Тёмный

చల్లగా రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా//, తెలుగు భజన పాటలు //, devotional songs 

vvreddy highlights
Подписаться 47 тыс.
Просмотров 93 тыс.
50% 1

#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
విజయవాడలో కొలువు తీరిన
అమ్మా దుర్గమ్మా మాయమ్మా దుర్గమ్మా
చల్లగ రావమ్మా ఘల్లుఘల్లున రావమ్మా
పసుపు కుంకుమ పూలు దెచ్చి పండ్లు ఫలములు ముందు ఉంచి
పూజ చేసేము తల్లీ సేవ చేసేము
చల్లగ రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా
ఎంతగానో వేడినాము ఆర్తితో నిను పిలచినాము
పంతమేలమ్మా తల్లీ దయను చూపమ్మా
భక్తులంతా సేవ చేసి శక్తి కొలది పూజ చేసి
అలసి ఉన్నారు నీకై నిలచి ఉన్నారు
విన్నపాలు ఆలకించి వరములిచ్చే ఆదిశక్తి
ఆదుకోవమ్మా తల్లీ అమ్మ నీవమ్మా

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@NirmalaMallikarjun-wz7sd
@NirmalaMallikarjun-wz7sd 2 месяца назад
Sar🙏మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి మి పాటలన్నీ రాసుకొంటాను కాని మాకోసం ఒసేయ్ రావులమ్మ సినిమాలో కడవ మీద కడవ పెట్టి కదలి వచ్చేనమ్మ స్టయిల్ లొ అమ్మవారి సాంగ్ పాడుతారని కోరుకుంటున్నాను 🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 2 месяца назад
Ok చాలా సంతోషం అండి.. తప్పకుండా త్వరలో మీరడిగిన పాట పాడుతాను. ధన్యవాదములండీ 💐💐
@VeerababuThota-q3z
@VeerababuThota-q3z День назад
👌👌👌👌👌👌👌👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 12 часов назад
ధన్యవాదములు సార్ 💐💐
@Telugubhajans699
@Telugubhajans699 6 месяцев назад
చాల చాల బాగుంది పాట super singing 👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 месяцев назад
Thank u 💐💐
@kandregulalakshmanrao1950
@kandregulalakshmanrao1950 Месяц назад
గౌరీ పరమేశ్వరుల పైన పాట పాడి పెట్టండి సార్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
Ok sir త్వరలో పాడుతాను ధన్యవాదములు 🙏🙏💐💐
@padmapadma4931
@padmapadma4931 3 месяца назад
Super sir chala Bagundi
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 месяца назад
Thanks andi 💐💐
@krishnamrajuakhumukhi
@krishnamrajuakhumukhi 6 месяцев назад
🙏🙏 చల్లని తల్లికి చక్కని లయతో ఆల పించిన రెడ్డి గారి మధురాతి మధురమైన గానం 🙏🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 месяцев назад
ధన్యవాదములు సార్ 💐💐
@kandregulalakshmanrao1950
@kandregulalakshmanrao1950 Месяц назад
వెంకటేశ్వర స్వామి పాటలు కూడా పెట్టండి సార్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 Месяц назад
Ok sir thank u 💐💐
@appannadorabavisetti4110
@appannadorabavisetti4110 6 месяцев назад
చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ పాట చాలా చక్కగా పాడారు సూపర్
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 месяцев назад
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
@balkishanbalkishan7666
@balkishanbalkishan7666 3 месяца назад
Super song ❤❤❤
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 месяца назад
Thanks andi 💐💐
@veeshamshettynarasimha5675
@veeshamshettynarasimha5675 6 дней назад
Supersong
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 дней назад
Thank u sir 💐💐
@ThamarbhaBujjiBabu
@ThamarbhaBujjiBabu 3 дня назад
Super
@వివిరెడ్డి1
Thank u bro 💐💐
@PodiliKasamma-tg8vr
@PodiliKasamma-tg8vr 29 дней назад
🎉🎉🎉🎉
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 29 дней назад
ధన్యవాదములండీ 💐💐
@rajininagapranathi266
@rajininagapranathi266 5 месяцев назад
బాగుంది సార్ కొన్ని హుషారుగా గా కోలాటం సాంగ్స్ పాడగలరూ
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 5 месяцев назад
Ok andi తప్పకుండా try చేస్తాను 💐💐
@TulasiAchanta5570
@TulasiAchanta5570 2 дня назад
🙏🙏🙏🌹
@వివిరెడ్డి1
Thank u tulasi gaaru 💐💐
@karnatichandrashekar
@karnatichandrashekar 2 месяца назад
👌👌👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 2 месяца назад
Thank u bro 💐💐
@VamsiV-k8g
@VamsiV-k8g 6 месяцев назад
Very nice presentation 👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 месяцев назад
Thank u 💐💐
@somee83
@somee83 6 месяцев назад
విజయవాడలో కొలువు తీరిన అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ చల్లగా రావమ్మా ఘల్లు ఘల్లునా రావమ్మా పసుపు కుంకమ పూలు దెచ్చి పండ్లు ఫలములు ముందు ఉంచి పుజచేసేము తల్లి సేవ చేసేము చల్లగా రావమ్మా ఘల్లు ఘల్లునా రావమ్మా(విజయవాడలో కొలువు తీరిన అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ) ఎంతగానో వెడినము ఆర్తితో నిను పిలిచినాము పంతమేలమ్మ తల్లి దయనూ చుపమ్మా చల్లగా రావమ్మా ఘల్లు ఘల్లునా రావమ్మా(విజియవడలో కొలువు తీరిన అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ) భక్తులంత సేవచేసి శక్తి కొలది పూజ చేసి అలసి ఉన్నారు నీకై నిలచి ఉన్నారు చల్లగా రావమ్మా ఘల్లు ఘల్లునా రావమ్మా(విజయవాడలో కొలువు తీరిన అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ) విన్నపాలు ఆలకించి వరములిచ్చే ఆదిశక్తి ఆడుకోవమ్మ తల్లి ఆమ్మ నీవమ్మ చల్లగా రావమ్మా ఘల్లు ఘల్లునా రావమ్మా( విజయవాడలో కొవులు తీరినా అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ) జై దుర్గమ్మ 🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 месяцев назад
ధన్యవాదములు bro 💐💐
@alaxmanna4930
@alaxmanna4930 4 месяца назад
​@@వివిరెడ్డి1jko
@candyvamshi991
@candyvamshi991 24 дня назад
Anna ( eshwara thanaya oh vignaraja song )song lyrics chai anna plz anna
@rameshdantalarameshdantala6255
@rameshdantalarameshdantala6255 5 месяцев назад
బాగానే పదారు.. అన్న
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 5 месяцев назад
Thank u bro 💐💐
@SanaboinaRangayama-cd9ur
@SanaboinaRangayama-cd9ur 5 месяцев назад
Supper sir
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 5 месяцев назад
Thanks andi 💐💐
@Goldentimes-u6k
@Goldentimes-u6k 6 месяцев назад
Supar
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 месяцев назад
Thank u 💐💐
@arunavanukuri9032
@arunavanukuri9032 6 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 6 месяцев назад
Thank u 💐💐
@LakshmiDevinotes
@LakshmiDevinotes 4 месяца назад
👌👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 месяца назад
Thank u 💐💐
@anji6604
@anji6604 3 месяца назад
Super sir
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 месяца назад
Thank u sir 💐💐
Далее
Учёные из Тринидад и Тобаго
00:23
Vemana Shatakam 1 to 10 Padyalu
12:58
Просмотров 14 тыс.