Тёмный

గురువుగారికి జ్ఞానోదయం కలిగించిన భక్తురాలు|| 

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 197 тыс.
Просмотров 80 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 207   
@pandikonaravi5174
@pandikonaravi5174 29 дней назад
స్వామీజీ మీ మాటలకు మీ మేదస్సుకు మీ రూపానికి ఫిదా అయిపోయాను ఏనాడూ ఒక అర్థగంట ఫోను చూడని నేను గంటల తరబడి మీ వీడియోస్ చూస్తున్నాను గంటలుతరబడి మీ మాటలు వింటున్నాను పదే పదే నీ మాటలు వినాలని నా మనసు కోరుకుంటుంది ఏనాడన్న కానీ మీ మీ చెంతకు రావాలని మీ దర్శనం చేసుకోవాలని ఉంది.. 🙏🙏🙏🙏
@sivanarayanabandlamudi6685
@sivanarayanabandlamudi6685 4 месяца назад
పద్యాలు పాటలు శ్లోకాలు లేకుండా మంచి మంచి మాటలతోటి మంచి విషయాలు చాలా బాగా చెప్పారు మీ పుటక వేరు మీ సంస్కారం చాలా గొప్పది మీరు కారణజన్ములు
@arthamsrinivas1389
@arthamsrinivas1389 4 месяца назад
అద్భుతంగా ఆమోగంగా విడమరిచి వివరించి చెప్పారు గురువుగారు మీ వీడియోస్ వల్ల చాలా మంది హిందువులల్లో మార్పు వస్తుంది స్వామి తమరు ఇలాంటి ఆత్మ జ్ఞానం విషయాలు చెబుతూ ఉండండి స్వామిజీ తమరి పాదపద్మాలకు హృదయ పూర్వక నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️
@GopalBGopal-gp9kh
@GopalBGopal-gp9kh 26 дней назад
@sarithachedurupally9328
@sarithachedurupally9328 3 месяца назад
🙏. పురాణాలూ మార్చబడ్డాయి అందుకే మీరు జ్ఞానం పోతుంది అన్నారు.. నిజానికి ఇది నిజం, సత్యం నాశనం అయ్యింది, మరుగున పడింది సత్యం, అసత్యాలు పురాణాలలో చేర్చబడ్డాయి అందుకే ప్రతీ పురాణంలో కథలు ఒక్కో దాంట్లో ఒక్క లాగా ఉంది.. 🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 4 месяца назад
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
@jarupulamonika7477
@jarupulamonika7477 4 месяца назад
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు అంబత్రయక్షేత్రం గుర్పులో చేప్యారు అప్పటి నుండి ముస్లిం దగరా పువ్వులు కోనడం మానేసిన ప్రాసాదం లేకున్నా భగవంతూడ నా మనసు పువ్వు ప్రాసాదం చేప్పి దీపారాధన చేస్తాను దీపం నాఆత్మ నా ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gantaraju1425
@gantaraju1425 3 дня назад
స్వామీ.మహానుబావ.మీలో.ముగురు.మహాతల్లు.నిమగ్నమై.ఉన్నారు.స్వామి.నాకుటుంబమునకు.నాకు.మొక్షాన్ని.ప్రసాదించు.స్వామి.ఓం.శ్రీ.శ్రీ.శ్రీ.అంబత్రేయ.స్వామియే.నమహా.నాకుటుంబం..హీనంగా.ఉందిస్వామి.కనుకరించు.స్వామి.మాకు.మంచి.మార్గం.మీరూ.ఆదేవతులు..చూపించండి.స్వామి.శరణం.శరణం.మహానుబావా.😊
@SrinivasDuddeti
@SrinivasDuddeti Месяц назад
మరో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వి నువ్వు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@vasudevaiah837
@vasudevaiah837 27 дней назад
మీ పాద పద్మములకు శతకోటి వందనాలు స్వామి... హిందువులను, హిందూ మతాన్ని చైతన్య పరుచుటకు మీ అటువంటి గురువులు స్వామీజీలు చాలా అవసరం స్వామి గారు
@sridevinalubala9959
@sridevinalubala9959 4 месяца назад
జైశ్రీరామ్ గురూజీ🙏 సాధారణ మానవులకు అర్థమయ్యేలా శాస్త్ర సంబంధమైన విషయాలను మీరు చాలా బాగా వివరిస్తున్నారు మీలాంటి వారే చెప్పాలి బ్రాహ్మణులు చెప్పడానికి కూడా ధైర్యం చేయడం లేని విషయాలు మరి చెప్పినా కూడా అగ్రవర్ణాల వాళ్ళని నిందిస్తున్నారు🙏
@vishwanathjoshi5039
@vishwanathjoshi5039 4 месяца назад
స్వామి తమరు అన్నట్టు మీ ఎపిసోడ్స్ చూస్తున్నాను. నేను బ్రాహ్మణ్ణి. మీరు బ్రాహ్మణ త్వనికి ఇస్తున్న మర్యాద, గౌరవం అమోఘం. అమ్మగారు మీ భక్తిలో శక్తి, జ్ఞానం, నిరదాంబరత్వం ఇనుమధించాలని ప్రార్థిస్తూ...
@ramakishnapratha6587
@ramakishnapratha6587 3 месяца назад
Swamy mee abhiprayam tappu nenu swchhamyina vidika brahmmanudanu neenu Mee vidiyolu Anni chustanu comments kudaa chustanu chudandi chaala Baguntayani andarki chbutanu kuuda
@omshiva8125
@omshiva8125 2 месяца назад
​@@ramakishnapratha6587idemitandi mee abiprayam tappu antunnaru😂
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Месяц назад
100//నిజం చెప్పారు ధన్యవాదాలు స్వామి వివేకానంద స్వామి శ్రీ మాత్రే నమః ఓం శివోహం
@Jhaanakiram
@Jhaanakiram 4 месяца назад
పాదాభివందనం ❤ గురువు గారు మీరు చాలా చక్కగా చెబుతున్నారు ధర్మం గురించి సత్యం గురుంచి కుటుంబం గురించి చాలా సంతోషం గురువు గారు అమ దయతో మీ దగ్గర కి రావాలి అని ఉంది
@EtlGood
@EtlGood Месяц назад
స్వామి, మీరు మట్టి లో మాణిక్యం! చిలుకూరు బాలాజీ దేవాలయం మీకు జారిగినటు వంటిడి నా భుతోన భవిష్యతి! జానాలకు మీలాటి వారిని పరిచయము చేసిన బాలాజీ దేవాలయం ఆచార్య వరులకు శతకోటి వందనాలు! ఈ సమాజంలో ఎంతోమంది పేదవారు బీదవారు రెక్కల కష్టం చేస్తే గాని ఒక పూట గడవని ఎంతోమంది అభాగ్యులు అనాధలు చాలామంది ఉన్నారు. వారికోసం దీన జనార్ధన కోసం మీరు కృషి చేయాలని , విమర్శలు తర్కాలు పక్కనపెట్టి వాళ్ల ఉద్ధరణకు పాటుపడని సర్వదా మనసా వాచ అమ్మవారు మీకు ఆసక్తి ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః! సర్వేజనా సుఖినోభవంతు! మానవసేవయే మాధవసేవ మాధవ సేవ! కలియుగ ధర్మము అనుసరించి ఎవరికి వారే యమునా తీరే! పరిధులు దాటి ఉరకలేసే ఈ కలియుగంలో నీతి బోధ పరమార్థ వందలో ఒక్క పర్సెంట్ అయినా ఆచరించిన అదే భూలోక స్వర్గం! జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులకు సాధ్యం కానిది మీరు చూపిస్తారని సర్వదా ఆ జగన్మాత మీకు అండగా నిలుస్తుందని సర్వతో కోరుకుంటూ సర్వదా మానవ సేవలు మీరు తరించి మీ జన్మను మిమ్మల్ని అనుసరించే బీద పేద ప్రజానీక జన్మలను ఉద్దరిస్తారు! మీ ఉపన్యాసాలు మీ తర్కశాస్త్రం మీ ఆధ్యాత్మిక సనాతన ధర్మ గొప్పతనము ఇప్పటి మేధావుల ఒక గొడ్డలిపెట్టుగా నిలవాలి! సత్యమేవ జయతే!
@kodimelaveena920
@kodimelaveena920 Месяц назад
స్వామి మీ పాదపద్మములకు శతకోటి వందనాలు. మీ దగ్గరకు వచ్చే అవకాశం నాకు కల్గెట్టు ఆశీర్వాదం ఇవ్వండి,అమ్మవార్లను దర్శించి తరిస్తాను.
@nageshh4074
@nageshh4074 2 месяца назад
ಸ್ವಾಮೀಜಿ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಿರಾ, ನಿಮ್ಮ ಜ್ಞಾನ ಅಪ್ಪಾರಾ,,, 🙏🙏🌹🌹🌹🌹🌹🚩
@meenakship-p2q
@meenakship-p2q 11 дней назад
వండర్ ,వండర్, వండర్,వండర్, వండర్. శతకోటి నమస్కారాలు గురువు గారి కి.
@kasinadhunisdevi3091
@kasinadhunisdevi3091 4 месяца назад
మీరే జ్ఞానస్వరూపు లయి వున్నారు మీ కు జ్ఞానోదయం ఎవరు చెయ్యగలరు స్వామి అది భక్తుల మీద మీ కున్న దయ ఈ ప్రసంగం చాలా సందేహాలకు సమాధానాలు ఇచ్చింది బయటకు చెప్పలేక అడగలేక కొట్టుమిట్టాడుతున్నావాళ్లకి మంచి కను విప్పు మహాకాలి మహాలక్ష్మి మహా సరస్వతి దేవతాభ్యోనమః దేవీ త్ర య రూప గురుదేవతాభ్యో నమః
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 3 месяца назад
Super coment❤❤❤
@basavalakshmi3967
@basavalakshmi3967 3 месяца назад
Ď1❤q±±50@❤
@PolojuMaheshwari
@PolojuMaheshwari 4 месяца назад
గురువుగారికి పాదాభివందనం
@padmakuricheti8053
@padmakuricheti8053 22 дня назад
స్వామీజీ బాగా ప్రసంగించారు ధన్యవాదములు ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః
@happyraja6389
@happyraja6389 12 дней назад
❤❤Gurudev haruki padabivandanalu nenu Muslim ni mee darshanam kuda chesukunnanu memu maa intlo beef thinamu swamy menu maa intlo shivayya ni nammuthamu swamy
@ramrapaka8852
@ramrapaka8852 4 месяца назад
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం స్వామి గారు 🙏🙏🙏🚩🚩🎉🙏🙏🙏🙏🙏🚩🎉
@Chandramohan-dk5mc
@Chandramohan-dk5mc 2 месяца назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@lakkamramesh2048
@lakkamramesh2048 Месяц назад
జై జ్ఞానోదయం కలిగించే చైతన్యం మే మంచిది
@kasinadhunisdevi3091
@kasinadhunisdevi3091 4 месяца назад
శతా ధిక పాదాభి వందనాలు
@baleeswarp
@baleeswarp 4 месяца назад
స్వధర్మం గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
@venkateshratna7646
@venkateshratna7646 8 дней назад
Intha goppa gnyanam cheppi, jz chit chat annaru swamy last ki. Miru next level ayya ...
@shobarani5488
@shobarani5488 4 дня назад
మీరూ చదివింది 5th class swamy కానీ మీరు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీ మాటలు మీ వీడియో చాలా బాగా ఉన్నాయి స్వామి namaskaram
@LaxmanC-yi1yo
@LaxmanC-yi1yo 6 дней назад
MI sandesam maha adbhutam mainu di
@nagarajakumari5835
@nagarajakumari5835 Месяц назад
అమ్మ స్వరూపి అయిన స్వామీజీ నమస్కారం అమ్మ నీ roopam lone ఉంది గురూజీ
@radhikamettu9616
@radhikamettu9616 Месяц назад
Swamy nenu mi daggara ki 28- 8-24 roju ఫస్ట్ టైం వచ్చిన..అదే రోజు మా ఇంట్లో మి బ్లెస్సింగ్ తో చాలా అద్భుతం జరిగింది స్వామి..... వేల కోట్ల ధన్య వాదములు స్వామి.... ఓం శ్రీ మాత్రే నమ ❤❤
@Rakshitchannel
@Rakshitchannel 4 месяца назад
Om Sri matre namah guruji Mee padalaku vandanalu me talli tandri padalaku vandanalu 🙏🙏🙏🙏🙏
@dasharathnaik5125
@dasharathnaik5125 27 дней назад
స్వామి నమస్కారములు. నారాయణపేట నుండి బెజ్వరం ఆశ్రమానికి రూట్ చెప్పండి
@somanarsaiahsomanarsaiah1527
@somanarsaiahsomanarsaiah1527 4 месяца назад
Guruji meeu bagha chepparu meeku vandanaalu
@ramanasarma8782
@ramanasarma8782 2 месяца назад
adbhutam గా అర్థవంతంగా భక్తి తత్వానికి పర తత్వానికి దగ్గరగా చేరుస్తున్నారు మీరు పుణ్యవంతులు మీరు
@Bobdiahoria
@Bobdiahoria 2 месяца назад
Vandanamulu swamyji,guruvugaru
@nagireddygvenkat3478
@nagireddygvenkat3478 4 месяца назад
జై గురువుగారికి శతకోటి నమస్కార
@NagamaniKrishna-iu6oy
@NagamaniKrishna-iu6oy 4 месяца назад
శివ పార్వతులను పూజలు చేస్తా ను 🕉️🙏🙏🙏🌹🌹🌹🕉️
@pocharambikshapathi9515
@pocharambikshapathi9515 3 месяца назад
స్వామి గారు మీ యొక్క అడ్రస్ను ప్రతి ఒక్క చానల్లో పెడితే మేము చూసి అమ్మవారి దర్శనానికి చేరుకుంటాం
@pendhotakistamchari3563
@pendhotakistamchari3563 27 дней назад
Swami Devi vakya Swamiji me akka address cheppandi namaskaram aalu
@devendradurgasi4647
@devendradurgasi4647 4 месяца назад
Jai jagadamba mataki
@achugatlabalraj6812
@achugatlabalraj6812 4 месяца назад
🙏Sree Sree Ambatraya Mata ki Jai 🙏
@surenderrao2972
@surenderrao2972 28 дней назад
Hats up Guruvu garu. For you Ahimsa teaching worthy. Preach all non voilence.,stress pure love also like Satya Sai baba for service also🙏
@nagireddygvenkat3478
@nagireddygvenkat3478 4 месяца назад
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పర స్త్రీ గురువుగారికి శతకోటి నమస్కారములు గురువారం ఆశీర్వచనం కావాలి నాపై మా కుటుంబం పై ఉంటాయని కోరుకుంటున్నాను గురువుగారు
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 3 месяца назад
ఓం గురుభ్యోనమ ఓం శ్రీమాత్రే నమః
@vijaya1470
@vijaya1470 4 месяца назад
Guruvugaru meeru karana janmulu.jai matha bhavani.
@SatyaNandu-l4c
@SatyaNandu-l4c 4 месяца назад
Guruvugaru meeru Chala correctga matladatharu
@shabadmanaiah3928
@shabadmanaiah3928 22 дня назад
స్వామి గారికి పాదాభివందనం ఈరోజు నుండి నేను మాంసం మానేస్తా స్వామి జగన్మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను స్వామి
@NagamaniKrishna-iu6oy
@NagamaniKrishna-iu6oy 4 месяца назад
నేను బుక్స్ చదవను నాలోలోపలనుండి జ్ఞానం వస్తుంది స్వామి 🙏
@SrinivaasKothakonda
@SrinivaasKothakonda 4 месяца назад
Sir good massage to our human life
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk 4 месяца назад
🙏ఓం శ్రీ మాత్రేనమః
@venkataramani1961
@venkataramani1961 4 месяца назад
Namaskaram guruvugarandi
@devimylapalli8467
@devimylapalli8467 4 месяца назад
Guruvagaru mepadhali namasti
@suryavathidevi2290
@suryavathidevi2290 4 месяца назад
Omsri Sri Sri satya sai ram God
@achugatlabalraj6812
@achugatlabalraj6812 4 месяца назад
🙏 Gurudev pranamamlu 🙏
@hemavathiguntakal4098
@hemavathiguntakal4098 27 дней назад
Swamy sathakoti vandanalu chala chala Baga chepparu
@SUNITHATHATI-mu5ke
@SUNITHATHATI-mu5ke 2 месяца назад
Swamyji mee maatalu meegnam amogam❤❤🎉🎉
@buttabuchilingam6609
@buttabuchilingam6609 4 месяца назад
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 🌺🙏Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@NagamaniKrishna-iu6oy
@NagamaniKrishna-iu6oy 4 месяца назад
నేను కూడా అంతే స్వామి 🕉️🌹🌹🙏🙏🙏🌹🕉️
@seetalarao3768
@seetalarao3768 29 дней назад
Very good theme and bhakti narration🙏🙏🙏👏👏💐💐💐
@danthakanka1648
@danthakanka1648 15 дней назад
Ramudu krishnudu pandavalu darmam gurinchi baga chepparu gureeji mi lanti vallu anni chocolate vundali 🙏🙏🙏🙏
@RameshGuruka
@RameshGuruka 4 месяца назад
Om sri matre namaha 🙏🙏🙏
@krishnaakode2832
@krishnaakode2832 2 месяца назад
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bvgprasadb5650
@bvgprasadb5650 2 месяца назад
Jai adhi parashakthi Dhurga bhavani matha jai adhiparasri Guruvu gari ki shatha koti padhabi vandhanamu lu Na peru B venkata guru Dhurga vara prasad Hosapete vijayanagara distic karnataka stete nundi guruvugaru meru maha gnana sampannulu meeru karana janmulu me prasangalu nenu rooju vintunnananu me prasangalu amogam adhbutham Swamy meru sakshath amma dhurga bhavani prathi roopanga bhavisthunnanu meeru ammavai ashissulatho kalakalam virajamananga vardhillalani a amma varni manaspoorithiga pratissthunnanu jai dhurga bhavani matha jai guru deva
@bvgprasadb5650
@bvgprasadb5650 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sankellagopi5243
@sankellagopi5243 2 месяца назад
Guruvu gariki padabi vandanalu
@MogiliBandi-gp1qt
@MogiliBandi-gp1qt Месяц назад
స్వామి గారికి వందనాలు మీరు చెప్పినవి ఈ మంచి మాటలను మానవులు పాటించరు. ఈ జనాలు అలవాటు పడినారు ఎవ్వరు మానరు. మీరు చెప్పినవి పాటిస్తే కచ్చితంగా మారుతారు.
@CK-on8nr
@CK-on8nr 4 месяца назад
స్వామీజీ 🙏👌.
@ravikotisrinath7860
@ravikotisrinath7860 Месяц назад
Super explanation.. Thanq swamy
@jraghavendara6903
@jraghavendara6903 4 месяца назад
జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ శ్రీ గురుభ్యోనమః
@lordsun153
@lordsun153 2 месяца назад
Abbaa... Swami....anithara saadhyamaina vairaagyam....What a wonder!!!!! Amma vaari maatale Mee maatalu....
@PraveenMadhavi
@PraveenMadhavi 2 месяца назад
Gurugaari paadalaku shatakoti vandanalu
@bvgprasadb5650
@bvgprasadb5650 2 месяца назад
Swamy me gnanam amogam me padha padhmamulku shatha koti vandhanamu jai Dhurga bhavani matha
@sarojabuddha1986
@sarojabuddha1986 Месяц назад
Namasthe guruji. 🎉🎉🎉🎉
@achugatlabalraj6812
@achugatlabalraj6812 4 месяца назад
🙏 OmSree Matree Namah 🙏
@YarnagulaRavikumar
@YarnagulaRavikumar Месяц назад
Guru Ji mimatalu chala santini istundi
@tadiboyenatirumularao6154
@tadiboyenatirumularao6154 4 месяца назад
Shree mathre namaha
@srinivasmyakam5463
@srinivasmyakam5463 4 месяца назад
🙏🙏🙏🙏 Bhiwandi kombadpada Thane district MH aap Bhagwan Ho
@venkataramanamma1301
@venkataramanamma1301 29 дней назад
Swamimi Matalu Andariki Acharana Yogyam Pamarudu Kuda Ardavanthamu Ga Unnayi Mi Pada Padamm Ki Namshkaram
@sankaruddandam6375
@sankaruddandam6375 4 месяца назад
,ఓం శ్రీ మా త్రే నమ హ 🙏🙏🙏
@venkateshdeekonda1298
@venkateshdeekonda1298 4 месяца назад
ఓం శ్రీ మాత్రే నమ:
@vishwanathraddy
@vishwanathraddy 24 дня назад
Jai srimannarayana shriman Narayana
@ramadasmadiga4304
@ramadasmadiga4304 4 месяца назад
om sree matreeya namo namaha
@krishnaakode2832
@krishnaakode2832 2 месяца назад
JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@buchannamada1395
@buchannamada1395 4 месяца назад
Good morning guriji
@nagireddygvenkat3478
@nagireddygvenkat3478 4 месяца назад
పున్నమి రోజు రావాలని ప్రయత్నం చేశాను గురువుగారు కానీ మాకు అదృష్టం లేదు రాలేకపోయాను మీ ఆశీస్సులతో మరి కావాలనుకుంటున్నాను
@swamynaadhswamy8900
@swamynaadhswamy8900 27 дней назад
జ్ఞానసంపనులు అయినా తపస్వి మహోన్నులు అయినా గురువర్యులు కి చేతులు జోడించి శిరస్సు వంచి ప్రణమిళ్లుతున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathadidige6556
@sujathadidige6556 Месяц назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@R15_tv
@R15_tv 26 дней назад
సూపర్ గురుజీ
@krishnaakode2832
@krishnaakode2832 2 месяца назад
OM SRI MAATRE NAMAHA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vishgamer01
@Vishgamer01 Месяц назад
Dhanyavadalu
@vijayrk2959
@vijayrk2959 4 месяца назад
Swamy Ji Meru 100 years bartakali Ani god bless korukunta swamy ji
@vandhanmurali2644
@vandhanmurali2644 4 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nagamani kavuri
@ShankarPorandla-bf7yx
@ShankarPorandla-bf7yx 27 дней назад
స్వామి మీరు మనసులను విభజించుతున్నారు
@raog.c.2628
@raog.c.2628 2 месяца назад
Sri Guruvayoor Devata namaha
@GowriVr-j8m
@GowriVr-j8m Месяц назад
🙏🙏🙏
@bandarurajendar3180
@bandarurajendar3180 Месяц назад
Well said, Book is written by their own agenda
@vanajamunga6971
@vanajamunga6971 Месяц назад
Meeru pujyulu swami Meeru gnanam kala varu
@boinaprasad-w2u
@boinaprasad-w2u Месяц назад
శ్రీ మాత్రేనమః
@anuanuradha4974
@anuanuradha4974 4 месяца назад
@dasariqramana-ue5pz
@dasariqramana-ue5pz Месяц назад
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏
@parameshrao9807
@parameshrao9807 18 дней назад
Swami meru yekkuva chadavaledu annaru meeku chaduvu takkuvaina meeku samskharam vunnadi amma garu
@devrajkasar3019
@devrajkasar3019 27 дней назад
Jay guruji
@devrajkasar3019
@devrajkasar3019 27 дней назад
Please give me your address and phone numbers
Далее
Сколько стоит ПП?
00:57
Просмотров 338 тыс.