Тёмный

సైమన్ కమిషన్ దేనికోసం? కృష్ణన్న నోట వాస్తవాలు!.గాంధీ పాత్ర.. 

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Просмотров 532 тыс.
50% 1

Please watch: "Rajiv Malhotra Refuted - Did Martin Luther Say To Remove Reasoning?"
• Rajiv Malhotra Refuted... -~-
The views of the speaker are exclusively and ONLY are spoken in HIS OWN RESPONSIBILITY. Organizers reserve the right to agree or disagree with these views.
As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below -
52. Certain acts not to be infringement of copyright.- (1) The following acts shall not constitute an infringement of copyright, namely,- 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of-
(i) private or personal use, including research;
(ii) criticism or review, whether of that work or of any other work;
(iii) the reporting of current events and current affairs, including the reporting of a lecture delivered in public.
As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right.
Most of the work in this channel namely Sakshi Christian Voice are works of criticism or review.
Hence the use of other Channel videos, audios, images etc., are take only for the purpose of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52.
Please Pray!!Comment!!Share!!
Sakshi Apologetics Network

Опубликовано:

 

7 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 585   
@Mittajayachandra
@Mittajayachandra 4 года назад
బహుముఖ ప్రఙ్ఞాశాలి కదిరి.కృష్ణ గారికి హృదయపూర్వక "అభినందనలు"
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the comment and keep watching our videos----old song
@shaikabdullah6351
@shaikabdullah6351 4 года назад
వీడియో విన్నాక నాకు కంట్లో నీళ్లు వచ్చాయి...అంబేద్కర్ ఇంత గొప్ప త్యాగం చేశారా !...నేను ముస్లిం అయినప్పటికీ మొదటిసారి అంబేద్కర్ కు సలామ్ చేస్తున్న... అంబేద్కర్ అమర్ రహే...ఆయన వ్రాసిన రాజ్యాంగం కాపాడుకోవాలి. అందరూ సమానమే. నాకు ఆయన జీవిత చరిత్ర చదవాలని ఉంది. గ్యారంటీ గా చుదువుతా !
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
shaik abdullah Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@udaykumar8404
@udaykumar8404 10 месяцев назад
😢😢😢😢😢😢
@nandhudigital1556
@nandhudigital1556 5 лет назад
పతనమైన నా జాతిని బ్రతికించి నందు కు ఆ 💐అంబేడ్కర్ 💐కు 🙏 జోహార్లు🙏 ఆ మహా వీరుడి ఆశయ వారసుడిగా మీకు నా 🙇పాదాబి-వందనాలు🙇.
@mekalasudarshan8586
@mekalasudarshan8586 5 лет назад
Super Anna garu..
@jacob.p.yesukrupaministrie5614
సైమాన్ కమీషన్ గురించి చాలా చక్కగా వివరించారు థాంక్యూ బ్రదర్
@srinivasvasu2083
@srinivasvasu2083 5 лет назад
Yes bro....exam lo ee answer rayi..u will get full marks and will get IAS also..
@ganiindian6251
@ganiindian6251 5 лет назад
S
@s.venkanna6834
@s.venkanna6834 4 года назад
ఇంత మంచి మాటలు చెప్పినా అన్నయ్య గారికి నా అభినందనలు
@ganiindian6251
@ganiindian6251 5 лет назад
Excellent sir, నిజా లను గ్రహించే స్థితి లో లేరు చాలా మంది మూర్ఖపు వ్యక్తులు... U r real hero, indian...
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, Please keep continue watching our channel for further updates---- gani
@rajkumarr.k.114
@rajkumarr.k.114 5 лет назад
Great sir... మిమ్మల్ని,డా..ప్రవీన్ కుమార్ I A S గారిని..ఒకే సమావేశంలో చూడాలని ఉంది సర్..జై.. భీమ్..
@madugulakrishna7289
@madugulakrishna7289 4 года назад
RS Praveen Kumar sir IPS not IAS
@sayedsubhan8089
@sayedsubhan8089 5 лет назад
ఎందుకు మనం ఇవ్వల్ల గ్రహించలేకపోతున్నారు, నేను మీ వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తాను మీరు నాకు చాలా చరిత్ర నేర్పించారు థాంక్యూ సార్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - sayed
@SadiqAliSheikh21
@SadiqAliSheikh21 4 года назад
You have to kill your Ego to accept the truth.
@gmaheshmahesh7996
@gmaheshmahesh7996 4 года назад
సైమన్ కమిషన్ గురించి చాలా చక్కగా వివరించారు కదిరే కృష్ణ అన్న గారు జై భీమ్ అన్న గారు
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
G Mahesh Mahesh Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@jesurathnamgunti9622
@jesurathnamgunti9622 5 лет назад
నా దేవుడి చారిత్ర వింటుంటే చాలా ఏడుపు వస్తుంది బాబా అంబేద్కరా మి త్యాగం మరువలేనిది
@dailygyan2771
@dailygyan2771 5 лет назад
S bro nijanga chala goppa tyaagam
@valigooty6230
@valigooty6230 4 года назад
కదిరె కృష్ణ గారు Hatts off ..మీ ఉపన్యాసం ...మీ విశ్లేషణ బహు అద్భుతంగా ఉంది .మీ నుంచి మరెన్నో విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం బహుజనులకు ఎంతో ఉంది .మీరు మాకు గైడ్ పుస్తకంలాంటి వారు .we are very happy .
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Vali Gooty Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@VAMSHIKRISHNA-uq4bm
@VAMSHIKRISHNA-uq4bm 5 лет назад
జై కదిరె కృష్ణ అన్న గారు 🙏 ని అభిమాని ని అని గర్విస్తున్న అన్న గారు
@777satyanarayana
@777satyanarayana 4 года назад
అత్యద్భుతమైన ఉపాన్యాసం .అంబేడ్కర్ త్యాగమయ జీవితం గురించి వింటుంటే కన్నీళ్లు జాలువారుతున్నాయి .నెల్సన్ మండేలా , మార్టిన్ లూథర్ కింగ్ , మార్క్స్ , లెనిన్ , గువేరా లాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల కోవకు చెందుతాడు అంబేడ్కర్ .మనిషి ఎదుటి మనిషిని , మనిషి గా చూడగలిగిన సంస్కృతి అంబేడ్కర్ రాసిన బుక్స్ చదివినా , ఆయన జీవిత చరిత్ర చదివినా కచ్చితంగా అలవడుతుంది . అంతేగాదు , కష్టాలతో పోరాడుతున్న వ్యక్తులు ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉండండి .ఎంతో స్ఫూర్తి పొందుతారు .స్వాంతన లభిస్తుంది .ఇంత గొప్ప నాయకుడు మన దేశం లో జన్మించినందుకు మనం ఎంత గర్వించాలో మాటల్లో చెప్పలేను .
@manojambati1007
@manojambati1007 3 года назад
మాకు కూడా మీరు చెప్పేవరకు తెలీదు sir సైమన్ కమిషన్ గురించి. పుస్తకాలలో తప్పు చదువుకున్నాం..మీరు యిట్టి విషయాన్ని మాకు తెలియా పరిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు
@NagendarG
@NagendarG 5 лет назад
ఈ దేశానికి అసలైన స్వాతంత్రం ఇచ్చింది అంబేద్కర్
@praveenkumar-di4kr
@praveenkumar-di4kr 5 лет назад
విలువైన మాటలు👍👍👍👍👏👏👏👏👏👌👌👌👌
@voiceofholyspiritsuseela2971
@voiceofholyspiritsuseela2971 5 лет назад
Super కదిరే కృష్ణ స్పీచ్ మీలాంటి నాయకులు లేవాలి, కావాలి అని అవగాహనా, చైతన్యం, ప్రజల్లో తేవాలి. God bless you brother
@suryakishore8316
@suryakishore8316 5 лет назад
దళితులు కూడా హిందువులే. దళితులు క్రిస్టియన్ మతం అని ఎక్కడ లేదు. దళితులు హిందువులని 3000 సంవత్సరాల క్రితమే ఉంది. అప్పుడు కాలం లో దళితులు అంటారానివారు కాదు.
@TheCvsss
@TheCvsss 4 года назад
అలాంటి (కదిరి కృష్ణ లాంటి) కుహనా పండితుల వల్ల పెరిగేది జ్ఙానం కాదు దిగజారుడుతనం. ఎంగిలాకులకోసం కక్కుర్తిపడి మతకుల విద్వేషాలను రెచ్చగొట్టి సనాతనమైన భారతీయ సంస్కృతిని ధ్బంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
@SanjayKumar-sp6fb
@SanjayKumar-sp6fb 4 года назад
@@TheCvsss సనాతన అంటే అర్థం ఏమిటి శాస్ర్తీ గారు? .ముందు సనాతన అనే పదానికి అర్థం ఏంటో చేప్పు. నువ్ ఎంత జ్ఞాన వంతుడువో నిర్ణయిద్దాం
@saiduluy788
@saiduluy788 5 лет назад
అంబేద్కర్ దేవుడు దేవుడు దేవుడు
@silentmeditation1770
@silentmeditation1770 4 года назад
Careful... Do not put Ambedkar above Christ
@naniaddanki9830
@naniaddanki9830 4 года назад
అంభేద్కర్ లేకపోతే మన దేశంలో ఉన్న 80% మనుషులు ,మేమూముకూడా మనుషులమే అని మెడలో బోర్డ్ తగిలించుకోవలసి వచ్చెనేమో , 😔😔 ఏసుక్రీస్తు మన పాపాలకోసం చావు తరువాతి ఫ్రీడంకోసం చనిపోయారు ,అంబేద్కర్ మనకు ఈలోకంలో ఫ్రీడం కొరకు తనను తానే కష్టపెట్టుకున్నారు .🙏🙏🙏🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
🙏
@Krupamani-GA
@Krupamani-GA 4 года назад
Dear Sakshi Apologetics Thank you so much for uploading this video and for explaining about Gandhi's real cunning character, to keep the cast system, to continue the rule of higher casts and to cast down BC, SC, ST people. It is very sad that Dr Ambedkar had to sign off all the rights for Gandhi's hunger strike. Every Indian need to know the truth. Thanks for your Network. May God bless every speaker on this Network. You are fighting for the human rights of a common men and women. Thanks a lot🙏 Praise Lord Jesus 🙏,🙏🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Krupa Mani Addakula Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@raghunathkavali7999
@raghunathkavali7999 5 лет назад
సాటి మనిషికి సహాయం చేయడం, ఎదుగుదల కు చేతనైతే సహాయం చేయడం దేశ భక్తి
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and keep watching our videos for more updates, God bless you----- kavali
@rajanikumar5151
@rajanikumar5151 4 года назад
My God ambedkar, and Indian, international No :1 Medhavi.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thank you brother for the feedback Please keep watching our videos for more updates ------ rajani
@JSYOUTUBECHANNEL-v3q
@JSYOUTUBECHANNEL-v3q 5 лет назад
ఒకప్పుడు అంబెడ్కర్ ను చూసి భయపడిన ఈ బ్రాహ్మణ అగ్రకులజులు నేడు అంబెడ్కర్ వారసుడైన కదిరే కృష్ణ గారిని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు. జై భీం అన్న .మిమ్మల్ని కలిసి మీలాంటి జ్ఞానాన్ని సంపాదించాలి.
@001bond
@001bond 5 лет назад
Great sacrifice by Dr.Br.Ambedkar for the nation..
@enagaluriavinash655
@enagaluriavinash655 4 года назад
I love Dr.B.R.Ambedkar Garu
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Enagaluri Avinash Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@durgaprasad-ou8id
@durgaprasad-ou8id 5 лет назад
అంబేద్కర్ గారు మతానికి చేందిన వారు కాదు దేశ అభివృద్ధి,bc,sc,st ల అభివృద్ధి కోరుకునే వ్యక్తి
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
ధన్యవాదములండీ, మరిన్ని నూతనమైన సంగతులకై మా ఛానల్ ని దర్శిస్తూ ఉండండి, దేవుడు మిమ్మును దీవించును గాక- durga
@rip6011
@rip6011 5 лет назад
కులం .. అనే కంపు కలతలకి , మతం .. మనలో వున్న మానవత్వాన్ని మంటగలిసేలా చేస్తుందని బాగా చెప్పారు . మన రాజకీయ వ్యవస్థను కూడా చక్కగా వివరించారు .
@kramesh6865
@kramesh6865 8 месяцев назад
స్వంత కుటుo బాన్ని త్యాగము చేసే మనుషులు ఎక్కడ ఉన్నారు జైభీ o
@sudhakarbabuturala5599
@sudhakarbabuturala5599 5 лет назад
Ambedkar great ani telusu Kani, mari inta sacrifice chesaru annadi ippude telisinda Anna veeti gurinchi alochiste nidra padataledu, Anna meeru elane janalani educate cheyali, jai bheem.
@manjunathaav3858
@manjunathaav3858 5 лет назад
ನನ್ನ ದೇವರು ಅಂಬೇಡ್ಕರ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡುತ್ತಿದ್ದರೆ ನಿಜವಾಗಿಯೂ ಅಳು ಬರುತ್ತಿದೆ‌.ಜೈ ಬಾಬಾಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್.
@swarooppammijoice5786
@swarooppammijoice5786 4 года назад
అన్నా నేను అంబేద్కర్ మేరేజ్ సర్టిఫికెట్ తో పెళ్లి చేస్కోవాలనుకున్నాను.కానీ ఈ విషయంలో మా కుటుంబమే గెలిచింది క్రిస్టియన్ మేరేజ్ చేస్కున్నాను.సంతోషం..నా కొడుక్కైనా అంబేద్కర్ మేరేజ్ చెయ్యాలనిఆశపడుతున్నాను..ఆ రోజు మీతో పెద్ద సభ మాత్రం పెట్టిస్తాను...ఇప్పటికీ మన దళిత జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మన జాతిలో చాలా మందికి తెలియదు..మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను..మిమ్మల్ని ఆ దేవుడు ఛల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను..జై భీమ్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
😱😱
@vinodantonypal707
@vinodantonypal707 4 года назад
He is Real Man of Knowledge What a Genius Kadhire Krishna Sir👑👑👑👑👑
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Shalom! Thanks For Watching. Keep Praying For Us. Kindly Share The Video With Others. Encourage People To Subscribe The Channel.
@rameshnakka7526
@rameshnakka7526 5 лет назад
Nic brother జై భీమ్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, please continue to watching our videos for more updates. - nakka
@r.laxman3698
@r.laxman3698 5 лет назад
He the another ambedkar and socialist in India ,we feel proud of him. May God give him long life Amen.
@human-centered
@human-centered 5 лет назад
కృష్ణ అన్న గారికి వందనాలు
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. సతీశ్
@sathyamsandigari6210
@sathyamsandigari6210 5 лет назад
jai bheem bro wonderful message
@newupdates1850
@newupdates1850 5 лет назад
Jai bhim sir
@answeringfalsedogma1742
@answeringfalsedogma1742 4 года назад
మూఢనమ్మకాల ద్వారా అంతరించిపోతున్న ఆడజాతికి మనుగడని ప్రసాదించింది ఎవరు? పసిపిల్లలు పాలు త్రాగకుండా మారాం చేస్తే గనుక స్వయంగా కన్నతల్లే ఆ పసికందును బుట్టలో పెట్టి ఊరి చివరన పిచాచాలు నివసించే చెట్టుకు వేలాడదీసేది. లేకలేక పుట్టిన ఆడపిల్లను స్వయంగా తలిదండ్రులే నదిలోకి పారేసేవారు. ఆ పసికందును మొసళ్ళు చీల్చుకుని తినేవరకూ అక్కడే వుండి ఆ దృశ్యాన్ని సంతోషంతో కళ్లారా తిలకించి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు తలిదండ్రులు. అలాంటి కిరాతకమైన ఆచారాలను నివారించింది ఎవరు? చారిత్రక ఋజువులతో కూడిన ఈ వీడియో చూడండి.--- - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lWFtfpAWtcg.html
@everlastingbibletruth8492
@everlastingbibletruth8492 5 лет назад
Kristina Garu Really we are very thankful to you, for addressing wonderful misteries of our leaders and greatness of Ambethgar... I am eagrly waiting for the next video. 🙏🙏🙏🙏🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, Please continue watching our channel, God bless you - raj
@answeringfalsedogma1742
@answeringfalsedogma1742 4 года назад
మూఢనమ్మకాల ద్వారా అంతరించిపోతున్న ఆడజాతికి మనుగడని ప్రసాదించింది ఎవరు? పసిపిల్లలు పాలు త్రాగకుండా మారాం చేస్తే గనుక స్వయంగా కన్నతల్లే ఆ పసికందును బుట్టలో పెట్టి ఊరి చివరన పిచాచాలు నివసించే చెట్టుకు వేలాడదీసేది. లేకలేక పుట్టిన ఆడపిల్లను స్వయంగా తలిదండ్రులే నదిలోకి పారేసేవారు. ఆ పసికందును మొసళ్ళు చీల్చుకుని తినేవరకూ అక్కడే వుండి ఆ దృశ్యాన్ని సంతోషంతో కళ్లారా తిలకించి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు తలిదండ్రులు. అలాంటి కిరాతకమైన ఆచారాలను నివారించింది ఎవరు? చారిత్రక ఋజువులతో కూడిన ఈ వీడియో చూడండి.--- - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lWFtfpAWtcg.html
@RkLegalServices
@RkLegalServices 4 года назад
కృష్ణన్న అంబేద్కర్ రిస్టు మంచి సందేశం ఇచ్చారు
@sunilkumarkundeti2975
@sunilkumarkundeti2975 5 лет назад
Naku theliyani chala visyalu e video dwara thelusuknanu Thanks Krishna Anna
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback brother. Please keep watching our videos for more updates. God bless--- sunil
@ravikumar-uv1nu
@ravikumar-uv1nu 5 лет назад
Jai bheem I am proud to be a indian super super super messeg 👌👌👌👌👍👍👍👍thanks to the kadire kriahna anna thanks to naveen anna praise the lord 🙏🙏🙏
@pandurangarao7541
@pandurangarao7541 4 года назад
The great personality and courageous man Dr. B. R. Ambedkar.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Dr. B.R Ambedkar was the great reformer
@centurion1204
@centurion1204 5 лет назад
Suitable speaker for this subject.✔️✔️✔️✔️✔️
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 6 месяцев назад
కృష్ణా అన్న మీరు గ్రేట్ అన్నా మీ లాంటి మేధావి ఇండియా కి ఎంతో అవసరం
@sasattar3577
@sasattar3577 4 года назад
Thank you very much Krishna garu for enalising the visit of Cimon commission
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Sa Sattar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@chintapallikrishnasudhakar7876
awesome message ,interesting ,so many truths are revealing through ur message,great sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback brother. Please keep watching our videos for more updates. God bless--- krishna
@p_youthcreations1834
@p_youthcreations1834 5 лет назад
Praise the lord and Jai Bheem Anna
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, Please continue watching our channel, God bless you- suri
@answeringfalsedogma1742
@answeringfalsedogma1742 4 года назад
మూఢనమ్మకాల ద్వారా అంతరించిపోతున్న ఆడజాతికి మనుగడని ప్రసాదించింది ఎవరు? పసిపిల్లలు పాలు త్రాగకుండా మారాం చేస్తే గనుక స్వయంగా కన్నతల్లే ఆ పసికందును బుట్టలో పెట్టి ఊరి చివరన పిచాచాలు నివసించే చెట్టుకు వేలాడదీసేది. లేకలేక పుట్టిన ఆడపిల్లను స్వయంగా తలిదండ్రులే నదిలోకి పారేసేవారు. ఆ పసికందును మొసళ్ళు చీల్చుకుని తినేవరకూ అక్కడే వుండి ఆ దృశ్యాన్ని సంతోషంతో కళ్లారా తిలకించి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు తలిదండ్రులు. అలాంటి కిరాతకమైన ఆచారాలను నివారించింది ఎవరు? చారిత్రక ఋజువులతో కూడిన ఈ వీడియో చూడండి.--- - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lWFtfpAWtcg.html
@rameshnakka7526
@rameshnakka7526 5 лет назад
ఇంకా అనేక గ్రామాల్లో ఇంటీ మాటలు చేపాలీ అన్న
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, please continue to watching our videos for more updates. - nakka
@answeringfalsedogma1742
@answeringfalsedogma1742 4 года назад
మూఢనమ్మకాల ద్వారా అంతరించిపోతున్న ఆడజాతికి మనుగడని ప్రసాదించింది ఎవరు? పసిపిల్లలు పాలు త్రాగకుండా మారాం చేస్తే గనుక స్వయంగా కన్నతల్లే ఆ పసికందును బుట్టలో పెట్టి ఊరి చివరన పిచాచాలు నివసించే చెట్టుకు వేలాడదీసేది. లేకలేక పుట్టిన ఆడపిల్లను స్వయంగా తలిదండ్రులే నదిలోకి పారేసేవారు. ఆ పసికందును మొసళ్ళు చీల్చుకుని తినేవరకూ అక్కడే వుండి ఆ దృశ్యాన్ని సంతోషంతో కళ్లారా తిలకించి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు తలిదండ్రులు. అలాంటి కిరాతకమైన ఆచారాలను నివారించింది ఎవరు? చారిత్రక ఋజువులతో కూడిన ఈ వీడియో చూడండి.--- - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lWFtfpAWtcg.html
@telugutv7messageofgod338
@telugutv7messageofgod338 5 лет назад
Very nice Videos Brother Jesus Christ God bless you
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback Please continue watching our videos for more updates.... rock
@balamsweta2988
@balamsweta2988 5 лет назад
Thank you Jesus for gave me great people.for us know I'm proud to be dalith.. jaii....bheeem.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - balam
@msanthoshkumar3933
@msanthoshkumar3933 5 лет назад
అన్నా నువ్వు మా నాయకుడు అన్న
@ivenkatarathnam774
@ivenkatarathnam774 5 лет назад
గాంధీ దగ్గర ఇంత దుర్మార్గమా
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, and please keep watching our video for more updates - - rathan
@suryakishore8316
@suryakishore8316 5 лет назад
మహాత్మా గాంధీ గారు reservations కి వ్యతిరేకం కాదు. Krishna గారు clear గ చెప్పలేదు. simon commission అనేది తాత్కాలిక స్వాతంత్రం కోసం BRITISH వాళ్ళు ప్రతిపాదించారు దీన్ని అప్పుడు కొన్ని ముస్లిం పార్టీలు & గాంధీ గారు ఒప్పుకోలేదు. అసలు గాంధీ గారికి AMBEDKAR చెప్పిన తరువాతే గాంధీ గారు వల్లే reservations bill pass అయింది. గాంధీ గారు వాళ్ళ సామాజిక వర్గానికి ఏమి చేసుకోలేక పోయారు. ఎందుకంటే ఆయన కి ఎంత సేపు ప్రజలు అందరి గురుంచి ఆలోచనే సరిపోయింది. అందుకే ఆయన్ని మహాత్ముడు అన్నారు
@edukondalum591
@edukondalum591 4 года назад
Andhuke na Patel gari ki mejarity vachina nehru ni pm ni chesindi
@factualproof
@factualproof 4 года назад
Dr. Kadire krishna is a great leader, reformer, professor highly qualified and a very good person ... Jai Bheem✋,
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Myth Slayer Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@rajukandavalli6612
@rajukandavalli6612 4 года назад
God bless you brother
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Please attend the Seminar on this month 11th.
@venkatvincent
@venkatvincent 5 лет назад
Awesome Krishna anna.. thank you for the message...jai bhem
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, Please keep continue watching our channel for further updates---- Vincent
@KishoreKumar-hz5ii
@KishoreKumar-hz5ii 5 лет назад
Hattsoff sir dr.baba saheb ambedkar,,jai hoo,,,jathini melkolpataniki ,,nidra poni veerudu
@rajeshg1904
@rajeshg1904 4 года назад
Sir, Our Indian education system has misguided history that they have made all freedom fighters were hero's those you were belongs to upper caste community and not gave importance to social society reformer's like Dr.Ambedkar, Mahatma Jyoti Rao phule, and great Guru Basaveshwara Thanks for your valuable information 👍👍 Rajesh from Ballari, Karnataka
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks For The Comment Brother...Keep watching our Channel for more updates on History..
@babithagudety2331
@babithagudety2331 4 года назад
Thanks anna for giving good information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
There are many good point which we are uploading brother please keep watching our channel
@puttapogulasampath6992
@puttapogulasampath6992 4 года назад
Kadari krishna gari ilanti informative vedios anni pedtu undadi sir.. Thank you so much.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Shalom! Thanks For Watching. Keep Praying For Us. Kindly Share The Video With Others. Encourage People To Subscribe The Channel.
@anandabhaskarvepuri7719
@anandabhaskarvepuri7719 5 лет назад
Super krishna Anna
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - vepuri
@kashinathraju6027
@kashinathraju6027 5 лет назад
Jai Bheem sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and keep watching our videos for more updates, God bless you----- raju
@nuthanprasad26
@nuthanprasad26 4 года назад
Hi అన్నయ.... Excellent inspiring speech, I'm so impressed, thank you
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@nuthanprasad26
@nuthanprasad26 4 года назад
Sure..... We should be unity, praise the Lord almighty god, God bless you
@darsanalamariyadasu5753
@darsanalamariyadasu5753 5 лет назад
Anna Thanks you
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback brother. Please keep watching our videos for more updates. God bless--- darsanala
@sudhirchenthati3963
@sudhirchenthati3963 5 лет назад
Super speech 👌👌👌👍👍🙏🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the comment and keep watching our videos for more updates.....Pray for us----- sudhir
@answeringfalsedogma1742
@answeringfalsedogma1742 4 года назад
మూఢనమ్మకాల ద్వారా అంతరించిపోతున్న ఆడజాతికి మనుగడని ప్రసాదించింది ఎవరు? పసిపిల్లలు పాలు త్రాగకుండా మారాం చేస్తే గనుక స్వయంగా కన్నతల్లే ఆ పసికందును బుట్టలో పెట్టి ఊరి చివరన పిచాచాలు నివసించే చెట్టుకు వేలాడదీసేది. లేకలేక పుట్టిన ఆడపిల్లను స్వయంగా తలిదండ్రులే నదిలోకి పారేసేవారు. ఆ పసికందును మొసళ్ళు చీల్చుకుని తినేవరకూ అక్కడే వుండి ఆ దృశ్యాన్ని సంతోషంతో కళ్లారా తిలకించి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు తలిదండ్రులు. అలాంటి కిరాతకమైన ఆచారాలను నివారించింది ఎవరు? చారిత్రక ఋజువులతో కూడిన ఈ వీడియో చూడండి.--- - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-lWFtfpAWtcg.html
@veltharlavijaypradeepkumar7151
@veltharlavijaypradeepkumar7151 4 года назад
K.K GARU MERU DEVUDICHANA MARO AMBEDKAR .THANKFULL TO YOU FOR UR GREAT MESSAGE ABOUT AMBEDKAR
@samarnarsimlu8565
@samarnarsimlu8565 5 лет назад
Super ana
@sambasivarao8551
@sambasivarao8551 4 года назад
Anna kadire Krishna yours speech helping us to know what is the soul of the real leader of India ,he is Dr br ambedkar.
@rksiva7579
@rksiva7579 4 года назад
జై భీమ్ సార్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
rk siva Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@Nirsnametlayesudhas
@Nirsnametlayesudhas 6 месяцев назад
You are great exactly telling the the importance of Rationality
@krishnayarra3829
@krishnayarra3829 4 года назад
Good morning sir thanks for your information of our God jai bheem🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
So nice of you
@sadejoshua3786
@sadejoshua3786 4 года назад
What a wonderful knowledge Anna
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
sade joshua Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 4 года назад
Wonderful Anna Chala Vishayalu Nerchukunna
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks bro- babu
@yehu8891
@yehu8891 5 лет назад
Greatest information about our country and it's history anna meeru books relies cheyandanna chala nerchukuntunnam telusu kuntunnam devuniki mahima ayana tana parishuddathma gnanam tho mimmalni devudu nadipisthundi ...God bless you more SAAKSHI
@barcravikumar1924
@barcravikumar1924 5 лет назад
Excellent brother 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - barc
@nagarajumarri70
@nagarajumarri70 5 лет назад
really super message kadire garu
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - marri
@rossgidla
@rossgidla 4 года назад
We should make a movie about him. Bharat Ratna Ambedkar.
@rajujalagam8814
@rajujalagam8814 5 лет назад
Chala Baga chepparu anna.jai Bheem.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback brother. Please keep watching our videos for more updates. God bless---- raju
@nadimidoddisrinivas2663
@nadimidoddisrinivas2663 2 месяца назад
Jaibheem sir your a great person sir. What you have dreams comes true.
@Reddappa-sh2cp
@Reddappa-sh2cp 5 месяцев назад
Dr k Krishna sir , congratulations to you that because we are seeing ambedkar in you thank s ,jai beem !
@ganeshk8139
@ganeshk8139 4 года назад
You given good information. Thank you Sir🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@anumulajohnjoel3944
@anumulajohnjoel3944 5 лет назад
Super massage anna
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - john
@kumarsj4612
@kumarsj4612 3 года назад
Upto now , I didn't know about Ambedkar. Really great dr Ambedkar.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 3 года назад
kumar resume Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@ravicharkipane2497
@ravicharkipane2497 4 года назад
dr.br Ambedkar me tyaganike satakoti vandanalu
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
Thanks for the feedback and please keep watching our channel - ravi
@johnjamgi
@johnjamgi 5 лет назад
Super....
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, Please continue watching our channel, God bless you - maruthi
@nkvarma2506
@nkvarma2506 5 лет назад
good n excited speech sir
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - nk
@rameshbabu6563
@rameshbabu6563 4 года назад
Super sir 👌🙏👍
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
ధన్యవాదములండీ మీరు మన చానల్ ని క్రమంగా ఫాలో అవుతున్నందుకు----- babu
@jayaseelanc4515
@jayaseelanc4515 10 месяцев назад
Meaningful Message❤ sir
@balubhaire8103
@balubhaire8103 5 лет назад
I love learn ing many tings from u.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, Please continue watching our channel, God bless you - balu
@12030014
@12030014 5 лет назад
Excellent brother
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. - india
@rsunil2616
@rsunil2616 5 лет назад
Excellent massage sir 🙏🙏🙏🙏👍👍👍👍👍
@bissyadav4990
@bissyadav4990 5 лет назад
Nice very good Britishers given blood to your life divide and rule good job but nothing will happen Akhand Bharat Vande Mataram Jay Hind
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 5 лет назад
GOD bless you DR.Kadiri Krishna garu.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback and please keep watching our videos regularly. -- ganta
@kranthichandu6465
@kranthichandu6465 5 лет назад
Bro full video man... Can't wait to see
@Paulraju.U
@Paulraju.U 5 лет назад
యేసయ్య ధీన దళితులంటే మీకెంత ప్రేమయ్యా!!!!!
@charlesmilongtonsreepuram2885
@charlesmilongtonsreepuram2885 5 лет назад
Dr. B R Ambedkar is the father of Indian nation.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 5 лет назад
Thanks for the feedback, please continue to watching our videos for more updates - charles
@l.b.sundararao1986
@l.b.sundararao1986 5 лет назад
Good explanation Ana
@santosHearDrums
@santosHearDrums 4 года назад
Excellent sir thank you for sharing..jai Bhim 🙏
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
santosh kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@kanaparthideeven103
@kanaparthideeven103 5 лет назад
Very good brother. Excellent speech
@upendraaakarapu4566
@upendraaakarapu4566 11 месяцев назад
చాలా బాగుంది అన్నయ్య
@venkatbotla3772
@venkatbotla3772 7 месяцев назад
ధన్యవాదాలు
@devadas1539
@devadas1539 5 лет назад
సూపర్ అన్న. థాంక్స్🙏🙏
@lakchmelak1569
@lakchmelak1569 4 года назад
Super super super
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 года назад
ధన్యవాదములండీ మీరు మన చానల్ ని క్రమంగా ఫాలో అవుతున్నందుకు----- Lak
Далее
Поплатился за подлые удары!
01:00
Поплатился за подлые удары!
01:00