మీ మనస్సులో ఉన్న బాధ మీ కళ్ళలో కనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు అంతే ఏమికాదు మీరు బాధపడకండి బాధ తరువాత తప్పకుండా సంతోషం ఉంటుంది ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి మన భారం మాత్రం దేవునికే అప్పగించాలి
అక్క అలా బాధ పడకు .....బాధ వెనకాల సంతొషం దాగి వుంటది. దేవుడు ఉన్నాడు. ఆలస్యం చేసిన అన్యాయం అయితే చెయ్యాడు అక్క..నువ్వు సంతొషం గా ఉండే రోజులు వస్తాయి ఏం బాధ పడకు అక్క❤
జున్ను పాలు అంటే నాకు చాలా ఇష్టం,, మా ఇంట్లో పాడి ఉంది ,, అందుకే చిన్నప్పటి నుండి బాగా అలవాటు అయింది ..కాని 2014 తర్వాత జాబ్ చేస్తుండటం వల్ల ఇంట్లో జున్ను పాలు మిస్ అవుతున్న ❤❤❤మేము అయితే డైరెక్ట్ గా పాలు వేడి చేస్తాం ,, మీరు నీళ్ళల్లో ఉడికించారు ,,స్కూటీ అక్క కి hai చెప్పండి రచన గారు ,,
జున్ను బలే చేశారు సిస్టర్ నేను ఎప్పుడు తినలేదు మీరు చేసి తినేవిధానం చూస్తే ఒక్కసారిఐన తినాలి అనిపిస్తుంది సూపర్ వీడియో డాన్స్ వీడియో చెయ్యండి సిస్టర్ ❤️
1 milk should be consumed within hr s by boiling 2 is it 3day old milk u consumed it by only steeming witch is not boiling 3 raw milk consumption causes brucellosis 4 sugar is energy provider for body each cell in body it in every grains we consuming like rice wheat jowar potato anny grains roots ur sister view of sugar is concentratrd sugar witch came from sugar crane juice in the form of crystals or bellam consume less Milk has sugar 2 types of sugars 1 glucose 2 lactose even mothers milk so study deeply clearly Another method of junnu making us boul the milk and add sugar waite untill all the water evaporated uts solid junnu u can store for many days in refrigerator
హాయ్ రచన, మనమందరం మనుషులం కదా అప్ అండ్ డౌన్స్ సహజం. అలా సెంటిమెంట్ గా ఫీల్ అవ్వకు. ఇప్పుడు రోజులు ఇలా ఉన్నాయి కానీ రాబోయే రోజులు మంచిగా ఉంటాయని నమ్మాలి, అలా ఆలోచించుకోవాలి, అంతేగాని ఇలా బాధపడకూడదు. చక్కగా ఫుడ్ తిను, బాగా నిద్రపో, నిద్రపోకపోతే అలాగే డిప్రెషన్ గా ఉంటుంది, అప్పుడే మన రోజులు బాలేదు, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. మంచి బుక్స్ చదువు, దేవుడికి బాగా ప్రేయర్ చేసుకో, అప్పుడు అన్ని చక్కగా సర్దుకుంటాయి. యు ఆర్ బ్రేవ్ గర్ల్, అది మర్చిపోకు. టేక్కేర్, బాయ్.
Hii akka iam sukanya pattiseema ela unnav health ela undi monna edo problems annav kada video lo clear inda problem akka nannu bless chaye akka pregnant avali anni tondaraga e month avvalani
హాయ్ రచన.... ఎంటి అంతబాధగ ఉన్నావు.ఎం జరిగింది.చూడురచన.ఏమైనజరగని.మనమంచికేఅనుకో.అపుడుమన మనసుకూడ.బాగుంటుంది.అయ్యె ఇలాజరిగిందే అనిబాధపడుతుంటేసరిఅవుతుంద చేప్పు అందుకే నీవు బాధపడకు బాధ ఉన్నపుడు నీమనసును వేరేవిషయాలపైనాడైవర్ట్ చేయ్యి మనంమనుష్యులంకదమరిబాధలుసంతోషాలుఅన్నీవస్తుపోతుంటాయి మరినీకైతేఇంకాస్త ఎక్కువనేచెప్పవచ్చు ఐనానీవుచెదరవుబెదరవు ఎదురుకొంటావు నీలో అలాంటి ఆత్మస్థైర్యం ఉంది అదే ధైర్యం తో ముందు కు సాగిపో ఎవ్వరూ ఎంచేసుకోలేరు నీవు ఎవరిపైనపడిబ్రతకలేదు నీబ్రతుకు నీవు బ్రతుకు తున్నావు కదా మరిదిగులెందుకురచన బాగుండు జాగ్రత్తగా ఉండు ఆరోగ్యం బాగా చూచుకో
ఎందుకబ్బ అంత అవుతున్నావ్ వొదిలేశాయి ...వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు వాళ్ళ చావు వాళ్ళు చావని వొదిలే ఇక nv వాళ్ళని..kna but nv నీ ఎథిక్స్ మరవకు లైఫ్ నీ మంచి way నుంచి దారి మళ్లివ్వకు,నీకు నచ్చిన లైఫ్ నీ lead chei kna....this is నిర్మల keep smile ok 😊😊😊❤❤❤❤