అన్న మీరు మా ఊరికి దగ్గరలో తిరుగుతున్నారు, నేను అక్కడ ఉంటే కచ్చితంగా మిమ్మల్ని కలిసే వాడిని అన్న మా ఊరికి, మా ఇంటికి పిలుచుకొని వెళ్ళేవాడిని, మిమ్మల్ని మీట్ అవ్వనందుకు చాలా ఫీల్ అవుతున్నా అన్న. కరోనా వలన హైదరాబద్ హాస్పిటల్ లో ఉంది పోయా అన్నా. పెన్నోబిలం అని ఉంది అన్న గుంతకల్ to ఉరవకొండ. నరసింహ స్వామీ వేటాడిన అనావాల్లు ఉన్నాయి.
అన్న గుత్తి కోట మా ఊరి దగ్గరే కోట చరిత్ర మీరు చెబుతుంటే ఎంతో గర్వంగా ఉంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను ఇలాంటి కోటలు ఇంకా ఉంటే వీడియో తీయండి థాంక్యూ
Anni videos chusesina mee channel lo....super ga unnai brother...I am from Hyderabad...Further videos lo kuda ilane awesome information untundhi ani korukuntunna. All the best. 🥰😊
Anna nenu nuvvu chadivina school lone chaduvuthunanu mi school tour chala bagundi Appudu live lo nenu unnanu Sare matter anti ante manaku kurnool lo kondareddy bridge gurinchi video thisthe chala baguntundhi ok anna miru tistharu ani naku nammakam undhi Thank you anna bye
Snakes and animal related videos paina eerojullo interest ekkuvaga Untundi daanimedemaina video try cheyyandi bro Long last village vihari channel We all support u bro 👍😀