Тёмный

అమ్మా కనకదుర్గా అందాల కనకదుర్గా//చల్లగరావమ్మా ఘల్లుఘల్లున రావమ్మా//తెలుగుభజనపాటలు//devotional songs 

vvreddy highlights
Подписаться 47 тыс.
Просмотров 71 тыс.
50% 1

#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
అమ్మా కనకదుర్గా అందాల కనకదుర్గా
చల్లగ రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా
మాయమ్మా కనకదుర్గమ్మా
నీవులేక నిముషమైనా నీవులేకా నిముషమైనా
నిలువ లేమమ్మా బ్రతుక లేమమ్మా
పసుపు కుంకుమ పూలు దెచ్చి
పూజ చేసేము తల్లి సేవ చేసేము
నీవులేక నిముషమైనా నీవులేకా నిముషమైనా
నిలువ లేమమ్మా బ్రతుక లేమమ్మా
చల్లగ రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా
భజన చేసి భక్తులంతా అలసి వున్నారు
తల్లి నిలచి వున్నారు
నీవులేక నిముషమైనా నీవులేకా నిముషమైనా
నిలువ లేమమ్మా బ్రతుక లేమమ్మా
చల్లగ రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా
ఆలకించే ఆదిలక్ష్మి ఆట లాడమ్మా
తల్లీపాట పాడమ్మా
నీవులేక నిముషమైనా నీవులేకా నిముషమైనా
నిలువ లేమమ్మా బ్రతుక లేమమ్మా
చల్లగ రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా
ఎంతగానో వేడినాము మొరను వినవమ్మా
తల్లీ దయను గనవమ్మా
నీవులేక నిముషమైనా నీవులేకా నిముషమైనా
నిలువ లేమమ్మా బ్రతుక లేమమ్మా
చల్లగ రావమ్మా ఘల్లు ఘల్లున రావమ్మా

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
Далее
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 820 тыс.