సంప్రదాయపు వంటకాలు చక్కగా వివరిస్తున్నారు, ఈ పన్నీరు బట్టర్ మసాలాలు గోబీ మంచూరియాల యుగం లో ఎంతో పదిలంగా తరువాతి తరాలకు అందిస్తున్నారు. మీ ఈ ప్రయత్నం చాల మెచ్చుకోదగ్గది.
బాబాయ్ గారు మంచి చలికాలంలో మంచి అని చెప్పి చూపించారు దానివల్ల దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని కూడా చెప్పారు మేము కూడా చేసుకునే వాడు థాంక్స్ అండి బాబాయ్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండీ
అన్నయ్య గారు నమస్కారం అండి నాకు నా వయసు 47 నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది నాకు కొంత కాలంగా నిద్ర అవస్థ ఉంది ఒకొక్కసారి 24 గంట్టలలో 2 గంటలే పడుకున్న రోజులు ఉన్నవి మీరు సలహా ఇస్తారని కోరుకుంటున్నాను
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అలాగే గురుదేవా కొంచమే వాడుతాము,శొంఠి పొడి టీ లోకి వేసుకుంటారట అది కూడా చేయండి గురు దేవా 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం, 🥰🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🍍🍍🍍🌽🌽🌽🍒🍒🍇🍇🍎🍎🍎🧆🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🥥🥥🍌🍌🍌🛕🛕🛕🛕🛕🐦🐦🐦🐦🌻🌻🌺🌺💐🦚🦚🦚🌼🌼🥭🥭🥭🌸🌸🌷🌷🌾🌾🌾🌾🥰🥰