Тёмный

చామ కు గురించి అద్భుత నిజాలు# 

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Просмотров 2,3 тыс.
50% 1

Опубликовано:

 

1 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 29 дней назад
ఆదిలక్ష్మి అమ్మ సూపర్ యూస్ ఫుల్ వీడియో చామకూ వెరీ వెరీ హెల్త్ కి మంచిది ❤️
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 28 дней назад
🤝🤝🙏
@suryakumari1937
@suryakumari1937 29 дней назад
అమ్మ ఎలాగ వున్నారు ,చామ ఆకు గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ , నా అనుమానం తీరిపోయింది ,చామ ఆకు తింటాను పెంచుతాను , చెరకు గెడలు బాగా వచ్చాయి నాకు నోరు వూరిపోపోయింది అమ్మ మొక్కలు గురించి చాలా వివరంగా చెపుతారు అమ్మ అనుమానాలు అన్ని పోతాయి అంత చక్కగా చెపుతారు Thank you అమ్మ ❤❤❤❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝🤝🤝🥰🥰🥰🥰🙏🌹🌹🌹🌹🌹
@sahebvali8499
@sahebvali8499 29 дней назад
Chala manchi information
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝🥰
@arunabellam7993
@arunabellam7993 29 дней назад
Super very nice ❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🙏
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 29 дней назад
చామ ఆకులు ఎప్పుడూ వండలేదండి గార్డెన్ సూపర్ 👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
ఒకసారి వండి చూడండి కళా గారు 🥰🥰
@padmavathiyakkati8199
@padmavathiyakkati8199 29 дней назад
అక్కా చేరుకు చాలా బాగుంది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
థాంక్స్ రా చెల్లి🌹🌹🌹
@jayasreepenumatsa7855
@jayasreepenumatsa7855 29 дней назад
Nice 👌👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝🙏
@VamsiGardener
@VamsiGardener 29 дней назад
హాయ్ అక్క చామదుంపల గురించి చాలా బాగా చెప్పారు నేను ఈ సంవత్సరమే దుంపలు నాటాను అక్క
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
@@VamsiGardener 👍👍👍🤝🙏
@pillisirisha6158
@pillisirisha6158 29 дней назад
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🌹🌹
@parimalaofficial8855
@parimalaofficial8855 29 дней назад
చేమ దుంపలు నైస్
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🙏🙏🌹
@rajamanigorre2001
@rajamanigorre2001 29 дней назад
❤❤❤❤😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
@@rajamanigorre2001 🤝🤝🙏😍😍
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 29 дней назад
Chala Baga చెప్పారు చేమ ఆకుగురించి,తూటి కూర,తర్భూజ హార్వెస్ట్ సూపర్ ❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🥰
@pathansandani8817
@pathansandani8817 29 дней назад
చెరకుగడలుచాలబాగునాఇ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹
@VaniN-r4j
@VaniN-r4j 29 дней назад
😮
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🥰
@phoenixgamingff4390
@phoenixgamingff4390 29 дней назад
Chama akulu pappuloveste chala bhaga untundho. Kidney neet avuthayi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
👍👍🤝🥰
@suryakumari6606
@suryakumari6606 22 дня назад
Please share the website link of your North East travel .. Kamakhya & Gauhati..is it by flight or train your journey..cost??
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 22 дня назад
మేము వెళ్ళింది వైజాగ్ లో ఉన్న ఒక ట్రావెల్ కడ్డీ దాని లింక్ నాకైతే తెలీదు ఆ ట్రావెల్ పేరు రాజేష్ ట్రావెల్ అంటారు
@suryakumari6606
@suryakumari6606 22 дня назад
Flight or train from.vizag
@Pushpalatha_garden
@Pushpalatha_garden 29 дней назад
Madam 1 like super garden nenu garden start chesanu chenal name ma pushpa thota saport cheyandi 😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
తప్పకుండా అండి మంచిగా గార్డెనింగ్చేయండి తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది ఆల్ ద బెస్ట్ అండి🤝🥰👍
@reddybeliver2100
@reddybeliver2100 29 дней назад
Super madam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
@@reddybeliver2100 🤝🤝🙏
@anithanakka8406
@anithanakka8406 28 дней назад
Nenu e video Miss ayanu ippdu chusanu Laxmi garu nenu vijayanagarm vaddam anukuntunanu mi address cheppandi please
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 28 дней назад
@@anithanakka8406 మీ నెంబర్ పెట్టండి ఫోన్ చేసి చెప్తాను
@anantunisrilakshmikumari9147
@anantunisrilakshmikumari9147 29 дней назад
చెరుకుగడలు చూపిస్తుంటే నోరు ఊరుతోంది, ఇప్పటి కీ మా ఊరు వెళితే చెరుకుగడలు తెప్పించుకుని తింటాం.కాకపోతే నోటితో తీసుకుని తింటే ఆ సరదా వేరుగా ఉంటుంది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
@@anantunisrilakshmikumari9147 అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు 🤝🤝🙏
@somasundari9897
@somasundari9897 29 дней назад
ఆకులు కోసేస్తే దుంపలు వస్తాయా అండీ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
వస్తాయండీ ఒకవేళ దుంపలు సరిగా రాకపోయినా ఆకులు వల్ల మనకి చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ను మనం తీసుకోగలుగుతాము కనుక దుంపలు తగ్గిన మనం బాధపడక్కర్లేదు దుంపల మార్కెట్లో దొరుకుతాయి కానీ ఆకులు దొరకవు కదండి అందుకు తప్పనిసరిగా ఆకులు వాడండి ప్లీజ్
@vulimirilalithamba9680
@vulimirilalithamba9680 29 дней назад
చెరకు గడలు బాగా పెరిగాయి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🥰
Далее
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 456 тыс.