Тёмный

భోలే బాబాలు ఎందుకు అంత బలవంతులు? || Why Bhole Babas are so strong? || 

Prof K Nageshwar
Подписаться 968 тыс.
Просмотров 26 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#hathras
#hathrastragedy
#hathrasupdate
#bholebabakijai
#hathras
#yogiadityanath
#bjp
#akileshyadav
#hathrasnews #hathrasstampedenews #uphathrasstampedebreakingnews #uphathrasstampede #hathrassatsangstampede #hathrasstampede
#bholebaba #bholebabasong #hathrasbholebaba #whoishathrasbholebaba #hathrasbholebabasatsang #whoisbababhole #bababholeviralvideo
భోలే బాబాలు ఎందుకు అంత బలవంతులు? || Why Bhole Babas are so strong? ||
Hathras stampede: ‘Bhole Baba’ claimed he could revive dead, was arrested in 2000; toll at 121
His alleged claim of “magical powers” even got him arrested in Agra in 2000, when he allegedly took the body of a 16-year-old girl forcibly from her family, claiming he would bring her back to life. The case was later closed.
Narayan Sakar Vishwa Hari or ‘Bhole Baba’, the local preacher who addressed the ‘satsang’ in Hathras where the stampede occurred on Tuesday - the toll rose to 121 on Wednesday - is revered by his followers who believe he’s a “healer” with “cures”, an “exorcist” who “gets rid of evil spirits”, and a “godman” with “magical powers” who can grant their wishes.
In fact, his alleged claim of “magical powers” even got him arrested in Agra in 2000, when he allegedly took the body of a 16-year-old girl forcibly from her family, claiming he would bring her back to life. The case was later closed.
Over more than two decades now, after leaving the Uttar Pradesh Police in the 1990s where he was Constable Suraj Pal from Kasganj, to become a self-styled religious preacher, he has gathered a considerable following - mostly low-income Dalit families, where the men are employed as labourers, masons, agricultural labourers, safai karmacharis, carpenters or carpet-sellers, many of whom were witness to his rising popularity.
indianexpress.com/article/cit...

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 165   
@SreenivasreddyRanabothu
@SreenivasreddyRanabothu 21 день назад
హైదరాబాద్ లో పాతబస్తి, దేశంలో UP రెండూ ఒకటే. తేడా ఎల్లా ఇక్కడ మజ్లీస్ అక్కడ బీజేపీ అంతే తేడా 🤔
@Vinayak79953
@Vinayak79953 21 день назад
అంద భక్తులు నమ్ముతారు ఇటువంటి బాబాలను మేమే దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్లు నమ్మేది బత్తాయిలు మాత్రమే.
@ShamshuddinPathan-ng2mf
@ShamshuddinPathan-ng2mf 21 день назад
పేదప్రజల ఇల్లు లు బుల్డోజర్ తో కూల్చే యోగి గారు ఇప్పుడు యోగి గారు భోలేబాబా గారి ఆశ్రమం బుల్డోజర్ తో కూల్చేదమ్మువుందా..!
@pichannaml2683
@pichannaml2683 21 день назад
వికసిత భారత్ అంటే ఇదేనేమో.ప్రపంచం మన వైపు చూస్తుంది మోడీ గారు.
@bhagath83
@bhagath83 21 день назад
మూత్రం పవిత్రం, మూత్రం సర్వరోగనివారిణి అనే నమ్మే బత్తాయిగాళ్ళు వున్నంతకాలం ఇలాంటివి జరుగుతుంటాయి.
@user-wr6bf6xn5v
@user-wr6bf6xn5v 21 день назад
బాబాలు, స్వాములు దేవుళ్ళని దేశ ప్రధాని మోడి కూడ దేవుని దూతను అని సంబోధించుకోవటం సిగ్గు చేటు.
@srikanthvangari6021
@srikanthvangari6021 21 день назад
Govt completely failure
@ramanarao1636
@ramanarao1636 21 день назад
క్రొత్త బాబాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో యువ బాబాలు తయారు అయ్యారు. ఏపీలో గత ప్రభుత్వ మంత్రులు మరియూ మాజీ ముఖ్య మంత్రి కూడా వీళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్న విషయం తెలిసిందే. మాఫీయలా తయారవుతున్నారు.
@user-tq4bp8ne8h
@user-tq4bp8ne8h 21 день назад
మన భావమే. అంధ భక్తి .... ప్రజలు భౌతిక తార్కానికి తేవలసిన భాద్యత... మనిషి అన్న ప్రతి వారి పై ఉన్నది.
@One_Year_MLA
@One_Year_MLA 21 день назад
సరైన చదువు తెలివి ప్రజలకు లేక పోవడం.
@raviubaaryan6512
@raviubaaryan6512 21 день назад
సార్,
@srinivastalari4204
@srinivastalari4204 21 день назад
Andhbakts never changed sir
@mnagaraj6087
@mnagaraj6087 21 день назад
యోగి బాబా నుండి పొలిటీషియన్ గా మారి బాబాలనే వెనకేసుకొస్తున్నాడు
@togoodbegood4098
@togoodbegood4098 21 день назад
బిజెపి మూడత్వాన్ని పెంచి పోషిస్తున్నది , ఉన్మాదుల ఘాతుకం అంటే ఇదే కాబోలు
@srinivasgariga2131
@srinivasgariga2131 21 день назад
దేశాన్ని మూడి బాబా పాలిస్తున్నప్పుడు మరి ఇలాంటి బాబుల్ తయారు అవుతారు
@bigbro24
@bigbro24 21 день назад
Anduke mari north lo bjp gelichedi
@mohansunke6103
@mohansunke6103 21 день назад
సార్ మరి రాముడికోసం మోడి ఏక్కడేక్క డో గుల్లుగోపూరాలు కడుతుండు ఈయనను చుడాలేదా
@r.seenaiah
@r.seenaiah 21 день назад
బీజేపీ ఉన్నంత కాలం బోలె బాబాలు ఉంటారు, బీజేపీ వాళ్ళ సిద్ధాంతం, లక్యం ప్రజల్ని మూర్కులుగా చేయడం , అంబానీ ఆదానికి దోచిపెట్టడం 😂
@sreekrishnagranites4210
@sreekrishnagranites4210 21 день назад
దేశమా ఎక్కడికీ నీ ప్రయాణం..
@SRIRAM.77
@SRIRAM.77 21 день назад
ధర్మో రక్షతి రక్షితః సాక్షాత్తు దేవుల్లె శిక్షలు అనుభవించిన చరిత్ర ఉంది కాని బాబాలు తప్పు జరిగితే దేవుళ్ళు అని చెప్పుకొనీ పారిపోయారు.
Далее
Поём вместе с CLEXXD🥵 | WICSUR #shorts
01:00