Тёмный

గాంధీ గారి నాయకత్వములో దళితుల హక్కుల అణిచివేత!? అంబెడ్కర్ గారి ఒంటరి పోరాటం! 

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Просмотров 784 тыс.
50% 1

Please watch: "Rajiv Malhotra Refuted - Did Martin Luther Say To Remove Reasoning?"
• Rajiv Malhotra Refuted... -~-
The views of the speaker are exclusively and ONLY are spoken in HIS OWN RESPONSIBILITY. Organizers reserve the right to agree or disagree with these views.
As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below -
52. Certain acts not to be infringement of copyright.- (1) The following acts shall not constitute an infringement of copyright, namely,- 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of-
(i) private or personal use, including research;
(ii) criticism or review, whether of that work or of any other work;
(iii) the reporting of current events and current affairs, including the reporting of a lecture delivered in public.
As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right.
Most of the work in this channel namely Sakshi Christian Voice are works of criticism or review.
Hence the use of other Channel videos, audios, images etc., are take only for the purpose of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52.
Please Pray!!Comment!!Share!!
Sakshi Apologetics Network

Опубликовано:

 

8 окт 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 551   
@MR-ii1iw
@MR-ii1iw 4 года назад
అన్నా నీకు హ్యాట్సాఫ్ ...మాకు తెలియని ఎన్నో విషయాలు నీ ద్వారా తెలుసుకుంటున్నాము
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks For Watching Brother..Keep Praying For Us....
@messi....
@messi.... 4 года назад
Part -1 ఒకానొక క్రైస్తవుడు... SC-కేటగిరికి చెందినవాడు ....అయితే ... అతను హైందవ మతము నుండి క్రైస్తవ మతముకు మారినాడు... కాబట్టి ...అతను భారత దేశపు చట్టము ననుసరించి ....తన sc కేటగిరి వదలిపెట్టి ... BC- C కేటగిరి కి మారవలెను ..లేనిచో అతనికి చట్టపరమైన ఇబ్బందులు తప్పవు .... కావున ... ఆ వ్యక్తి తన SC-కేటగిరి వదలాలా ???.... వదలకూడదా??? పై విషయమును ...ఈ క్రిందివానిలో ఏది ... సరిగ్గా వివరించగలదు .... 1) ఒక వ్యక్తి యొక్క ... దైవ భావన... అతని conscience లో వుంటుంది .... కాబట్టి conscience లో వున్న దైవ భావనను ...శాసించే అధికారం రాజు లేదా రాజ్యానికి (King/state/Government/ప్రభుత్వానికి ) లేదు... ఎందుకంటే ...ఏ కాలంలోనూ ... ఎప్పుడుకూడా ...తమ conscience ను నియంత్రించే అధికారం.....ప్రజలు ...... రాజుకు లేదా రాజ్యానికి ఇవ్వలేదు (King/state/Government/ప్రభుత్వానికి ) .... ఎందుకంటే ... conscience అనేది ...ప్రజలయొక్క(వ్యక్తి యొక్క)...సహజ హక్కు(natural right) ....ఈ సహజ హక్కును ప్రజలు(వ్యక్తి ) ఎన్నడూ ... ఇంకొకరి (King/state/Government/ప్రభుత్వం/వేరొక వ్యక్తి ) ఆధీనంలో వుంచలేదు మరియు వుంచరు .... అంటే … conscience ఎప్పుడు ప్రజలయొక్క వ్యక్తిగత ఆధీనంలోనే వుంటుంది .... అంటే .... రాజు లేదా రాజ్యం (King/state/Government/ప్రభుత్వం/వేరొక వ్యక్తి ) .... కేవలం ఒక వ్యక్తి లేదా ప్రజలయొక్క ... భద్రత(security), సంపద(Property) మొదలగు .... బాహ్యవిషయాలను(External) మాత్రమే నియంత్రించగలవు(control) ... కానీ ... ఎట్టిపరిస్థితుల్లోనూ... ఒక వ్యక్తి లేదా ప్రజలయొక్క ... ఆంతరంగిక(intrinsic/innate/natural) విషయాలైన ... conscience ను ..... నియంత్రించలేవు ... ఉదా : పై వివరణను బట్టి ...SC కేటగిరికి చెందిన క్రైస్తవుడు ... మతం మారినంత మాత్రం చేత ...తన SC కేటగిరిని వదులుకోవాల్సిన అవసరం లేదు ...ఎందుకంటే ...ఆ వ్యక్తి యొక్క దైవ భావన ...అతని conscience లో వుంటుంది కాబట్టి ....అలాగే ... అతని conscience అతని ఆధీనంలోనే వుంటుంది ... కానీ ... ప్రభుత్వ(government) ఆధీనంలో కాదు ... 2) అసలు ...సమాజంలో గందరగోళం రావడానికి కారణం.......ఒకేఒక్క మతం లేకపోవడంవలన కాదు....కానీ .....వేర్వేరు మతాల భావాల్ని వుండకుండాచేయాలనే వాదమే ...ఈ గందరగోళానికి కారణం .... ఉదా : భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే వుండాలి ...వేరొక మతస్తులు వుండకూడదు ...అనే భావన 3) రాజును ... ప్రజలు ప్రశ్నించి ...ఏ వుద్దేశంతో రాజు లేదా రాజ్యం(state/Government/ప్రభుత్వానికి ) ఫలానా చట్టం చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం ... న్యాయమైనదే .... ఎందుకంటే .... ఒకవేళ రాజు లేదా రాజ్యం .... ప్రజలయొక్క అభ్యున్నతికోసం చట్టం చేయకుండా .... తన( రాజు లేదా రాజ్యం) భావాలను లేదా ఏదైనా నిగూఢమైన ప్రణాళిక(Agenda) కలిగి దాన్ని నెరవేర్చుటకు ...తన అధికారాన్ని ఉపయోగిస్తే ...అప్పుడు ఆ రాజు లేదా రాజ్యం (King/state/Government/ప్రభుత్వం ) ... నిరంకుశత్వంను(tyranny) పాటించినట్లు అవుతుంది ... ఆ రాజు నిరంకుశుడే(tyrant) ... సందేహం లేదు ...
@messi....
@messi.... 4 года назад
Part-2 ఒకవేల ... రాజు లేదా రాజ్యం చేసే చట్టాలు ... ప్రజలయొక్క సహజ హక్కులకు భంగం(violation of natural rights like conscience) కలిగినట్లు వుంటే... ప్రజలు ఆ చట్టాలని సమర్ధించాల్సిన అవసరత లేదు .... ఉదా : anti-conversion చట్టం... వచ్చినట్లైతే ...అసలు ఏ ఉద్దేశంతో ...ఆ చట్టం చేశారో ... SC- కేటగిరికి చెందిన క్రైస్తవులు(అందరు క్రైస్తవులు ) ..... తప్పకుండా ప్రశ్నించాలి ... ఆ చట్టం ... వారి conscience ను నియంత్రించాలని ప్రయత్నిస్తే .... దాన్నిసమర్దించాలా ????.... వద్దా ???? ... అనేది కూడా... SC- కేటగిరికి చెందిన క్రైస్తవులు(అందరు క్రైస్తవులు ) ... నిర్ణయించుకోవచ్చు .... a) 1 మాత్రమే b) 2 మాత్రమే c) 3 మాత్రమే d) అన్నీ సరైనవే సమాధానం : d (1,2,3 అన్నీ సరైనవే - Social Contract) వివరణ : (1) మొదటిగా ---- ఈ ప్రశ్న ఎక్కువగా philosophy(ఫిలాసఫి) కి చెందినది ...అందువలన ... philosophy లో Social Contract అనే భావన...ఉపయోగించడం జరిగింది Social Contract ప్రకారం ప్రజలే తమ స్వేఛ్చలో కొంత వదులుకొని , దానిని తమ అందరికోసం పనిచేసే రాజు లేదా రాజ్యానికి (state/Government/ప్రభుత్వం/వేరొక వ్యక్తి ) ఇవ్వడం ద్వారా ... ప్రజలు తమ మనుగడ సాగిస్తారు .... (2) రెండవదిగా ---- బైబిల్ ....ఏమి చెబుతుంది ??? దీనికి ఈ క్రింది సమాధానాలు మనం చూడవచ్చు ... 2A)---- ఒకవేళ anti-conversion చట్టం వస్తే ... ఒకానొక SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడు ... కేవలం తాను SC -కేటగిరిలో వుండటం వలనే .... క్రైస్తవుడిగా తన రక్షణను కొనసాగించలేని మరియు లోకం ముందు తన రక్షణను ఒప్పుకోలేని పరిస్థితికి దారితీసే అసాధారణ పరిస్థితులు(unusual conditions) ఉంటే ... అలాంటి అసాధారణ పరిస్థితుల్లో(unusual conditions) .... తన రక్షణను(salvation) అత్యంత ప్రాధాన్యత గల దానిగా భావించి ... తన SC-కేటగిరిని వదులుకోవచ్చు... అయితే ...ఇది కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చేయదగినది ...
@messi....
@messi.... 4 года назад
part -3 అసాధారణ పరిస్థితి(unusual condition) అంటే ఏమిటి ??? ఒక క్రైస్తవుడికి ... అసాధారణ పరిస్థితి అంటే.... యేసును మ్రొక్కకుండా (ఆరాధించకుండా ).... ఇతర దేవుళ్ళు లేదా దేవతలను మ్రొక్కుట ....అలాంటి ... పరిస్థితి వస్తే .... యేసు కోసమే నిలబడాలి .... ఇప్పుడు .... ఒక SC-కేటగిరి క్రైస్తవుడు .... తన SC-కేటగిరి వదలకపోతే అలాగే BC-C కి మారకపోతే ....అతడు ...హైందవ దేవుళ్ళు లేదా దేవతలను మ్రొక్కినట్లుగా .... మనం భావించవచ్చా ???.... మన భావన సరియయినదేనా ???? కాబట్టి ...మనం ఇలా చెప్పవచ్చు ..... ఒక SC-కేటగిరి క్రైస్తవుడు .... తన SC-కేటగిరి వదలిపెట్టి, BC-C కి మారకపోతే ....అతడు ...హైందవ దేవుళ్ళు లేదా దేవతలను మ్రొక్కినట్లు కాదు .... అతడు .... హైందవ దేవుళ్ళు లేదా దేవతలను ... ఆరాధించినట్లు కాదు ... అతడు ... ఇంకనూ ... క్రైస్తవుడే అందువలన ... SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడు .... BC-C కి … మారాల్సిన అవసరత ... ఎంతమాత్రము లేదు అతను ... SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడుగానే ... కొనసాగవచ్చు ... The Bible says….. Mathews 19:29 నా నామము నిమిత్తము ... భూములనైనను, ఇండ్లనైనను.... విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు - పొందును... ఇక్కడ ...”పొందును” ....అంటే.... ఇహలోకంలో కూడా అనే అర్థంలో దేవుడు ...మాట్లాడుచున్నడు (పరలోకంలో పొందుటను గురించి మాత్రమే కాదు ) 2B)--- ఒకవేళ ... ఎవరైనా హైందవుడు .... ఒకానొక SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడిని గమనించి ...అతన్ని BC-C కి మారవలెనని సూచించి .... అలా మారకపోతే అతడు SC-కేటగిరికి చెందిన హైందవుడే అవుతాడు గాని క్రైస్తవుడు కాలేడని చెప్పి .. అతన్ని SC-కేటగిరి వదలి, BC-C కి మారి ..... తన క్రైస్తవ భక్తిని నిరూపించుకొమ్మని ..... బలవంతముచేసినట్లైతే .... దీనికి కూడా పరిష్కారం ఉంది ...2nd kings 5:17-19... నయమాను మారుమనసు పొందుట ....
@messi....
@messi.... 4 года назад
part-4 సిరియావాడైన నయమాను .... స్వస్థత పొందిన తరువాత ... ఎలీషా దగ్గరనుండి వెళ్లిపోకమునుపు .... ఎలీషాని ఒక ధర్మసందేహం అడుగుతాడు ... అదేమిటంటే ........( 2 nd kings 5- 18) a) నయమాను యొక్క యజమానుడు రిమ్మోను అనే దేవత గుడికి వెళ్ళి అక్కడ పూజించే అలవాటు ఉంది ... b) అయితే ఆ యజమానుడు ఆ రిమ్మోను గుడిలోపలికి వెళ్లినప్పుడు ... అతడు నయమాను చేతిపైన ఆనుకొని .... ఆ రిమ్మోను దేవతను మ్రొక్కుతాడు ... c) కాబట్టి ... తన యజమానుడు రిమ్మోను దేవతకు మ్రొక్కినప్పుడు ... నయమాను కూడా ఆ రిమ్మోను దేవతకు మ్రోక్కాల్సిన అవసరముంది... d) ఇలా నయమాను రిమ్మోను దేవతకు మ్రొక్కడం .... యెహోవా కు విరుద్ధమైనది .......( 2 nd kings 5- 17) e) అందువలన ... తన చేయబోయే పనిని గురించి యెహోవా తనను విమర్శించకుండునట్లు(క్షమించునట్లు ) ... ఎలిషా తనను గురించి ప్రార్ధించవలసినదిగా ... నయమాను ... ఎలీషా ను వేడుకోనెను ......( 2 nd kings 5- 18) అప్పుడు ... ఎలీషా ... నెమ్మది కలిగిపొమ్మని .... నయమాను తో చెప్పెను ...( 2 nd kings 5- 19) అయితే ... ఎలీషా ... “”””నెమ్మది కలిగిపొమ్మని””””... నయమాను తో చెప్పిన మాటను ... మనం జాగ్రత్తగా పరిశీలించితే ... ఈ క్రింది విషయాలు అర్థమవుతాయి... Charles H Kraft’s model ఉపయోగించి వివరిద్దాము A) ఇక్కడ ఎలీషా నయమానుతో ... నీవు రిమ్మోనుకు మ్రొక్కితే పర్వాలేదు ... అని చెప్పుటలేదు ..ఎందుకంటే అది యెహోవాకు విరుద్ధం కాబట్టి .. B) ఇక్కడ “”నెమ్మది కలిగిపొమ్మని”” ... చెప్పిన మాటని ... kraft ఎలా భావించవచ్చని చెప్పారంటే 1) ఒక వ్యక్తి రక్షణకు ... ఆ వ్యక్తి యొక్క ... సామాజిక పరిస్థితులను కూడా దృస్టిలో పెట్టుకొని ... దేవుడు పని చేస్తాడు .. 2) ఒక వ్యక్తి యొక్క సామాజిక నేపథ్యంననుసరించి ... ఆ వ్యక్తియొక్క రక్షణలో ... ఒక్కోమెట్టు ఎక్కేవిధంగా ... దేవుడు నిదానంగా తన రక్షణ కార్యమును చేస్తాడు .... 3) ఎందుకంటే ... ఒక వ్యక్తి .... తన సామాజిక పరిస్థితులను బట్టి ... ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటాడో ...దేవునికి సమస్తము తెలియును ..
@nagachandrudu2972
@nagachandrudu2972 4 года назад
అన్నా మీరు ఇలాంటి స్విచ్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ లో చదువుకునే పిల్లలకు చెప్తే వాళ్లలో జ్ఞానోదయం పెరిగి కచ్చితంగా ఓపెన్ కేటగిరిలో ఉన్నటువంటి చాలా ఉద్యోగాలు మన వాళ్లకు వచ్చే అవకాశం ఉంది
@chinnayyakandavalli5019
@chinnayyakandavalli5019 3 года назад
అంబేద్కర్ మహనీయుడు నాకోసం పోరాడకపోతే నాటి నా జీవితం ఎలా ఉండేదో ఆలోచిస్తేనే భయమేస్తుంది. జె అంబేద్కర్ జై జై అంబేద్కర్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 3 года назад
CHINNAYYA KANDAVALLI Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@dhanulimmaka19
@dhanulimmaka19 4 года назад
అన్నా మా పితరులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చెప్తుంటే నా కంట్లో నీల్లు ఆగట్లేదు . దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి దేవునికే మహిమ
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the comment and keep watching our videos -Dhanu
@chashokbharath9132
@chashokbharath9132 4 года назад
నా గురువు డాక్టర్ కదిరే కృష్ణన్న జై భీమ్ అన్నయ్య
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the comment and keep watching our videos----ch
@suryabathini4722
@suryabathini4722 4 года назад
అన్న నీ ప్రసగలు భావిభారత పౌరులులకు చాలా అవసరం💯 జై భీమ్🙏🙏🙏🙏🙏🙏
@manikyaraju6333
@manikyaraju6333 4 года назад
మీలాంటి వాళ్లు మన దేశానికి చాలా అవసరం అన్న ,👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍👍👍
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks For Watching Brother..Keep Praying For Us....
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
Correct Vidu ceppedi vinte ekkada unnamo akkade vuntamu Vidu mathram Naga duntadu
@prasadpitta4867
@prasadpitta4867 4 года назад
చాలా అద్బుతమైన ఉపన్యాసం సార్.....చాలా అద్భుతంగా ఉంది....
@naresh9080
@naresh9080 4 года назад
మీలాంటివారు మాలాంటి యువకులకి కాదు దేశానికి కూడా మీలాంటి వారి అవసరం ఉంది దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లందరూ ఇలాంటి వారిని కనీసం మనమందరం ఒకటై డబ్బులు పోగుచేసి ఇలాంటి విషయాలు గురించి మాట్లాడించాలి ఇలా మాట్లాడటం వల్ల మనకు ఏమి జరిగిందో చాలా మందికి అవగాహన వస్తుంది జై భీమ్ జై బహుజన జై కదిరి కృష్ణ
@kingchinababu1963
@kingchinababu1963 3 года назад
KK అన్నగారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మాగ్రామానికి వచ్చి నీయొక్క స్పీచ్ అందరికి తెలుపగలరా
@praveenkumar-di4kr
@praveenkumar-di4kr 4 года назад
నా పితరులు పడిన కష్టాలు వింటుంటే కడుపు తరుక్కు పోతుంది.
@mojopowermedia6098
@mojopowermedia6098 4 года назад
praveen kumar i agree with you. I can understand your feelings.
@SuperRagala
@SuperRagala 4 года назад
Ippudu vunna avakasala ni andipuchukovadam meeda sradda pedithe bavuntundi. Dwesham tho vuddesapoorvakam ga rajakeelaksyam tho jarige prasangalani pakkanapetti
@MohammadRiazuddin1970
@MohammadRiazuddin1970 4 года назад
జాతిపిత, ఉక్కుమనిషి, లోకమాన్య, పండిట్, అంటూ బిరుదులతో సత్కరింపబడిన వాళ్ళ నిజస్వరూపం చాలా చక్కగా వివరించిన కదిరే గారికి అభినందనలు. సైమన్ కమీషన్ ను వ్యతిరేకించింది రిజర్వేషన్లు, హక్కులు అడ్డుకోవడానికే నన్న వాస్తవం బయటపడింది... - రియాజ్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
True..
@bejjankisathishjagtialdist2409
@bejjankisathishjagtialdist2409 4 года назад
ఇంకా అనుభవిస్తున్నాము ఈ దేశం మారాలంటే దళితులూ రాజ్యాధికారం రావాలి
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback Please continue watching our videos for more updates. sathish
@ratnamsanampudi4487
@ratnamsanampudi4487 4 года назад
Dr Krishna Anna , you are the 'ray' tremendous knowledge marvellous speech , heart touchings youts jaibheem Ratnam Kadapa
@krishnaboparam3365
@krishnaboparam3365 4 года назад
Ravali ani manam entlo kurchuntte nadavadhu adhina cheyyalii
@venkataramana-gf6xy
@venkataramana-gf6xy 4 года назад
Powe anedhi brain use chesi techukovali anthe kani reservation Valla kadhu
@kommagalladaniel2179
@kommagalladaniel2179 3 года назад
దళితుల అనిచి వేసిన పితరుల అనిచివేత దానిని చూస్తే గు౦డె తరుముకు పోతుంది ఇక ఉరుకోవద్దు తెగి౦చి పోరాడాలి.....
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 года назад
ప్రసంగాలంటే ఇలా ఉండాలి ధన్యవాదాలు 🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Obulesh Jonnalagadda Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@mojopowermedia6098
@mojopowermedia6098 4 года назад
చరిత్ర లో ఇంత కుట్ర, ఇంత మోసం ఉందని ఈ వీడియో చూసిన తరువాతనే తెలిసింది సార్. గాంధీ కూడా ఒక ఆర్యుడే కదా అందుకే శూద్రుల వ్యతిరేకి. మహాత్మా అనే అంత గొప్ప వ్యక్తి కాదు గాంధీ. Thank you sir for sharing valuable information with us.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our channel, God bless you - rohan
@madarinaveen
@madarinaveen 4 года назад
ఈ అన్న speech ఎప్పుడు మనకు కావాలి, నిజం తెలుసుకోవాలి
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates నవీన్
@atmanytimemovie8115
@atmanytimemovie8115 4 года назад
East or west Nadeen is the waste
@k.satishkumarbtfap1097
@k.satishkumarbtfap1097 4 года назад
సర్, చాలా మంచి విషయాలు గురించి జ్ఞానాన్ని పంచుతున్నారు. మీకు వందనాలు. కృతజ్ఞతలు. మీ ఫోన్ నెంబర్ కావాలి. ప్లీస్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates - satish , call 9100786511,2
@sudhakarmadhyapaga362
@sudhakarmadhyapaga362 3 года назад
గుడ్ ఇన్ఫర్మేషన్ సర్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 3 года назад
Sudhakar Madhyapaga Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@jacob.p.yesukrupaministrie5614
@jacob.p.yesukrupaministrie5614 4 года назад
థాంక్యూ బ్రదర్ వెరి గుడ్ స్పీచ్
@cbtwarangalanilakinapelly4891
@cbtwarangalanilakinapelly4891 4 года назад
సూపర్ అన్న. ఇలాంటి బోధలే కావాలి నేటి కాలంలో
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Cbt warangal AKINAPELLY ANIL Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@drahaglmdrahaglm698
@drahaglmdrahaglm698 4 года назад
అన్నా ఇలాంటివి వాళ్ళు ఉన్నందుకు దళితుల్లో ధైర్యం నింపుతున్న అందుకు ఆ దేవునికి మహిమ
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
😂😂😂😂
@cyril0561
@cyril0561 4 года назад
సార్ మీరు ఏ బుక్స్ చదువు తారు సార్.మీకు చాలా వందనాలు వందనాలు
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
AMRUTH CYRIL Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail! Read Ambedkar Books.
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 2 месяца назад
Excellent speech delivered by Sri. K Krishna. Jai Bheem.Jai Bharat.
@nagachandrudu2972
@nagachandrudu2972 4 года назад
ఇప్పటికి కూడా అదే జరుగుతుంది పల్లెటూర్లలో ఎవరు గ్లాసుల నీళ్లు ఇవ్వట్లేదు హోటల్ లో రెండు గ్లాసుల సిస్టం ఉంటుంది నేటికి కానీ మీయొక్క స్పీచ్ వింటూ ఉంటే ఎంతో జ్ఞానోదయం కలుగుతుంది, మీరు ఇలాంటి సభలు చాలా జరపాలి ప్రజల్లో చైతన్యం నింపాలి
@vasanthdevasoth1005
@vasanthdevasoth1005 2 месяца назад
Very good super message to our New generations they don't no about Dr Baba Saheb Ambedkar
@abgaarush7080
@abgaarush7080 4 года назад
From the bottom of our hearts we salute you, we have n our books never showed real perspective, so our communities are in darkness. Thank you sir.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Aarush Pillelli Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@pastormpbaburao
@pastormpbaburao 4 года назад
What a speech brother... Wonderful... Everyone should know this kind of historical events...
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates - india
@cyrilkaringi
@cyrilkaringi 4 года назад
Thank you Sakshi Apologetics Network team for conducting this seminar and inviting Dr.Kadire Krishna. His speech brings out the facts about various India’s freedom moments and breaks the distorted history we were being told about India’s freedom struggle. Looking forward for the complete speech.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates - Cyril
@prabhakar64
@prabhakar64 4 года назад
Elanti seminars entho avasaram ...Krishna garki chala chala thanks
@perikavinodkumar6959
@perikavinodkumar6959 4 года назад
You are man of Knowledge..... Keep it 👌👌👌👌👌
@thamas.m2879
@thamas.m2879 4 года назад
ఈ స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం కాక దళితులమీద పోరాటం చేసినవారనివింటే కోపం బాధ కలుగుతున్నాయి మీరు ప్రతి దళిత గ్రామంలో ప్రతి వక్కరికి తెలియచేయాలి God bless you
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
God bless you brother, Please keep watching for more videos thomas
@sangarsbansidharrao
@sangarsbansidharrao 4 года назад
Eppudu brahmana Brahmans ani mothukuntavemira kukka
@perikavinodkumar6959
@perikavinodkumar6959 4 года назад
Educate.... Agitate...... Organize...... Dr BR Ambedhkar 👑👑👑👑👑
@shaikmobeen5963
@shaikmobeen5963 4 года назад
సూపర్ అన్న
@ratnakardamera9575
@ratnakardamera9575 4 года назад
బ్రహ్మాణుడు:-తాటాకు నడుముకు కట్టు శూద్రుడు:- ఎందుకయ్యా బ్రహ్మాణుడు:-నీ అడుగులను ఊడ్చడానికి శూద్రుడు:- ఎందుకయ్యా బ్రహ్మాణుడు :- ఇదేరా మేము కనిపెట్టిన సైన్స్ శూద్రుడు:- మీ సైన్స్ కు ఎన్ని నోబెల్ ప్రైస్ లు వచ్చాయి ...... గొచ్చి..... సార్... సైన్సంటే ఇదేరా!!!!
@ruthun6834
@ruthun6834 4 года назад
Anna meru Baga chapinaru
@shaikkasimsaheb2256
@shaikkasimsaheb2256 4 года назад
Sir Sri.Kadiri Krishna Garu, we support you. You are fearless leader ,good leader for good people.
@vijayalakshmi-yw2hk
@vijayalakshmi-yw2hk 4 года назад
Intha gnanavathudu ambedkar puttina kulam, antarani kulam aina entho garvanga undi, tq God for giving ambedkar to us, his knowledge nt related to cast, he is real talented, hard work, great knowledge💯📖📚📝 person, tq sir for this speech &sharing u r knowledge with us&educating us, tq.. Dr. Kadire Krishna garu
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
vijaya lakshmi Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@PrasanarajuKatam
@PrasanarajuKatam 7 месяцев назад
Krishna Anna ! God bless you and your family and God be with you....
@purushothamraodandala4905
@purushothamraodandala4905 5 месяцев назад
I think Kadire Krishna was contemporary to Gandhi and Ambedkar he might have crossed 100 years age.I think he is most intelectual in Universe.Salute to his kniwledge.
@praveenkumar-di4kr
@praveenkumar-di4kr 4 года назад
ఇలాంటి చైతన్యం ప్రతి ఒక్కరికి రావాలి
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates- kumar
@goodhopeministries251
@goodhopeministries251 4 года назад
Very Blessed Message, Heartily Thanking to you Khrishnanna
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates - ippa
@krishnamrajukrishnamrajubs437
@krishnamrajukrishnamrajubs437 4 года назад
జై భీం జై జై కదిరే కృష్ణ సార్ గారు..👍👍💐💐
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback bro, Please keep watching our channel for more updates.
@jp9433
@jp9433 4 года назад
Excellent ,Sakshi Christian Voice for the great work is being done, I am a NRI ( Australia) and many NRI's wish to know more
@Shubruhhh16
@Shubruhhh16 4 года назад
He talking about very nice, inspiring history of our reformer of politics, about a legend... Plsss take it in its won way... And accept and appreciate it but don't link ur relegious terms to it... What he talking is beyond religion... Keep it in mind... Please brother just think about it,,, relegion is our personal, we will fallow in personal only... But don't try to put its impact on to legendary history s
@somapanguravi4930
@somapanguravi4930 3 года назад
Superb sir 🙏
@k.satishkumarbtfap1097
@k.satishkumarbtfap1097 4 года назад
నేను మీ వెంట నడుస్తాను. మీ వివరాలు కావాలి. మీ జ్ఞానం , అంబేద్కర్ గారి జ్ఞానం నేను సంపాదించుకోవాలి. ప్రజలను చైతన్య వంతులను చేయడంతో నా వంతు కృషి చేస్తాను. నేను కె. సతీష్ కుమార్, Ex- Army& teacher వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు, బహుజన టీచర్స్ ఫెడరేషన్, కర్నూల్ జిల్లా. ఆంధ్రప్రదేశ్. సెల్. 70934 64562
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thank you for watching our video please keep watching our videos for more update programs - ధన్యవాదాలు అన్న
@sirivaramnagahanu375
@sirivaramnagahanu375 3 года назад
Jai Bheem ✊, Ambedkar thoughts leaders should come in outside then only we can change the life style of Indian standards in coming years. Jai Bheem✊
@sjrai3038
@sjrai3038 4 года назад
Selfless struggle of Dr.Ambedkar for the weaker sections, is priceless, the freedom, respect and rights were the result of his labour. The lifted up must live his model, to further improve weaker classes. The enemy never rests...Forget not.... Thanks bro.Dr.Kadre
@gabrielambedkarbeeragospel5266
@gabrielambedkarbeeragospel5266 4 года назад
సూపర్ సార్ మీరు దళిత జాతిలో ఆణిముత్యం మీరు, love u sir
@atheistatheist9735
@atheistatheist9735 3 года назад
sorry sir first selfless struggle started by mahatma jyothirao phule for the weaker sections and untouchables thank u sir
@prabhuraj7886
@prabhuraj7886 7 месяцев назад
Very beautiful massage sir ❤
@sateeshgummadi828
@sateeshgummadi828 4 года назад
Ambedkar is the father of our nation who gave constitution for INDIA and who fought against all social evils and highly educated than the rest he is a freedom fighter and child and women welfare person why he cant be father of nation.Long live Ambedkar..................
@chittibabukakani4941
@chittibabukakani4941 4 года назад
You are intellectual anna. Jai bhim
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Praise the Lord, Thanks for the feedback and please keep watching our videos for more updates...... Kakani
@jayaprakashmalle4966
@jayaprakashmalle4966 4 года назад
Excellent speech
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
God bless you brother, Please keep watching for more videos - mallee
@rosindrachiluvuru1743
@rosindrachiluvuru1743 4 года назад
అన్నా మీకు ధన్యవాదాలు
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback Please continue watching our videos for more updates.... bro
@premarajuprem1619
@premarajuprem1619 4 года назад
Super spech Sir yes
@anildarla1807
@anildarla1807 4 года назад
ANNA GARU, VERY GOOD MORNING I AM VERY HAPPY ABOUT YOUR AWARENESS PROGRAMS NOT ONLY YOU; EVERYONE SHOULD TAKE RESPONSIBLE TO CREATE AWARENESS HOW DR.B.R. AMBEDKAR STRUGGLED FOR OUR NATION, ESPECIALLY FOR OUR PEOPLE. EVERYONE SHOULD INVOLVE. THANK YOU VERY MUCH ANNA GARU
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
ANIL DARLA Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@vinodantonypal707
@vinodantonypal707 3 года назад
He is Man of Knowledge 👑👑👑👑👑👑
@ramaraovuyyuru315
@ramaraovuyyuru315 3 года назад
BABASAHEB AMBEDKER is the 'Sunlight of Indian Democracy ' shines as long as Democracy flourishes in India. If all of Indians walk with hand in hand WITH THE 'PREAMBLE OF OUR CONSTITUTION ' also in their hands, like (after) BIBLE, we (INDIANS) , we will advance.
@gopaldevid4640
@gopaldevid4640 3 года назад
Thank you Anna GOD bless you Currect chepyaru
@arakandlasrinivas7342
@arakandlasrinivas7342 4 года назад
Milanti vallu samajaniki entho avasaram great sir meeru
@rajukakumanu8865
@rajukakumanu8865 4 года назад
This is wonderful year 2019 for me. Thrilled to hear the full history lessons here from hard working and visionary people. You are a very good team. I think, series of history lessons from time of Mourya empire to present day, are need to be uploaded. It's time for institution(s) of history of Dravidians, religions, kings to give right perspective and social foundation to relate to the past and build future.
@abrahampanithi4386
@abrahampanithi4386 3 года назад
Excellent message andi. Still unknown persons are more. This message to all for opening of the eyes and ears.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 3 года назад
Abraham Panithi Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@srinivasguddati4372
@srinivasguddati4372 4 года назад
Very good information sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks brother
@vasanthdevasoth1005
@vasanthdevasoth1005 2 месяца назад
God bless you sir thankyou for your message good messages for our society 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 jai bheem
@mekalababu4093
@mekalababu4093 4 года назад
Excellent History Anna 👍👏🙏 Thanks Anna, Thank You So Much to Shakshi team 🙏🙏🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback Please continue watching our videos for more updates.....babu
@mamidilaxmanlaxman6347
@mamidilaxmanlaxman6347 4 года назад
సూపర్ సార్
@jangaiah8200
@jangaiah8200 4 года назад
జై భీమ్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Jangaiah B Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@bunnygamingzone3543
@bunnygamingzone3543 4 года назад
Anna, long live your voice .
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thank you for watching our video please keep watching our videos for more update programs - voice
@tirumalagiribabu558
@tirumalagiribabu558 4 года назад
Super Sir. Your speech very inspiring. Thank you very much sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Shalom! Thanks For Watching. Keep Praying For Us. Kindly Share The Video With Others. Encourage People To Subscribe The Channel.
@ravinderadellli2568
@ravinderadellli2568 4 года назад
జై భీమ్ ..
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the valuable comment , please keep watching our channel for more updates-
@panthulusudhakar3463
@panthulusudhakar3463 4 года назад
Hats up annagaru.👌👌👌
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
God bless you brother, Please keep watching for more videos - sudhakar
@tprasadtt9143
@tprasadtt9143 2 месяца назад
తింటూనే ఉంటాం అంటూనే ఉంటాం తాత మీసాలు చూపించి బ్రతికేవారు కొందరైతే, తాత కష్టాన్ని చూపించి అడుక్కు తినేవారు ఇంకొందరు. మా దాహం తీరనిది మా హృదయం కరగనిది
@kumarjonnakuti9319
@kumarjonnakuti9319 4 года назад
Mana desam lo mana kallaki inka poralu poledhu anipisthundhi thera venukua unna nijam vintuntey antha mosam lo jeevisthune unnam ani chala badhaga undhi anna
@luckluck4023
@luckluck4023 4 года назад
Sir msg naku chalaestam manchi visyalu cheptharu
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 4 года назад
Thank you JESUS CHRIST,You sent British people to India.✍️🇮🇱
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - ganta
@kandyanamsrinivasulu5609
@kandyanamsrinivasulu5609 4 года назад
ఎందుకు ఇండియాను దోచుకోవడానికా
@SuperRagala
@SuperRagala 4 года назад
Wow.....this is how it ended finally. Praising Britishers !!!! Would some body care to explain the attrocities done by British? No, i am sorry. They will cut the funds.
@ramananaripogu5259
@ramananaripogu5259 4 года назад
British vallu dochukunna danikante 74 years ga India vallu India ne dechukunnadi ekkuava
@ramananaripogu5259
@ramananaripogu5259 4 года назад
Velli nalla British vallani adagandi
@luckythehero7383
@luckythehero7383 4 года назад
#Jai_Jai_Bheem #Jai_Bharath. 🌈🌈✊✊✊🌈🌈🌎🌎📚📚
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the comment please watch our videos regularly
@SalmanSalman-nm5ti
@SalmanSalman-nm5ti 4 года назад
MAA devudu Ambedkar jai bheem
@anokammulum2558
@anokammulum2558 4 года назад
Jai Bheem
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Please do attend this seminar - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-krDcXIwJMao.html&lc=Ugx7lPRYav3eXivSsDt4AaABAg Call for more details -9100786511.
@kirankumargummadi9226
@kirankumargummadi9226 4 года назад
Hello sir thanks for informations good messages impressive very interesting topics Christian SC ST BC I like you sir I am forward in my friends all
@ramkumarkanakam415
@ramkumarkanakam415 4 года назад
Good job brothers...
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
God bless you brother, Please keep watching for more videos రజ్కుమర్
@sharmisharmi483
@sharmisharmi483 5 месяцев назад
Thank you so much sir 🙏🙏🙏
@ashokroieroie7631
@ashokroieroie7631 4 года назад
Hatsaf brothers general naledge God bless you sir jai bheem
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks you for the feedback, please keep watching our channel videos for more updates.
@tagorechilukoti1332
@tagorechilukoti1332 4 года назад
Vandanalu babugaru
@rajkumarkrajkumar1205
@rajkumarkrajkumar1205 4 года назад
Super awesome Anna 👏👏👍👍
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
God bless you brother, Please keep watching for more videos - rajkumar
@praveenkota4238
@praveenkota4238 4 года назад
Anna a trillion ton love for this
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback Please continue watching our videos for more updates.- kota
@shanusuperbexllentsirmispe5635
@shanusuperbexllentsirmispe5635 4 года назад
Superb exllent speech anna miru all are inspiring ur speech👌👌👍👍👍👋👊✊👍💪👌😄👆😃💘💘
@shanusuperbexllentsirmispe5635
@shanusuperbexllentsirmispe5635 4 года назад
My name is kodamunja Ramesh inka teliyani vishayalu cheyppandi
@srinusrinu-og4eg
@srinusrinu-og4eg 4 года назад
Anna your speech very very very great
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback brother Please keep watching our channel for more updates- srinu
@nareshmacharla346
@nareshmacharla346 3 года назад
What. A knowledge. Dr,kadire krishna sir,,. Jai bheem sir
@shivashankar42
@shivashankar42 4 года назад
Really great Ambedkar
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates- shiva
@basadanagaraju1964
@basadanagaraju1964 4 года назад
జై బీమ్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Basada Nagaraju Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@suvarthajanumala8876
@suvarthajanumala8876 4 года назад
Woderful message vijaya kumar garu
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback Please continue watching our videos for more updates. - janumala
@munikumardhakka1904
@munikumardhakka1904 9 месяцев назад
Thank u sir.
@daamodharjn2836
@daamodharjn2836 4 года назад
Very informative speech I thank Sakshi tv for uploading this speech in RU-vid
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Daamodhar JN Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@12030014
@12030014 4 года назад
Super brother
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
God bless you brother, Please keep watching for more videos - India
@venkataraorimmalapudi6416
@venkataraorimmalapudi6416 4 года назад
No body in the nation is above constitution. The constitution is formed in cooperation with all to do justice to all. One might have taken a lead roll, it does not mean others have not co-operated. It is not proper to disregard the freedom fighters.
@shravyasuma
@shravyasuma 4 года назад
Good message Sir . Very informative.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
God bless you Please keep watching for more videos - suma
@shivashankar42
@shivashankar42 4 года назад
Baroda king also great
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates- shiva .
@anandarkarbhante
@anandarkarbhante 4 года назад
You are great bro 👏👏👏👏👏 excellent speeches ur telling us
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 4 года назад
Tnq for good receiving
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, please continue to watching our videos for more updates - rama
@challavijay9939
@challavijay9939 4 года назад
Sir God bless u sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please keep continue watching our channel for further updates----vijay
@mnrnarsimulu8627
@mnrnarsimulu8627 4 года назад
Sir meru supar
@vijayvulluri6215
@vijayvulluri6215 4 года назад
Jai krishana garu. Jai beem sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Jai Yeshu
@gattujeevan8121
@gattujeevan8121 4 года назад
Super wow
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates- jeevan
@krishnav8447
@krishnav8447 4 года назад
Extraordinary message sir Hatsup sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback, Please continue watching our videos for more updates- krishna
@arvasantha7628
@arvasantha7628 4 года назад
Sir..Dr..kadiri KRISHNA sir u r good speaker.. about..prapancha manya..Dr...Ambedkar ...ji.......jaibheem...sir...ji
Далее
Телеграмм-Колян Карелия
00:14
Просмотров 164 тыс.
Телеграмм-Колян Карелия
00:14
Просмотров 164 тыс.