Amma Exams ipoyaye anduke videos Chudadam start chesanu …chala happy ga unde mi videos chustunte …I’m Swetha Amma 🙏🙏…miru e madya reply evvatledu Amma Kani ninu anukuntunnanu miru sadana lo unnaremo anduke reply evvatledani….miru bagundali ani manaspoortiga korukuntunna Amma….okkosare mam Antanu endukante Amma ani piliste Adoka bandam (Relationship) feeling Amma manasulo 🥺but I feel always you are a responsible mother in our life ❤once again tnqqq sooo much for giving great devine knowledge 🙏🙏
నమస్కారం అమ్మ మి వీడీయోస్ నాకు చాలా ప్రశ్నలకు సమాదానాలు చూపిస్తున్నాయి నాకు రాత్రి కలలో కృష్ణుడి బంగారు విగ్రహాలు చాలామంది ఆడవారు కొందరు మగవాళ్ళు పట్టుకొని తెచ్చి పుల తోటల్లో పెటుతున్నారు నేను అదంతా దూరం నుండి చూస్తున్నాను ఒక తెల్లటి వ్యక్తి రథంలో కూర్చున్నారు చెక్కతో చేసిన గదా వుంది ఇది అంత కలలో చూసాను
అమ్మ నమస్తే నాకు గోడ గడియారం టిక్ టిక్ శబ్దం నా ధ్యానంలో నా తలలో వినిపిస్తున్నది నా శరీరం వున్నట్లు కొంచెం సమయం తెలియడంలేదు ఇదంతా పత్రి sir అనుగ్రహం ఆయన దయ
Naku japam chesetappudu srikrishnudu deepakanthi colour lo chethilo murali mida pettinatlu only chetulu and half varaku niluvuga kanipincharu Dani arthamentandi
Naku right side నుంచి వినిపించాయి మేడం..4 ఆర్ 5 days only తర్వాత meditation తక్కువ చేశాను..వినబడడం 😅మానేశాయి😂😂😂నాకు గాజుల శబ్ధం ...లవర్స్ 😅phone calls😅,,,ఎవరూ ఎక్కడో చెప్పుకుంటున్న మీటింగ్స్ ,,,ఇంకా స్టోరీస్...వినిపించాయి but Naa dream astral tavel🥲😑🥺😢😢😢😭😭😭
Vaastavaaniki andarilo faminen enargye imbalance vuntundi daaniki chandara naadi teravaali. Pranayamam lo left side teravaali. Pranayamam guruvu la paryavekhanalo cheyyali.
Amma nenu 10 months nudi dyanam chestunna naku heart vegamgaa appudappudu kottukuntundi ఊపిరి తిత్తులు దమ్ము వస్తుంది గొత్తు లో ఏదో వాయువు ebandi పడుతుంది hsptls లో చూపిస్తే అంతా బాగుంది ఆ prblm లేదు అంటున్నారు plsss అమ్మ rly మీ amma
@@కుండలినీమార్గదర్శి thunk u దీన్ని వల్ల prblm లేదా amma thunku sooooo much మీ రుణం ఎప్పటికీ tiruchukolenu చాలా వీక్ గా వుంటుంది 3 mnth నుడి కడుపులో నుంచి పైకి adho తిరుగుతుంది
Thank you so much for da information amma. Naku KRISHNUDU ante chalaa ishtam❤❤.Na sadhanalo 6months nundi anahatha naadam start aindhi amma. Eppatiki 3types nadhalu change aiyai amma, eppudu 4th naadham start aindhi kani aa sound ento enka clear ga ledu amma, naku vacchina sounds kichurai (bug) ganta,dheerga ganta naadham. Kundalini sadhana chestunna and 3years back top down awakening kuda jarigindi amma. Kani body chala weak aipoindi ee madhya ,nen enka early 30's lo unna amma. Ee sadhana lo enthena kuncham cheppandi pls.tq
Ye pani cheyalenantha neerasam vasthundhi.... Ella tharabadi alaane untundhi Kundalini mee vontlo pani chesetappudu motham mee dehamlo sakti ni vaadesukuntundhi.. Andhuke alasata... Janma janmaala alasata
అమ్మ నేను వీడియోస్ లో చెప్పివాటి మీద ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వను... శబ్దం మూలధారం లో ఉంటుంది... అది ధ్యాన స్థితిలో గుండెలో వినిపిస్తుంది అనీ చెప్పాము కదా క్రితం వారం పెట్టిన వీడియోలో Symptoms అదే పనిగా గమనించాల్సిన పని లేదు, శరీరంలో జరిగే మార్పులు జరుగుతాయి... అనింటిలో అర్ధాలు వెతకనవసరం లేదు మీ కలలు ఒక డైరీ లో రాసుకొని మీరు వాటిని విశ్లేషించటం నేర్చుకోండి... అవి మీకే అర్ధం అవుతాయి
Aggna chakram,visudi chakram lo ki akuva sakthi akkadaku veluthunna din kani nenu asthilo vunano teliyadam ledu mam anudu ku aggnya chakram loki velithe kinda chakralaloki sakthi veluthunna mam