Тёмный

చంద్రబాబుపై పార్లమెంట్ లో ఆ ఆరోపణలు న్యాయమా? || Why row over Heritage shares? || 

Prof K Nageshwar
Подписаться 969 тыс.
Просмотров 21 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
చంద్రబాబుపై పార్లమెంట్ లో ఆ ఆరోపణలు న్యాయమా? || Why row over Heritage shares? ||
'Not a crutch, it's a sword': TDP blasts TMC's Kalyan Banerjee for comments on PM Modi
Kalyan Banerjee earlier today said that the NDA government was unstable, as it was walking on 'two crutches', referring to support from the JDU and TDP.
TDP's Dr Byreddy Shabri on Tuesday blasted TMC MP Kalyan Banerjee for his comments that that the Narendra Modi government was walking with two crutches and one crutch was the TDP. "Please remember, the crutch you are talking about is not a crutch but a sword," Shabri said in her maiden speech in the Lok Sabha.
www.businesstoday.in/india/st...

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@SrujanSegev-y3b
@SrujanSegev-y3b 29 дней назад
సార్ నేను మీ వీడియోలు గత ఆరేళ్లుగా చూస్తున్నాను. కానీ గత మూడు నాలుగు నెలల నుంచి మీ వీడియోలు చూడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే యాంకర్ ఏదో ప్రశ్న అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలు సవ్యంగానే అనిపిస్తున్నాయి. కానీ మీరు ప్రశ్న ఏమిటంటే అని మొదలు పెడుతున్నారు. ప్రశ్నలు వేసుకోవడానికి మీరు అక్కడికి రాలేదు. పైగా లక్షలాది మంది చూస్తుండగా ప్రతి ప్రశ్నకు ఆయన్ను సరి చేయాలని చూస్తున్నారు. మా ఐటీ ఇండస్ట్రీలో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఉద్దేశపూర్వకంగా ఎదుటివాటి టాలెంట్/ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే పని అది. ఆ యాంకర్ తో మీకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ చాలా చిరాకుగా ఉంది. మీ హుందాతనం పక్కకుపోయి అతి విశ్వాసం/సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంది. దయచేసి దీన్ని మానుకోండి. ప్రశ్నలు ఆయన్ను ముందుగానే అడిగి తెలుసుకొని సాధ్యమైతే వాటిని ఆఫ్ లైన్ లో ముందే సరిదిద్దండి. ఈ కామెంట్ మీ వరకు చేరాలిగనుక మరికొన్ని వీడియోస్ లో ఈ కామెంట్ పేస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.
@newsanalysistv
@newsanalysistv 29 дней назад
Nijame bhayya. Nenu kuda observe chesanu. Konni sarlu anchor tho Maree harsh matladuthunnada ani anipisthindi
@rajeevbokinala73
@rajeevbokinala73 29 дней назад
Truth is Bitter 😅😅😅😅😅😅😅
@skbandi7782
@skbandi7782 29 дней назад
Very true, he is trying to his own agenda it looks like & many times far from reality.
@sasiinguva
@sasiinguva 29 дней назад
agree. but it's funny when the anchor is corrected by Prof. Nageshwar
@KARTHIK-vq6dy
@KARTHIK-vq6dy 29 дней назад
చాదస్తం... వయసుతో పాటు చాదస్తం కూడ ఎక్కువ అవుతుంది
@narasingaraopadi8179
@narasingaraopadi8179 29 дней назад
This is the grateness of this 40yrs experienced politician doing any kind of jobs without touching mud to his hands.
@shivadarling5555
@shivadarling5555 29 дней назад
Thank you so much for your analysis sir
@rameshbijja477
@rameshbijja477 29 дней назад
This West Bengal MP doesn’t have stock market knowledge.
@shivagummadidala
@shivagummadidala 28 дней назад
It's true
@sivaraju6884
@sivaraju6884 28 дней назад
బెనర్జీ కి. మనసు అనేది.. ఉన్నదా ఆలా.. మాట్ల డ డం తప్పు
@ramreddynagendla8040
@ramreddynagendla8040 26 дней назад
Cbn great leader
@fact7782
@fact7782 29 дней назад
Cbn garu cm ayaru kabatti ayana company ki ye ibbandulu undav ani share lu ekuva mandi konadam sahaja vishayam,indulo em undi,bjp ki support ga cbn unadane karanam tappa emindi ee nayakudu anadaniki,congress tdp kuda oka time lo kalisi pani chesay mari daniki ee tmc mp em answer istadu😂😂😂😂
@gaalanHarsha3793
@gaalanHarsha3793 29 дней назад
Jagan case idegaa?
@vijayb1231
@vijayb1231 29 дней назад
Adi matram tappu bro enduku ante he is jagan.. Adi cbn aite right
@sriranganaidu6222
@sriranganaidu6222 26 дней назад
Jagan companies stock market lo list kaledu.. Aavi private companies.. Aaku ki paku ki theda teliyadu meeku
@skbandi7782
@skbandi7782 29 дней назад
It shows ignorance & arrogance of Indi partners besides desperation to break ranks of NDA partners.they won elections on lies of democracy, constitution etc & continue to try & survive by lies .
@HariBabu-lx8ju
@HariBabu-lx8ju 29 дней назад
Your right Amarajara kuda
@chandrashekarrvn8093
@chandrashekarrvn8093 29 дней назад
He is very unidirectional
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 26 дней назад
ఇడి, సిబిఐ ల ప్రస్తావన వచ్చే సందర్భంలో chandrababunaidu లాంటి భయంకరమైన ఆర్థిక నేరగాళ్ల ప్రస్తావన తేవడం సబబే! ఇకపోతే... 3.6.2024 న మోడీ, అమిత్ షా లు విడివిడిగా విలేకరుల సమావేశం లో " షేర్లు కొనండి, బిజెపి కి 400 సీట్లు రాబోతున్నాయి " అని ప్రజలను తప్పుదోవ పట్టించారు. గతంలో మనం ఇలాంటి ప్రకటన ఎప్పుడూ, ఏ ప్రధానితో కూడా వినలేదు.. అంటే బిజెపి తన గుజరాతీ వ్యాపారస్తులకు లాభం చేకూర్చే బ్రోకర్ పని చేసినట్లు కాదూ!??
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 29 дней назад
కళ్యాణ్ బెనర్జీ బాబో రీ దుమ్ము దులిపి. నాడు.
@raghukumarg912
@raghukumarg912 29 дней назад
ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ ముందుకంటే తక్కువ ఉన్నాయి.
@appalarajukanumuri777
@appalarajukanumuri777 29 дней назад
Srujan cheppinde naa abhi praayam.eppatinuncho cheppaalanukunnaanu.nageswar gaari visleshanalu baaguntaayi kaani,anchor ni insult cheste ela. Enno neetulu cheppe meeru ilaa cheste ela.sportivegaa teesukondi ee comment ni
@raghavendradasa1971
@raghavendradasa1971 28 дней назад
ఎంతో మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా పెరిగిన స్టాక్ లలో ఇన్వెస్ట్ చేసివుంటారు.
@chandbasha9535
@chandbasha9535 29 дней назад
Ade kada YSR vm ainaduku jagan companylo pettu bady pettindi
@Indian-lx5si
@Indian-lx5si 25 дней назад
Jagan ni endhuku arrest cheyaledu?
@suryaprakashkarakana1384
@suryaprakashkarakana1384 25 дней назад
Meeru kudaa kone vuntaru
@AreyouC
@AreyouC 29 дней назад
Pativratha siromani mana chnadranna
@kapaul273
@kapaul273 29 дней назад
Cbn& ko nichudo desham mottham telusu. UP lo 120 mandi chanipoyaru.....bhatthaye what'sapp batch kallu minginaya.....
@AreyouC
@AreyouC 28 дней назад
@@kapaul273 rey kapaul273 use chesi chats entra babu.
@SRR-555
@SRR-555 29 дней назад
CHANDRA BABU CHEATER
@manigonuguntla2890
@manigonuguntla2890 29 дней назад
First you should know about stock market basis half knowledge paytm
@SrinathV
@SrinathV 29 дней назад
Joker from t.m.c, worst opposition in Parliament, e tmc support tho government form aithe stock market 50 percent avuthundhi
@ravikumarb4634
@ravikumarb4634 29 дней назад
TMC మెంబర్ అడిగింది అవినీతిపరుడు, విశ్వసనీయత లేని వ్యక్తి తో అధికారాన్ని ఎలాపంచుకుంటారు అన్నది. ఈ విషయాన్ని వదిలిపెట్టి స్టాక్ మార్కెట్, రుతుపవనాలు, యూనిలివర్ అని అసందర్భమైన విశ్లేషణ చేసి ముగించారు. చంద్రబాబు మీద ED, CBI ఎందుకు విచారణ చేపట్టడం లేదన్నది సదరు పార్లమెంట్ మెంబర్ ప్రశ్న. దీనిమీద విశ్లేషణ చేయడం వదిలిపెట్టి HERITAGE షేర్స్ గురించి మాట్లాడారు ఏంటి ప్రొఫెసర్ గారు.
@ravikumarb4634
@ravikumarb4634 29 дней назад
ఇక్కడ మీరు చేయవలిసినది రాజకీయ విశ్లేషణ. కానీ ఒక స్టౌక్ బ్రోకర్ ల మాట్లాడారు.
@thiszkiran898
@thiszkiran898 27 дней назад
😂😂Questions alantive adugutharu ikkada
@prabhakarasarma9045
@prabhakarasarma9045 29 дней назад
మీకు సిగ్గు లేదు.నోట్లో నీళ్ళు ఎక్కువ ఊరతాయి,మెదడు లో నీళ్ళు తగ్గాయి check చేసుకోండి.మీరే సెటైరికల్ గా అదానీ share గూర్చి,హెరిటేజ్ షేర్ గూర్చి మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడడం దయ చేసి మళ్ళీ కింద చూసుకోండి.
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy 29 дней назад
మోడీ పేరు తీయనిదే నువ్వు విడియో చేయలేవారా గుడ్డి కామ్రేడ్
@CultReddy
@CultReddy 29 дней назад
బాబు మీద కేసు పెట్టింది APCID.. స్టేట్ గవర్నమెంట్ కింద పని చేస్తది. ఆయన కావాలంటే CID తో నే కేసు withdraw చేయించొచ్చు CBI కి CID కి తేడా తెలియని వేలిముద్ర గాడు ఎవడో ఎదో వాగితే మీరు మీరు కొట్టుకు సస్తారు ఏంట్రా బాబు.. మరీ పని లేకుండా ఉన్నారు 😂
Далее
Ne jamais regarder une fille à la plage 😂
00:10
Просмотров 677 тыс.
Ne jamais regarder une fille à la plage 😂
00:10
Просмотров 677 тыс.