం ఇస్తారు అందరికీ తెలుసు, రౌడీ ఉంటాడు హీరో ఉంటాడు ఇద్దరు పురుషులే కానీ గుణాలు వేరు ఉంటాయి వాటిని మార్చడం ఎవరి తరం కాదు, కాబట్టి కొంచెం బుర్ర వాడండి, లేదు కాదు అంటే జరిగే వాటికి ఎవరూ ఏమీ చేయలేరు ఏదో పనికి మాలిన చదువులు చదివి, ఆర్గనైజేషన్ పేరు చెప్పి కొంతమంది సొంత ప్రయోజనాల కోసం ఏదేదో వాగుతారు, కానీ నిజ జీవితంలో నీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎలా ఉంటే బాగుంటుందని తెలుసుకొని జీవించాలీ అదే తెలివైన పని
@venkatvideoedits
@venkatvideoedits Год назад
నేను చెప్పేది కూడా అదే మన సంస్కృతి స్త్రీలకు పురుషులకు ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకమైన వస్త్రలను వేసుకొనే అలవాటు చేసింది, నిన్న కాక మొన్న పుట్టి ఏదో పిచ్చి మాటలు చెప్పి పక్క దేశాల సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ చేయడం సరికాదు అని ఒక భారతీయ సనాతన ధర్మ కర్త గా ఆయన చెప్పారు.
@Sgkstelugu8326
@Sgkstelugu8326 Год назад
బట్టలు మీద ఆయన చెప్పింది తప్పుకాదు
@sridharization
@sridharization Год назад
100% correct
@Ishkabrothers
@Ishkabrothers Год назад
100% wrong
@naveen_muchipalli
@naveen_muchipalli Год назад
Endhuku thappu kaadhu.. 100% thappu.. democratic country lo oka ammai ni nuvvu ilane undali ani cheppatam 100% wrong..
@sridharization
@sridharization Год назад
Democratic country లో ఒక అమ్మాయిని బట్టలు సరిగ్గా వేసుకో అని చెప్పడం 100% wrong. నీ ఇష్టం వచ్చినట్లు అర కోర బట్టలు వేసుకో అని చెప్పడం 100% కరెరెక్ట్.
@naveen_muchipalli
@naveen_muchipalli Год назад
@@sridharization yes 100% wrong.. nuvvu sarriga battalu veskoka povatam Valle abbailu ninnu yedipisthunnaru ani cheppatam wrong.
@0723SaraCh
@0723SaraCh Год назад
గరికపాటి గారిని తిట్టడం సంగతి పక్కన పెట్టండి. మీరు స్త్రీ వాది కదా? ఓ స్త్రీగా , తల్లిగా అడుగుతున్నాను. ఎప్పుడైనా ఇలాగే ఈ మాట ఓ బట్టల designer లని ఇలాగె నిలదీసి అడిగారా? వాడు కదా అసలు కీచకుడు . అందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అమ్మాయిలని ఆలా చూడాలని డిజైన్ చేసేది ? డబ్బులు రాబట్టడానికి వాడు డిజైన్ చేస్తాడు. మీ స్త్రీ వాదులు మాత్రం కట్టు,బొట్టుతో చక్కగా తయారయ్యి మా పిల్లలని రెచ్చగొట్టి వాళ్ళనేదో సపోర్ట్ చేస్తున్నట్లు ఇలా పెద్ద వీడియోలు తీస్తారు. మా పిల్లలు 'అలాంటివి వేసుకోకండి తల్లీ' అంటే మేము శత్రువులం అయిపోతాం. అమెరికాలో ఆడపిల్లల బట్టలు ఎలా ఉంటాయి అంటే పుట్టిన పిల్ల నుంచి పదిహేనేళ్ళ పిల్ల వరకూ బట్టలు అన్నీ నిండుగానే అనిపిస్తాయి. 16 ఏళ్ళ నుంచీ Women (అంటే 21 అనుకోవచ్చేమో) వరకూ clothing size ని Juniors అంటారు. ఆ దుస్తులు ఎలా ఉంటాయి అంటే : ఓ చొక్కాకి చేతులు ఉంటే పొట్ట ఉండదు. చేతులు & పొట్ట ఉంటే మెడ ఉండదు. మెడ ఉంటే చేతులు, పొట్ట ఉండవు. చొక్కాల్లో ఇలా రకరకాల permutations & combinations. సరే ఇక pant కి కాళ్ళు ఉండవు. ఒక వేళ కాళ్ళు ఉన్నా దాని నిండా చిల్లులే . ఆ బట్టలు ఎలా వేసుకోవాలో , ఈ వయసులో ఉన్న ఆడపిల్లలకి ఆ ఖర్మ ఏమిటో అనిపించక మానదు. 16 ఏళ్ళ ఆడపిల్ల ఎలా వేసుకోవాలో designer fix చేసేస్తాడు. అంటే Designer ఎలా చెప్తే అలా దుస్తులు వేసుకుంటున్నారు ఆ వయసులో అమ్మాయిలు. వాడిని ‘నన్ను ఏమనుకుంటున్నావు ఇలాంటి బట్టలు డిజైన్ చేసావు’ అని ఎదురు ప్రశ్న వేయాలని కూడా తెలీదు ఈ అమ్మాయిలకి. సరిగ్గా ఇదే జరుగుతోంది భారత్ లో . అమ్మాయిల బట్టలు మార్చేశారు. ఒకప్పుడు ఓణీలు వేసుకుంటే నడుము కనిపిస్తుంది అని చుడీదార్లలోకి దిగాము. హాయిగా చున్నీలతో కాటన్ చుడీదార్లు వేసుకునేవాళ్ళు. చేనేత వాడికి వ్యాపారం జరిగేది. ఇప్పుడు జీన్స్ లు . ఏ వ్యాపారాన్ని పోషించడానికో తెలీదు.. ఆ బిగుతుగా ఉండే టీ షర్ట్ లు వేసుకుని రష్ గా ఉండే బస్సుల్లో ఎక్కితే ఎదుటివాడికి ఆనందమే ఆనందం. ఆ ముక్కే పెద్దాయన స్పష్టంగా చెప్పాడు. ఒక్కోసారి అవతలవాళ్ళని అనటం ఇష్టం లేక వాళ్ళ మీదే తప్పు పెట్టుకుంటారు ప్రవచనకారులు. దానికి ‘ ఆయన దృష్టి అలా ఉంది’ అని మీరు ఆయనని అనేంత వాళ్ళా ? కొంత మంది ఆడవారు రవికలు వెనకాల వీపంతా కనిపించేట్లు ఉంటాయి. నైటీ అంటే day & నైట్ వేసుకుంటూ towel ఒకటి వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇంత దరిద్రంగా బట్టలు వేసుకునే ఆడవారిని అడగండి చూద్దాం. అడగవలసిన వాడిని అడగరు మీరు. చేతకాదు మీకు. అడిగితే మీ అజెండా దెబ్బతింటుంది.
@amruthasrisale4330
@amruthasrisale4330 6 месяцев назад
Meeru inni chestunnaru mana puratana gullalo I mean temples almost 2000 years Ala unna temples lo asalu ladies ki paina emi vesukoledu kada andi. Mari vallu kuda Ala alochinche battalu vesukune valla? Mari Pata british Kalam photos lo ladies asalu blouses vesukoledu. Only saree vesukune vallu. Mari aa ladies kuda Ala exposing cheyadaniki vesukune valla? Alochinchandi.
@0723SaraCh
@0723SaraCh 6 месяцев назад
@@amruthasrisale4330 నేనేం చెప్పాను ? మీరేం చెప్తున్నారు ? అర్ధమయ్యిందా మీకసలు ? అసలు మధ్యలో గుడి గురించి ఎందుకు ? డిజైనర్ ఎవరు మనకి చెప్పడానికి అని అన్నాను. అంటే వాడు అలా డిజైన్ చేస్తే నచ్చుతుందా ? ఓకేనా మీకు ?
@suneelphysicaltherapist9612
ఆస్తి కోసం పెళ్ళి చేసుకుని భర్తను దూరం పెడుతూ , చివరకు పెళ్ళి కి ముందున్న లవర్ని ఫ్రెండ్ అంటూ ఇంటి కే తీసుకొచ్చి పరిచయం చేసి, అప్పుడప్పుడూ వస్తూండు అంటూ భర్త ముందే లవర్కి చెప్పి, నిలదీసిన భర్తకు అతనితో వాట్సాప్ లో కంటిన్యూ అవనిస్తేనే నీతో కలిసి ఉంటా అని తెగేసి చెప్పింది, అదికూడా భర్తతో శారీరక సంబంధం లేకుండా.. ఇలాంటి ఆడవారి గురించే ఆయన ఉద్బోధించారు మీరు అందరికీ ఆపాదించుకోవద్దు...
@sitakalyani737
@sitakalyani737 Год назад
20 ఏళ్ల అమ్మాయి చీరకట్టిన గాని 60 ఆంటీలు కట్టటం లేదు కదా? అలాంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు.
@sailajapidathala5503
@sailajapidathala5503 Год назад
Correct
@chenagllanaveen8118
@chenagllanaveen8118 Год назад
ఏదిఏమైనా ఆడవాళ్లు కూడా బట్టలు సాంప్రదాయంగా వేసుకోవాలి వాళ్ళు వేసుకునే బట్టలను చూస్తే ఒక అమ్మ గుర్తుకు రావాలి
@balakiran336
@balakiran336 6 месяцев назад
100%... అది మగ ఐనా ఆడ వారు ఐనా
@ProHumanist
@ProHumanist 3 месяца назад
Avunu temples lo kuda ammay idols, sculpture kuda sampradayam ga cheera undali😢😢😢
@kottapallichaitanyavarma5870
@kottapallichaitanyavarma5870 3 месяца назад
​@@ProHumanistf❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤aa😊😅😮😢🎉😂❤
@LokeshGuthula
@LokeshGuthula 2 месяца назад
Ammayi entha full ga veskunna 100 lo 90 mandhi ammayini tappu gane chustaru.ammala eppudu chudaru.manam eppudu prathi ammayini amma ga Chelli ga oka akkaga chustamo appudu vallu ye dress vesukunna manam tappuga chudam
@samnetala1
@samnetala1 2 месяца назад
evaru gurthochina calm ga manishila vundaali. Pasuvu laa maarakudadu.
@prabakarbezawada2591
@prabakarbezawada2591 Год назад
గరికపాటి గారి మాటల్లో తప్పేముందీ ? అమ్మాయిలు అవయవలు దాచుకోండి అఘాయిత్యాలకు అవకాశం ఇవ్వకండి అనడంలో తప్పేముంది మడోమ్ మీరు ప్రోత్సహించకండి ప్లీజ్
@venkatab2718
@venkatab2718 Год назад
వనజ గారు నమస్తే , ఆయన వ్యవస్థలో జరుగుతున్న ఇబ్బందికర అంశాలను కొంతలో కొంతైనా ఏవిధంగా నివారించవచ్చు అనే కోణంలో వివరించడం జరిగింది అనుకుంటున్నాను , అతడు చెప్పినది వాస్తవం కాదా ? బట్టలు వేసుకునేది వీపంతా కనిపించడానిక ? అటువంటప్పుడు మనిషికి బట్టలు ఎందుకు ? పురుషులు ఎవరైనా చెడ్డి , బనియన్ తో లేదా షర్ట్ విప్పు కొని తిరుగుతున్నార ? ఉద్యోగాలకు వస్తున్నారా ? స్త్రీ లను పవిత్రంగా గౌరవంగా చూడాలనే అభిప్రాయంగా భావించాలి కానీ విమర్శించడం సరికాదు . ఇకపోతే పురుషుల వస్త్రధారణ గురించి చెప్పిన సందర్భాలు లేవా ? ఇంతకూ మీ అభిప్రాయ ఏమిటి ? బట్టలు సగం చింపుకొని మరికొంత విప్పుకొని అవయవ ప్రదర్శనలు ఇవ్వాలనా ? లేక గౌరవ ప్రదమైన వస్త్రధారణ నేరమనా ? లేక కేవలం అతడిని విమర్శించాలనా ? వెనకటికి ఒకడేవడో బతుకు బతకరా అంటే నీ పసుల కాయనా అన్నాడట , అలాగుంది నీ విమర్శ . చక్కగా , కుదురుగా వస్త్రధారణ చేసుకోవడం ఇష్టం లేకపోతే అదే నేరమైతే విప్పుకొనే తిరగండి ఎవరొద్దన్నారు ఎవరిష్టం వారిది కదా , జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది . ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు ?
@locopoco0
@locopoco0 Год назад
మీ అక్క చెళ్ళ లికి హిజాబ్ వెయ్యండి, వీపు, నడుము పదాలు మొహం చూసినా గరికిపాటి వారికి గుండె పగిలిపోతుంది మరి. 😂😂
@umakranthi2125
@umakranthi2125 Год назад
Baga chepparu madam.vesukune battallo marpu ravali anedi varu chepparu.andarini analedu ala vesukune varine annaru
@brotherdasanna4639
@brotherdasanna4639 Год назад
మీకు నమస్కారమండి 🙏🙏🙏 నేను వక్కాణించి మరీ చెప్పగలను... స్త్రీ వస్త్రధారణ, అలంకరణ అనేవి అనేక అకృత్యాలను ప్రోత్సాహిస్తున్నాయి. సంస్కారవంతంగా ప్రవర్తించడం మర్చిపోతున్నారు. ఇదంతా అలా ఉంచితే ఈ జర్నలిస్టు గారు కూడా పైట వేసుకోలేదు. సౌకర్యం కంటే సంస్కారం కదా ముఖ్యమైనది. బహుశా నేను పాతకాలపు ఆలోచన గల వ్యక్తినేమో గానీ ఈ స్త్రీ సమాజం మాత్రం ప్రమాదం వైపు పయనిస్తోంది అని నిరూపించగలను. పద్దతి మార్చుకుంటేనే ప్రమాదం నుండి తప్పించుకుంటారు
@ShantanuReddy1983
@ShantanuReddy1983 Год назад
@@brotherdasanna4639 babu, nee vakkaaninchedhi thelivi thakkuvathanam nundey, kaastha alochanalanu maarchuko.. Read, travel the world and learn. Don't live like a frog in the well.
@chakravarthys3600
@chakravarthys3600 Год назад
@@brotherdasanna4639 నువ్వు వక్కానిస్తున్న తీరు చూస్తుంటే నెలల పాప మీద అకృత్యం చేసినా ఆ పాప వొంటి మీద ఏమి ఏసుకొలేదు అందుకే వాడెవడో అకృత్యం చేసుంటారు అనే టైప్ లాగా ఉన్నావు. కాస్త ఆలోచనలు మార్చుకో brother. నేరం అన్నది మెదడు లో లోపం వల్ల వస్తుంది బట్టల వల్ల కాదు బట్టల అసభ్యత అన్నది relative. చీరలు కట్టుకొని బ్యాడ్మింటన్ ఆడలేరు కదా.
@mamidivenumadhav4111
@mamidivenumadhav4111 Год назад
మన తప్పులు మనకు చెప్పే వారే మనకు అసలైన మిత్రులు.....
@dhanuahrevalladhanushreval8497
But mee మంచికోసం మే kada chepparu...mee manchikosam cheppina meeku బుద్ది raadu
@rameshgopu7955
@rameshgopu7955 Год назад
ఎంతసేపు ఆయన్ను విమర్శించడానికే వీడియోలు చేయకండి. అయన చెప్పిన మాటల్లో వాస్తవికతను కూడా గమనించండి.
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Год назад
అమ్మ మీరు నాణ్యానికి ఒకసారి చూస్తున్నారు రెండో సైడ్ కూడా చూడాలి మీకు తెలుసో తెలియదో గాని నేను సినిమా ధియేటర్లో పనిచేస్తున్నప్పుడు ఆడవాళ్ళ బిహేవింగు సినిమాకు వచ్చినప్పుడు సినిమా ధియేటర్లో మేము చూసినప్పుడు కొంత తగ్గటం సహజం అదే విషయం గరికపాటి వారు చెప్తారు విచ్చలవిడితనం మగవాళ్ళకి మంచిది కాదు ఆడవాళ్లకు కూడా కాదు కుటుంబాలు నిలబడాలన్న సి ఏ మూల కారణం నాశనం కావాలన్నా సి ఏ మూల కారణం ఈరోజు సమాజం కొందరు స్త్రీల వలన అందరికి వస్తుంది ఆ భావన అంతేగాని గరికపాటి వారు స్త్రీలను ఎప్పుడు కూడా గౌరవిస్తారు మీ దృక్పథం మార్చుకోండి ఇది కలియుగం
@dkr277
@dkr277 Год назад
B c garu.... రెండు వైపులా చూసే చెబుతున్నాం.... గరిక స్త్రీ జాతిని అవమానం చేయడం అతనికి అలవాటు అయ్యింది ఆతని భార్య తో నాలుగు గోడల మధ్య వంట గది లో బెడ్ రూం లో బాత్ రూం లో అవమనిచుకుంటే చేసుకోమనూ... లాస్ట్ వార్నింగ్ మరోసారి ఆడవారి ఉద్దేశం ఈడు ఎవడండి మాట్లాడటానికి ఓవర్ యాక్షన్ బిల్డప్ ఇస్తే మంచిది కాదు గరిక
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
Bhuma Chanchaiah! నువ్వు చెంచయ్య వి కాదు. గరిక గాడి చెంచా గాడివి. గరికకి స్త్రీలు అంటే గౌరవం వుంది అని ఆ గరికను వెనుక వేసుకు వస్తున్నావు. ఎంత ఇచ్చాడు సొమ్ములు నీకు? రేపు గరిక వచ్చి నీ ఇంట్లో ఆడవాళ్ల ను చూసి 55 ఏళ్ల వాడిని నేనే ఆగలేక పోతున్నాను అని అన్నప్పుడు కూడా గరిక స్త్రీ లను గౌరవిస్తాడు అని సరిపెట్టుకో. చెంచా గా!
@rajendrakumarkollipara9535
@rajendrakumarkollipara9535 Год назад
ఆడవాళ మీద ఈ మనిషికి ఏ మాత్రము గౌరవం లేదన్న విషయం నగ్న సత్యము !!!!...ఈయన ను ఏమాత్రం క్షమించ రాదు.....
@pnr2955
@pnr2955 Год назад
వనజ ఆంటీ గారు గరి"కపాటి"కి గడ్డి చాలా బాగా పెట్టారు.
@rameshj982
@rameshj982 6 месяцев назад
అమ్మా అయన అంతే ఆ సమయానికి ఆయనకు తోచినట్టు మాట్లాడతారు . మీరు చాల సరిగా మాట్లాడుతున్నారు . విరుచుకుపడేవారిని వారి విజ్ఞత కె వదలండి . నేను మీతో ఏకీభవిస్తాను
@chtrimurtulu3702
@chtrimurtulu3702 5 часов назад
Amma. Your analysis is correct.
@RaviShankar-if6mf
@RaviShankar-if6mf Год назад
పనికి రాని వీడియో లు పెట్టకండి. గరికపాటి గారు చెప్పింది యదార్థం
@sudhayaralagadda4980
@sudhayaralagadda4980 Год назад
Dress scence is necessary for every human being
@chakri2201
@chakri2201 Год назад
మంచిగా బట్టలు వేసుకోమంటే అంత బాధ ఎందుకమ్మా
@parishilana
@parishilana 6 месяцев назад
అవునా.... మగవాడికి లేనివి ఆడవాళ్ళాకెందుకు???? మీ అమ్మ నో చెల్లినో చూస్తే నీకు కోరికలు వస్తాయా????
@vijayalakshmikoneru1298
@vijayalakshmikoneru1298 3 месяца назад
meelanantevallu samardhana chalathapu. dwandhardhamutho alochenavuntay meeku alanay kanpaduthundhe .thapadukabattay jagarathchepparu purushudunendabattaluvaysukuntanaru.
@parishilana
@parishilana 3 месяца назад
@@vijayalakshmikoneru1298 అయ్యా సామి చీరలు కట్టుకున్న వాళ్ళని మనభంగం చేయట్లేదా???? మొకం కనబడకుండా బుర్కా వేసిన షాబానో బానో ని రేప్ చేయలేదా???? ఫారెన్ కంట్రీ లలో....ఇంతకన్నా చిన్నబట్టలు వేసుకుంటారు సౌత్ కొరియాలో జపాన్ లో ఎందుకు జరగటంలేదు.... *అసలు తప్పంతా చూసే బుద్ధిలో వుంది...ఆ పెద్దయన గడ్డితినే బుద్ధి అయితే అలాంటి కామాపు ఆలోచనలే వస్తాయి*
@uganugapati
@uganugapati Месяц назад
Yes agreed andi
@uganugapati
@uganugapati Месяц назад
Agreed andi
@madhusudanaraochimata8146
@madhusudanaraochimata8146 Год назад
మీరు అలా అర్ధం చేసుకున్నారా
@mangarajugandiboina8974
@mangarajugandiboina8974 Год назад
ఏమి, మీకు తెలుగు రాదా? అర్థం కాలేదా?
@madhusudanaraochimata8146
@madhusudanaraochimata8146 Год назад
అర్ధం అయింది. ప్రవచనాలు కొందరి ఆరొగ్యానికి హానికరం అని.@@mangarajugandiboina8974
@madhusudanaraochimata8146
@madhusudanaraochimata8146 Год назад
@@mangarajugandiboina8974 అర్ధం అయింది. ప్రవచనాలు కొందరి ఆరొగ్యానికి హానికరం అని.
@veerabhadraraoveerabhadrar6746
You are misunderstand madam. Please do'nt talk.
@ralphsundara6236
@ralphsundara6236 Год назад
అవునండీ. మేము అలానే అర్థం చేసుకున్నాం. మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది కూడా తెలియజేయగలరు. 🙏
@sureshgoud9508
@sureshgoud9508 Год назад
అయన ద్రుష్టి కోణం తరువాత మీరు కర్రెక్టుగా ఉంటే అయన ఆలా చెప్పా వాల్సిన అవసరం లేదు మేడం.... మీరు పోరాటం చేయాల్సింది అయన మీద కాదు... అమాయకపు ఆడపిల్లలపై ఆగయిత్యాలు చేస్తున్నా నా కొడుకుల మీద...
@rameshsomayajula2364
@rameshsomayajula2364 Год назад
గరికపాటి వారు చేసిన ప్రసంగాలను ముక్కలు ముక్కలుగా చేసి మీకు తోచిన విషయాల్ని మాత్రమే విమర్శించడం సరికాదు. మీరు కూడా వారి లాగే పబ్లిక్ గా మాట్లాడితేనే మీ మాటలకి విలువ ఉంటుంది. నాకు ఒక సందేహం. ఒక మగవాడి అసలు గుణం ఆడవారికి ఎలా తెలుస్తుంది? అలాగే ఆడవారి అసలు గుణం మగవారికి కూడా తెలియదు. అందరూ కంట్రోల్ చేసుకుంటూ బతుకుతున్నారు. మీకు రెచ్చగొట్టడం అంటే తెలుసా? కొంతమంది తెలిసో తెలియకో రెచ్చగొడితే వేరొకరు దానికి బలి అవుతున్నారు. ఇంత చిన్న విషయం మీకు అర్థం కాలేదా?
@dhanujayam7825
@dhanujayam7825 Год назад
ఈ విషయంలో నేను గరికిపాటి గారిని సమర్థిస్తాను... నేటి ఆధునిక సమాజంలో అసభ్య ప్రవర్తన, అత్యాచారాలు లు ఎందుకు పెరిగిపోయాయి ఈ సమస్య ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది....
@bbbggg6126
@bbbggg6126 Год назад
atyachaaralu jarapabadda ammayilu, pillalu, musali vallu evaroo ilaantivi vesukunnaduna jaragaledu. meeru sariggaa news gamanincha ledanukuntaa. i have a simple solution for you meeru kallu moosukovacchugaa leka pote kallaku gantalu kattesukondi
@sridharization
@sridharization Год назад
@dhanujaya 100% correct
@raolaskhmi9361
@raolaskhmi9361 Год назад
Meeru cheppindi correct amma, aayana adavalla gurinchi matalade vidhanam bagaledu
@taruntammana9622
@taruntammana9622 Год назад
గరికిపాటి గారు వివిధ సందర్భాల్లో వివిధ కోణాల్లో చెప్పింది ఒక వీడియోలో పెట్టేసి వేలెత్తి చూపవద్దు.మంచి కోరి చెప్పారు.జై గరికపాటి🔥
@Rajraj-rh1kf
@Rajraj-rh1kf 22 дня назад
గరిక పాటి ఆడవాళ్ళతో నీకెందుకయ్యా. నీ ప్రవచనాల్లో మసాలా కోసం వాళ్ళను వాడుకొంటావా
@shobhanbabu9428
@shobhanbabu9428 Год назад
గరికపాటి అయినా చాగంటి అయినా మనువాద భావజాలానికి బానిసలే
@vijayakumarv3674
@vijayakumarv3674 Год назад
వనజ గారూ మీరు ఎంత కూల్ గా మీ వాదన వినిపించారో అది చాలా అద్భుతంగా వుంది, ఆ చెప్పిన విధానం ఎంత ఆలోచింప జేసేలా వుందంటే నిజానికి ఆ ప్రవచన కారులు సైతం కచ్చితంగా ఆలోచిస్తారు! ఇది సరైంది కాదు అని ఆత్మ శోధన చేసుకుంటారు. ఈ రకమైన వాదనని నేర్చుకోవడానికి ఇదొక నమూనా గా వుండాలి! అవతలి వారు పరుష, అభ్యంతరకర పదాలు వాడారు కాబట్టి మనం అంతకంటే బరువైన పదాలు ప్రయోగించడం సరైందే అనుకోకుండా ఎంత బాగా చెప్పారు! ఈ వీడియో చూస్తే విమర్శించే విధానం ఎలావుండాలో అనే దానికి పాఠ్య గ్రంధం లా ఒక రిఫరెన్స్ లా వుంది! ఇటువంటి వాటి వల్లే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. మిమ్మల్ని ఈ విషయం లో అభినందించ కుండా వుండలేక పోతున్నాను వనజ గారూ వి. విజయకుమార్
@monanethi503
@monanethi503 Год назад
💐🙏🙏🙏🙏😇 నిజమైన మనిషి మీరు.. అందుకే.. అజ్యుమ్ చేయగలిగారు హృదయ పూర్వక నమస్కారం సర్ 🙏
@Hinduscripturesreader
@Hinduscripturesreader Год назад
@@monanethi503 may I know what you mean by " నిజమైన మనిషి మీరు"
@monanethi503
@monanethi503 Год назад
@@Hinduscripturesreader మానవత్వం లేని మనుషులు.. మనుషులుగా పుడితే.. ఏం లాభం అనీ చాలా సార్లు అనుకుంటాము..! సో.. ఆ యొక్క ధోరణి లో మిమ్మల్నీ విష్ చేశాను..
@viswanatharaonadakuduru883
@viswanatharaonadakuduru883 Год назад
Playing (NOT planning)
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Год назад
​@@monanethi503 👌👌😀
@rkm4946
@rkm4946 Год назад
ఆడవాళ్ళు అందం , బట్టల వల్ల మగవాళ్ళు ఉద్రేకానికి లోనవుతారు. ఇది సహజం. కానీ ఆడవాళ్లు రెచ్చగొట్టే లా బట్టలు ధరిస్తే దాని వల్ల కలిగే ఉద్రేకాన్ని అందరూ నిగ్రహించుకోలేక soft targets బలవుతారు. అత్యాచారానికి మూలం soft target అయిఉండటం కాదు. ఉద్రేకం. ఉద్రేకానికి అసభ్య వస్త్రధారణ ఒకానొక కారణం. అత్యాచారానికి బలౌడానికి కారణం ఆ సమయంలో soft target గా ఉండటమే. అయితే పెరిగిన వాతావరణం వల్ల అతి బలహీన నిగ్రహం ఉన్న వాళ్లు / స్త్రీ ల పట్ల తీవ్రమైన చులకన భావం కలవారు/ తీవ్ర మద్యం మత్తులో ఉన్న వారు/mentally highly imbalanced persons స్త్రీ వస్త్రధారణ తో సంబంధం లేకుండా అత్యాచారానికి పాల్పడతారు. ఈ విదంగా అప్పటికే బలహీనులైన వీళ్లు అసభ్య వస్త్రధారణ తో మరింత బలహీనంగా, మరింత అత్యాచారపూరితంగా తయారవుతారు. కావున రెచ్చగొట్టే లా బట్టలు ధరించడం అత్యాచారానికి ఒకానొక కారణం. చాలా ముఖ్యమైన కారణం. అత్యాచార కారణాలన్నీ ఒకే ఘాటున కట్టకూడదు. ఈమె ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టిస్తుంది. స్త్రీల ను స్వేచ్ఛ పేరుతో రెచ్చగొట్టి, వాళ్ల పై అత్యాచారాలు హింస ఎక్కువ అయ్యేలా చేసి స్త్రీ పురుషుల మద్య ఉండే సహజ మైన ప్రేమ ఆప్యాయత లను చంపి తద్వరా మన కుటుంబ వ్యవస్థ ను తద్వారా మన సమాజాన్ని నాశనం చెయ్యడం వీళ్ల లక్ష్యం. వీళ్ళు పశ్చిమ దేశాలను ఇప్పటికే పాడుచేసారు. మనల్ని పాడుచేస్తున్నారు. గరికపాటి వారి మాటల్లో కొన్ని తప్పులు దొల్లాయి. కాని ఈమె ఉద్దేశ పూర్వకంగా మన సమాజాన్ని నాశనం చేస్తుంది.స్త్రీ పురుషుల మద్య సహ్రద్బావం లేని, బలమైన కుటుంబ వ్యవస్థ లేని దేశాన్ని control చేయడం , exploit చేయడం తేలిక. గరికపాటి వారికంటే ఈమెలా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు చాలా ప్రమాదం. ప్రజలు, ముఖ్యంగా వయస్సు లో ఉన్న వారు ఇలాంటి వాళ్ల brain washing కు లోనై జీవితాలు పాడుచేసుకోకూడదు. Watch the video in link below to understand MATTER behind persons like this madam. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Y9TviIuXPSE.html
@tulasilakshmi7434
@tulasilakshmi7434 Год назад
అమ్మా, గరికపాటి నరసింహారావు గారి గురించి ఇలా తప్పుడు ప్రచారాలు మానుకోవాలి , అతను ఒక గొప్ప మేధావి అని ఒప్పుకొని తీరాలి, ఆయన స్త్రీ లకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, చాలా మంది గురువు గారు చెప్పిన విధంగా నే ఉన్నారు, యథార్థ వాది ,లోక విరోది, అన్నట్టు , కొంతమంది మాత్రమే ఇలా , నిజం మాట్లాడితే , వారిని కూడా మీ లాంటి వారు టార్గెట్ చేస్తూ పొతే ఎవరు మాట్లాడ డానికి, ముందు కు రారు , ఎన్నో ప్రవచనాలు పలికే నోటి నుండి కోన్ని మాటలు డొల్లి నంత మాత్రాన మీరు బురదతో, రెడీ అవుతున్నారు, గరికపాటి నరసింహారావు గారు ప్రస్తుత పరిస్థితుల్లో, దిశా నిర్దేశం చేస్తున్న వ్యక్తి , ఎదుటివారి తప్పులు వెతికే పనికి వెళ్ళడం మంచిది కాదు, దయచేసి గమనించగలరు,
@The_Searching_Sanchari
@The_Searching_Sanchari Год назад
He’s an idiot. Eevidatho ekeebhavinchina valla sankhya chudandi
@sathyanarayan8744
@sathyanarayan8744 Год назад
ఫస్ట్ నీ అవతారం చూసుకో మేడం! నైటీ వేసుకొని..క్వార్టర్ ఏసి ఫుల్ టైం పాస్ చేశావు 18:30 ని,,లు. నీ మాటతీరు ఒకే. కానీ మహానుబావుడిని కించపరిచే సంస్కారం నాకే కాదు.. సమాజానికి కూడా నచ్చదు. ఆయనగారిపై కక్ష ఉన్నట్టుంది.. కలిసి మాట్టాడుకోండి! జనాలను తిక్కోళ్ళని చేయొద్దు! దేశాన్ని నాశనం చేసి చెడు వైపు మళ్ళించే మీ ప్రయత్నాలు మానుకోండి! ఒక బాధ్యత గల గురువుగా మన మేలు కోరి చెప్తే...ఆయనను తప్పు పడతావా? ఏం జ్ఞానం? సమాజంలో వంకర పోకడలపై నిత్యం సమరం చేస్తున్నారు. అర్థం చేసుకోకున్నా సరే! అపార్థం మాత్రం చేసుకోవద్దు. దారుణాలకి కారణాలు చప్పడం ఆయనగారి తప్పా!? సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మాట్టాడితే ఆయనకే వంకర బుద్ధి ఉందనటం కరెక్ట్ కాదు. ట్రోల్స్ అన్నీ అతికించి ఆయన గారిపై నిందలు వేస్తున్నావంటే మామూలుదానిలాగలేవు!! వినేవాళ్ళకి తెలుసు నీ రచ్చేంటో.
@user-Indiafirst8
@user-Indiafirst8 4 месяца назад
Nijaniki ala Batalu vesukunte Attraction kaadu Chiraku vastadi Madam......
@vamsicreationsbilla9321
@vamsicreationsbilla9321 Год назад
జీన్స్, ప్యాంట్స్ వేసుకున్న అమెరికా కన్నా మన భారత దేశం లోనే ఎందుకు చిన్న పిల్లల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి...అనేది ముసలి గరికపాటి తెలుసుకోవాలి ... అంత ఎందుకు మేడం ప్రతి గుడిమీద అన్ని అవయవాలు కనిపించే విదంగా ఉన్నాయి... ముందు అవి చూసే సగం paadavuthunnai..... అసలు భారత రాజ్యాంగం అంబేడ్కర్ రాయకపోతే అసలు స్రీలు చదువుకోలేు... అంతెందుకు వంట ఇంట్లో నుంచి బైటికి రాకుడదు.. అటువంటి సమాజం నుంచి స్రిలకు అన్ని హక్కులు కల్పించారు... ఆయనే లేకుంటే ఈరోజు ఒక్క స్రి కూడా ఇలా రోడ్ మీద స్వేచ్చగా తిరిగేది కాదు
@sreeramuduayodhya4864
@sreeramuduayodhya4864 Год назад
ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ప్రవచనాలు చెప్పడం కన్నా,ప్రవర్తనలో చూపడం మిన్న ‌సంస్కారంలేని అవధానికన్నా,సంస్కారమున్న పామరుడు మిన్న అహంకారి అసూయపరుడైన ఈ గరికపాటి కన్న "గరిక"మిన్న
@ayyagariprasad6083
@ayyagariprasad6083 Год назад
వారు గరికినేనని వారేచెప్పుకున్నారు.అదేవిధంగా ఆగరిక ఏఏ సందర్భాలలో ఎంత పవర్ ఫుల్ నో కూడ చెప్పారు. నాకో సందేహం ,ఈవీడియో చేసిన ఆమె ఏవుద్దేశంతో ఇంత Deep గా ఎనలైజ్ చేశారో కాని నాకనిపిస్తోంది ఆప్రవచనాలలో ఏదైనా ఆవేశంలో ఆఫ్లోలో కొంత అతి దొర్లి వుండవచ్చు. కాని,ఇంత ప్రత్యేకంగా ఈవీడియో చేశారంటే "ఆయనను సోషల్ మీడియాలో"అల్పంగా చూపుట కొరకేనేమో.ఇదికూడ ఒక ప్రీప్లాన్డు ఎటాక్ ఎందుకు కాకూడదు?ఆయనంటే గిట్టనివారు ఈవిధమైన ప్రచారం చేయించే సావకాశంకూడా వుంది. ఆమే డైరెక్టుగా ననలుగురు స్త్రీలతో కలసి ఆయన అపాయింట్ మెంటు తీసుకుని ఈవిషయమై తమ అసంతృప్తిని వ్యతిరేకతను చెప్పవచ్చుకదా? ఎందుకు డైరెక్టుగా సోషల్ మీడియాద్వారా రోడ్డెక్కడం. ఆవిధంగా ఆయనను అప్రోచ్ అయాక కూడ మార్పు రాకపోతే అప్పుడే ఈవిధమైన నిరసనలు తెలియచేయవచ్చు. ఆయన ప్రవచనలలో అతిదొర్లివుండవచ్చు, కాదనరు కానిదీనికి పరిష్కారం ఈవిధంగానే అక్కర లేదు. ఏదేమైనా ఈవీడియో చేసి రోడ్డెక్కక్కరలేదు.
@johnveean2388
@johnveean2388 Год назад
బ్రిలియంట్.. బాగా చెప్పారు
@killananeelaraju9907
@killananeelaraju9907 5 дней назад
బాగా చెప్పారు
@mouliparidala4663
@mouliparidala4663 Год назад
బట్టలు కూడ ఒక కారణం కదమ్మా
@studio9digitals
@studio9digitals Год назад
మొన్న హైదరాబాద్ స్కూల్లో 4 ఏళ్ల పాపని రేప్ చేసాడు.ఆ పాపా డ్రెస్ ఏంటి సర్
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 5 месяцев назад
ఇలా వర్ణిస్తూ ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడ్డం తప్పు
@premfraser6078
@premfraser6078 Месяц назад
Vanajamma గారు మీరు చాలా వాస్తవం మాట్లాడారు. ఈ చదువు లేని వారిని గురించి అనాగరికులగురించి మాట్లాడడం వృధా.
@sateeshchandra1237
@sateeshchandra1237 Год назад
గరికపాటి నరసింహారావు గారు చెప్పిన చాలా విషయాలు నిజమే. గరికపాటి గారు చెప్పిన విషయాలను ముస్లింలు ఆచరిస్తున్నారు. అందుకే మగవారు, ఆడవాళ్ళుకి బుర్ఖ, హిజాబ్ లాంటి వాటిని కనిపెట్టి వేయిస్తుంన్నారు. దానిని గురించి మనం మాట్లాడ కూడదు, ఎందుకంటే వాళ్ళు వేరే మతం. ఇక్కడ మూత్రం కొంచెం బట్టలు సరిగ్గా వేసుకోమంటే వీడియో లు పెడతారు.
@ramamurthyyellapragada6700
@ramamurthyyellapragada6700 Год назад
మేడం మీరుexcellent gగ మాట్లాడారు. కానీ సమాజం లో జరిగే విషయాలు ఏమి తెలియనట్లు మాట్లాడితే ప్రయోజనం శున్యం
@monanethi503
@monanethi503 Год назад
బయట జరిగేది ఏంటి..! గరిక కు ఏమి తెలుసు.. అతను ఏమి జర్నలిస్ట్ కాదు.. ఒక ఆర్డినరీ పర్సన్ నోటికి వచ్చింది వాగుతే ఎవ్వరూ పట్టించుకోరు.. పోన్లే వాడు మగాడు కదా.. బలుపు ఎక్కువా అనుకుని వదిలేస్తారు.. కానీ ఉన్నత స్థానంలో కూర్చుని.. అమ్మాయిలనీ తిట్టటం అస్సలు సరి కాదు.. అదీ కూడా చీప్ మాటలతో.. అబ్బాయిలు మరింత పెట్రేగి పోయేలా మాట్లాడవద్దు.. మీలాంటి ఉత్సాహవంతులు అమ్మాయిల మంచి కోసం అనీ చెప్తే ఎలా..! చదువుకుంటే ఉన్నమతి పోయిందట ఈ సామెతనే గుర్తు చేసుకోవాలి.. 🙄 ఒక తప్పును చూపించి.. మరొకరు తప్పులు చేస్తారు అంటూ బెదిరిస్తూ.. నేరాలను జస్టిఫై చేసేస్తున్నారు.. గరిక గారు 🙄 మీకు నిజంగా తెలుసుకోవాలి అని ఉంటే.. రేప్ victim's case files అన్నీ చెక్ చేయండి.. విక్టిమ్ ధరించిన దుస్తులు.. శారీ అండ్ చుడీదార్ అనీ రాసి ఉంటుందీ.. 90%
@ramamurthyyellapragada6700
@ramamurthyyellapragada6700 Год назад
@@monanethi503 సమాజం మొత్తం ధర్మంగా నడుస్తున్నట్లు గరికపాటి వారు ఒక్కళ్ళే విమర్సించినట్లు మాట్లాడితే ఎలా ? సినిమాలు , పేపర్స్ , టీవీ advertisements అన్నీ డబల్ మీనింగ్, హాఫ్ నేకేడ్ డ్రెస్సెస్ - గరికపాటి మీద ఎందుకు కోపం
@ganeshbadri406
@ganeshbadri406 Год назад
Yes... Garikapati Garu 1000% correct
@chagantisubbarao8624
@chagantisubbarao8624 Год назад
Thokka geerapati100000retlu wrong
@drkotthireddymallareddy7537
సినిమాల్లో అశ్లీలం పై ఎందుకు మాట్లాడరు
@sweetcherrynanna
@sweetcherrynanna Год назад
Stop nonsense ...Edo enni days ki okka mahanubhavudu vachadu ..plz take thim as suggestions for all ladies ............. We r really great follower of him... Entho mandi chyddavallu vunnaru ,vallani focus chyyandhi .........plz stop this newsense .....meeru motham subject wise Ga chudali...just bits tisukovadam wrong .....
@sailajapidathala5503
@sailajapidathala5503 Год назад
Correct
@pavankumarpavan8720
@pavankumarpavan8720 Год назад
గరికపాటి చెప్పిన ప్రతి విషయం అర్ధం చేసుకోండి. ప్రతి దానికి వింతడవాదం మంచి పద్దతి కాదు మెడమ్.మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయవద్దు.
@durgak9122
@durgak9122 Год назад
Correct sir వితండవాదం ప్రతిదానికీ. అమ్మాయిల dress chustunte చిరాకు పుడుతోంది
@delhiswarraonemalapuri9945
@delhiswarraonemalapuri9945 Год назад
అతని దృష్టి ఆడ పిల్లల మీద కాదు, ఆడ పిల్లలని నిందారోపన కాదు. కానే కాదు. సమాజ కళ్యాణమే అతని దృష్టి. డిల్లీశ్వర రావు విశాఖపట్టణము.
@minigarden3442
@minigarden3442 Год назад
Nijaanni nirbayanga chepparu
@padmalatha159
@padmalatha159 28 дней назад
O ri garika cheppevi neetulu sochevi 😂😂😂😂
@jithenderj5987
@jithenderj5987 Год назад
7:38 Nuvvu Cheppedi Total Wrong...
@venta276
@venta276 Год назад
నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది
@kirandotc
@kirandotc Год назад
ఈ వీడియోని తప్పు పట్టటమే కాక ఆయన మాటలన్నీ సమర్థనీయమే అంటున్న మూర్ఖ కబోది బధిరుల ఇళ్ళలోని స్త్రీలకు నా సానుభూతి.
@gouthamprasadprem6575
@gouthamprasadprem6575 Год назад
మంచి విశ్లేషణ చేశారు మేడం. ఆయన అనుకునే మంచి మాటల వెనుక ఉన్న మర్మం గురించి వివరంగా చెప్పారు. మతం ఎప్పుడూ స్త్రీలను చులకనే చేసిందే తప్ప, ఉన్నత స్థానం ఇవ్వలేదు. అది ఏ మతమైనా కావొచ్చు. అందులో పుట్టి పెరిగిన గరికపాటి గారి నుంచి అంతకంటే మంచి మాటలు ఆశించలేం. ఛీ.....!
@subbarao3812
@subbarao3812 Год назад
హైందవ సంస్కృతి లో స్త్రీల కు ఉన్న ప్రాముఖ్యత మీకు అసలు తెలియదు. స్త్రీ లను లక్ష్మి కు, సరస్వతి కు , జగన్మాతకు ప్రతీకలుగా భావించేది హైందవ సాంప్రదాయంలో . అంటే కాదు నదీమ తల్లులు గా పూజిస్తారు. అంత ఎందుకు మన దేశ మాత భరత మాత. మన దేవతా పూజ ల లో లక్ష్మి నారాయనులను, శివ పార్వతులు అని పూజిస్తాము. హైందవ సంస్కృతి లో నే స్త్రీలకు మహోన్నత స్థానం ఉంది. అందు చేతనే దేవాలయాలలో స్త్రీలు ప్రత్యేక కుంకుమ పూజ లు చేస్తారు. దేవుని కల్యాణాలు వగైరా పూజలలో భార్యా భర్తలు కలసి పాల్గొంటారు. ఇస్లాం లో స్త్రీలు మసీదుకు వెక్క కూడదు, బుర్ఖా ధరించి ఇంట్లో వంట వండి మగవాడికి సుఖాన్ని అందించాలి. ఇలాంటి ఎడారి మతాలలో స్త్రీలు దుర్భరంగా బతుకుతున్నారు
@RameshbabuY-k8i
@RameshbabuY-k8i 26 дней назад
Chala clear explain chesaaru, madame T.U
@panand7641
@panand7641 16 часов назад
Budidha lantidhi abhadhdham ,Nijam Nippu lantidhi
@Badarinarayanarao
@Badarinarayanarao Год назад
దోమలు వల్ల , యుద్ధాలు వల్ల నష్టపోయిన వారి కంటే ఇలాంటి గడ్డి పాటి లాంటి వాళ్ళ వల్లే ఎక్కువ ప్రమాదం,మనుషుల ఆలోచనలు అభివృద్ధి చెంద కుండా చేస్తాయి...
@sandhyrani8019
@sandhyrani8019 Год назад
Gariki pati varu 100 % correct 💯💯💯💯💯💯
@nagendranadh4848
@nagendranadh4848 Год назад
Garikipati varu correct ...bapatla
@shashikiran6209
@shashikiran6209 Год назад
ఇలాంటి ప్రవచన కారులు తమని తాము అపర మేధావులుగా భావిస్తూ, వారు చెప్పిందే అందరూ పాటించాలి అన్న బ్రమలో ఇంకా బతికేస్తున్నారు. సమాజం మారింది, అని గుర్తించడం లేదు. పద్మ అవార్డ్ తెచ్చుకున్నాక ఈయన అహం ఎంత పెరిగిందో చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రవచన కారులు చెప్పే పిట్ట కథలు వినడం ప్రజలు మానేస్తారో అప్పుడే వీరికి ఉపాధి/అహం తగ్గేది. లేదంటే రాబోయే తరాలని కూడా ఈ మూడత్వం లో ముంచుతూ, మెడలో దండలు, చేతికి బంగారు కడియాలు వేసుకొని ఊరేగుతారు.
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
Shashi Kiran bro. మీరు వాస్తవాలు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇతను BJP KI, MODI KI భజన చేసి అడ్డదారిలో పద్మశ్రీ తెచ్చుకున్నాడు. వాస్తవానికి ఇతనికి ఆ అర్హత లేదు. నిజానికి శ్రీ. మల్లాది.చంద్ర శేఖర శాస్త్రి గారికి రావాల్సిన అవార్డు అది. మీరు అన్నట్లు ఆ పద్మశ్రీ పురస్కారం తెచ్చుకున్న తరువాత ఇతనికి అహంకారం , గర్వం, తల బిరుసు చాలా చాలా ఎక్కువ అయింది. మొన్న ఒక ప్రవచనంలో నేను గడ్డి చెప్పినా ఎవరూ అడగరు అని అంటున్నాడు అంటే ఇతని అహంకారం ఏ స్థాయి లో ఉందో అందరూ గ్రహించ వచ్చు. ఇతను ఫ్రీ గా ప్రవచనాలు చెప్పటం లేదు. ప్రవచనానికి ఇంత అని డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ రంగంలో సంపాదన బాగా వుండడం తో తెలివిగా కొడుకు గురజాడ నీ ఇందులోకి దింపాడు.ఇతను సమాజానికి ఏం సేవ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే హిందూ మతాన్ని తన సొంత అభిప్రాయాలు జోడించి చెప్పి బ్రష్టు పట్టిస్తున్నాడు.ఇతను పూర్వాశ్రమంలో ఒక రాడికల్. ఒక సామ్యవాది.పరమ నాస్తికుడు. ఇతను వరంగల్ లో ఇతని 1st వైఫ్( ఆవిడ పేరు కామేశ్వరి గారు) తో 14 సం.లు ఉద్యోగం వెలగ బెట్టాడు. ఆవిడ కూడా జాబ్ చేసేవారు.ఇతను కేవలం ఒక సంస్కృత అధ్యాపకుడు మాత్రమే. ఇతనికి వేదాలు, పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివి ఏం తెలియవు. అవధానాలు చేసే వాడు. ఇప్పుడు అవధానాలకి ఆదరణ బాగా తగ్గింది. అవధానానికి మీడియా ఆదరణ కూడా లేదు. అది తెలుసుకుని కాకినాడలో వున్న మకాం హైదరాబాద్ కి మార్చాడు. అక్కడ కొన్ని టీవీ యాజమాన్యాలతో సన్నిహితం గా మెలిగి రాజకీయ నాయకులకి చేరువ అయ్యాడు. బాగా ఈ ప్రవచనాల రంగంలో కి దిగాడు.ఈ బాగా సంపాయిస్తున్నాడు.
@tsd2266
@tsd2266 Год назад
@@suryanarayanasistla9483 అవునండీ...abn rk ద్వారా cbn ద్వారా వెంకయ్యనాయుడు recommendation తో పద్మశ్రీ తెచ్చుకున్నాడు
@mbgtilakmarty671
@mbgtilakmarty671 6 месяцев назад
👌👌👌
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 Месяц назад
పుక్కిటి పురాణాలు
@raghavachary2116
@raghavachary2116 Год назад
Amma mee adavalle "Dowry" adugutaru ....guruvugaru 💯 currecte cheptaru...Talli 10,000/- velu katnam teste kodukki 10 lakshalu adugutundi.....emantaru...
@sweetcherrynanna
@sweetcherrynanna Год назад
Ayyana ladies gurchi Chala goppaga chypparu ...proper Ga vinnandi pravachanalini.....
@sujathagada7532
@sujathagada7532 Год назад
అవార్డు గ్రహీత,ప్రముఖ వక్త అని లేకుండా!!తప్పుని తప్పు అని చెప్పే మీ ధైర్యానికి .....🙏🙏🙏
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
సుజాత గారు! అది అవార్డు కాదు. పురస్కారం మాత్రమే. అది కూడా అడ్డదారిలో తెచ్చుకున్నాడు. ఇతనికి వచ్చింది కాదు.🤣🤣🤣
@manasay7149
@manasay7149 Год назад
@@suryanarayanasistla9483 Addadarilo techukovatam enti andi. He is knowledgeable. Regarding the comments about girls , he was little bit harsh. But andarini generalise cheyaledu. Mudha nammakalu, devuni peru mida chetta panulu cheyyatam, evarikosamo anavasapu panulu cheyatam ivanni wrong ani cheputharu kada. Why picking up only 1 or 2 points and making videos. Just for views
@shaiksattar6687
@shaiksattar6687 5 месяцев назад
ఆయన మాట్లాడే దాంట్లో యదార్థం ఉంది ముఖ్యంగా పైటల విషయం
@cvenkat7766
@cvenkat7766 Год назад
ఆయన వాడిన భాష కటువుగా ఉండొచ్చు కాని , ఆయన చెప్పిన దాంట్లో చాలావరకు నిజం ఉందమ్మా ! ఇవాళ యువతులు ధరించే దుస్తులు చూస్తుంటే. చాలా వికారంగా అనిపిస్తాయి . ఆధునికత అనేది మన ఆలోచనా విధానం లో కనబడాలి , వస్త్రధారణ లో కాదు .
@prashanthmaduri6259
@prashanthmaduri6259 18 дней назад
Rapes jaragadaniki karanam women clothing reason kadu... Mana govt x videos and sex workers ni ban cheyadam. Note .. sex workers andaru balavantham ga cheyyaru kondaru vallaku nache chestharu And ammailu private parts kanapadela dressing veyadam anedi magallanu akarshinchadanike anedi 💯% nijam
@vallojisrinuvas
@vallojisrinuvas Год назад
Nejame....ledesu...pavarthana....bagaledu...gurugaru..chepenedhi.......
@jayanthichanda9989
@jayanthichanda9989 Год назад
Madam.. Nenu eppatnundo anukuntunna thought idi.. Meeru chala baaga cheppaaru.. I wish I could explain it this way when I was criticised.. Madam, ee kaalamlo gold adigesi memu katnam theesukovatlem ani antunnaru.. Kodalni chulakana chesi rechagotti, memem kottatlem thittatlem aina matho godava pettukuntundi ani avamaanisthunnaru.. Inka chala.. Direct attack poyi indirect ki vachindlu (manchithanam musugu).. Itlaanti vaalla meeda kuda oka video cheyyandi madam..
@thetruth7961
@thetruth7961 Год назад
బ్రాహ్మణ అహంకారం అంటే ఇదే... వీళ్లు చెప్పేదే అందరూ విని ఆచరించాలి అని ఈగో...
@shivajinainala766
@shivajinainala766 Год назад
For your kind information ,he married twice. He is having sadistic personality. May be he reached to impotency. Dress is not a criteria for opposite attraction and atrocities. He is titled as gaddipati.
@bantunarender4854
@bantunarender4854 Год назад
గురువు గారు మీరు చెప్పేది 100'/. కరెక్ట్. మూర్కులకు మీ మాటలు బుర్రకి అక్కవు
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
నువ్వు ఆ గరిక బంటువు. అందుకే వాడిని సపోర్ట్ చేస్తున్నావు
@sridharization
@sridharization Год назад
@bantu 100% correct
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 20 дней назад
"ఇతనికి ఆడపిల్లలు లేరేమో"
@theunbiased888truth4
@theunbiased888truth4 3 месяца назад
Vaadu manu scripts ne enforce chesthundu
@vimala.m3787
@vimala.m3787 Год назад
మీరు ఎంత సేపు వారిని విమర్సించే పనే పెట్టారు. ఇప్పటి పరిస్తి తిలో మనము భారతీయులము అని చెప్పుకో టానికే సిగ్గుగా వుంది. ఏమైనా మంచి చెప్పే ఇంటిలో పెద్దలకైనా,, బయటి ప్రవచన కర్తలకైనా ఈ నిందలు తప్పవు జై నరసింహ రావు గారు
@arunl24698
@arunl24698 5 месяцев назад
Views kosame veellu ila
@uganugapati
@uganugapati Месяц назад
Agreed andi
@nirmalapriya3543
@nirmalapriya3543 Год назад
Adavallu jagrarthaga undamani ayanapadhathilo cheputhunnadu thappuleedhu
@b.v.6137
@b.v.6137 Год назад
స్త్రీలు సంప్రదాయాలు,కట్టుబాట్లు,ఆచార వ్యవహారాలు,వస్త్రధారణ,వేషభాషలు మనం గతంలో పాటించినట్లు పాటించితేనే అత్యాచారాలు తగ్గుతావి.అతను చెప్పిందే కరెక్ట్.
@vaspulayadaiah7681
@vaspulayadaiah7681 Год назад
Garikapatigari budhi vankarabudhi illantivariki manam padmasrini istamu
@keshrao1566
@keshrao1566 15 дней назад
Madam, you r correct. Influenced me a lot.
@swapnapriyag
@swapnapriyag Год назад
ఎక్కడా బాలన్స్ కోల్పోకుండా సంమయమనంతో మాట్లాడారు. నేను సిగ్గుపడుతున్న, వున్న కొద్దివాళ్ళలో ఈయన ప్రోగ్రెసిన్ గురువు అన్నానని. థాంక్స్ అండీ!
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
👍👍👍
@petenikhil375
@petenikhil375 Год назад
Neelanti thelivi thakkuva daddammalu vunnandhuku India antha siggu padali. Baviloni kappa minds
@sriperumbudurusuribabu8174
@sriperumbudurusuribabu8174 Год назад
అమ్మా! మీరు చెప్పింది సత్యం.మీరు హేతుబద్దంగా విశ్లేషించారు.ఆయన చప్పట్లు కొడితే ఆనందంతో ఇలాంటి మాటలు చెప్తుంటారు.మీరు చెప్పినట్లు స్త్రీలను గౌరవించడం ఆయనకు తెలియదు.ఆయన ప్రవచనాలు గమనిస్తే ఒకసారి చెప్పింది మరోసారి ఉండదు.తాను చెప్పిందే తాను వ్యతిరేకిస్తారు మరో సందర్భంలో. ఈయన కు జనాలు Full stop పెట్టడం ఎంతో దూరంలో లేదు.
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
నాది కూడా సేమ్ ఒపీనియన్.
@nandirajuabhi2806
@nandirajuabhi2806 4 месяца назад
Meeku mind ledu ani telustondi sir sorry
@madarapuraju3301
@madarapuraju3301 Год назад
మేడం గారు ఫస్ట్ మీరు మీ వయసుకు తగ్గ వస్త్రాలు ధరించండి తర్వాత అతని గురించి కామెంట్ చేయండి
@hanmanthum3485
@hanmanthum3485 Год назад
Barithegichi terige meeku artham kadule
@hanmanthum3485
@hanmanthum3485 Год назад
Adadhi sanskaranga nadichukovali...
@bharatp5569
@bharatp5569 Год назад
Hanumanthu M@…. Koncham sanskaram definition kuda chepithe baguntundhi…..mee web search history chooste telisipodhi le….
@nagarajapadmalaya5064
@nagarajapadmalaya5064 6 месяцев назад
మీ లాంటి కూతురు కావలమ్మ🎉🎉
@cbtduvva
@cbtduvva Год назад
హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును - బైబిల్. చాలా బాగుగా మాట్లాడారు thank you sistergaru
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Год назад
Vachesadra, NE bible gurinchi makenduku saami.. Point meda matrame matladu
@nirmalakallagadda6397
@nirmalakallagadda6397 Год назад
Ee Bible word garikapati matalaki samadaanam antekaani bible gurinchi ala matladatam tappu sir.
@joshibaddipudy1041
@joshibaddipudy1041 Год назад
ఇతర మతాలను గౌరవించడం నాగరికుల లక్షణం.
@joshibaddipudy1041
@joshibaddipudy1041 Год назад
వీడొక మదపిచ్చివాడు. సిగ్గు శరం లేకుండా మాటాడతాడు. ఆడాళ్ళల్లో వీడి అమ్మ అక్క కూతురు పెళ్ళాం ఉంటారన్న వివేకం లేనివాడు. వీడు అన్నం తింటాడో, గరిక(గడ్డి)ను మేస్తాడో....."గరిక"పాటి కూడా చేయని వెధవ. స్త్రీ లను ఇంత అసభ్యంగా అనాగరికంగా మాటాడేవాడు భూమ్మీద వీడొక్కడే!
@shereen528
@shereen528 6 месяцев назад
So true she is right
@godavarisandhya1575
@godavarisandhya1575 Год назад
నువు నోరు ముస్కొని చెప్పింది ఆలోచించు అది నిజం science ప్రకారం అదే నిజం. నీకు ఒక బిరియాని చూసిన వెంటనే తినాలి అనిపిస్తుంది ఎందుకో తెలుసా హార్మోన్స్ ఎఫెక్ట్స్ age తో సంబంధం లేదు అలాగే ఒక మగాడికి శరీరం లో హార్మోన్స్ అలాగే రిలీజ్ అవుతాయి వాటిని కంట్రోల్ చేసుకోలేక ఎవరో ఒకరి మీద తీర్చుకుంటారు చెత్త మొహందాన
@bharatp5569
@bharatp5569 Год назад
Biryani ki….Harmones ku sambandham ledhu…. Edhi Morality ki sambandhinchina vishyam…….thamari parigynanam atuvantidhi. Madam chepedhi meeku ardham kadhule kaani…. Antlu thomuko pooo….
@rameshadig
@rameshadig Год назад
అసలు మీ లాంటి వాళ్ళే చాలా ప్రమాదం.
@nsentertainments125
@nsentertainments125 Год назад
ఆడవాళ్ళు ధరించే బట్టల వలనే నేరాలు జరిగితే....మరి శరీరం నిండా బుర్ఖా...హిజాబ్ లాంటివి ధరించే ముస్లిం స్త్రీల మీద దాడులు ఎందుకు జర్గుతున్నాయి....నువ్వు నీ డ్రామాలు ..రెండు గంటలు మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడుతా అని అనడమే దయ్యా...స్త్రీ గజ్జిపాటి 🤭🤭🤭
@khadarvalishaik5731
@khadarvalishaik5731 Год назад
Medam. Garikapti garu corect gane chepparu
@madhugullapalli7979
@madhugullapalli7979 Год назад
చాగంటి కోటేశ్వరరావు కూడా ఆడవాళ్ళ గురించి చులకనగానే మాట్లాడతాడు. ఆయన గురించి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
మధు! చాలా తప్పు గా మాట్లాడుతున్నారు. మీరు, తప్పు ఎవరు చేసినా తప్పే. చాగంటి గారు తప్పు చేస్తే, ఈయన కూడా తప్పు చేస్తాడా? చాగంటి గారు ఎక్కడ ఆడవాళ్ల గురించి చులకన గా మాట్లాడారో మీరు చెప్పండి. ఆ వీడియో పెట్టండి.
@tsd2266
@tsd2266 Год назад
Lipstick గురించి చాగంటి గారు కూడా same అన్నారు
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 Год назад
Chaganti Garu great legend , Chaganti Garu Nadiche Ramudu 🙏
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 Год назад
Manasutho, Burra tho Matladandi Chaganti Vari gurunchi Chaganti garu chala goppa manishi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kneelarambham2860
@kneelarambham2860 Год назад
చాలా సంయమనంతో చెప్పారు వనజగారూ .ఇలా ప్రవచనాలు సంయమనం లేకుండా మాట్లాడడాన్ని సోదాహరణంగా నిరూపించారు .👍
@Bklv2915
@Bklv2915 Год назад
మీకు తప్పనిపించింది ఏమోగానీ మాకు అలా ఏమి అనిపించలేదు అతను సరిగానే మాట్లాడాడు...
@prasannalakshmi3341
@prasannalakshmi3341 Год назад
ఎన్నేళ్ళయింది ఈ వీడియోలు విడుదల అయి, ఇప్పుడే ఎందుకు ఆయన ప్రవచనాల్లో తప్పులు వెతకడం మొదలైంది, అదీ ముందు, వెనుక చెప్పిన విషయాలు వదిలేసి, కొంచెం చూపించి, అందులో అనర్థాలు వెతకడం అసమంజసం.
@AnilAnvesh
@AnilAnvesh Год назад
నాణే కి ఇంకో వైపు లా ఆయన లో ఇదొక చీకటి కోణం. ప్రవచనలలో ఇలాంటి ప్రస్థానవాలు లేకపోతె బాగుంటుంది
@highpowertv5689
@highpowertv5689 Год назад
In the name of women freedom please dont encourage the corrupt ladies
@ramulubangaribyreddy830
@ramulubangaribyreddy830 Год назад
Amma miku ardam kaledu, garikipati varu oka adbutam ayana cheppindi100% nijam plz try to understand
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Год назад
Byreddy! Repu aa garik nee intiki vachhi nee intlo ladies ni choosi 55 years vaadini naynu nee ladies ni choosi aaga leka pothunnaanu annappudu kooda, nuvvu aa garika adbhutham ani Garika చెప్పింది100% nijam ani nuvvu understand chesukuni aa Garika korika teerchu.
@erukalaramu2888
@erukalaramu2888 Год назад
ఇప్పుడు స్రీల గురించి మాట్లాడినందుకు గరికపాటిదే తప్పు అనుకుందాం.. ఆయన పురుషుల గురించి కూడా మాట్లాడారు మేడం... కొన్ని నిజాలు కొంత మందికి నచ్చావ్... మానం అందరం తిరుపతికి వెళ్ళాం కదా అక్కడ స్రీలకి, పురుషలకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఎందుకు మేడం... మన సాంప్రదాయం అనే కదా... లేదు అల ఎలా పెడతారు అని టీటీడీ వాళ్ళతో గొడవ పడతారా... ఆయన ఒక ఉపన్యాసం లో వచ్చిన ఒక సంద్భంలో చెప్పారు కానీ అదే పనిగా మీలాగా 18నిమిషాలు టైం తీసుకొని చెప్పలేదు.... ఆయన చెప్పినావి ఇంటి పెద్ద ఎలా ఉండాలి, వారి బాధ్యతలు కోడుకు, వాడి బాధ్యతలు కోడలు,తన బాధ్యతలు కూతురూ, తన బాధ్యతలు అల్లుడూ, తన బాధ్యతలు విద్యార్థులు వల్ల బాధ్యతలు గురువు, తన బాధ్యతలు ధర్మం, న్యాయం, రాజకీయం, అనింటి గురించి మాట్లాడారు... కానీ మీరు మాత్రం అదే పనిగా ఒక వీడియో చేశారు చూడు... అందుకే మానం ఇల తగలడ్డం..
@sridharization
@sridharization Год назад
మీరు చాలా భాగా చెప్ప్పారు. 100% correct.
@redx5440
@redx5440 Год назад
అంటే దబ్బులు తీసుకుని బట్టలేకుండా బూబ్స్ చూపించడం కన్సేంటా అప్పుడు "స్త్రీల ఆత్మ గౌరవానికి ఏమి కాదు" అదెయ్ గా ఈ పిచ్చ మొహం వనజ చెప్పేది
@atmoraman9406
@atmoraman9406 2 месяца назад
To counter such verbal diarrhea,the only compatible antidote is women empowerment through education, employment and 50% representation in political leadership so that they can make national policies to balance all sorts of domination,demarcation and exploitation.
@marepallisastry6419
@marepallisastry6419 Год назад
అమ్మా మీరెవరో కానీ సమాజంలో అయన చెప్పే మంచిని తీసి ప్రచారం చేసి మన హిందూమత గౌరవాన్ని పెంచండి. అయన మనకు చెడు ఉద్దేశ్యం తో చెప్పవలసిన అవసరం అయనకులేదు. బాగుపడండి మంచిగా వుండండి.. స్త్రీలు గౌరవంగా ఉంటే మీకే మంచిది. అనర్ధాలు జరగవు అని అయన చెబుతుంటే అందులో కూడా చెడు అర్ధాలు తీసి ప్రచారం చేసి అయన గౌరవానికి మనం చిన్నతనం చేసేలా మాట్లాడితే... అయన చెప్పే ఎన్నో విషయాలు మనం, మన తరవాత తరం తెలుసుకోరు. చాలా మంది హిందూ మత ప్రచారకులు చనిపోయారు. కేవలం ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు ఇద్దరే ఇపుడు వున్నారు. ఇలా విపరీతర్ధాలు తీస్తున్నారని చాగంటి వారు మానేసేరు. మొన్న పొరపాటున చనువుగా చిరంజీవి గారిని అన్నప్పటినుంచి మీరందరు తయారయ్యారు. ఇంక అయన నోరు కూడా మూయించి.. ప్రశాంతం గా వుండండి... సాక్షతూ సరస్వతి పుత్రుడు.. అమ్మవారి అంశం... అయనకేమి నష్టంలేదు.. మనమే ఆయనను మిస్ అవుతాము... కేవలం మీరు ఇలాటి వీడియోలు వదిలి మీరు వెళ్ళిపోతారు.. ఇది అయన చూస్తే...మనసు విరిగి అయన ప్రవచనాలు మానేస్తే మనకే నష్టం... కేవలం వ్యూస్ కోసం ఇలాటి వీడియోలు చేయకండి 🙏అయన చెప్పే మంచి ని తీసుకొండి 🙏
Далее
Purandeswari Comments On Tirupati Laddu Issue | Red Tv
11:27