Тёмный

గురువు- పాదుకలు, కుండలిని/ఆధ్యాత్మిక జాగృతి, గురు చక్ర, దీక్ష, సహస్రారం, GURU'S ROLE, INITIATION 

కుండలినీ మార్గదర్శి
Просмотров 3,6 тыс.
50% 1

లింబిక్ బ్రెయిన్ నుండి బైటకు వచ్చే వీడియో మీద లింక్
• కుండలినీ / ఆధ్యాత్మిక ...

Опубликовано:

 

25 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@shekbasheerbasheer8122
@shekbasheerbasheer8122 14 дней назад
Thank you amma
@u.k.lotelugodu877
@u.k.lotelugodu877 19 дней назад
Nenu mi videos gata 2 r 3years nundi choostunna andi this is my first comment nenu roju night mi video lu pettukuni chevilo earphones pettukuni nidrapotha meeru viswashakthi gurinchi cheppina video naku yekkuva istam and vontlo changes kuda I wish meeru inka vishwa shakti gurinchi baga cheptaru ani expect chestuna
@user-vp2jl8lq5r
@user-vp2jl8lq5r 15 дней назад
Eppati nunde mimulni Mam ani pilustanu Amma ...ndukante relationship anede bandam laga avtade Naku malli mito .....Mam sree sannidhi channel lo mimulni interview teskonde ani adeganu message chesanu mam ...Aa channel lo andaru vastaru chala mande guruvulu ala...mi interview kuda chudali anipinchinde mam ...anduke kundalini margadarshi channel Shailaja mam ni interview cheyande sir ani message chesanu....ok annaru chala happy ga anipinchinde Amma Naku 🥰🥰 🙏 tnqqq Amma chala goppa knowledge mi valla ninu spiritual ga chala telsukunnanu .🙏
@hemambaraChoudhary
@hemambaraChoudhary 6 дней назад
నమస్కారములు, మీరు, కుండలిని మార్గదర్శి ఛానల్ ప్రారంభం చేసేటప్పుడు గురువు ప్రాముఖ్యత నూ గూర్చి చెప్పే వీడియో అప్పుడు చేయాల్సిన వీడియోస్ ఇప్పుడు చేసారు. ఆధ్యాత్మిక త /కుండలిని సాధన లో ఇప్పటికే ముందుకు వెళ్లిన వారికి మరి మీరిచ్చే సలహా ఏమిటీ?? ఈ కాలం లో సరైన, నిజమైన, అనుభవం ఉన్న "గురువు " ను వెతికి పట్టుకోడం సాధ్యమేనా?? నిజంగా అలాంటి గురువులు ఉన్నారా?? FAKE గురువులు ఎక్కువ గా ఉన్నారు. Money Minded, Bookkish Knowledge ఉన్నవాళ్లు ఎక్కువగా వున్నారు. వారితో MONEY,TIME WASTE. ఇప్పటికే సాధన లో ముందుకు వెళ్లి న వారి "పరిస్థితి " ఏమిటీ? వారు చేసిన సాధన అంతా ""వృధానానే ""???????? వేరే మార్గం ఉందా????? తెలియచేయండి!!!!!!! ధన్యవాదములు 🌹🚩🙏🙏
@కుండలినీమార్గదర్శి
ఆశరీర గురువులు ఉన్నారు అని చెప్పాను కదా.... మీకు అర్హత ఉంటే. వారు దీక్ష ఇస్తారు...గురువు అంటే శరీరం ఉండాల్సిన అవసరం లేదు...పైగా అమ్మవారు కూడా దీక్ష ఇస్తారు ఆవిడకు శరణు అని అంటే
@krishnavenip5878
@krishnavenip5878 20 дней назад
Yes madem గురువు ద్వారా నే జ్ఞానం పొదగలం 🙏🏻🙏🏻s
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 19 дней назад
Thanks mam exlent very nice wonderful mam naku kalalo guruvu kalalo Naku yekkuva deelkhalu esttunnaru
@reddammap3986
@reddammap3986 19 дней назад
Sre guru padukabyam Sharanam prapadye .🙏🙏🙏🌹🌺
@umashankarachary1748
@umashankarachary1748 20 дней назад
ఓం గురుబ్యోమ్ నామహ🌺🙏
@d.sadevududsadevudu7271
@d.sadevududsadevudu7271 20 дней назад
Hi. శైలజ మేడం గారు పాదపద్మాలకు వందనం
@SaiRam-li8tv
@SaiRam-li8tv 11 дней назад
విద్యత్ సంచలనాలుఅంటేఎమిటి నాకు కుండలినిచక్రలుఓపిన్అవుతున్మయా🙏🙏🙏
@srinivassykam786
@srinivassykam786 20 дней назад
Sailaja garu chala baga chepparu guruvu yokka pramukyatanu gurunchi thank u. Guruvu oka sareeramu kaadu ani guruvu ante oka anantha shakthi ani guruvu nu chudagane leda guruvu yokka naamam vinna kallalo nundi neru dhharapatam ga vastayi. Guruvu talli tandri kante goppavaadu atuvanti guruvu sri dattatreya swamy. Sri datta saranam mama. 🙏🙏🙏🌷🌹🌹.
@lollavenkataramana3289
@lollavenkataramana3289 20 дней назад
చూచేవాడు చూడబడేది చూచుట ఈత్రిపుటిని వివరించండి 👏
@omnamashivaya3566
@omnamashivaya3566 20 дней назад
అవును అమ్మ మా ఆమె నా గురువు 2022 లో మాత్రం ఉపాదేశం ఇచ్చింది.. అది చేస్తునావుండగా కేవలం 4రోజులో కుండలిని ఆక్టివేట్ అయింది మూడవ కను తెరుచుకుంది.. కానీ.. మా అమ్మ నా గురువు 2023 చనిపోయారు... ఇపుడు ఎలా ముందుకు వేళలో అర్థం అవటం లేదు కానీ నా గురువు కలలో కనిపిస్తుంది... అపుడపుడు ధ్యానం కుదురుతుంది... ఒకొక్కసారి కుదరట్లేదు
@kplcreations-singerpadmava9190
@kplcreations-singerpadmava9190 20 дней назад
Na paristhithi kooda మీలాగానే maa అమ్మను thaluchukuntoone sivasakthilanu తలుచుకుంటూ నా ఆత్మ గురువు viswaguruvuga మా కుల దైవమైన సుబ్రమణ్యస్వామి నే వేడుకుంటున్నాను సరైన మార్గంలోకి nadipinchamani
@dharanijanimmagadda9200
@dharanijanimmagadda9200 20 дней назад
🙏
@umashankarachary1748
@umashankarachary1748 20 дней назад
Om namah shivaya🌺🙏
@8vijaykumar
@8vijaykumar 20 дней назад
Thank you madam🙏
@jshankar8940
@jshankar8940 20 дней назад
ఓం 🙏🌹🌺🌼☘️🌾🙏
@user-ir8vp9zy5m
@user-ir8vp9zy5m 20 дней назад
Thank you Madam 🙏🙏🙏
@user-vp2jl8lq5r
@user-vp2jl8lq5r 18 дней назад
Amma plz Naku Amygdala brain 🧠 lo untundanta kda ....Dani kosam or Aa Amygdala gurenchi telsukovali ani unde plzzzz ....mi nunde vinalani korika ..mi veelu chuskune video chestarani Anukuntunnanu...Endukante Fear ki reason Amygdala ani e roju telsukunna ....enta pedda manishini brain lo unna anta chinna part asal ela control chestadani okate thinking mind lo ... waiting for your reply Amma 🙏🙏
@eeshassoul1111
@eeshassoul1111 15 дней назад
Atma namaskaram guruji Naku fontanel (మాడు) పై beep sound Edo తిరుగుతున్నట్టు అనిపించింది a time lo రెండు చేతులు నా తలపై పెట్టి పట్టుకున్నారు అప్పుడు ఏదో లిక్విడ్ చాలా వేడి గా ఉంది నా మాడు పై నుండి కారుతూ చెవులు పైకి వచ్చింది a time lo ayana evaro Naku kanapadaledu kani oka guruvu ani manasu cheppindi kani nenu paramatma namaskaram ani antunna na tala ni chala Prema ga nimiraru a heat water maadu nundi and noti nundi nuragal u tho kuda vachindi adi chala heat ga undi a water drop kaare time lo entha vedi ga anipinchindi ante Kali potadi emo skin annat undi idi enti వివరించగలరు
@BhagyaLakshmiChadaram
@BhagyaLakshmiChadaram 20 дней назад
Tq you so much madam garu meeru cheppinadani batti meeru vunnatamaina guru paramparalo vunnattunnaru Naku a bhagyam eppudu kalugutado video lo cheppinatlunaku kalalo agamya gocharamga ontariga dari teliyaka tirugu tunnatlu taravatha jatakam kosam oka guruvu daggariki ma famili velthe nenu vellanu atanu oka padam cheppari adi naku ardam avaledu ani atanitho ante nuvvuact chestunnavu ani vellepoyaru kala ayyinadaggaranunchi na manasulo badaga vundi endukante meeru cheppinatlu atane guruva na e adyatmika pranam lo nannu nadipinche varu evaru ani digulu ga vundi amma please help me😢❤
@srinivaasvenkat
@srinivaasvenkat 20 дней назад
మేడమ్, శివుడిని గురువుగా చేసుకొని ధ్యానం చెయ్యొచ్చా
@కుండలినీమార్గదర్శి
చెయ్యండి
@charandeepchannel6684
@charandeepchannel6684 20 дней назад
Amma 3eye dagara small size wheel thirigindi edi third eye acctivation a kani kalu musukoni sun ni chusthe kanipisthadu ante active ayi vunda complete ga theruchukoleda reply evandi ama
@bhargavramesh7582
@bhargavramesh7582 27 дней назад
నా గురువులు లేరు ఒత్తిడి మరింత పెరుగుతుంది దయచేసి naaku margam chupandi
@కుండలినీమార్గదర్శి
మీకు ప్రక్రియ మొదలు అయ్యింది అంటే మీకు అశరీర గురువులు అంటారు, మీ స్పందన పెరిగినప్పుడు మీకు వారు కనిపిస్తారు. మీరు చెప్పినవి ఆధ్యాత్మిక symptoms... నేను వీటి గురించి చాలా వీడియోలలో చెప్పాను.. ఇవి మామూలే
@bhargavramesh7582
@bhargavramesh7582 27 дней назад
Thank you very much madam
@sunithan6296
@sunithan6296 26 дней назад
Amma namaskaaram. I'm very happy that i could join. Mee videos vinalekapothe naaku depression vastundi. Asalu verevari videos vinatam naa vishayamlo asalu possible avadu. Thank you for the video. ❤❤❤
@Sri-yb4jo
@Sri-yb4jo 14 дней назад
Madam subscribe చేస్కున్న వాళ్ళు మెంబెర్స్ కాదా ??? .మీ videos chudaleka పోతున్నాను ,ఇదివరకు లాగా,why???
@bhargavramesh7582
@bhargavramesh7582 27 дней назад
నమస్కారం మేడం నే నువ్ ఒక సంవత్సరం నుండి ధ్యానం చస్తున్నాను ఆరు నెలల క్రీతం నుండి నా తల మీద నుండి బరువుగా నా బాడీలో డి గుతునే ఉండి నా వెన్నులో పాము కదులుతూ అయ్యెనట్లు కొనసాగుతుంది. కొన్నిసార్నా
@madhavacma7947
@madhavacma7947 19 дней назад
Jai gurudev, Amma nenukuda hariharanandha kriyayayoga deeksha theesukonnanu Amma okasari na anubhavalanu metho cheppukovalanivundhi oka sari appointment ivvandi Amma
@Sri-yb4jo
@Sri-yb4jo 14 дней назад
Madam ladies ki only 5 chakras మాత్రమే ఉంటాయి ట కాదా , దేవుడు మాతృ స్థానాల దగ్గర ఉన్న రెండు chakras కి లేడీస్ కి exception ఉంటుంది ట కదా.....gents ki 7 chakras ఉంటాయి టా ...please throw some light on this small topic...thank you
@SaiRam-li8tv
@SaiRam-li8tv 12 дней назад
మేడమ్ నాకుజపంచేసేసమయంలోనడుమవెనక కిందనుండిపురుగుపేకిపాకుతుమెడవరకువసంథికారణంచెప్పండి రెండుసంవత్సరాలకిరెండుపెద్ధపాములుకల లొకనిపిస్తనాయివివరించండి మీవీడీయోలువారంనుండిచూశాను మాలాంటితెలియనివిషయాలుతెలియచేస్తంనందుకువేలవేలకృతఝతలు పామునలుపు. పామునీలం పెద్దవి
@కుండలినీమార్గదర్శి
అవి విద్యుత్ సంచలనాలు....కుండలినీ symptoms
@radhikasuresh4963
@radhikasuresh4963 20 дней назад
అమ్మ నాకు మేడిటెషన్ లొ గుడి లొకి వెళ్ళి నట్లు అక్కడ ఏడు గుర్రాలు బయటకు వెళ్తున్న ట్లు అలగె బయటకు వస్తున్నప్పుడు మరల కనిపించాయి. ఎందుకు
@malikarjunaraop3430
@malikarjunaraop3430 13 дней назад
Amma, Namaskaram , Naku talameeda tirugutuntundi , appudappudu edo Shakti pravahamtalalopala naralopala akkadakkada talapainunche digutundi Amma 4 years nunche dhyanam chestunnanu , dayachese cheppagalaru amma
@కుండలినీమార్గదర్శి
Top-down అవేకనింగ్ meedha video choodandi
@pmallikarjunarao4661
@pmallikarjunarao4661 11 дней назад
Thank you very much for giving reply 🙏🏾🙏🏾
@mukalachinaramana5882
@mukalachinaramana5882 20 дней назад
Madam garu, Same కల నాకు వారము క్రితం వచ్చింది. నిజముగా. మేడంగారు. అప్పుడు నాకు మెలుకువ వచ్చింది. అప్పుడు నేను మనసులో సప్తఋషులు పేర్లు మనసులో తెలుసుకున్నాను.కాని ఆర్థిక ఇబ్బందిలు లొ నుంచి బయట పడలేక పోవుచున్నాను. అర్థకముగా బాగుండాలి ఆంటే కుండలిని జాగృతి అయన తరువాత ఏమి చేయాలి. దయచేసి తెలియజేయగలరు.
@కుండలినీమార్గదర్శి
మూలాధార చక్రము తెరుచుకునే వరకు అర్ధిక ఇబ్బందులు ఉంటాయి..అది తెరుచుకున్న పిమ్మట భాగ్యాన్ని ఆకర్షిస్తారు
@mukalachinaramana5882
@mukalachinaramana5882 20 дней назад
@@కుండలినీమార్గదర్శి మేడం గారు,, నామ samarana కొన్ని సమావత్సరాలు నుంచి చేస్తున్నాను. కుండలిని జాగృతి అయి రెండు కనుబొమ్మలు మీద నుంచి చాలా స్పీడ్ గా వచ్చి, రెండు కనుబొమ్మలు మధ్య భృకిటి దగ్గర కి వచ్చాయి. అయితే రెండు మూడు రోజులు తరువాత ఎడమ కనుబొమ్మ (నేను చాలా పనులు ఎడమ చేతి తో ఎక్కువ గా చేస్తాను. నాది ఎడమ చెయ వాటం )నుంచి చర్మం మీద గీత లాగా నుదుటి మీద ఉన్న గీతలు వరకు,ఆంటే నుదుటి మీద ఉన్న క్రింద గీత పై వరకు ఒక రేఖ లాగా వచ్చింది మేడం గారు.తరువాత నేను చేస్తున్న నామ samarana నా శరీరములో సైకిల్ చైన్ తిరుగుతూ ఉన్నట్లు నామ samarana జరుగుతోంది. నాకు ఎందుకో ఇది నాకు సరి కాదు అనుకోని (నాలో ఇంకా job లొ ప్రమోషన్ రాలేదని బాధ, కోపము, అసూయా అన్ని ఉన్నాయి. ఇంకా చాలా ఆర్థిక ఇబ్బందులు. ఇవి ఉంటుండగా నేను చేస్తున్నది correct కాదు అనిపించింది. అప్పుడు ఎక్కువుగా non-veg తినడము, మరల నా మనసుకి నేను చెప్పుకున్నాను ఏంటని ఆంటే నామ samarana ఇప్పుడు వద్దు, కంటిన్యూటీ వద్దు అని చెప్పుకున్నాను ఆ తరువాత కంటిన్యూటీ ఆగి పోయింది. నాకు కుండలిని జాగృతి అయిన మరుసటి రోజు నుంచి మీ వీడియోస్ నాకు you tube లొ కనిపించేవి. అయితే you tube ఓపెన్ చేసిన తరువాత మీ వీడియోస్ నేను చూడలేదు మేడం గారు. అలాగే యూట్యూబ్ scroll చేసి, మొత్తం phone మూసి, నాకు తల మొత్తం బరువు గా ఉండి మగత గా ఉండేది. మరల ఒక గంట తరువాత ఫోన్ open చేసి you tube on చేస్తే మీ you tube ఛానల్ కనబడేది. కాని ఛానల్ open చేసి చూసేవాడిని కాదు. ఒక 5రోజులు తరువాత యూట్యూబ్ లొ మరల మీ ఛానల్ చూసాను. ఇదేంటి నేను you tube open చేస్తే ఈవిడ ఛానల్ ఎక్కువ సార్లు కనబడుతున్నది అని మీ ఛానల్ ఓపెన్ చేసి వినటం చేశాను. నాకు చాలా ఆనందము వేసింది. నాకోసమే మీరు చెపుతున్నట్లు నాకు చాలా సంతోషము కలిగింది. నేను ఆఫీస్ కి వచ్చినపుడు net singnal ఉంటాది వింటాను, మరి కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మా ఇంటి దగ్గర (మా గ్రామాము లొ singnal ప్రాబ్లెమ్ )వింటాను మేడం గారు. చాలా చాలా చాలా థాంక్స్ మేడం గారు ఇటువంటి మంచి ఛానల్ పెట్టినందుకు
@radhikasuresh4963
@radhikasuresh4963 20 дней назад
నమస్కారం అమ్మ
@Tejasridevang
@Tejasridevang 15 дней назад
Kundalini jagruti ante anta telikaina vishayam annattu vunnai comments😢
@mukalachinaramana5882
@mukalachinaramana5882 15 дней назад
​నిజము గా త్రికరణ శుద్ధి గా చేస్తే (నేను జప మాల counting కి వాడలేదు )కుండలిని ఆక్టివేట్ అవుతుంది. పొలము లొ, office లొ, డ్రైవింగ్ లొ మంత్రజపం చేస్తే జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఆంటే ఆది మీ సాధన పై ఆదారి పడి ఉంది
Далее