Тёмный

చంద్రబాబు ఇంటి మీదికి ఎలా వెళ్తారు, ఫ్యామిలీ సెంటిమెంట్ వద్దు…Prof Nageshwar analysis on Jogi Ramesh 

Prof K Nageshwar
Подписаться 998 тыс.
Просмотров 156 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 197   
@chaitu22222
@chaitu22222 2 месяца назад
అరెరే... ఈ జ్ఞానం ఆ రోజు ఏమైంది నాగి.. జగ్గు ఓడిపోగానే వచ్చిందా ?
@injamsrinvasarao955
@injamsrinvasarao955 2 месяца назад
😂
@chakesa3017
@chakesa3017 2 месяца назад
😂😂😂
@malliatsee4931
@malliatsee4931 2 месяца назад
వెదవలందరూ ఒకే పార్టీలో ఉంటారు.. అదే తుగ్లక్ పార్టీ..
@myway3110
@myway3110 2 месяца назад
మీరు చెప్పింది 100% నిజం అసలు అధికారం లో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఒక ప్రతిపక్షం నాయకుడి ఇంటి మీదకి వెళ్లడం రాష్ట్ర చరిత్ర లో జరగలేదు దాన్ని జగన్ గారు ఖండించక పోవడం ఇంకా ఆశ్చర్యం, ఇప్పుడు తాజాగా మాతప్పు లేదు కావాలి అంటే డాకుమెంట్స్ చూడండి అని ఒక్క మాటకూడా రావట్లేదు,,,,, కానీ ఇదే విషయం cbn గారు అరెస్ట్ అయినప్పుడు ఇలానే వాదించారా మీరు,,, ఆయన తప్పు చెయ్యలేదు అనికాని, scam జరగలేదు అనికాని అనలేదు కదా కేవలం రాజకీయ కక్ష అన్నారు ఇంకా కొంతమంది 350 కోట్ల scam కే అరెస్ట్ చేస్తారా అన్నారు,,, ప్రొఫెసర్ గారు అప్పుడు ఏమన్నారో నాకూ కరెక్ట్ గా గుర్తు లేదు
@satyavarapusantoshkumar5715
@satyavarapusantoshkumar5715 2 месяца назад
Anduka 11 icchru
@rajaraogutha1675
@rajaraogutha1675 2 месяца назад
​@@satyavarapusantoshkumar5715sooty aapandi Repetition vaddu Point to point maatlaadandi Sir
@myway3110
@myway3110 2 месяца назад
@@satyavarapusantoshkumar5715. 11 ఇచ్చారు అందరికి తెలిసిన విషయం ycp చేసిన తప్పులు కొన్ని ప్రచారం చాలా అన్నీ కలిపి ఓడిపోయారు కళ్ళ ముందు కనపడింది. ..అది ok ఇక్కడ topic అదికాదు కదా అడిగిన point కి point to point మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది అని నా opinion
@narendarvarma7817
@narendarvarma7817 2 месяца назад
మీసాలు తిప్పినప్పుడు మొగోడు అవినీతే చేసి అరెస్టు చేస్తే అమాయకుడు
@madhavraoduggina599
@madhavraoduggina599 2 месяца назад
నిరసన అంటే కర్రలు,కత్తులు తీసు కొని వెళ్తారా
@seetharamasharman3018
@seetharamasharman3018 2 месяца назад
Innallaku నిజం మాట్లాడారు ప్రొఫెసర్ గారు మీ విశ్లేషణ లో కొంత మార్పు వచ్చింది గవర్నమెంట్ మారడం తొ సంతోషంగా ఉంది
@prabhakarasastrym.v.n.1788
@prabhakarasastrym.v.n.1788 2 месяца назад
మనం చెస్తే సంసారం, ఎదుటవాళ్ళు చెస్తే వ్యభిచారం. అధికారం లో ఇస్తామొచ్చినట్లు ఉంటే, దాని జవాబు.
@Moin-pj6fd
@Moin-pj6fd 2 месяца назад
అబ్బో సారు ఎం సెప్తిరి ఎం సెప్తిరి మీకు రాజకీయలు బాగా వంటపడ్డాయి ఏ ఎండకి ఆ గొడుగు
@mgc3211
@mgc3211 2 месяца назад
హే..... నాగేశ్వర్ ప్లేట్ తిప్పేశాడు
@sureshkilari9975
@sureshkilari9975 2 месяца назад
అవును 😂
@sivaprasad6040
@sivaprasad6040 2 месяца назад
ప్రజలు అమ్మనాబూతులు తిట్టారు కదా? కొంచెం బుద్ది వచ్చినట్లుంది.
@satyanarayanamuppasani8794
@satyanarayanamuppasani8794 2 месяца назад
Tippakapote pagultadi
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 месяца назад
ధన్య వాదములు సార్.
@jammalamadugusuresh5384
@jammalamadugusuresh5384 2 месяца назад
👌
@raghubabu1607
@raghubabu1607 2 месяца назад
First time neutral ga cheppadu.thanks. Lekapothe eppudu ycp ki support chesevaadu .
@RamireddyBusa
@RamireddyBusa 2 месяца назад
😂 package raledu😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅
@raghunathgurram
@raghunathgurram 2 месяца назад
enni days ani cover chestaadu direct gaa dorikipotunte anni choosivuntaadu cover cheyaleka nijam kakkesadu inkodu vunnadu Earnalist kasai ani vaadu already covering chesadu
@bramu7341
@bramu7341 2 месяца назад
Professor garu,u r responding now with unbiased
@beyou8038
@beyou8038 2 месяца назад
No other option to him😂
@aaronazai9802
@aaronazai9802 2 месяца назад
Sir, మీరు చక్కగా పాయింట్ to పాయింట్ మాట్లాడుతారు
@nallurichandu5505
@nallurichandu5505 2 месяца назад
Ite Nuvuu e channel ni kottaga choostunnav😂
@laxmangottipati
@laxmangottipati 2 месяца назад
చంద్రబాబునాయుడు గారు అని చెప్పాలి ప్రొఫెసర్. చదువు సంస్కారం నేర్పాలి
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 2 месяца назад
YCP నాయకుల అరాఛకాలుకు ప్రతి పలాలు. అవినితి రాజ కీయాలు.
@mallikarjuna98
@mallikarjuna98 2 месяца назад
ఈ రాజకీయ నాయకుడు విశ్లేషణ మాకు అవసరం లేదు.
@prasadpapolu
@prasadpapolu 2 месяца назад
నమస్తే నాగేశ్వర్సార్! అంత బాగున్నదనుకుంట మీ దిక్కు! చాలా బాగా చెప్పినావ్ సార్! ఇయాల్రేపు ఎవన్కి సక్కగ ఉన్న మాట ఉన్నట్లుచెప్పే చేవా, డొక్కా శుద్ధీలేనిదినాలాల్లా మీరు ఒక్కరె చాలా మట్కు సక్కంగ చెప్తున్నరు. నువు లెక్పోతే “అయ్యొ, దేశం గొడ్డు బోయుంది అంకోవాలే!” తెలుగులోనన్న! సంతోషం సార్! దేశాన్నీ, రాష్ట్రాన్నీ, సహజ వనరులనీ, ఎన్నికల ద్వారా చెరబట్టిన రాజకీయ ఆధికారాన్ని వాడి స్వకుంబానికీ, దోస్తులకూ దోచిపెట్టడానికి ఎటువంటి సిగ్గూఎగ్గూ లేకుండా గట్టి పునాదులు ఏసిండు మన పెద్దన్న వై ఎస్ ఆర్! మూర్ఖులు అనేకమంది, నాడూ నేడూ తన వాళ్లకు అడిగినాఅడగకున్నా దోచి పెట్టడాన్ని “విశ్వసనీయత” అనే పదాన్ని దుర్మార్గముగా వాడిండ్రు. బాబుకి అది లేదని తెగనాడిండ్రు! కాక్పోతే, బాబన్న సహజ మానవ బలహీనతలున్న తన అధికారులకి అపరిమితఅధికారాలనీ, వారిదుశ్చర్యల మీద ప్రజలకున్న సమస్యలని పరిశీలించి, విచారణ జరిపి, వాస్తవాల ప్రకారము చర్యలు తీసుకునే వ్యవస్థని ఏర్పాటు చేయలేక పోయునాడు. అందుకని ఇతర మంచి ఎంత చేసినా, అధికారము నుంచి తనూ, తన పార్టీ ఘోర ఓటమి తోని దూరము కావలసివచ్చినది. అయితే మీరన్నట్లు, మోడీ అన్న లక్క కాకుండ బాబు గారు జరంత దొక్కసుద్ధి ఉపయిగించి కేసులు జర బాగనే లెక్కప్రకారము కడుతున్నట్లు కనిపిస్తున్నది. బాబూ, బాబు మన్షులూ గట్లనే సక్కగపోతే చాలా దూరం పోవచ్చు! చూదం ఎంత దూరం గిట్లనే పోతారో. కాక్పోతే, ఇదివరికిటి లాగనే, ఇప్పుడు కూడ, బాబుగారి మనుషులు, మన హైదరాబాదులోగూడ, మొన్నటి దాంక మన యువరాజుగా ఉన్న కె టి ఆర్ అన్నతోని, అయిన చెలా గాండ్లతొని కలిసి, ఆ అన్న ఓడినంక ఇప్పటి పెద్దన్న రేవంతన్న తోనీ, అయినా సంకన బెట్టుకున్న కేటీఆర్ చేలా గాండ్లతోనీ కలిసి చేస్తున్న భూ ఆక్రమణలకి, భూ భక్షణకీ అంతూ పొంతూ లేకుండా ఉన్నది. ఎంత కాలం ఈ దుర్మార్గాలు మన హైదరాబాద్ల నడుస్తాయో చూద్దాము. ఎవన్రోజు వాంకి రాక్పోతాది? గివన్ని బాబు చూసుకోకపోతే మల్లొస్తాడు!? ఎట్లాగు వయసు అయిపోయింది. కాక్పోతే, దొంగల్ని జర సమ్లాయించుకోక పోతే, టీడీపీ కానీ, లోకేష్ గానీ జగనన్నకి గానీ, అయిన దోస్తానిచెసి గెలిచినోళ్లకి గాని ఈసిగ దోర్కిపోతరు, బహుశజైలుకు కూడా పోతరు. ప్రతి కుక్కకు దాని రోజు దాని కోస్తాది అన్నది ఇంగ్లీషు సామెత! ( every dog has it’s day) చూదం, ఏమైతదో, ఎట్లయితదో 😂🤣😂 నమస్తే సార్! ఇగ పోయొస్త, జార్ పంకి పోవాలె! గిట్లు నీ బోందలగడ్డ బొండం గాడు!
@sandeepv4042
@sandeepv4042 2 месяца назад
అరె ఏమన్నా చెప్పినావా 👌🏻
@muraliy375
@muraliy375 2 месяца назад
@prasad మీరు వ్రాసినది నేను చదవటం ఇది రెండవది. మీ రాతలో విషయం, శైలి రెండూ విశేషం గా వున్నాయి. అభినందనలు🎉
@AS_11114
@AS_11114 2 месяца назад
Aavesapaddav le kani .. babu peddha nangi .. avineethi ki paraakashta edho media saayam tho kotkuni vasthunnadu
@rambaburam418
@rambaburam418 2 месяца назад
Anna 8 Marks quastion ki answer rasinave
@AS_11114
@AS_11114 2 месяца назад
@@rambaburam418 😝
@Sadhvika248
@Sadhvika248 2 месяца назад
100% correct
@golaganisankar6485
@golaganisankar6485 2 месяца назад
Proffecer 1st time correct ga matladaru
@madalaseshasai
@madalaseshasai 2 месяца назад
Very good message sir
@prlrao8607
@prlrao8607 2 месяца назад
Should be in public places for protest.... Not residence....
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls 2 месяца назад
Good visleshna
@rajaindustries363
@rajaindustries363 2 месяца назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంకా మీ మాటల్లో పక్షపాత ధోరణి 💯💯💯 కనపడుతుంది, సార్ చంద్రబాబు నాయుడు ని తిట్టినప్పుడు దుర్భాషలాడిన అప్పుడు మీరు మాట్లాడలేదు సరైన వీడియోలు చేయలేదు కానీ మీరు ఇప్పుడు మాట్లాడకూడదు వాళ్లకి ఐడియాలు కూడా ఇస్తున్నట్టు ఉన్నారే ఈ వీడియోలో వారు మాట్లాడినప్పుడు మీరు తప్పు అని ఎందుకు ఖండించలేదు ఆ రోజుల్లో వెనక్కి వెళ్లి ఆలోచించుకోండి సార్ 🙏🙏🙏🙏
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 2 месяца назад
కర్మ పలం తప్పదు
@VenkataRamanaPotluri
@VenkataRamanaPotluri 2 месяца назад
Honest analysis
@bhaskarkola9024
@bhaskarkola9024 2 месяца назад
Sir ippudu meeru correct chepparu
@SrinathThamballa
@SrinathThamballa 2 месяца назад
Good sir,now ur explain correctly
@murthydsn8865
@murthydsn8865 2 месяца назад
Very good analysis pl jaisriram
@nageshgutturu8432
@nageshgutturu8432 2 месяца назад
నిజమే సార్ ఇది 🙏
@rajapinnamaneni9782
@rajapinnamaneni9782 2 месяца назад
Prof Nageswar explained well
@docpurna
@docpurna 2 месяца назад
First time you are talking like analytics good for you,
@anuradhakaza6229
@anuradhakaza6229 2 месяца назад
True'
@seelamsrinivasarao6863
@seelamsrinivasarao6863 2 месяца назад
VERY NICE SIR
@shankaryalla446
@shankaryalla446 2 месяца назад
Good analysis sir,vunndi vunnattu chepparu.thanks sir
@veebalu1460
@veebalu1460 2 месяца назад
Rowdyisamu chesinappudu gurthuku raledha jogi Ramesh ki
@EswaraKonakalla
@EswaraKonakalla 2 месяца назад
Lokesh already said clearly, legally punished every one, who are in RED book(names)
@ndrao2001
@ndrao2001 2 месяца назад
Absolutely Dacoits which ever party affiliation should note this Minimum
@balabalu949
@balabalu949 2 месяца назад
ఈ మాటలన్నీ సంవత్సరం ముందు ఎందుకు లేవండి
@angajalaramanappa3348
@angajalaramanappa3348 2 месяца назад
Whatever it may be pro your correct
@seetharamasharman3018
@seetharamasharman3018 2 месяца назад
చంద్రబాబు గారి ని ముఖ్యమంత్రి గారు అనేదానికి నోరు రావడం లేదు విజ్ఞాని
@rvv1599
@rvv1599 2 месяца назад
దీనిపై జగన్ ఎందుకు నోరు ఎత్తడం లేదు.... దీనిపై మీరు స్పందించాలి....
@raghunathgurram
@raghunathgurram 2 месяца назад
aa Jagan gaade liquor lo 40000 crores dobbesadu ani talk already start ayyayi pakka profs tho start cheataaru tugalq gaadiki vaadu inka jail lo chippa koodu tintu kumili kumili chastaadu
@venkatesh1201
@venkatesh1201 2 месяца назад
అయ్యా, ఫ్రోఫెసర్ గారు వాడు జోగి రమేష్ గాడు యిష్టానుసారాంగా అసెంబ్లి లో బయట మాట్లాడుతున్నఫ్ఫుడు వాడి భాష ఉచ్చారణ చూస్తూ వికటాట్టాహాసం చేస్తూ నవ్వుతూ వాడికీ మంత్రి పదవి యిచ్ఛి ప్రోత్సాహానించిన జగన్ గాడి గురించి ఒక్క మాట మాట్లాడకుండా నీ వాగ్ధాటి చూపిస్తున్నావు.
@murthyvadapalli8875
@murthyvadapalli8875 2 месяца назад
జగన్ పబ్లిక్ లో చెప్పడానికి వ్యతిరేకం గా చెయ్యడమే ఆయన నైజాం . అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు అగ్రిగోల్డ్ భూములు స్వాధీనం చేసుకొని బాధితులకు న్యాయం చెచ్చేస్తాననడం ఆయన ప్రవృత్తి పరంగా అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకొని భాడతిథులకు అన్యాయం చేస్తాను అని ప్రజలు అర్థం చేసుకోవాలి.
@KiranRavuri1
@KiranRavuri1 2 месяца назад
Agree
@ravidrt6617
@ravidrt6617 2 месяца назад
ఇప్పుడు వైసిపి నాయకులు చేసింది తప్పు అని చెపుతున్నారు. అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు.
@satya8580
@satya8580 2 месяца назад
విజయవాడ సీటీ లో పవర్ కట్ స్టార్ట్ చేసారా?రోజూ చాలా సార్లూ ఇలానే జరుగుతుంది.
@srinivasg6404
@srinivasg6404 2 месяца назад
Professor గారి స్వరం మారింది
@anilraparla8133
@anilraparla8133 2 месяца назад
రిప్ వైసీపీ 💐
@nuthalapatigiriprasad209
@nuthalapatigiriprasad209 2 месяца назад
ఇత్తని నమ్మకూడదు
@chittibabu9409
@chittibabu9409 2 месяца назад
👍👍👍👍👍
@deshinishekhar8583
@deshinishekhar8583 2 месяца назад
Professor garu you are commentating on all subjects because no alternative,I am 76 years old in Andhra prabha weakly smt Maruthichandur use to answer the questions it’s amazing what whereas your analogies has to improve only for money because I use to read….,,,,,…
@ramsg9988
@ramsg9988 2 месяца назад
Jogi Ramesh గాడు చేసిన కరప్షన్ చాలా చిన్నది. ప్రతి వైసిపి వెధవా కరప్షన్ చేశాడు. ఎంత మందిని బుక్ చేస్తారో చూడాలి.
@raghunathg9678
@raghunathg9678 Месяц назад
పార్టి ఆఫీస్ పైన కూడా దాడి చేశారురా నాగీ ఇక నిరసన ఎక్కడ చేస్తారు😅😅
@mankenaapparao
@mankenaapparao 2 месяца назад
నాగేశ్వరావు గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు కచ్చితంగా హ్యాట్సాఫ్ నాగేశ్వరావు గారు
@madhavraoduggina599
@madhavraoduggina599 2 месяца назад
ఈ ఎంకర్ పక్ష పాతము గా ఉన్నాడు
@subbumaddipudi8132
@subbumaddipudi8132 2 месяца назад
Waiting for Kodali ...
@satyakode
@satyakode 2 месяца назад
professor, please discuss to recover people tax paid money from the scammers
@bharathiduggineni4334
@bharathiduggineni4334 2 месяца назад
Jagan & co అంత అబద్దాల ముఠా
@veeraswamykothuru7741
@veeraswamykothuru7741 2 месяца назад
Wel said nageswara rao
@satyaambler
@satyaambler 2 месяца назад
Papam professor👨‍🏫 tega feel ayipotunnaru jogi rajiv arrest 🚨 tho. 😂😂😂😂😂
@Godschoices
@Godschoices 2 месяца назад
Jogi okka bhogi lands baga lepasi kulam, matham,centiment adhikuda mother centiment father centiment vaduthunnadu really very sad
@chintuk3783
@chintuk3783 2 месяца назад
Sentiment adi centiment kadu😂
@rkpydi
@rkpydi 2 месяца назад
ఎర్రకోట పై 2014 నుండి మోడీ చేసిన నినాదాలు విడియో చేయండి
@shyamgoud2594
@shyamgoud2594 2 месяца назад
Jogi chapter close
@SrinivasaRaoTalapala
@SrinivasaRaoTalapala 2 месяца назад
He is neither in AP nor belongs to AP politics. Time waste.
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 2 месяца назад
ప్రొఫెసర్ నాగేశ్వర రావు analysis చాలా వరకు 90% న్యూట్రల్ గానే ఉంటాయి. 10% అన్నది వారి దృష్టిలో అది న్యాయమైనదిగా ఆయనకు అనిపించ వచ్చు. కనుక, మిత్రులారా మీరు మీ విజ్ఞతానుసారం అలోచించి మనిషి లోని నిజాయితీని అర్ధం చేసుకో గలరని నా విన్నపం.
@SrinuvasJampana
@SrinuvasJampana 2 месяца назад
సిబి అని ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఇయన్నీ తెలియలేదు వీడికి
@r.ramamohanarao100
@r.ramamohanarao100 Месяц назад
అయ్యా ప్రొఫెసర్ గారూ, తాడి చెట్టు ఎందుకు ఎక్కవురా అంటే, దూడ మేత కోసం అని అన్నాడట వెనకటికి ఒకడు.!
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 2 месяца назад
ఇప్పుడు కూడా జగనే ఆనంద పడు తున్నాడు
@YS-Psycho
@YS-Psycho 2 месяца назад
ఎవరినో తిడితే ఆనందపడటానికి చంద్రబాబు సైకో కాదు జగన్ రెడ్డి లాగా paytm ప్రొఫెసర్ గారు.
@ili-d8z
@ili-d8z 2 месяца назад
అక్రమంగా కొనుగోలు అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు. ముందు రిజిస్ట్రేషన్ అధికారులను అరెస్ట్ చేయండి
@Asparagussheat
@Asparagussheat 2 месяца назад
Already vallu kuda out suspended 🤞🤞🤞
@sandeepv4042
@sandeepv4042 2 месяца назад
Nv super anna😂
@saikiranjalluri1847
@saikiranjalluri1847 2 месяца назад
First Vallane kada suspend chesi remand chesindi
@goodgod9803
@goodgod9803 2 месяца назад
జోగి రమేష్ ఏం మాట్లాడాడో మర్చి పోయాడు.అతను మాట్లాడిన మాటలు రూంలో పెట్టి వీడియో చూపించండి.
@lakshminarayana-tp6qd
@lakshminarayana-tp6qd 2 месяца назад
మా కులం మీద CM కక్ష కట్టెడు అని ఈయన చేసిన దానికి కలం రంగు బీసీ మీద అన్యాయం అని స్టేట్మెట్స్ ?
@gaddesudhakar351
@gaddesudhakar351 2 месяца назад
పప్పుచ్చారు కాస్త సరైన పద్దతిలోకి వచ్చాడు..😅
@srinivasm1199
@srinivasm1199 2 месяца назад
Appudu em ayyavu professor? Stopped Paytm.. J-Paytm not working ...
@ramgopal1968
@ramgopal1968 2 месяца назад
Sir atleast now you realized and speaking truth
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 2 месяца назад
Ee ycp vallanu valla arachakalu bayataku teesthe AP lo vunna jails saripovu
@kukkutasashatram5161
@kukkutasashatram5161 2 месяца назад
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@balakrushnachari5739
@balakrushnachari5739 2 месяца назад
TDP not ycp action
@bchangalrayudu6413
@bchangalrayudu6413 2 месяца назад
Ayya nageswarrao garu,agreegold bhulunu konugolu chesaru.adithappu aithe Registration cancell chesthe pothundi kada.acb case yento cheppandi.
@AppalaNaidu-o9w
@AppalaNaidu-o9w 2 месяца назад
Hellow my fear nag meeru nijam cheppa galara.
@srinivasdarga-gi9jf
@srinivasdarga-gi9jf 2 месяца назад
Sir,this,is,not,red,book,onley,wheyt,book,only,cooming,soon,red,book,veat,and,see
@raob121
@raob121 2 месяца назад
These ycp and co have looted lot of properties during their tenure. God saved ap by defeating these criminals. Everyday somang cases unearthed
@AnilKumar-il1bu
@AnilKumar-il1bu 2 месяца назад
Professor ki payment padataledu anukuntaa??,. Veedu AP meeda PADI eedusthu untadu
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 2 месяца назад
This case booked prior to this government, but no ac tion was initiated then because it is their government. More over the case was fired by agrigold management not this present government. The case on attack on cbn residence was booked during ycp government tenure but no action is initiated at that time now this government is started investigation how it will be political vendetta?
@appasanirajesh7706
@appasanirajesh7706 2 месяца назад
Unbiassed అనాలసిస్
@varun5354
@varun5354 2 месяца назад
Suitcase nageshwar rao
@bchangalrayudu6413
@bchangalrayudu6413 2 месяца назад
Tdp leaders yevaru agree gold bhumulu k9na leda ,varini gurunchi cheppandi.
@madhu554
@madhu554 2 месяца назад
Enti nageswar Rao gaaru first time anni chatta prakaaram chesthunnaru ani antunnaru enti payment raaledaa
@udayteja2966
@udayteja2966 2 месяца назад
Ee pushpam ekkada dorikadu babu
@prakasarao5543
@prakasarao5543 2 месяца назад
అన్యాయంగా , అమెరికాలో. చదువుకున్న. నా కొడుకుని అరెస్ట్ చేశారు అంటున్న జోగీ రమేష్ . హలో జోగీ ! అమెరికాలో చదివినా నీ కొడుక్కి నీబుధ్ధులే వచ్చాయిగా సంతోషించు .. అగ్రిగోల్డ్ భూములని తెలియదంటే మీరు చదువుకున్న బుధ్ధితక్కువాళ్ళన్నట్లే .. అయ్య మంత్రి కొడుకయ్య పెద్ద చదువరి . తాముకొనదలచుకొన్న భూమివివరాలు తెలియలేదంటే నమ్మే మూర్ఖులు ఉంటారా ? అయినా అలా పనికిరాని స్టేట్మెంటు ఇస్తారా ఎవరైనా .? అంతకంటే ఉపకరించే స్టేట్మెంటే తోచలేదన్నమాట . సరే సర్వేనంబరు ఎందుకుమార్చారు. చేసేది తప్పుడు పనేనని రికార్డెడ్ సాక్ష్యం . ఇంతటి. పండితుడేనా మనకిన్నాళ్ళు మంత్రిపదవి. వెలగబెట్టింది ? పైగా. కక్షసాధింపు చర్యంటూ ఏడవడమొకటి . . వైసిపి వారు చేసిన నేరాలు బయటపెడితే కక్షసాధింపనేదొక్కటే డిఫెండింగ్ పాయింట్.. పెళ్ళికి చావుకీ ఒకే మంత్రమన్న చందంగా ..
@sraomyneni2345
@sraomyneni2345 2 месяца назад
It is not correct
@venkatanaidu4508
@venkatanaidu4508 2 месяца назад
Hello Nag. Neethulu YCP cheptunaventra babu. 😂
@sureshgudavalli5899
@sureshgudavalli5899 2 месяца назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంస్కారం లేదా ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు అంటావు చంద్రబాబు నాయుడు గారు అనే సంస్కారం కూడా లేదు నీకు సంస్కారం నేర్చుకో నువ్వు చంద్రబాబు విషయంలో మీరు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు బహువచనం తో మాట్లాడుతున్న నేర్చుకో ఎలా ప్రొఫెసర్ ఎలా అయ్యావో తెలుసుకో నీకు సారీ మీకు చంద్రబాబు గారంటే ఎంత అంత దోషం ఎందుకు
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve 2 месяца назад
జోగి చేసిన తప్పని తెలిసినా ఆ పార్టీ అంటే అభిమానం కాబట్టి నీకు వెన్నపూస పూసినట్టు మాట్లాడుతున్నావు,!అహో; ఏం గొప్ప ప్రొఫెసర్ వయ్యా నువ్వు
@ica91015
@ica91015 2 месяца назад
Waiting for Jalaganna 😂😂....gu chekkestharu..
@SN-ly3ds
@SN-ly3ds 2 месяца назад
Sir, We feel your view is completely opposite and biased, when CBN arrested & recent arrests.
@lankaapparao9793
@lankaapparao9793 2 месяца назад
152 seats ichind yenduku? Annaru? Right ye kada.... Ippudu 164 ichaaru yenduku? Deeniki answer 2024 may ki mundu ycp nayakulu chepparu vinandi
@rajashekarraja4267
@rajashekarraja4267 2 месяца назад
TDP vallu epatikyna telusukondi, professor garini ycp anukulam ani thega thittiposaru ga...ayna ye party ki anukulam kadu...prajalaki,chattaniki anukulam
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 2 месяца назад
Clear ga agrigold bhoomulu andulo Acb attached lands ni ela registration chesukunaru ela ammaru intha fraud chesi entha dairyamga matladatam vella bari tegimpu kada ..tu
Далее
Физика пасты Карбонара 🧪🔬
00:57