Тёмный
No video :(

చిన్న విషయాలు కూడా పుట్టింటి వాళ్ళ కి చెప్పాలా || దిక్కుమాలిన ఫోన్ లు కాపురాలు కూలిపోవడం || 

sujatha goparaju
Подписаться 8 тыс.
Просмотров 142 тыс.
50% 1

#motivation#motivationalspeech#wife అండీ హస్బెండ్ డిస్టర్బ్ #viralvideo #trandingvideo#sujathagoparju#

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 447   
@bkmlakshmi3367
@bkmlakshmi3367 2 месяца назад
మీరు చెప్పినది 💯 నూటికి నూరు శాతం నిజమమ్మ. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి 🙏🙏
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అవును అండీ చాలా ఇళ్లల్లో ఇలాగే జరుగుతున్నాయి
@SrideviMalladi-mu8mm
@SrideviMalladi-mu8mm 2 месяца назад
Me to also suffering
@satya4716
@satya4716 7 дней назад
@@sujathafunnytalks అవును ఆడపడుచులు ఫోన్లు చేసి అమ్మలనీ అన్నడమ్ములనీ రెచ్చగొడతారు. అమ్మలు కొడుకులకు ఫోన్లు చేసి కోడళ్ళ మీద చాడీలు చెప్పి తగాదాలు పెడతారు.
@satya4716
@satya4716 7 дней назад
@@sujathafunnytalks అవును ఆడపడుచులు ఫోన్లు చేసి అమ్మలనీ అన్నడమ్ములనీ రెచ్చగొడతారు. అమ్మలు కొడుకులకు ఫోన్లు చేసి కోడళ్ళ మీద చాడీలు చెప్పి తగాదాలు పెడతారు.
@NSHG786
@NSHG786 2 месяца назад
నా అనుభవాలు భావాలు మీ మాటల్లో వింటున్నా...!!
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
Tq andi 🙏🏼
@chnagaparvathi9565
@chnagaparvathi9565 2 месяца назад
అవునండి
@gvslakshmi4840
@gvslakshmi4840 Месяц назад
ప్రస్తుత రోజులలో నడుస్తున్నవి, ఈ వీడియో ఎక్కువ మందికి పంపండి, అప్పుడే వాళ్ళ తప్పు వాళ్ళకి కి తెలియాలి, మంచి మార్పు రావాలి
@krishnavenigampa168
@krishnavenigampa168 25 дней назад
Chala Baga chepparamma. Memu. Ade trouble vunammu. Ma age. 70years. Chala guiltyga feel avutunnanu tks
@Jee-k5b
@Jee-k5b 2 месяца назад
ఎంతో కరెక్ట్ గా చెప్పారు.మీ నుండి ఇలాంటివి మరిన్ని వీడియో లు రావాలి.🎉🎉హైదరాబాద్ నుండి మీ అభిమానులు.
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
tq andi 🙏🏼tappakunda
@annapurnaviswanadha1728
@annapurnaviswanadha1728 2 месяца назад
మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం.మేము అలాటి కేసులు చూశాం.ఫోనే అన్ని దరిద్రాలకి కారణం.ఆడపిల్ల తల్లులు పెళ్ళిచూపులు దగ్గరినుండి తమ ఆధిక్యత తోనే జరిపించి చివరకు విడాకులు ఇప్పించే వరకూ సాధన చేస్తున్నారు.చదువుకున్న అమ్మాయిలు కూడా ఆలోచించకుండా తల్లి మాటలు విని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఏమైనా అంటే వాళ్లకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటోంది.డబ్బు ఒకటే జీవితానికి ముఖ్యం కాదు కదా.ఈవిషయాలను తెలుసుకుని అమ్మాయిలు తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలని ఆశిస్తున్నాను.
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అవును అండీ ఉన్న మాట చెప్తే కోపం వస్తుంది
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 Месяц назад
2000 వ సంవత్సరం ముందు కోడళ్ళు గా అత్తల తో ఆరళ్ళు పడ్డారు 2000వ సంవత్సరం తర్వాత ఆ కోడళ్ళే అత్త గార్లు అయి వాళ్లే కోడళ్ల తో అరళ్ళు పడుతున్నారు.... ఇదే సంధి కాలం
@alankarana1331
@alankarana1331 Месяц назад
ఒకప్పుడు అత్తమామలు వద్దు అనేవాళ్ళు ఇప్పుడు పిల్లలు పుట్టాక మొగుడు కూడా వద్దు అని తల్లి గారి ఇంట్లోకి వెళ్లి వాళ్లకు చాకిరీ చేసి పెడతా అయ్యే జీవితాలు అని మురిసిపోతున్నారు
@rajaraopilla1050
@rajaraopilla1050 Месяц назад
Jeeviya satyalu pelli chupulo anta aada vaari de hand
@satya4716
@satya4716 18 дней назад
ఏం అత్తమామలకి చాకిరీ చేసి అయ్యే జీవితాలు అని మురిసిపోవాలి కానీ, కని పెంచిన తల్లితండ్రులకి చాకిరీ చేస్తే మాత్రం తప్పయిపోతుంది. భరించలేరు. కానీ మగాడు మాత్రం తల్లిదండ్రులను వదిలేయకూడదు.
@satya4716
@satya4716 18 дней назад
ఏం అత్తమామలకి చాకిరీ చేసి అయ్యే జీవితాలు అని మురిసిపోవాలి కానీ, కని పెంచిన తల్లితండ్రులకి చాకిరీ చేస్తే మాత్రం తప్పయిపోతుంది. భరించలేరు. కానీ మగాడు మాత్రం తల్లిదండ్రులను వదిలేయకూడదు.
@alankarana1331
@alankarana1331 16 дней назад
​​@@satya4716నేను మీ గురించి చెప్పలేదు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మంచివారు అయితే అయి ఉండొచ్చు కానీ ఏ పాపం పుణ్యం తెలియని అత్తమామల్ని మొగుణ్ణి దొంగ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టూ కోర్టులు చుట్టూ తిప్పే దెయ్యాల గురించి మాట్లాడాను మీరు ఫీల్ అయ్యారు అంటే మీరు ఎలాంటి వారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా
@eewroiroieutrip
@eewroiroieutrip Месяц назад
ప్రతి రోజు కూతురుకి ఫోన్ చేసి, తప్పకుండ మాట్లాడి, తల్లి తండ్రుల లేకి తనం నేర్పి, కాపురాలు మధ్యలో రోజూ, చిచ్చు పెడుతున్నారు. మాట్లాడితే ఫోన్లు. కూతురు నెమో మహా రాణి అనటం, కుదిరిన కాడికి కూతురి తండ్రే గొప్ప అని చాటుకోవటం. చాలా ఛండాలంగా ఉంటుంది.
@satya4716
@satya4716 18 дней назад
ఏం మొగుడు మా అమ్మ అంత గొప్పది, ఇంత గొప్పదీ మా అమ్మని చూసి నేర్చుకో అనచ్చు, అమ్మలతో అక్కచెల్లెళ్ళతో పోలిక పెట్టచ్చు, కానీ అదే భార్య అంటే మాత్రం ఎక్కడో కాలిపోతుంది.
@satya4716
@satya4716 18 дней назад
ఏం మొగుడు మా అమ్మ అంత గొప్పది, ఇంత గొప్పదీ మా అమ్మని చూసి నేర్చుకో అనచ్చు, అమ్మలతో అక్కచెల్లెళ్ళతో పోలిక పెట్టచ్చు, కానీ అదే భార్య అంటే మాత్రం ఎక్కడో కాలిపోతుంది.
@satya4716
@satya4716 18 дней назад
అవును మరి ఎంత కష్టం వచ్చేసింది. ఇదివరకులా హాయిగా, స్వేచ్ఛగ కోడలిపట్ల, వియ్యాలవారి పట్ల లేకిగా ఉండటానికి, బోడిపెత్తనాలు చేయటానికి కుదరటం లేదు ఈ ఫోన్ల వలన. ఇదివరకటిలా పడుండమని చెప్పటం లేదు ఆడపిల్లల తల్లితండ్రులు.
@satya4716
@satya4716 18 дней назад
అవును మరి ఎంత కష్టం వచ్చేసింది. ఇదివరకులా హాయిగా, స్వేచ్ఛగ కోడలిపట్ల, వియ్యాలవారి పట్ల లేకిగా ఉండటానికి, బోడిపెత్తనాలు చేయటానికి కుదరటం లేదు ఈ ఫోన్ల వలన. ఇదివరకటిలా పడుండమని చెప్పటం లేదు ఆడపిల్లల తల్లితండ్రులు.
@rambabukkdrambabukkd4705
@rambabukkdrambabukkd4705 Месяц назад
అమ్మా మీరు చాలా బాగా చెప్పారు ఆడవాళ్ళు, అన్నిరంగాల్లో ను, ముందుకు, వెళ్ళాలి అని, కొంతమంది, మహానుభావులు చెప్పారు కానీ ఇప్పుడు స్వేచ్ఛ గా ఉండాలని, తను కాళ్ళమీద తాము నిలబడాలని, అనుకోవడం, కన్నా, మీ రు, చెప్పినట్లు గా నే, ప్రవర్తించి, కుటుంబంలో, ఐకమత్యం లేకుండా పోయింది
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Месяц назад
మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజం. మీలాంటి తల్లి వున్న పిల్లలు ఎంతో అదృష్టవంతులు. కొంత మంది తల్లులే వాళ్ల కూతుళ్ళ కాపురాలు కుల్చుతున్నారు. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు కూడా ఆలోచించాలి.
@arikillamallesh2901
@arikillamallesh2901 2 месяца назад
కోడలు కోడలిగా ఉండాలి అత్తా మామ అత్తమామల ఉండాలి అమ్మాయి పేరెంట్స్ పేరెంట్స్ లా ఉండాలి ఎవరి హద్దులో వాళ్ళు ఉండి జాగ్రత్తగా మాట్లాడాలి అప్పుడే అందరూ బాగుంటారు ఎవరికీ ఇచ్చే మర్యాద గౌరవం ఇవ్వాలి కొందరు డబ్బు ఉందని అహంకారం తో కోడలిని వాళ్ళ parents నానా మాటలు అనే వాళ్ళు లేరా అందుకే చెప్తున్నా క్రొత్తగా వచ్చిన ఆడపిల్లను నేను చెప్పినట్లు వినాలి అంటే ఎలాగా ఈ రోజుల్లో చెప్పండి ఆడపిల్లలు లేని వాళ్లకు చాలా విషయాలు తెలియవు వాళ్లకు ఆడపిల్ల ఉంటె ఆ బాధలు తెలుస్తుంది
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
మీరు చెప్పేది నిజం
@manijyothimanijyothi1590
@manijyothimanijyothi1590 2 месяца назад
Avunu ala vundali kani ala vundaru anni makeekavali antaru
@ramavanukuru312
@ramavanukuru312 2 месяца назад
Ante parents vadileste Ammayi ni Himsa pettachhu ani abbayi side valla alochana. Ma cheppu chethalo vundLi puttintiki vellakudadu anevallu kuda vunnaru amma
@Shanksri-jy3fw
@Shanksri-jy3fw 2 месяца назад
Amma mundu atta ki kodali puttintivallanu premaha chdumanau talli appdu godavalu undav 3:25
@vardhinikanakala
@vardhinikanakala 2 месяца назад
మీరు చెప్పేది నూటికి నూ రు శాతం నిజం పిల్లలు మనసు బాధ పెట్టకూడా ధానే ఏ 6తో మo ది స ర్డు కు పో తున్నారు
@RadhaDevi-dh1og
@RadhaDevi-dh1og 2 месяца назад
నిజం చెప్తుండు అక్కయ్య. మా ఇంట్లో కూడా ఇలాంటి కోడలు. కోడల తల్లి ఇలానే మమ్ములను విడదీసింది బియ్యపు రాలు
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అలాంటి వాళ్ళు వున్నారండి
@phanikishorekota5413
@phanikishorekota5413 2 месяца назад
Amma meeku satakoti vandanalu. Meeru cheppindi 1000% correct. Nenu e badhitudine.
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అవును అండీ అలాంటి వాళ్ళు వున్నారు
@chereddybharathidevi7290
@chereddybharathidevi7290 24 дня назад
జరుగుతున్న వాస్తవాలు కరక్ట్ గా చెప్పారు మీరు ..విని ఇప్పటికైన స్త్రీలు మారాలి .
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Месяц назад
కరేట్ గా చెప్పారు అమ్మ 👌👌👌👌
@rambabum9667
@rambabum9667 2 месяца назад
కరెక్ట్ తల్లీ తండ్రులు ఆడ మగ ఎవరి తరుపువారైన ఎంతవరకు వుండాలొ అంతవరకు హద్దులో వుంటె సమస్యలకు తావు వండదు.
@cheruvurilakshmi6348
@cheruvurilakshmi6348 2 месяца назад
Nizam nirbhayam gaa chepperu Samajam lo itlanti parents 90% vunnaaru🙏
@sujathamarpudi5810
@sujathamarpudi5810 2 месяца назад
100% currect madam..nenu kudaa kodali baadhithuralanu.avida employee .ayina eppudu puttillu vadaladu..aame aadindi aata..padindi paata..
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అవును అండీ అలాంటి వాళ్ళు వున్నారు ఈ వీడియో కి ఎంత మంది కరెక్ట్ అని కామెంట్ లు పెట్టారు చూసారా వీళ్ళు వీళ్ళ వల్ల కాపురాలు కూలిపోతున్నాయి
@hanvikaJeevanBandela
@hanvikaJeevanBandela 2 месяца назад
జీవితాలు నాశననికి ఫోన్ కారణం
@shyamalanarmata4357
@shyamalanarmata4357 2 месяца назад
Yes currect
@shyamalanarmata4357
@shyamalanarmata4357 2 месяца назад
100 qrect
@hanvikaJeevanBandela
@hanvikaJeevanBandela 2 месяца назад
ఫోన్ లేకపొపోతే కాపురాలు నిలబడతాయి
@NirmalaThummapudi
@NirmalaThummapudi Месяц назад
Yescurrect
@suribabusuribabu4094
@suribabusuribabu4094 Месяц назад
100% Correct
@LakshmideviDhulipalla-ux4ru
@LakshmideviDhulipalla-ux4ru Месяц назад
అమ్మా చాలా బాగా చెప్పారు కానీ ఇంకోకవిషయం మరిచారు పిల్లలని వాళ్ళ నానమ్మ తాతయ్యలతో కలవనివ్వరు అమ్మమ్మ తాతయ్యలకుండే స్వతంత్రం వీళ్ళకివ్వరు
@laxminaidukorada7724
@laxminaidukorada7724 Месяц назад
చాలా బాగా చెప్పారు అమ్మ ఆడపిల్లలు అందరూ అలాగే వున్నారు అమ్మ
@satyasri9493
@satyasri9493 2 месяца назад
నిజమే అమ్మా
@ravialeti1050
@ravialeti1050 2 месяца назад
💯 correct ga chepparu madam garu 😊
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 2 месяца назад
నిజమే అన్ని బోడి సలహాలు గొడవలే గొడవలు వేరే ఉన్నా అంతే
@wunnavakrishna8196
@wunnavakrishna8196 22 часа назад
మా ఇంట్లో పని చేయకపోవడం కాకా దర్జాగా నాతో చేయించుకొని భర్త మీద కూడా ప్రేమ లేక మీరు చెప్పినట్టు ఫోన్ లు డబ్బులు కావాలని, తల్లి డైరెక్షన్, అన్ని మీరు చెప్పినట్టు నా జీవితం అలాగే వుంది
@sujathafunnytalks
@sujathafunnytalks 21 час назад
ఇలాంటి వాళ్ళు వున్నారు అండీ
@MuthaThrimurthulu
@MuthaThrimurthulu 3 дня назад
అమ్మ నమస్తే చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు
@vijayamothukuri7709
@vijayamothukuri7709 2 месяца назад
💯% కరెక్ట్ మేడం
@arunjyothikunapuram247
@arunjyothikunapuram247 2 месяца назад
Wow nice message MAM really everyone should follow and make their life’s happy
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 2 месяца назад
💯 TRUE chepparu Amma. 🙏🌹
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
Tq andi
@user-bg8mw9pc2i
@user-bg8mw9pc2i 2 месяца назад
Hundred persant currectga chepparu
@shyamalakudelly6157
@shyamalakudelly6157 2 месяца назад
Correct ga cheppinaru
@sangeetaraju278
@sangeetaraju278 2 месяца назад
Chala correct ga chepparu mam
@sailakshmibellamkonda8530
@sailakshmibellamkonda8530 2 месяца назад
నిజం చెప్పారు ఎంత సంతోషంగా వున మా కు టుంబం వి డదీసారు మా వారు హార్ట్ ఎటాక్ తో కాలం చేశారు 😢😢 అన తమ్ములను దూరం చేసే రు.మీరు correct గా చెప్పారు.
@Leelasatya
@Leelasatya 2 месяца назад
చాలా చక్కగా చెప్పారు మేడం
@arunadevireddy496
@arunadevireddy496 Месяц назад
, చాలా కరెక్ట్ గా చెప్పారు అక్క
@NaveenKola-Telugu
@NaveenKola-Telugu 22 дня назад
ఇలాంటివి ఇంకా చేయండి, గుంటూరు నుంచి 🙏🙏🙏
@manilakshmimolleti8903
@manilakshmimolleti8903 2 месяца назад
Superga chepparu
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
Tq andi
@venkateshamdeekonda1766
@venkateshamdeekonda1766 2 месяца назад
Correctga chepparu.
@vamshikanna4609
@vamshikanna4609 2 месяца назад
Meeru chepidi correct
@rambabuchaganti9645
@rambabuchaganti9645 26 дней назад
Point to point yentha Baga cheptunnaramma meeru..yekkada flow track tappatam ledu.. great..
@vijayagothula1082
@vijayagothula1082 2 месяца назад
Correct ga chepparu
@tatarao9587
@tatarao9587 22 дня назад
అమ్మ (చెల్లి ) ఆడపిల్లల తల్లి తండ్రులకు మీ మాటలు ఒక చెంప్పాపెట్టు మీ మాటలు అక్షర సత్యము. నీవు నాకు ఈ జన్మకు కాకపోయినా వచ్చే జన్మకు చెల్లిగా పుట్టాలని మనసారా కోరుకుంటున్న ఓ అన్నయ్య.
@sujathafunnytalks
@sujathafunnytalks 22 дня назад
Tq అన్నయ్య గారు 🙏🏼🙏🏼
@alikantichandrakala1811
@alikantichandrakala1811 Месяц назад
Super andi100/. Correct
@arikillamallesh2901
@arikillamallesh2901 2 месяца назад
అందరు ఆలా ఉండరు మీరు చెప్పినట్టు పెంచిన తల్లితండ్రులను విడిచి క్రొత్తగా అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లను అత్తారింటి వాళ్ళు ఎలా చేసుకోవాలి అని ఇంగిత జ్ఞానం ఉండాలి అత్తారింటి వాళ్ళు వేరే మాటలు విని కోడలును వేదించుకుతినే అత్తారింటి వాళ్ళు లేరా తప్పు అనేదే రెండు వైపులా ఉంటుంది అది గమనించండి కొడుకు కోడలు ఒక గదిలో మాట్లాడుకుంటే అత్త అనే ఆవిడ తలుపు చాటున వినొచ్చా ఇలాంటి వాళ్ళు ఉంటారు అందుకే తప్పు అనేది రెండు వైపులా ఉంటుంది గమనించండి చెప్పాలంటే అత్త వేధింపుల గురించి మరియు చెప్పాలంటే చాల ఉంది మీరు ఒకవైపు మాట్లాడడం బాగాలేదు
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అవును అండీ నా వీడియో లు అన్ని చూడండి అత్త గారి గురించి ఇప్పుడు వీడియో పెట్టాను చూడండి
@ysambasivarao3579
@ysambasivarao3579 2 месяца назад
పచ్చడి మెతుకులు చారు తో దగుల్బాజీ జీవితాలు అనుభవించిన కొందరు మొగుళ్లను షాపింగ్ మాల్స్ కితీసుకెళ్లి బూస్ట్లు, చాక్లెట్లు, ప్రీమియం క్వాలిటీ సరుకులు, క్రీమలు, సెంట్లు, ఇలా పదివేలు బిల్లు చేస్తే అందులో నిత్యావసరాలు వెయ్యి, పనికిరాని వస్తువులు 9 వెలు వుంటాయి. అత్తమామలకు రోగం వస్తె 10 రు.లు డాక్టర్, ఈవిడగారికికలుబు చేస్తే అపోలో హాస్పిటల్, తన పిల్లలకు బూస్ట్, బిస్కెట్, జ్యూసులు, బిర్యానీ పెద్దవారికి నీళ్ళ చారు, ఎక్కడలేని కరువు అనుభవించిన ఈ ముంజలకు అత్తగారు ఇల్లు లో అడుగు పెట్టగానే మైసూర్ రాణీ లా బిల్డప్.
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
@@ysambasivarao3579 మీరు చెప్పింది నిజం అలాంటి వాళ్ళు కూడా వున్నారు అండీ
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అన్ని వీడియో లు మీరు చూడలేదు అత్త గారి గురించి కూడా వుంది
@satyavani8717
@satyavani8717 Месяц назад
Aa rojulu poyayi F2 picture chudandi ela ammayilu tayarayyaro telustundi kodukulaki family sukham poyindi
@samamunirathnam3146
@samamunirathnam3146 Месяц назад
Amma.meeru nijaalu nirbhayam ga cheputhunnaaru.vandhanam thalli.
@sujathafunnytalks
@sujathafunnytalks Месяц назад
ఆడవాళ్లు కి కోపం వస్తోంది సార్
@user-zq4hz4nb7i
@user-zq4hz4nb7i 9 дней назад
అత్త కోడలు మంచి మెసేజ్ ఇచ్చినారు అమ్మ 🙏🙏🙏🙏🙏
@sujathafunnytalks
@sujathafunnytalks 9 дней назад
🙏🏼🙏🏼
@meharrunnissabegum8314
@meharrunnissabegum8314 Месяц назад
Avunu 100% correct nenu choostunnanu enta baga chepparu Kooturu jeevitam nashanam kavataniki Talli mukya karanam.
@ramanabudumuru1678
@ramanabudumuru1678 2 месяца назад
Correct..💯💯💯💯
@slsma1999
@slsma1999 23 дня назад
రెండు వైపులా ఉన్నాయండీ...phone చేసి కోడళ్ళ మీద కూతుళ్ళకి చెప్పే అత్తగార్లు కూడా ఉన్నారండి... అందుకు మా అత్తగారే పెద్ద ఉదాహరణ... వాటివల్ల కూడా మనశ్శాంతి నాశనమవుతుంది...
@sujathafunnytalks
@sujathafunnytalks 23 дня назад
ఆ వీడియో కూడా వుంది చూడండి 🙏🏼
@kurrapadmavathi6096
@kurrapadmavathi6096 2 месяца назад
ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ మగపిల్లల పేరెంట్స్ లాగా ఉన్నారు ఆడపిల్లల్నికాని వేరే ఇంటికి పంపితే తెలుస్తుంది
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
ఆడపిల్ల గురించి కూడా వీడియో లు వున్నాయి చూడండి
@yamunayadav7667
@yamunayadav7667 Месяц назад
@@sujathafunnytalks @kurrapadmavathi6096 kothaga pelli aina kapuram lo teliyaka mata mata peruguddi arthika ebbandulu vuntai kani ammai mother (atthamma) minute to minute update adagadam adina mata ante mundu thalli sardi cheppaka nuv ra bidda entiki anadam currect na
@nagalakshmigooty4935
@nagalakshmigooty4935 Месяц назад
Meeru cheppinavanni nijam Andi. Chala chakkaga anuba purvakanga chebuthunnaru. Pelli aye na ammayilu jagratthaga mee kapuralu nilabettu kondi .
@PopuriSrinivasaRao-qn4ix
@PopuriSrinivasaRao-qn4ix 25 дней назад
100%కరెక్టుగాచెప్పారు maaattagarn
@vasudhachirala5446
@vasudhachirala5446 Месяц назад
Very true.. I have seen in so many families .. married ladies should be very careful Girls’s parents are influencing is too much
@satyavani8717
@satyavani8717 Месяц назад
Valle capuralu kulustunnaru
@wunnavakrishna8196
@wunnavakrishna8196 22 часа назад
100%కరెక్ట్
@jayaraj9965
@jayaraj9965 2 месяца назад
Corect MADAM 🎉🎉🎉🎉
@ArunaKumariViswanadhapalli
@ArunaKumariViswanadhapalli Месяц назад
Supar Amma
@sunithamateti3478
@sunithamateti3478 2 месяца назад
Super andi
@charlikorukonda4395
@charlikorukonda4395 24 дня назад
Chala correct gaa chepparu Andi ❤
@PadmaVathi-up8yg
@PadmaVathi-up8yg 2 месяца назад
Correct ga chepparu amma
@rajbathini7154
@rajbathini7154 2 месяца назад
Superb❤ in some families it is fathers who are worse than mothers
@bollaniramalamani9719
@bollaniramalamani9719 Месяц назад
Bale chepparu andi......Thank you so much......
@sanasankararao5365
@sanasankararao5365 Месяц назад
చాలా బాగా చెప్పారు
@vijayammach2531
@vijayammach2531 2 месяца назад
బాలా బాగా చెప్పారు
@manjulach7106
@manjulach7106 Месяц назад
Chala superga chepparu Amma🙏🙏👏👏
@vijayammakarusara602
@vijayammakarusara602 2 месяца назад
Chala correct ga chepparu super
@polisettinaresh7408
@polisettinaresh7408 2 месяца назад
Na life lo kuda ade jaruguthumdi madam em chayyali madam nenu
@pakalapatibala9244
@pakalapatibala9244 2 месяца назад
Super
@pantuluanipindi1461
@pantuluanipindi1461 Месяц назад
Correct ga analysis cheseru
@vbabji6805
@vbabji6805 2 месяца назад
100% correct
@rajumaheshwaram5178
@rajumaheshwaram5178 14 часов назад
మాకు ఇలాంటి అనుభవాలు నిజాలు మాకు వున్నవి కూతూరు జీవితము నాశనం చేసింది తల్లి తండ్రి దౌల్తాబాద్ లో వున్న సిల్వర్ ప్రభాకర్ గీత వున్నార్
@lrmpatnaik3989
@lrmpatnaik3989 Месяц назад
Nice.. Good experience, it's 💯%
@chandraleela5061
@chandraleela5061 22 дня назад
1000/;correct ga cheppar
@dheerajpasula1578
@dheerajpasula1578 28 дней назад
Correct 🙏🙏 100%
@padmavathierukula
@padmavathierukula 2 месяца назад
ఇంకొక విషయం ఏమిటంటే అమ్మ అన్ని ప్రతి పనులు అక్కడ పనిమనిషి ఉండదు A to z అన్ని పనులు చెస్తారు అత్తగారి ఇంటి వచ్ఛిచూడాలె వాళ్ళ ఆటలు
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
🤣అవును అమ్మ
@satyavani8717
@satyavani8717 Месяц назад
Pillalani galiki vadilesi vallaku edaina ayite aa nepam atta mama mida pettadam inka erugu porugu to ma ha muchchatlu
@SugunaKumari-xx1vs
@SugunaKumari-xx1vs Месяц назад
Super mam chala Baga chepparu mam ma entidhi kuda same mentality mam ,
@user-or5pk6dh4y
@user-or5pk6dh4y 2 месяца назад
You are true,
@SreevaniBala
@SreevaniBala 27 дней назад
You have spoken the absolute truth madam I have personally seen such issues and every word you said is absolutely correct and applicable for the current couples
@yamunalade9506
@yamunalade9506 Месяц назад
మా ఇంటి పరిస్థితి కూడా ఇదే అమ్మ మీరు చాలా బాగా చెప్పారు
@satishkumar-xj2tc
@satishkumar-xj2tc 2 месяца назад
100 percent correct ga cheparu madam
@Foryourwell
@Foryourwell 24 дня назад
Nijamynamma chalabaga chepparu
@sujathafunnytalks
@sujathafunnytalks 23 дня назад
Tq andi 🙏🏼
@srinivasputla-fh3ks
@srinivasputla-fh3ks Месяц назад
Chaala bags chepparu
@jayasreetannidi7678
@jayasreetannidi7678 2 месяца назад
100% నిజం చెప్పారు ఎన్నో చూస్తున్నాం
@kakarlajhansi134
@kakarlajhansi134 2 месяца назад
ఆడపిల్ల కి మొగుడు దొరికితే చాలు. ఒక bakara dorikadu వాళ్లకి. ఒక పని vadila behave chepisthundi ఆడపిల్ల తల్లి. కొంత మంది తల్లులు edigina ఆడపిల్ల ని poshinchaleka కాపలా kayaleka ఎవరో ఒకరు మగాడు దొరికితే pillani vodilinchukune తల్లులు endaro. మగ pilladini 25years పెంచి evariko daragatham చేసి పాపం ఆ తల్లి ఒంటరి. మీరు చాలా బాగా చెప్తున్నారు thanks. Message బాగుంది
@sujathasheri2421
@sujathasheri2421 Месяц назад
కరెక్ట్ గా చెప్తున్నారు
@padmavathim4989
@padmavathim4989 2 месяца назад
Correct andi
@divijanisanth-mt8ps
@divijanisanth-mt8ps 2 месяца назад
You are very correct madam.🙏
@DhanalaxmiBandaru-xk3sc
@DhanalaxmiBandaru-xk3sc 2 месяца назад
Correct.andi.mame
@manirao6420
@manirao6420 Месяц назад
100%right
@niranjanid3327
@niranjanid3327 Месяц назад
Bale currect ga chepparu memu anubavistunnamu same
@ramanaiahavula4423
@ramanaiahavula4423 Месяц назад
Goodspeechmadem🎉🎉🎉🎉🎉🎉
@madhavilatha9914
@madhavilatha9914 2 месяца назад
Correct Present situation is This only Iam an Advocate
@vinayakumarieda7773
@vinayakumarieda7773 2 месяца назад
Exactly correct
@kamalaboorugu6575
@kamalaboorugu6575 2 месяца назад
100% correct ga chepparu
@padmavathierukula
@padmavathierukula 2 месяца назад
ఇద్దరు ఆడపిల్లల ఉన్న తల్లి పెద్ద రాక్షసులు వాళ్ళకు మాత్రం అన్ని సౌకర్యాలు చుసుకొవలి వాళ్ళ బిడ్డ కానీ కొడుకు మాత్రం తల్లి దండ్రులకు చుడవద్దు కొడలు మాత్రము వాళ్ళ అమ్మను బాగా చుసుకొవలి ఇక్కడ మాత్రం కొడుకు మాత్రం బాగా చుసుకొవడము పక్కన పెట్టండి కానిసము మాట్లాడనియరు కొడుకు కూడా ఏంత దుర్మార్గుడు అంటే పెళ్ళాం వాళ్ళ అమ్మ వాళ్ళతో సంతోషం గా ఉంటాడు వాళ్ళతో రాజకీయాలు కొడుకు వాళ్ళ స్తెడ్ ఆస్తీ కావాలి వాళ్ళ అమ్మ స్తెడ్ ఎమి లెకున్న సరే బిల్డప్ అంత ఇంతా కాదు కొడుకు కూడా ఆలొచించాలి కాద మా అమ్మ నాన్న మమ్మల్ని ఏలా పెంచి పెద్ద చెసరో తెలియద వాళ్ళకు పీల్లలు ఉంటారు కదా భగవంతుడు చుసుకుటాండు ఏమ్తెన తప్పుగా మాట్లాడితే క్షమించండి ప్రొద్దున్నే విడియో కాల్ చెయలె మాములు కాల్ చెయలె మాట్లాడలె మల్లి రాత్రికి అలాగే చెసి మాట్లాడలె కొడలి అక్క ఉంటె అంతె సంగతి రాజకీయ నాయకులు అవసరమే లేదు కోడలి తండ్రి వాళ్ళ వీషయల్లో తల దుర్చడు కానీ ఏంత పాపం మూట కట్టుకుంటారు ఆ తల్లి దండ్రుల బాధ వాళ్ళ అందరికీ తగులుతుంది
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
అవును అమ్మ ఇలాంటి వాళ్ళు వున్నారు
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c 2 месяца назад
ఎందుకు అందరూ ఒకసైడ్ ఆలోచిస్తూ వున్నారు.మా అందుకు భిన్నంగా వుంది. కొడుకు ని నీవు మీపెళ్ళాం వైపు వాళ్లు చెప్పి నట్లువింటున్నావు అనీ టార్చర్ పెట్టే తండ్రి ని తట్టుకోలేక పోతున్నాము.పిల్లలు సుఖంగా వుండాలని కోరుకొని మేము చాలజాగ్రత్తగా వుంటాము ఐనా అతను గొడవ పెట్టుకుంటాడు.వేరే దేశంలో వున్న ఆడపిల్ల ఏడుస్తూ వుంటే మా బాధ మీకు తెలియదు. ఇప్పటికీ సర్దుకుపోమ్మా అంటే అన్నారులే వదిలేయ్ ఏడవకు అని చెప్పు తున్నాము.పడేవాళ్ళకే తెల్సు బాధ.అంతా ఆడపిల్లతల్లతండ్రులది అని ఏలా చెప్పగల్గుతున్నారు.
@sujathafunnytalks
@sujathafunnytalks 2 месяца назад
@@user-yn3vx6mb8c అందరు ఆలా లేరండి అన్ని రకాలవాళ్ళు సమాజం లో వున్నారు మీరు బాధ పడకండి అమ్మ మంచి రోజులు వస్తాయ్
@durgasavitrikota8382
@durgasavitrikota8382 28 дней назад
100% correct ga chepparu memu badhapadutunnamu kadamma
@Usharanirangoli321
@Usharanirangoli321 2 месяца назад
Chala bhaga chepparu amma
@K.harikrishnaHari-wy7ni
@K.harikrishnaHari-wy7ni Месяц назад
Correct information mam I am facing the same issue
@lakshmikakarla7287
@lakshmikakarla7287 Месяц назад
Correct amma. Aadapellalu amdaru venale,telusukovale
@sujathasheri2421
@sujathasheri2421 Месяц назад
Supar గా cheppanru
@DhanaLakshmi-qc8uy
@DhanaLakshmi-qc8uy 2 месяца назад
Correct ga chepparu madam
Далее
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 391 тыс.