Тёмный

చంద్రబాబుతో నా పరిచయం అలా జరిగింది.. ఎన్టీఆర్ ఒక రోజు కబురు పంపించారు... ఆసక్తికర విషయం బయట పెట్టిన 

Amaravati Voice
Подписаться 498 тыс.
Просмотров 285 тыс.
50% 1

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
చంద్రబాబుతో నా పరిచయం అలా జరిగింది.. ఎన్టీఆర్ ఒక రోజు కబురు పంపించారు... ఆసక్తికర విషయం బయట పెట్టిన వెంకయ్య..
#chandrababu #venkaiahnaidu #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RU-vid : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 132   
@Parasiva-t2t
@Parasiva-t2t 2 месяца назад
పార్టీ మారకుండా ఉన్నత స్థానం లో వెలగటం మంచి విషయం.
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 2 месяца назад
అదృష్టవంతులు వెంకయ్య నాయుడు గారు Consistantly he was in politics until becoming Vicepresident of India
@arunajyothi790
@arunajyothi790 2 месяца назад
నమస్కారము నాపని అయి పోయింది ఏదో కృష్ణరామాఅని కూర్చుందాము అని అనుకో కుండా నిత్య చైతన్య మూర్తి ల మీ అనుభవాలను అనుభూతులను మాతోపంచుకుంటూనవతరానికి మార్గదర్శనం చేస్తూ వుంటున్నమీరు తెలుగు వారి కెంతో ఆదర్శ ం అపూర్వ ం పూర్ణాయుషుతోఆరోగ్యంతోవుండాలనికోరుకుంటుసోదరి❤🎉🎉🎉
@lamarnathreddy5644
@lamarnathreddy5644 2 месяца назад
సార్ మీరంటే నాకు చాలా గౌరవం నరేంద్ర మోడీ గారు మీకు మరియు అద్వానీ గారికి రాజకీయంగా మోసం చేశారు సార్ ఈవిషయంలో నాకు చాలా భాదేస్తుంది
@venugopalrsrs7489
@venugopalrsrs7489 4 дня назад
Llllllllĺlllllllllllllllllll
@BaluYadav-143
@BaluYadav-143 2 месяца назад
మీరూ సూపర్ సార్
@AVINASHBANDARU-ek5cq
@AVINASHBANDARU-ek5cq 2 месяца назад
Inspirational journey sir👏🏻👏🏻👏🏻
@PavanKumar-cf9qh
@PavanKumar-cf9qh 5 дней назад
Super sir
@doddapinnikrishna3609
@doddapinnikrishna3609 4 дня назад
Super వెంకయ్య నాయుడు జి
@sivasubrahmanyasastryakell8246
@sivasubrahmanyasastryakell8246 19 дней назад
When I am studing M/s AVN college , sir mobilised all college students for agetations. Sri Tenneti viswanadha garu and sir are in front of processions leads to chowltry from Town hall via old post office. On that time our we use to wear bell bottom pants. We followed every of his meetings in those days in visakhapatnam. It's very happy to me as a follower to sir who was and reached the highest destnation in India.
@brahmajirao8871
@brahmajirao8871 2 дня назад
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@RaviKumar-f6c4s
@RaviKumar-f6c4s 2 месяца назад
Sir 🎉🎉🎉🎉🎉
@ramanins4436
@ramanins4436 13 дней назад
❤❤❤🎉🎉🎉தான் கொண்ட கொள்கையில் நிலையாகநின்று மாராத எங்கள் மனம்நிரைந்த சிறந்த தலைவர் திரு வெங்கையா நாயுடு அவர்கள்!!வாழ்க பாரதபேரரசு!!🎉🎉🎉
@anukupallichandu5495
@anukupallichandu5495 2 месяца назад
Im from VINJAMURU ❤ Great sir 🙏
@kodurunagarjuna9247
@kodurunagarjuna9247 2 месяца назад
Vinjamur muncipalty sir
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 11 дней назад
Nice sir
@gangaiahmenchu2275
@gangaiahmenchu2275 19 дней назад
❤❤❤❤❤
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 2 месяца назад
వెంకయ్య నాయుడు గారు సంవత్సరాలు పేర్లు కన్ఫ్యూజన్లో నక్షత్రాలు అని చెప్పారు 😄
@lokeshnuvvula2768
@lokeshnuvvula2768 Месяц назад
75 ఏళ్ళు కదా
@suryanarayana1640
@suryanarayana1640 2 месяца назад
Sir 🙏🙏
@francis7954
@francis7954 17 дней назад
The Great Leader 👏
@sattividyaranya8597
@sattividyaranya8597 Месяц назад
Sir great Man 😊
@gangaiahmenchu2275
@gangaiahmenchu2275 19 дней назад
🎉🎉🎉🎉🎉
@kmurali8791
@kmurali8791 Месяц назад
Very good
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 2 месяца назад
చంద్రబాబు గారు... వెంకయ్య నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి..... ప్రార్ధనలు.... తారకరామారావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి.....ప్రార్ధనలు...
@VijayKamatham
@VijayKamatham Месяц назад
Sir reyal leader
@mallikarjunaraonelapati113
@mallikarjunaraonelapati113 2 месяца назад
సార్ 1977లో మీరు పోటీ చేసినపుడు మా పొన్నలూరు వచ్చి రామాలయం దగ్గర మీటింగ్ చెప్పారు ఇప్పటికి గుర్తు ఉంది
@harikrishnachaitanyakoribi8986
@harikrishnachaitanyakoribi8986 2 месяца назад
Great sir
@ChaithuChaithayna
@ChaithuChaithayna 2 месяца назад
Super..jai.AP
@Rao.Entartainment
@Rao.Entartainment 14 дней назад
Jai వెంకయ్య నాయుడు sir 🎉🎉🎉🎉❤❤❤
@gattulakshmana8967
@gattulakshmana8967 Месяц назад
Great venkaiah garu
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 2 месяца назад
Jai tdp ❤💛
@vamseekrishnathorati4646
@vamseekrishnathorati4646 Месяц назад
In my life, From 1995(my both 1988 because my అడ్వర్సర్ of పోటీలిసియన్) great leaders CBN(state level) & vajpayee అద్వానీ (national level) after వెంకయ్య నాయుడు great leaders.. last not list Pawan kalyan..
@sureshbabu9140
@sureshbabu9140 2 месяца назад
Sir your really life telling.very thanks sir
@SivaSiva-cn1em
@SivaSiva-cn1em 2 месяца назад
మీరు సూపర్ సార్
@eordkurnool9019
@eordkurnool9019 2 месяца назад
Sir ur honorable vice president we hope as a president of India previously missed we r ap suffering lot sir
@VenkateswarraoGottipati
@VenkateswarraoGottipati 2 месяца назад
💐🌹🌷🌷👏
@mohanavelichety8770
@mohanavelichety8770 2 месяца назад
వెంకయ్య గారూ ! ప్రభవ, విభవ, ప్రమోదూత ఇవి నక్షత్రాలు కావండీ. అవి తెలుగు సంవత్సరాల పేర్లు.
@radhakalathur777
@radhakalathur777 2 месяца назад
ayanaki teliyaka kadu.
@adityamohan5991
@adityamohan5991 2 месяца назад
వయసు😊
@jayasri2407
@jayasri2407 2 месяца назад
Super sir godblessyou namaste
@tunegalaxy330
@tunegalaxy330 2 месяца назад
Sir 🙏🙏🙏😭😭😭
@vaddeanjanaiah6601
@vaddeanjanaiah6601 2 месяца назад
Supar
@muppalakshminarayana5162
@muppalakshminarayana5162 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatasekhar5055
@venkatasekhar5055 2 месяца назад
Veere level sir
@suryanarayana1640
@suryanarayana1640 2 месяца назад
🙏🙏🙏🙏
@srinumandava1419
@srinumandava1419 2 месяца назад
Jai NTR , Jai venkaiah naiyudu garu
@RavikanthRanga
@RavikanthRanga Месяц назад
అమ్మ నీ చూడకపోవడం చాలా భాధగా వున్నది sir
@balajikuchi5610
@balajikuchi5610 2 месяца назад
good
@perumallaperumalla-wx8w
@perumallaperumalla-wx8w 2 месяца назад
వెంకన్న నాయుడు గారు ప్రభ విభవ నక్షత్రాలు కాదు సంవత్సరాలు
@NphNph-vi6jp
@NphNph-vi6jp 2 месяца назад
ఓకే అన్ని పదవులు అనుభవించావు రాష్ట్రానికి నువ్వు చేసిన మంచి ఏంటి ప్రత్యేక హోదా నీవు ఉపరాష్ట్రపతిగా ఉండి కూడా ప్రత్యేక హోదా ఇప్పించలేకపోయావు నీ లాంటోళ్లు ఉంటేనేమి పోతేనేమీ
@lokeshnuvvula2768
@lokeshnuvvula2768 Месяц назад
ఆయన ఆంధ్రప్రదేశ్ కు చాలా కేంద్ర సంస్థలు తీసుకుని వచ్చారు. ఎంతో ఫండ్ తీసుకు వచ్చారు.
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 2 месяца назад
Great leader🎉
@ChaithuChaithayna
@ChaithuChaithayna 2 месяца назад
OK.SAR
@MANHOHARR
@MANHOHARR 2 месяца назад
Jai CBN sir your MANHOHARR
@rameshchetty4716
@rameshchetty4716 6 дней назад
మీరు చెప్పింది తెలుగు సంవత్సరాలు పేర్లు. నక్షత్రాల పేర్లు కావు.
@narsireddykotha1001
@narsireddykotha1001 2 месяца назад
Bhoga Durga Prasasd garu❤
@spiritofyouthchannel3198
@spiritofyouthchannel3198 2 месяца назад
సార్ మీరు ఒక పుస్తకం 🙏🏻
@bvkrishnaiah3813
@bvkrishnaiah3813 17 дней назад
మీరు పెట్టిన caption కి ఆయన speech కి పొంతన లేదు అనేది నా బావన. చంద్ర బాబు గారి గురించి ఒక్క సారైనా, వెంకయ్య నాయుడు గారు మాట్లాడినాడ. Agjoity గా విన్నాను.
@jittaboinaashhoka6470
@jittaboinaashhoka6470 2 месяца назад
కులం మే అన్నిటికి మూలం
@suryanarayanabavirisetty5817
@suryanarayanabavirisetty5817 2 месяца назад
👏✌️👏👏👏👏👏👏👏
@nageswararaonageswararao3407
@nageswararaonageswararao3407 2 месяца назад
కంటెంట్ కు సబ్జెక్టు కు సంబంధం లేదు
@subramanyamagudur648
@subramanyamagudur648 2 месяца назад
Hatsoff the country has given to
@subramanyamagudur648
@subramanyamagudur648 2 месяца назад
People of india a perfect man
@mohanavelichety8770
@mohanavelichety8770 2 месяца назад
ఇక్కడ చంద్రబాబు పరిచయం గురించి చేప్పలేదు.........
@ramkaranam-ch7jv
@ramkaranam-ch7jv 2 месяца назад
మీ అమ్మ గారికి 🙏😢
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 2 месяца назад
ఇప్పుడు 65దాటిన వాళ్ళందరూ వీధి బడిలో చదివినవాళ్ళే
@Vijay-mi1ql
@Vijay-mi1ql 2 месяца назад
Not true
@sadank131
@sadank131 2 месяца назад
Urgent aythe😂😂😂
@vanirecipes8423
@vanirecipes8423 4 дня назад
Thumbnail ki content ki sambandam vunda
@eordkurnool9019
@eordkurnool9019 2 месяца назад
Mee prsa yasa kavi garikante bhagh like chesataru people ku good good messages istaru avid neti taramvariki prabhavitularani asisttanu future mme lanti varu cheppwvaru undaru sir
@VedhaVani-in7qe
@VedhaVani-in7qe 2 месяца назад
E mattulu 2030 genartionki oka patamu
@venkatareddy8110
@venkatareddy8110 Месяц назад
ప్రభవ విభవ ఇవి తెలుగు సంవత్సరాల పేర్లు
@mppsvavillapadu
@mppsvavillapadu 2 месяца назад
Sir.... అవి తెలుగు సంవత్సరాలు కదా
@lord-hq2gv
@lord-hq2gv 18 дней назад
Prabava.. Year. Name
@suryaprakashkadambari5913
@suryaprakashkadambari5913 2 месяца назад
Sir, Prabhakar,vivhava not Nakshatra, these are telugu year names
@ediganaveenkumargoud2449
@ediganaveenkumargoud2449 2 месяца назад
Please E speech e function cheptara Full vindeo unte send chestara
@girim534
@girim534 5 дней назад
❤❤❤❤❤❤❤❤❤🥰🥰💯💯🎉🎉🎉🎉🚩🚩💐💐🇮🇳🇮🇳🇮🇳❤❤👍👍👍
@srinivasaraju1008
@srinivasaraju1008 Месяц назад
eeyana baga vyaparalu chesukuntadu. AP nu chankanakinchitamlo eeyana vokadu..
@tammishettysatyanarayana6446
@tammishettysatyanarayana6446 2 месяца назад
👌👌💯👍
@ramireddy6884
@ramireddy6884 2 месяца назад
PM kuda iyye varu
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 2 месяца назад
1984 లో ఇందిరా గాంధీ హత్య తరువాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాడు... ఎలక్షన్లు డిక్లేర్ చేశారు.. అప్పుడు ఎన్నికల ప్రచారంలో మూసాపేట దగ్గర భరత్ నగర్లో మీటింగ్ కి వెంకయ్యనాయుడు గారు వచ్చారు. నేను ఆ మీటింగ్ చూసాను. చాలా చమత్కారంగా మాట్లాడారు. అందరూ డూప్లికేట్ నాయకులు తయారు అయ్యారు... మహాత్మా గాంధీ డూప్ ఇందిరా గాంధీ.. ఇప్పుడు రాజీవ్ గాంధీ.. టంగుటూరి ప్రకాశం పంతులు.. డూప్ గా టంగుటూరి అంజయ్య... అంటూ చాలా చమత్కారంగా భలే నవ్విస్తూ మాట్లాడారు. ఇప్పటికీ అంతే.. బహు చమత్కారి... మాటలలో... 👌🙏
@kaesavalunaidu95
@kaesavalunaidu95 2 месяца назад
Sir nenu chinna pillavadini,mee first election campaign chusanu,lorry lo vatchi Naladalapuru villagelo first mimmalini chusanu,at that time my age was below eight years
@vijayakumarmanam4936
@vijayakumarmanam4936 2 месяца назад
Hidden loot leading a fall
@itshim9873
@itshim9873 2 месяца назад
గెలవటం వోడటం కాదు, ఆ నియోజక వర్గం కి ఏం చేసారు
@prasadtellakula5371
@prasadtellakula5371 2 месяца назад
Manchi Prasanna
@Noslim123
@Noslim123 2 месяца назад
Abba rmi cheptiri venkaiah gaaru
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 День назад
Ma china thanamulo mee abimanii jai Bjp jai M venkaya nayudu garu
@ravinderreddy1819
@ravinderreddy1819 Месяц назад
Mimmalni minchina leader evvaru sir
@shivasairam8925
@shivasairam8925 2 месяца назад
మాన్యులు వెంకయ్య నాయుడు గారి రాజకీయ , వ్యక్తిగత ఉత్థానం [ ఆరోహణం ] ప్రస్తుత యువతకు మంచి మార్గదర్శకం సుమండీ . గరిమెళ్ల సాంబశివ రావు . 😂🎉❤😅🎉❤😊🎉❤ ]
@Kumar-yd6jd
@Kumar-yd6jd 2 месяца назад
Neku Topi Pettina N M D Sar
@venkataramanaiahkatragadda8859
@venkataramanaiahkatragadda8859 2 месяца назад
Prakasam dt ongole mla ku janardhan.d. nidhulu ichhi. Naru.
@Kumar-yd6jd
@Kumar-yd6jd 2 месяца назад
Gauramaina Matalu paniki Ravu Yentha Dobbi the Manamu Bayatauntam N M D Neethi yupudu Sir
@murtydsrdsr1506
@murtydsrdsr1506 2 месяца назад
Veeriki AP prajalu vote veyyaledu. Antha karnataka valle gelipincharu. A P ki droham chesaru. State vidagottadam lo key role veeride. Emi bavukunnaro.
@venkateshmyakala4983
@venkateshmyakala4983 2 месяца назад
Talk with respect. He is elderly statesman
@kingking-uj7mp
@kingking-uj7mp 2 месяца назад
Emi chesadu bro
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 2 месяца назад
టైటిల్ పెట్టింది ఏమిటి సబ్జక్ట్ ఏమిటి ?
@kavurivenkateswsrluvenkate6304
@kavurivenkateswsrluvenkate6304 2 месяца назад
1977 Lo Meru Sanjevareddy Gari Tho Gunturu Ki Vachharu
@GaneshKumar-ly9pq
@GaneshKumar-ly9pq 2 месяца назад
సార్, జై ఆంధ్ర ఉద్యమం టైమ్ లో నరసాపురం లో మీ బహిరంగ సభలో మీ ఉపన్యాసం విన్నాను, 1973 లో
@pingalimohanarao4607
@pingalimohanarao4607 2 месяца назад
1990s lo oka slogan A P mottam vinipinchedi : adee... chgandrababu nayudu venkayya nayudu tufaan nayudu (J V M Naidu , Director cyclone warning centre Vizag)
@SrinivasLellapalli-my9ei
@SrinivasLellapalli-my9ei 2 месяца назад
meru values cheputaru krama sikshana kurinchi cheputaru kani Andhra pradesh ki chesena seva emiti chepparu
@madhug9378
@madhug9378 2 месяца назад
Ithanoka raalina Tara . Kinda dakshinana paddadu 🎉anthe Uttarana padi unte ex pm or prasthutha PM
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 2 месяца назад
Ilanti viluvalu kaligina valleri ipudu,anta dongalu dopididarule vunnaru.
@subramaniamav9734
@subramaniamav9734 2 месяца назад
Meeridhdharu 200,300 prajala dhaggara theesukoni N.Bhaskara dhggara panulaku beg chesevarata, NIJAMENA.
@srinivasareddykonda3027
@srinivasareddykonda3027 2 месяца назад
Veenkaya nevu ni karma anbveastav
@vvenkateswarlu9062
@vvenkateswarlu9062 2 месяца назад
Sudeerga rajakeeyamlo Andhra Pradesh ki eemi chesaro cheppandi sir. Memu guda veedhi Badilone chadivamu. Sontha dappu aapandi enni saarlu vintamu.
@karunakarp6846
@karunakarp6846 2 месяца назад
Meeru chestunara
@ktranjaneyulu8155
@ktranjaneyulu8155 2 месяца назад
Anchalu anchalaga adhigi ap ni sankanakinchadu ayana mathram bagunaru
@vasudevaraothala8599
@vasudevaraothala8599 2 месяца назад
Sir meru ap ki modi garu tho matladi emina cheste babuntadhi mee peru untadhi
@babulukunchanapalli4991
@babulukunchanapalli4991 2 месяца назад
అవి నక్షత్రాలు కాదండి బాబు సంవత్సరాలు
@SivaKumar-bd8bl
@SivaKumar-bd8bl Месяц назад
Why do you give false headlines. There is no mention of CBN in this speech. Do not cheat people with your lies
Далее
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48