Iam preparing for civil services but I write group 2 , I got 38 marks but till date I didn't focus on group 2 mains but now I am changing , now onwards I will prepare for G2 mains and I will crack soon thank you sir ❤️❤️
Super sir.... Mi explanation mi concepts andaru common ga cheptaru miruuu touch chese topics dufferent and chaalaaa importan ga untayiii reallyyy a big thanks for ur hard work and explanation❤.....
Sir classes chala clear ga untaye , chala information explain chestaru , entha low price lo ekkada kuda all subjects ki coaching evaru evvaru. Neenu already prelims coaching tesukunna malli mains class kuda join ayyanu. Group 2 gurinchi asalu knowledge Leni varu sir classes tesukuntey super ga knowledge gain chestaru edi 100%
Hi friends already sir course teskunnavaru msg cheyandi classes depth vunnaya leva nen e course teskovala vadha ani confusion lo vunna already s&t Hari Krishna class teskunna
Hi , sir classes nenu thesukunna, challaa bagundhi. Analysis chala baga chesthunnaru. Meeru theesukovachu, sir ni perfect ga follow ayuthe job guarantee
@@group2rsreddy1342 ee video chustunnappude guess chesa sir, andulo meru ma CTO lu andaru annaru ..anyway congrats sir 💐 really liked ur way of convey any exam related information...love from Srikakulam ❤️
సారు ఎన్ని మార్కులు వచ్చినయో సరిగ్గా తెలీదు కట్ ఆఫ్ ఎంతో అది తెలీదు పోనీ లిస్ట్ ఏమన్న ఉంది అంటే అది లేదు... ఇవన్నీ తెలియకుండానే మీరు మెయిన్స్ కి వెళ్ళిపోయారు 🤦🤦🤦🙏🙏😥😥😥😥🙏🤣🤣🤣
Are బాబు రిజల్ట్స్ ఇచ్చాక అప్లికేషన్ పెట్టాలి ఆర్డర్ of ప్రియారిటీ అందుకే చేసా రోజు calls ఏది best అనీ మీరు చూడటానికే ఇంత ఇబంది ఐతే నాకు ఎలా ప్రెజర్ think
@@group2rsreddy1342 write సార్... Result ఇచ్చాక post off ప్రేపరషన్ వీడియో chayndi... ఎలా ఇవ్వాలి ప్రేపరషన్ tailyadm lhadhu... అప్పుడు taxion పడటం కన్నా ముందు గాని సార్ మన కోసం.... ఏ పోస్ట్ ఎలా ఉంటుంది chappindhku సార్ ki tq చెప్పండి....సార్ ఎప్పుడు ఒక అడుగు ముందు ఉంటారు....like cut off మర్క్స్ ఐనా..1:100 రేషియో ఐనా..... పోస్ట్ ప్రేపరషన్ ఆప్షన్ ఐనా.... Tq sir
@@group2rsreddy1342సర్ మాకు వీడియో చూడటానికి ఎలాంటి ఇబ్బందీ ఏమి లేదు ,.. కానీ ఇంకా రిజల్ట్స్, కట్ off,& మెయిన్స్ కి nxt రౌండ్ కి పోతమా లేదా అని ఒక టెన్షన్ , భయం.. బాధ మెంటల్ గా పిచ్చి ఎక్కి పోతుంది సర్. ఇలాంటీ టైంలో ఈ వీడియో ఎందుకని సారు..
సర్ excutive లో pulihora వచ్చే జాబ్స్ పై క్లారిటీ ఉంది... Non excutive lo pulihora vacche job lo 1st emundi sir... Aso GAD na leda inkaa emina vunnayaa??
Hello sir అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ లేదు కదా మరి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనకి DT కావాలని , MC కావాలని,,,, ప్రిఫరెన్స్ ఆప్షన్ లేదు కదా ఎలా సార్,, మీరు అంటున్నారు ప్రిఫరెన్స్ పెట్టుకోండి అంటున్నారు ఎలా సార్ ఇది అంటే టోటల్ రిజల్ట్స్ మెయిన్స్ అయ్యాక మర్క్స్ ని బట్టి ప్రిఫరెన్స్ వాళ్లే ఇస్తారా? ఇది ఎలా plz చెప్పండి సార్